Тёмный

GORETI VENKANNA V/S MITTAPELLY SURENDAR | RED EYE MEDIA 

RED EYE Media
Подписаться 6 тыс.
Просмотров 331 тыс.
50% 1

Mittapelly Surendar inappropriate comments on Goreti Venkanna | Venkanna answered in his own way with songs

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 260   
@PANDUmotivation
@PANDUmotivation Год назад
ప్రభుత్వం ఎన్ని ప్రబోలాలు పెట్టిన లొంగని మనిషి అందెశ్రీ అన్నగారు చాలా గొప్ప వ్యక్తి
@ananthaiahgurram3709
@ananthaiahgurram3709 Год назад
😅❤.
@narasimhanaramalla
@narasimhanaramalla Год назад
సురేందర్‌ గారు మీరు చెప్పినది నిజమే కానీ ఇప్పుడు వీరు కూడా దొర భజన చేసి కీర్తించి వ్రాస్తున్నరు అందరు ప్రజా పాటలు మానేస్తున్నారు.
@vazeersaisiddharthrao4679
@vazeersaisiddharthrao4679 Год назад
Doralu Dongalu anukunta kusunude thappa avatalodu Dora Dora anukunta anni dengapettedi manaki kanapadadaaye
@akhillucky7683
@akhillucky7683 Год назад
😂🎉😢😢😢😢
@anuradhaenterp7764
@anuradhaenterp7764 Год назад
​@@akhillucky7683 Ooo😊ooo😊ooo
@gourarapusrinivas9010
@gourarapusrinivas9010 Год назад
నువ్వు చెప్పిన కళాకారులందరు దొర గారి గడిలో బందీ అయ్యినరూ
@mdw1391
@mdw1391 Год назад
ఇద్దరు వేస్ట్ గాల్లే.అమ్ముడుపోని ఎర్ర ఊపాలి, అందే శ్రీ,గజ్జెల అశోక్ లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు.
@rmu8864
@rmu8864 Год назад
అందరి ప్రశ్న మిట్టపల్లి అడిగాడు. వంద శాతం నిజం. వెంకన్న పాట ప్రజలు ఆదరించారు అందుకే ఆయనకు పేరు వచ్చింది. ఆ పేరుతోనే పదవి వచ్చింది. వచ్చినంక గొప్ప కవి గా ఉన్నవారు గప్పునై కూచున్నాడు....
@pmallesh5092
@pmallesh5092 Год назад
మిట్టపల్లి అన్న నీవు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పాట రాసే ధైర్యం నీకు ఉందా
@Cherryraj544
@Cherryraj544 Год назад
No. Any doubt
@Pulihara
@Pulihara Год назад
Unless and otherwise he sacrifice
@manthenasurender2594
@manthenasurender2594 Год назад
కష్టమే
@mesramnageshwarrao6148
@mesramnageshwarrao6148 Год назад
గోరేటి lock ఆయ్యాడు. సమాధానం ఇవ్వలేక పరేషాన్. Good question by Surender అన్న
@kittaiahvishnu819
@kittaiahvishnu819 Год назад
1200 మంది బలిదానాలు, వాళ్ళ తల్లుల కడుపుకోత మీకు తగాల్తాది... మీ పాటలు విని ఉద్యమం చేసి గూడు నీడ తోడు బుక్కెడు బువ్వకు కూడా నోచుకోని అమరుల త్యాగాలు ఎన్నో... మీరు ఏమో భోగ భాగ్యలు అనుభవించండి.. 😔 జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్
@chshekar2940
@chshekar2940 Год назад
Yes
@PANDUmotivation
@PANDUmotivation Год назад
అంద శ్రీ గారు అందరి కళాకారుల కవుల గురించి ఆలోచించే మనిషి గోరంటి వెంకన్న లాగా కమర్షియల్ లైఫ్ని కోరుకోడు
@msrajeshtv
@msrajeshtv Год назад
దొరకు బానిస అయ్యాడు... పదవి వల్ల తన కలం,గళం అన్నీ...దొర కాళ్ళ దగ్గర గులాం అయ్యాయి... పాపం
@keesaragopal5009
@keesaragopal5009 Год назад
నేల మీద జారి పడ్డ చెంద్రుడా అని ఎంత పాట కట్టి పైకి లేపినా కూడా దొర కరుణ దొరకలేదు సురేందర్ అన్నకు. గోరెటి కి దొరికినట్టు దొర గడీలో నాకు ఎంగిలి దొరకక పాయె అనే బాధ ఉన్నది. Dont worry anna.
