I did a civil supervisor course from NAC(national academy of constructions) for 3 months in 2007. Nobody taught me like you. You have a great teaching skills. If you bring all this information in the form of a book. We will buy it. Thanks to all your videos.
What an information boss. I like it. Eeeeeeee Vedio ki 10 likes kottinaa takkuvay but RU-vid vallu okka like kay avakasham iccharu kadaa andukani okka like tho champestunnaru. Kani naa okka like 100 likes tho sanmanam keep it 👆 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మీ వీడియో లో చాలా స్పష్టం గా, సూటిగా ఉంటున్నాయి... మీ శ్రమకు అభినందనలు.. మంచి సమాచారం అందిస్తున్నందుకు కృతఙ్ఞతలు. 30×25 ft. స్లాబ్ కు ఎంత ( 25×25 ft లో ఇంటికి, డబల్ బెడ్ రూముగా కట్టుకోడానికి) కాంక్రీట్ అవుతుంది... ఇప్పుడున్న ధరల్లో ఎంత ఖర్చు అవుతుంది.. ( కొత్త లేవుట్ గాబట్టి, పునాది కూడా గ్రౌండ్ నుంచి 4, 5 అడుగుల ఎత్తులో వేయాలనుకుంటున్నాం.. )
అన్నయ చాల బాగా చెప్పారు .ఒక సైట్ ఇంజనీర్ కీ ఉండాల్సిన విషయం చెప్పారు. ఇంకా ఒక స్లాబ్ కీ మొత్తం కాంక్రీట్ ఎలా లెక్కించాలి కొంచం వీడియో చేయండి అన్న ప్లీజ్ .ఇంకా పిల్లర్స్ సైజు ఎప్పుడు ఎంత తీసుకోవాలి కూడా చెప్పండి
Anna ah sand ntha padthaoo , cement and kankaraa ntha padthadi elaa measure cheskovali oka house ki ah video compulsory chye brother it is so useful ... waiting for the video
Super bro slab viedio thappaka chyendi meeru information very very valuable meeru iche information valana chala mandi loss kakunda bagupadataru very good job
ఇలాంటి ఒక మార్గదర్శి ఉంటే ఏ ఒక్కరు ఒక్క శాతం కూడా నష్టపోరు .. చాలా ఓపికగా, వివరంగా, ఈ పనిలో నైపుణ్యం లేనివారికి కూడా చాలా చక్కగా అర్ధమయ్యేలా చెప్పావు శివ.. అద్భుతమైన వివరణ..💫
అన్న పిల్లర్లు అయిన తర్వాత ఇటుక గోడలు కదతము కదా కానీ ఇటుక గోడలు ప్లేస్ లోకి కాంక్రీట్ గోడలు కడితే మంచిదా please దిని గురించి చెప్పండి. మీరు చాలా మంచిగా చెప్పారు చాలా మంచిగా వివరించారు
concrete goda kadithe manchidhe kani me area lo adhi andhubatulo undha ledha chuskondi, vere area nundi meterial tevadaniki ekuva karchu avthadhi cureng wiring, plumbing goda katte apude cheyali adhi kooda chudkondi
Respected Shiva Garu, first time i saw your channel. An excellent videos and very useful for common man who don't have basic knowledge. Your describing is toooooooo good. detailed explanation is too good. I wish you all the best Sir, your efforts are countless.that much time you are taking time and pin to pin explantion. Hat's off to your parents and your Guru also.
Hi brother. Superb explanation awesome. Naku 160 Syd old house undi. Danni dismantled chesi. Kothaga kadudam ani anukuntunna. Koddiga meru nakosam time spend chesi ma intiki kavalsina full information (like pillar, slab, tails) istara ni wait chestunna.
Bro naku oka basic doubt 40*27 east facing plot vindi naku 3d design and construction g+1 cost ela calculate cheyalo tips cheppu na no 9160032463 , you can what's app me