బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో వేల టన్నుల బంగారం మూలుగుతోంది. ఎన్నో దేశాలు అక్కడ సేఫ్ అని తమ బంగారాన్ని దాచుకుంటున్నాయి. ఇంతకీ ఆ గోల్డ్ లాకర్ లోకి తొలిసారిగా వెళ్లింది బీబీసీ. ఆ వివరాలు మీ కోసం.. #bankofengland #gold #GoldVault
అత్యవసర సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి లేదా అప్పుతిసుకోవడనికి వీటిని వినియోగిస్తారు.. ఆలా ప్రతిదేశం ఇలా బంగారం నిలువ ఉంచుకుంటుంది........మన దేశం కూడా బంగారం తాకట్టు పెట్టి అలాగే అప్పు తీసుకుంది......పరిస్తితి చేయిదాటినప్పుడు ఇటువంటి బంగారం నిల్వలు ఉపయోగ పడుతాయి.....
మనిషి భూమిలో నుంచి బంగారం తవ్వి తీసుకోవడమే అతి పెద్ద దొంగతనం... యింకా ఇది దొంగిలించబడలేదు ఈ బిల్డింగ్ నుంచి అని మురిసి పోవడం మన మూర్ఖత్వం.... బంగారం లోహాన్ని గనుల్లో నుంచి తీసి ఇలా ఇటుకల్లా మార్చడం అనే ప్రక్రియ వల్ల ప్రకృతికి మనిషి కలిగించే విధ్వంసం గురించి మనిషి కి తెలిసి కూడా ఆ నేరాన్ని కొనసాగిస్తున్నారంటే... ఎవరిని శిక్షించాలి...... ప్రకృతే ఒక రోజుకి శిక్షిస్తుంది అప్పటివరకు ఇలాగే మురిసిపోతారు మనుషులు.... ఓం ప్రకృతేనమః