@ggcchannel123
@ggcchannel123 Год назад
😃😄😂🤣
@godblessu5187
@godblessu5187 Год назад
Anthega 😂
@narsaiahjakkula4086
@narsaiahjakkula4086 Год назад
దొర గడీ ల పాట బంధీ అయ్యిందా! పాట ఒక శక్తి పాట ఒక యుద్ధం పాట ఒక మేలుకొలుపు
@boinpallylaxmaiah1974
@boinpallylaxmaiah1974 Год назад
అందే శ్రీ గారికీ ధన్యవాదాలు గోరటి ఎంకన్న స్వార్థ పరుడు కెసిఆర్ కి భజన పరుడు
@anandj9270
@anandj9270 Год назад
పెదవాడిగా పుట్టిన పర్వలేదు కానీ పెదవాడిగా చవకూడదు అని నానుడి ఉన్నది, ఎందరో పెద కళాకారుల కాలగర్భంలో కలిసి పోయారు,మీ కళ్ళ ముందే కలేకూర ప్రసాద్ పోయాడు ఎవరన్నా ఆయనను ఎ సభలోనైన జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుందా ఎందుకు అలాంటి వారి సంస్కరణ సభలు జరిపి భావితరాలకు అందించడం లేదు ఆలోచించండి
@pendelasrinivaspsrinivas7389
దొరగారి గడీలలోగారి గదిలో పాట పాడుతాడు అమ్ముడుపోయిన గోరేటి వెంకన్న ద్రోహి
@floraflora1632
@floraflora1632 Год назад
NIV nyaga unava ra
@raghunaik225
@raghunaik225 Год назад
ఇప్పుడు..... కలిగా లేరు... ఎప్పుడు... పదవి లో ఉన్నారు.... ఎప్పుడు వాళ్ళు సుఖంగా ఉన్నారు... ఎప్పుడు బాధలో లేరు... అందరూ సుఖంగా ఉన్నారు....అని అనుకుంటున్నారు....మహానుభావులు .....
@NANI_BHOJANNA_SONGS
@NANI_BHOJANNA_SONGS Год назад
మిట్లపల్లి అన్న అడిగిన ప్రశ్న.. 100% కరెక్ట్. అలాగే ఒకసారి రసమయి అన్నకి కూడా అడిగి పేద కళాకారులకి న్యాయం చేయమనండి. ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసి, పెట్టాడుగా... సో అలా చేసిన ఆయనకు అదే కళాకారుల మీద ఒక పాట రాయమనండి. దీనితల్లి అప్పుడు ఉంటది. అడగండి సురేందర్ అన్న రసమయి గారికి పక్కాగా.. అయితేనే నా గురువుగా భావించే మీరు కరెక్ట్ అని అనుకుంటాను.... లేదంటే.. 2-2 పక్కా.. .. ధన్యవాదాలు నాని భోజన్న జానపద నిరుద్యోగ కళాకారుడు
@gourarapusrinivas9010
@gourarapusrinivas9010 Год назад
నాకు కూడా పదవి కావాలనీ అడుగరాధు
@malleshjala1900
@malleshjala1900 Год назад
దయచేసి పాటను పదవులకు, పైసలు కు అమ్ముకోకండి. పాటకు వున్న ప్రశ్నించే గున్నాన్ని, పడుకున్న మనిషిని లేపే గున్నన్ని తాకట్టు పెట్టకండి. నిజమే పదవి వచ్చిన తర్వాత గోరటి పాట ఆగిపోయింది. అమ్ముడు పోని పాటగాడు తెలంగాణలో నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ప్రజల పాటగాడు.... అందెశ్రీ.... అన్ని కాలాలకు.🙏🙏🙏🙏
@fy8xp
@fy8xp Год назад
బానిసల ఆదిపత్య పోరు ఇది 😡.. గోరేటి పాటకు గడీల గోమార్లు పట్టి పతనావస్థలోఉంది..మీ ఇద్దరికీ రోడ్డునపడ్డ వేలాది కళాకారులు నిరుద్యోగులలు కనపడకపోవడం బాధాకరం 😡
@tirupathiraomatcha6109
@tirupathiraomatcha6109 Год назад
గోరేటి తెలంగాణ ద్రోహి. అమరుల ఆత్మ క్షమించదు.
