nenu request చేస్తున్న sir . మీరు ఈ topic పై ఒక వీడియో చేయండి అదేంటి అంటే SI, AEO, AEE, గురుకుల లాంటి post లకు select అయిన వాళ్ళు group 4 web option ఇవకుండ ఉన్నట్లైతే వారి స్థానం లో మరొక నిరుద్యోగికి జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. Please please అ మీరు వీడియో చేస్తారని wait చేస్తూ ఉంటాం అలాగే అందరు e comment ni like చేయండి
సార్ గ్రూప్ 4 వీడియో కోసం టైం టేబుల్ &ఎక్కువ గా వెటిని ఫోకస్ చేయాలి. మీ సలహాలు, సూచనలు మాకు కావాలి సార్.పేపర్ 1 లో ఎంత స్కోర్ &పేపర్ 2 లో ఎంత స్కోర్ చేయాలో తెలుపగలరు.మా కొమురం బీమ్ జిల్లా లో ఎన్ని mks వస్తే జూనియర్ అసిస్టెంట్ జాబ్ సాధించవచ్చు. Bc.d తెలుపగలరు సార్ plzPlz సార్ మాకు మీరే దేవుడు సార్. ఈ ngt తప్పకుండ వీడియో చేయండి సార్. మా బాధ అర్ధం చేసుకుని,, మమ్మల్ని కనికరించండి సార్. Plz❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
సార్ నేను మీ తెలంగాణ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ dilsuknagar బుక్ స్టాల్ లో తీసుకున్నాను అందులో ప్రింట్ సరిగా లేదు దానిని రిటర్న్ ఇస్తే బుక్ స్టాల్ వాళ్ళు తీసుకోవడం లేదు సార్ మీరు బుక్స్ ప్రింట్ మంచిగా చేసి మార్కెట్ కి పంపండి నాలాగా a student kuda lose కావద్దు సార్
We are waiting sir for this video.. exactly 100% correct time ke petaruu and meru pedutharu ani kuda anukunnamu. Present malaanti confusion aspirants kosam chala use full video kuda... And thank you so much sir
Anna..nenu dsc ,social scl assisstant ki prepare avthunna ..so danikosam inter history ,polity academy books chaduvuthunna...ippudu grp 4 kosam malli kothaga history polity books theskuni chadavala leka ee inter knowledge saripothada.
Polity book prepare cheyara sir...Mee PNR telangana book maaku chala use aavthundhi prathi okka point undhi ..same polity book kuda prepare cheyyandi sir
Hii sir mi PNR book chala బాగుంది sir . Sir nenu house wife sir PNR book hwo exameski help అవుతుందా sir plz చెప్పండి plz sir hwo ki kuda 1 St paper ki kuda చెప్పండి