నేను Dr. నవీన్ రెడ్డి పైళ్ళ, 2019 లో Group-2 లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలక్ట్ అయ్యాను. అంతకుముందు 2017 లో సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను. రెండు ఉద్యోగాలు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యే సాధించాను. అదేవిధంగా నా వైఫ్ అనూష 2019 గ్రూప్-2 లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యింది. అంతకుముందు 2018 లో Forest Range Officer గా సెలెక్ట్ అయ్యింది. పోటీ పరీక్షల పై మాకున్న అనుభవాన్ని తదుపరి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో పంచుకోవడం కోసం ఈ ఛానెల్ ను స్టార్ట్ చేసాము. మీకు ఉపయోగ పడేలా వుండే వీడియోలను రూపొందించడం కోసం ప్రయత్నం చేస్తాము. Thank You.
HII....sir ... మి బుక్ లో తక్కువ matter ఉందంటున్నారు ....చాలా మంది ....ఎలా నేను మి బుక్ తీసుకోవాలి అని అనుకుంటున్న ....నాకు గ్రూప్ 2 exam కి సరిపోతుందా .....replay me ......sir Telangana movement 120 + చేయొచ్చా
Market lo unna books lo unna matter maximum cover ayindhi. PNR book lo unna matter motham gurthupettukovadam kuda antha easy kadu. Anni exams ki saripothundhi
Sorry for that. Printing press mistake valla Madyalo konni books ala vachayi. We warned them to give the best quality print. Next time repeat avvakunda chuskuntamu.
Good evening sir & mam Nenu group 3 ki prepar avvali best books cheppagalaru. Meru rasina Telangana history book thisukunna recent ga Mee vedio chusi. Migatha vati midha elanti avagahana ledhu Naku. Salaha ivvagalarani 🙏