@jogulaswamynath5446
@jogulaswamynath5446 Год назад
తెలంగాణ ప్రభుత్వం మీద పాట పాడే దమ్ముందా రా గోరేటి
@AnilKumar-ro6dz
@AnilKumar-ro6dz Год назад
గొరెంటి వెంకన్న MLC ఎందుకు కావొద్దు, ఎందుకు మీకు కడుపు మంట?
@mynainnerview3972
@mynainnerview3972 Год назад
Nadaka nerpina Nanna ni, ippudu natho paatu parugethu ani adiginattu undi nee varusa, Shame on you mittapalli.
@sridharacharyachintapatla6166
తరువాత కాబోయె mlc సురేందర్ గారె...
@vuraju8783
@vuraju8783 Год назад
అంతా గడీల విసిరే........ ఆశపడేవాళ్ళే
@MANIKANTA-bg6qs
@MANIKANTA-bg6qs Год назад
Mittapalli surendar anna NV GoVt ki vyathitekanga gattiga yepud raasinavey paatalu? CBN YSR lanatollane Goreti venkanna gari chedugudu adindu paata tho... Goreti venkanna gariki thitte Right eda yevadiki ledu Adigithe Gaddaranna matram ye
@rajkumarpilli5022
@rajkumarpilli5022 Год назад
Telangana vachhinanka paata Leedhu.......mooga.boindhi......
@mynainnerview3972
@mynainnerview3972 Год назад
Goreti Venkanna goti ki saripovu,ayanni laddabbayi,laddu ani pilavadam nee ahankaraniki addam paduthondi. Ayanemi cheyalo disha nirdesham cheyadaniki asalu neevevaru?
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 Год назад
బాగా చెప్పారు surendranna..... 100 persent correct.....
@Dinesh-gm3bo
@Dinesh-gm3bo Год назад
Ex Praja gayakudu MLC bajana brundam
@rameshmanthapuri933
@rameshmanthapuri933 Год назад
వెంకన్న గారు గడిలో బందీ అయినారు
@skyv1796
@skyv1796 Год назад
Goreti venkanna garini vimarshinchalante nuv inko janma ethhali ra nayana
@RAMESHRAMESH-cu3sd
@RAMESHRAMESH-cu3sd Год назад
Goreti venkanna gonthu KCR kaaallla kindha naligi poyindhi padhavi kosam patani ammukunnadu
@munnalade5884
@munnalade5884 Год назад
సురేందర్ అన్న నువ్వు కూడా నువ్వు కూడా రాయాలన్నా మంచి మంచి
@maheshyadavracherla590
@maheshyadavracherla590 Год назад
Relare ganga ni adagaali anna Mee gurinchi
@oman77jlama35
@oman77jlama35 Год назад
S
@golkondabuchanna8371
@golkondabuchanna8371 Год назад
మిట్టపల్లి మాట్లాడింది తప్పేముంది ఎందుకు రాద్దాంతం చేస్తున్నరు
@bodhieducationalsociety1931
అరేయ్ ఉకోరా బై గోరేటి
@kondapuramsuresh188
@kondapuramsuresh188 Год назад
Thank you brother. Maa tharapuna questions chesinandhuku Medhavilu ,kalakarulu. Konchem nidra. Levandi.
@ratnakarbachu8648
@ratnakarbachu8648 Год назад
Veedi bonda, vadee Mokam Bhagat Singh ki evadra inspiration ...Adi Manalo vandali ra. sorry Anna.
