మీరు ఇ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు నేను చూడలేక పోయాను అయ్యా 🙏కానీ పరలోక రాజ్యంలో నా తండ్రి సింహాసనం పక్కన మిమ్మల్ని తప్పకుండ చూస్తాను అనే ఆశతో వున్నాను 🙏నా ఆశ యేసయ్య నామములో తీరును గాక 🙏ఆమెన్
బ్రదర్ యేసన్న గా రు మీ పాటలు . మీ మెసేజ్ లు అన్ని పరిశుధ్ధాత్మ దేవుడు మీ ద్వారా మాకు ఇచ్లిన కానుకలు వీటి ద్వారా మీ రు ఎల్లప్పుడూ మా మద్యలో నే జీవిస్తూ ఉన్నా రు. తనివి తీరని ఆత్మీయ సంబందాలతో కూడిన పాటలు మీరు మాకు ఇచ్లిన మధురమైన జ్ఞాపకాలు.
అయ్యా... మీరు మా తరం లో.... పుట్టిన దేవుని కుమారుడు మీరు అయ్యా.... మీ జీవితం మాకు మార్గం.... యేసయ్య నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా నజరేయుడు... అయ్యన యేసు... 🎄🎄🎄
i miss a lot my great spiritual diamond father-----------------(yessannagaru) hope i will meet one day to my heavenly father ****** will live forever with mighty of lord-----
Neelone chigurinchalani Neelone pushpinchalani yesayya neekoraku chigurinchi hosanna ministries ni establish chesi tirigi ne yoddaku vachrau ps.yesanna garu meeru world wide ga pushpimpa chesinanduku maa hearfully vandanalu Amen
Nanu yesannagarny visakhapatnam lo narsipatnam areyalo unna kotavortla lo daggaraga chuchanu yesannagari teemtho nadichanu aa thalampulu aa alochanalu memary chasukunthoo santhosimmchuchunnanu praise jesus