నిన్న నా కన్ఫ్యూషన్ చూడు.. నికత్ జరీనా 50 kg s విభాగంలో ఢిల్లీ లో జరిగినది వియత్నం గుయోన్ తీతం పై. ఇక్కడ వరకు ఒకే...కానీ ఆమె 52 kgs విభాగంలో తైలండ్ 2022 లో నెగ్గింది. నాకు ఈ క్యూషన్స్ అని స్క్రీన్ మీద ఉహించుకో నే సరికి పిచిలేసింది... చివరకు తప్పు పెట్టిన . ఒక కింది స్థాయి ఉద్యోగలకు ఇంత కఠినంగా?
U r only one of the u tubers gave exact information sir.. reaming all they boasted about their books and their course..but nothing came from their course and material
అన్నా ... ఇంగ్లీష్ కు సమాన స్థాయిలో తెలుగు కు కూడా మార్కులు కేటాయించాలి లేకపోతే rural వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఈప్పుడు ఇంగ్లీష్ జర easy అనిపించిన భవిష్యత్తు లో చాలా కటినంగా ఇవ్వవచ్చు.... అప్పుడు తెలుగు మీడియం వాళ్ళు నష్టపోతారు... తెలుగు మీడియం వాళ్లకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్లకు తెలుగు పరిజ్ఞానం అవసరం లేదా.....? ఇంగ్లీష్ లో లాస్ట్ టైం 25 ఇచ్చారు..ఇప్పుడు 40 మార్క్స్ ఇచ్చారు ... జాబ్ రాకపోవడానికి ఒక్క మార్క్ చాలు కదా....
S Telugu medium valu kuda English medium valato equal score cheyalante English question enni Este Telugu Este Telugu medium valu kuda anni chestaru eddaru equal vostay ipudu English medium valu ekkuva score chestunaru
ఫైనల్ గా చెప్పేది ఒక్కటే , నవీన్ అన్నా చెప్పిన విధంగా కట్ ఆఫ్ ఇప్పుడే డిసైడ్ అవ్వద్దు, ఎందుకు అంటే గ్రూప్2 కి ప్రిపేర్ అయిన వాళ్ళు 1స్ట్ పేపర్ బాగా చేశారు , పోలీస్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు పేపర్ 2 బాగా చేశారు , సో దాంట్లో కొద్ది మంది మాత్రమే ఉమ్మడిగా 2 పేపర్స్ బాగా చేశారు, ఇక ఇంకొక అసలు విషయానికి వస్థే పోలీస్ రిజల్ట్ అనేది ఆగస్ట్ లో అంటున్నారు కాబట్టి , పోలీస్ జాబ్ వచ్చిన 99% మిత్రులు దానికే వెళ్తారు , ఒకవేళ దీంట్లో కూడా వేస్తే వదులుకుంటారు ఎందుకు అంటే పోలీస్ జాబ్ అనేది పొట్టకూటి కోసం కాదు అదొక ఫషన్ తో చేసేది.సో మనకి అన్నీ డిస్ట్రిక్ట్ లనుంది 18000 మంది ఇంటెలిజెంట్ లు తగ్గిపోతరు, సో గ్రూప్ 4 రావాలంటే 25000 రాంక్ వరకు కూడా అవకాశం ఉంది ఈసారి. సో కీప్ హోప్.
police constable vacchi, group 4 kuda vasthe kacchitanga evaraina group 4 k velthaaru, si vaste si ku velthaaru yendukante si ku pay scale yekkuva kabbati, oka vela group 4 appointment si kanna munde istey group 4 join aipotaru vallu si vacche chances vunna kuda, malli tarwata si vastey si join awtaaru , group 4 back log lo padipothadi
Compare with old papers it's literally hopeless, Tspsc forgot that about syllabus for exams, if group four is like this means what about next Comming exams Group-2,3 we cant imagine, so pls come up to re-conduct this exam
Sir 160+ safe side sir paper 2 lo 70 above very less untaru sir Paper 1 lo 80 above chala thakkuve untaru sir tspsc key vasthe andaru fusulu eguruthayi 😊
Sir Paper 2 paina Ekkuva nammakamtho poina na lanti chala mandhi maths students eppatnundo previous prepare analysis ni follow ayyi chadivinavallaki aithe Chala disappointing Paper Sir edhi 😢
@@poojas_dreamactual ga thanu banks ki prepare iyindhi.. Crack cheyale..ssc cgl tire one qualif iendhi rale... EEE student A. E ki attempts echindhi job rale...nannu cheskundhi.. Malli A. E cancel kakamundu baga score chesindhi cancel iendhi... Eppudu 275 score vochindhi doubt ea... General stuies prepare kale basic ga..
E madya groups 1 are 2 level preper ainavallemo yavareg ani modraret ani antunaru oka q ki oka answers chala thakuva carent affairs lengthy evanni chuste group 4 level exam kadu tspsc pette exam s chuste govt jobs vastayanukoni time vest chesukovadam kanna privet job chesukovadam bettar
CANCEL AYINA ANNI XMS NI MALLI CONDUCT CHESAARU XCEPT DOA XM .......AH XM NI MALLI PETTE CHANCE UNDAA LEDAA UNTE YEPPUDU UNDOCHU ACC TO UR KNOWLEDGE CHEPPANDI BROTHER
Anna group4 ayipondhi yedho ayipoyindhi kanisam group 2 group 3 ki paper wise yela prepare avvalo syllabus tho patu important thing &tricks tho full video cheyandi plz anna