@Raz...456
@Raz...456 Год назад
ఈ మధ్య ప్రతి వాడికి గుజరాతి గులాం గిరి ఎక్కువైంది
@kaushikkatta3576
@kaushikkatta3576 Год назад
MITTAPALLY IS CORRECT
@sreedharmunigela3600
@sreedharmunigela3600 Год назад
సురేందర్ జీ మీరు అడిగిన దాంట్లో తప్పు లేదు అనిపిస్తుంది
@chowhanlaxman9911
@chowhanlaxman9911 Год назад
వారె వా మిట్ట పల్లి జి వెంకన్న ది తాట తియ్యు
@pavanvanicherla265
@pavanvanicherla265 Год назад
ఒక స్థాయి వచ్చినాక ప్రభుత్వ పక్షపాతులు అయిపోతారు. ‌
@gurusatsang6138
@gurusatsang6138 Год назад
గోరటి వెంకన్న గారికి..... దొర గారి భజన చాలు... కెసిఆర్ భజన చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది
@trinadharaotrinadhrao5940
@trinadharaotrinadhrao5940 Год назад
Present kavi lu lo sukka ramnarasaiah tappa evaru dammunna kavi kana padaledu
@tirupathiraomatcha6109
@tirupathiraomatcha6109 Год назад
రామ్ నరసయ్య జిందబాద్.
@Rajamani-pq6nu
@Rajamani-pq6nu Год назад
భాహుజన వాదము వైపు రండి రా గోరేటి
@ravindra9133
@ravindra9133 Год назад
మిట్టపల్లి అన్న చెప్పింది .....చాలా correct......❤❤❤
@ruggfhcgdt3856
@ruggfhcgdt3856 Год назад
Kcr dhegera pandura venki ga
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n Год назад
గోరేటికి పదవి వచ్చాక పల్లె ఆనందభాష్పాలు పెడుతున్నాయి, గల్లీలు పెద్దగ ఐపోయి గరీబోల్లు ధనవంతులైయ్యారు కేసీఆర్ ప్రభుత్వం రాగానే...
@KakelliSymon
@KakelliSymon 4 месяца назад
మిట్టపల్లి గోరేటి వెంకన్నను అట్లా సంబోధిస్తూ మాట్లాడం మరియాద కాదు నిన్ను నువ్వు తగ్గించుకోకు ఆయన అభిమానులు గా బాదపడెపని ఇంకో సారీచేయకూ కాకెలి సైమన్
@kchandhukchandhu8891
@kchandhukchandhu8891 Год назад
ore baabu patalu veru కవిత్వం వేరు ఆయన బలవంతంగా rayaledu ఆయన మనసు కరిగిన ప్రతి సారి ఎదో ఒక పాట కానీ కవిత్వం కానీ వస్తుంది.. అది కవి లక్షణం మీరు రాయాలి రాయాలి అని అడుగుతే మి కొరకు రాస్తే అది జస్ట్ కమర్షియల్ ithadhi కానీ మనుషుల మనసుకు తాకదు.. అలా తాకే టైం వచ్చినప్పుడు ఆయనే వచ్చి తాకిస్తడు ఒక కవిని ఎవడు గిరి గీసి అపలెడు మాకు ఎప్పటికీ గోరటి పాట అంటే అమ్మ అనురాగం కలిపి తిన్న పాల బువ్వ కమ్మధనంగానే ఉండాలి అని కోరుకుంటున్నాం
@gsatyanarayana9497
@gsatyanarayana9497 Год назад
గోరేటి వెంకన్న దొరగారికి బానిస అయిపోయింది ఇప్పుడు ఇంకా యాడ రాస్తాడు పాటలు
@ithamrajubhutham3566
@ithamrajubhutham3566 Год назад
Maturity words mittapally anna
@speaktruth5627
@speaktruth5627 Год назад
గోరేటి వెంకన్న, అత్మ ఒక్క సారే సత్తది, నువ్వుకూడా MLC తీసుకున్న మరుక్షణమే సచ్చి పాయినవ్, నీ ఆత్మను, నీ పెన్ను ను దొర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినవ్, నువ్వూ ఎన్ని చెప్పినా , నికు ఇంతక ముందు ఉన్న గౌరవం లేదు, ఉండదు, ఉండ బోదు, తెలంగాణ చరిత్రలో నువ్వు కుడా ద్రోహిగా నిలబడ్డావ్
@satyanaryananammula6046
@satyanaryananammula6046 Год назад
వెంకన్న అయిపాయే నువ్వు దొరకు అమ్ముడుపోతివి. లావు బాగా అయినవు, దొర తిండి బాగా వంటబట్టింది.
