మీ వంటలు చాలా బాగున్నాయి.కానీ గోదావరి side అంటున్నారు చేపల కూరలో గరం మసాలా వేస్తారా 🤦🏻♀️🤦🏻♀️Ok advice మీకు దయచేసి కూరలో ఏమన్నా వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కొంచెం కారం వేసుకున్నాను అనండి plss ఉప్పు add చేశాను కారం add చేసాను అనకండి వినడానికి చిరాగ్గా ఉంది. 🙏🏻🙏🏻🙏🏻😂add చేసుకున్నాను add చేసుకున్నాను 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️చేపల్ని వేసుకోవాలి అంతే గాని చేపల్ని add చేసుకోవాలా 😂😂😂🤦🏻♀️🤦🏻♀️