@gandhipawar900
@gandhipawar900 Год назад
i followed goreti for long time but his original character is completely different what we think, very shock
@Ravi-qo9xs
@Ravi-qo9xs Год назад
Give some links to some videos of his true behaviour video.
@madhusudhansreddy2969
@madhusudhansreddy2969 Год назад
Mittapalli. Quations. 100/💯. Currect
@lnrajupdsuou
@lnrajupdsuou Год назад
మిట్టపల్లి పొగుడుతూ విమర్శలు చేస్తుండు
@manojgoud5710
@manojgoud5710 Год назад
Super adiginav surendar bhai
@srinivasg7638
@srinivasg7638 Год назад
Evarikosam itey venkanna paata rastunnado , aa prajalu dongalu iyyi votlu ammukuntaaru. Venkanna matram ee donga prajalakosam paata raayaali
@toarise8611
@toarise8611 Год назад
Vyaktulanu vimarshinchoddu but criticize government n all social evils
@praveen2396
@praveen2396 Год назад
Galli pedda gaindhi... Garibolla katha chinna gaindhi...
@harichitrarapu1248
@harichitrarapu1248 Год назад
Ore mattapalli goreti venkanna staayi marichi matladutunnav. Tanapadabanduram. Koorpu Lo. Mee staayi Ekkada.
@venkatasubbaraopinninty3047
Goretiki PADAVI vachina tharuvaatha , papam ayana kalam low siraa iyipoindi , eguruthu pata pade noru mooga poindi...Power vasthe andaru anthe..yeeyana exception kaadu..Papam Galli chinna daindi..
@mohanputti1403
@mohanputti1403 Год назад
Sir mittapalli Anna cheppindi correct kada sir padavuluragane miru kanumarugaipoyaru
@vallapuyadaiah3072
@vallapuyadaiah3072 Год назад
Goreti kcr ku baanchan ayyindi
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 Год назад
స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని కొందరు దళితుల పేరు చెప్పుకొని కొందరు పాట పేరు చెప్పుకొని కొందరు అభ్యుదయ రచయితల పేరుతో కొందరు ఇలా ఏ పేరు చెప్పుకొని వచ్చిన వారందరు ఎదో ఒక రాజకీయ పార్టీ సంకలో దూరడానికే అని చాలా మందిని చూచిన తరువాత ప్రజలు వీరిని నమ్మడం మానివేశారు.
@MrRajkumar38
@MrRajkumar38 Год назад
గోరేటి వెంకన్న సంగతి సరే మరి ని కథ ఏంటిది , నువ్వు ఎవనికి అమ్ముడు పోయినవ్
@adithyasrinu594
@adithyasrinu594 Год назад
Mittapally is correct
@Nareshch-my3gw
@Nareshch-my3gw Год назад
Paatagallu amudupoyaru gaani......patalu amudupovu prathi gunde nu thattileputhay
@rajukeerthi2127
@rajukeerthi2127 Год назад
Dora gadilla pata bandi iyendi ...
@pothugantisreesh871
@pothugantisreesh871 Год назад
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పాట రాయానికి ఉందా అన్న మీకు దమ్ము
@munjalasanjeevamunjalasanj7243
గోరటి వెంకన్న కెసిఆర్ గడీలల్లు కటైసింరు
@kallemnaresh0291
@kallemnaresh0291 Год назад
Surendar newu eppudu sokkamm poshana ra newu entamandi sigrs nu blak meil chesaeu ra iam from karimnagar telangana re play me
@chowhanlaxman9911
@chowhanlaxman9911 Год назад
ఇ గొరెటి ఇలామారాడు ఎంది ఇలా దిగజారడం ఎంది పనికిమాలిన పాటపడటం నికు తగదు
@karnakarv3613
@karnakarv3613 Год назад
Mitapalii suredhar garu bagaa cheparuui 100/ nijam
@m.saidulugoud2932
@m.saidulugoud2932 Год назад
మరి ఇప్పుడు దొర బజన ఎందుకు చేస్తున్నారు?
@MRRMUSICWORLD
@MRRMUSICWORLD Год назад
Telangana janapadala puritigadda goreti venkanna garu kalamma talli muddubidda gaddaru gari gurinchi goppagaa chepparu meeku vandanalu
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 Год назад
గోరేటి వెంకన్న నువ్వు ప్రభుత్వానికి వత్తాసు.....
@chakrapanirenikuntla4576
@chakrapanirenikuntla4576 Год назад
Surender anna. goreti venkanna meeru chesina paapalu ento meeku thelusa. Me paatalu vini entho mandhi vidhyarthula aathma bali dhaanam. Thappa me boss kcr valla baagupadina vidhyarthi ledu
@ganesh.1234
@ganesh.1234 Год назад
ఉద్యమంలో అమరులను బలిగొన్న పాటలు. పాలకుని పాచికలకు లొంగి బతుకుతున్నవి.... ఛీ ఛీ... ఇవి ఒక బతుకులేనా.....
@ganesh.1234
@ganesh.1234 Год назад
రిప్లై
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Год назад
పాటలు వ్రాసే కవికి ప్రతిబంధకాలు ఎందుకు?
@thirupathibollaram568
@thirupathibollaram568 Год назад
Mittapally surendar anna goreti venkanna midha premanu kopam rupam lo vivaristhunnadu
@itsfunnycherry4594
@itsfunnycherry4594 Год назад
Athanu adugadam thapu kadu ga
@m.rajkumar9277
@m.rajkumar9277 Год назад
సిగ్గు ఉండాలి పదవులు అడగడానికి
@jaibheem2505
@jaibheem2505 Год назад
Kalakarulu kuda ammudu poyaru
@mekalassravan2887
@mekalassravan2887 Год назад
Niku oka padhavi kosam rajakiyam padhvi ragane andhariki bokka pedthav
@Damera.63
@Damera.63 Год назад
Eppudu. Goreti venkanna ye Na?????? Meerandaru Maro goreti venkanna Kaalera??????? Anna.
@shenkarsvati7012
@shenkarsvati7012 Год назад
Bjp ki verekagga rayi anu suredhar brs ku bajana cheyyirry
@swamyyerra2682
@swamyyerra2682 Год назад
Venkanna garu miku mlc vachesariki MI moolalu yekkada anna
@venkatreddyvenkatreddy3000
@venkatreddyvenkatreddy3000 Год назад
A goreti gadu kcr banisa
@Warrior-ew9mz
@Warrior-ew9mz Год назад
Put your grevience forward but not by insulting
@maddiralanagireddy9415
@maddiralanagireddy9415 Год назад
Telangana vacchaka nipatane leka pai pillalu ch ani pothunte
@akkivarshatriber2030
@akkivarshatriber2030 Год назад
పెద్దలు.... గద్దర్ గోరటి వెంకన్న అందెశ్రీ.. జయరాజ్..సుద్దాల..వ0గ పండు.గూడ అంజ న్న.....వరంగల్ సినన్న..బిక్షపతి....విమలక్క.... ఎపూరి సోమన్న.....గిద్దే రం నర్సయ్య.యస్పల్ ..రసమయి... ఒక్కరూ ఇద్దరూ.కాదు.ఇంకా. ఎందరో......ఎందరో.అందరికీ వందనాలు..పేర్లు. మర్చూ పోతే..మళ్లీ . ఒకసారి రాయండి..
@shorts.handle999
@shorts.handle999 Год назад
Anna doralaku goretiki galli peddagunnadi o kappudu pedalakosam galli chinnagaoonde
@devarakondakrishnadevarako7613
Okapati dairyam ledu mi matallo
@laxmanadulapuram2197
@laxmanadulapuram2197 Год назад
Sir mee vyaktitvam poyindi.
@narasimharaoyeruva123
@narasimharaoyeruva123 Год назад
Venkann garu kcr ku banisa aenadu Mimu goratigarini chala paydhaga vuhichukonnamu kani eroju kcr banisalaga vudatam maku nachalaydhu miru milaganay vudadi Sir
Далее
MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi
9:10
Просмотров 3,3 тыс.
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 565 тыс.