Тёмный
No video :(

Guntur : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గుంటూరులో యూదుల ఆవేదన | News18 Telugu 

News18 Telugu
Подписаться 515 тыс.
Просмотров 154 тыс.
50% 1

#guntur #israel #news18originals
Guntur : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గుంటూరులో ఆందోళన చెందుతున్న యూదులు | News18 Telugu
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. ఇజ్రాయెల్ కు ఏపికి సంబంధం ఏంటి అంటారా.. ఉందండి అది ఏంటంటే.. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలంలో కొత్తరెడ్డిపాలెం గ్రామం ఉంది. ఇక్కడ తమను యూదులుగా చెప్పుకుంటున్న 40 పైగా కుటుంబాలు ఉంటున్నాయి. ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చిన జాతిగా వారు చెప్పుకుంటున్నారు. టర్కీ, బబులోన్‌ దాడులతో చెల్లాచెదరైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్‌ మీదుగా జమ్మూకశ్మీర్‌కు చేరుకున్నారు. మరికొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం, లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. రాష్ట్రంలో మొత్తం 125 యూదు కుటుంబాలు ఉంటున్నాయని చెబుతున్నారు.
Join in Telegram : t.me/News18Tel...
-----------------------------------------------------------------------------------------
Follow us:
Website: telugu.news18....
Facebook: / news18telugu
Twitter: / news18telugu
instagram: / news18telugu
News18 Telugu is one of the leading website in Telugu.Check out the latest news from Andhra Pradesh, Telangana, India and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.you can find not only breaking news and news headlines but also exclusive interviews, series, mythological stories and factual stories. More on telugu.news18.com.
#News18Telugu #TeluguNews

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 354   
@user-fh2hp5cz2k
@user-fh2hp5cz2k 21 день назад
యూదా వంశస్థులు మన రాష్ట్రంలో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@madhavasastry1063
@madhavasastry1063 20 дней назад
@@user-fh2hp5cz2k రక్త దాహం తో వేలాది మంది అమాయకులు, చిన్నారులను చముతున్న ఇజ్రాయెల్ గొప్ప! థూ!
@madhavasastry1063
@madhavasastry1063 20 дней назад
@@user-fh2hp5cz2k యూదా వశస్థుల కి, Ephraim వంశస్తులకి తేడా తెలియదా?
@bathusanthosh
@bathusanthosh 11 дней назад
అబ్రాహాము ఇస్సాకు యాకోబు వంశస్తులు
@parvadajagan583
@parvadajagan583 8 дней назад
Praise the lord
@srplc2501
@srplc2501 5 часов назад
Vallu yuda vamshasthula ra erripuka , yuda ledu bochu ledu gesu ki 3 mekulu dinchi paiki pamparu prapanchaniki pattina daridram vadalagottaru 😂😂😂😂
@sagitamaireddy
@sagitamaireddy 9 месяцев назад
వందల ఏళ్లుగా ఇక్కడ ఉన్న మీ సంప్రదాయాల్ని ఇంకా పాటిస్తున్నారు అంటే మీరు మీ ధర్మానికి కట్టుబడి ఏ మాత్రం ఇతర ధర్మాలను పాటించ కుండ మీ ధర్మాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్న రో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది a దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు ఉంటాడు
@Prasanthipatasala
@Prasanthipatasala 14 дней назад
Manavallu matram matam maripovali adhe matha unmDhamu kada😂😂
@simonA-bj4ow
@simonA-bj4ow 7 дней назад
Who are you. There are two kinds of Jews in Israelites.Number one: Israelites who accepted Jesus Christ as Lord and Saviour.Number two: Those who are not accepted Jesus as son of God. Recognise yourself. So that people in Israelites can choose you to support.
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 2 дня назад
కానీ ఇక్కడ మా దళిద్రులు కొంత మంది క్రిస్టియన్ బిస్కిట్లకి మతం మారుతురు వాలు యేసునే నమ్మరు వాల దేవుడు యెహోవా ని మాత్రమే నమ్ముతారు
@duggipoguyona2484
@duggipoguyona2484 20 дней назад
ఈ దేశం ఎల్లప్పుడూ మీకు అండగా వుంటుంది
@padmasekharpokala1385
@padmasekharpokala1385 10 месяцев назад
దేవుడి దయతో మీ ప్రజలందరూ కలిసి సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం శేఖర్
@cncturningworks905
@cncturningworks905 9 месяцев назад
Anduru kalasi Ani desala sari hadulu cheripesi Israel adagalani korukuntunanu
@arogyareddy5221
@arogyareddy5221 5 месяцев назад
నిజంగా ఇశ్రాయేలీయులు ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తున్న విషయం ఆశ్చర్యంగా ఉంది.. వీడియో ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి.. ప్రవచనం నెరవేరునటుల మీరు ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వెళ్తారు.. praise the lord 🙏🙏
@k.amanullaamanulla5957
@k.amanullaamanulla5957 25 дней назад
😊😊😊😊😊
@ERAVI-ch7eb
@ERAVI-ch7eb 14 дней назад
😂😂😂😂😂😂
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k 2 дня назад
వాలు చెప్పే దేవుడు యెహోహ వాలు యేసుని వ్యభిచార పుత్రుడా అంటారు వాలు యేసుని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నమ్మరు వాలు కష్టం వచ్చినా నష్టం వచ్చిన ప్రాణం పోయిన ఇక్కడ కొందరు గొర్రెలు చిన్న కష్టాన్నికె మతం మరి పోతారు 🐑🐑🐑
@arunajyothi790
@arunajyothi790 10 месяцев назад
ఇజ్రాయెల్ వెళ్లి పోయి హాయిగా వుండండి ఆమెన్
@shaikjilan7658
@shaikjilan7658 9 месяцев назад
Am muslim sir miru super sir devuni pillalame andaramu rakta patalu vaddu annaru
@nirmalagnanamani118
@nirmalagnanamani118 9 месяцев назад
Yes we are all God's children
@suryab8n
@suryab8n 23 дня назад
మన భారత దేశం ఎప్పటికి ఇజ్రాయల్ కు సపోర్ట్ చేస్తుంది చెయ్యాలి
@madhavasastry1063
@madhavasastry1063 20 дней назад
@@suryab8n అంతులేని రక్త దాహంతో వేలాది అమాయకులని చిన్న పిల్లలను చంపుతున్న ఇజ్రాయెల్ కి సపోర్టు చేయాలి. థూ!
@rangojuraju7004
@rangojuraju7004 19 дней назад
యందుకు చేయాలి ఆయుధం లుకు డబ్బులు తీసుకుటుంది ఇస్రయేలేయులు ఇక్కడ సురక్షచేతము వున్నందుకు వాలే సపోర్ట్ చేయాలి భారత్ కూవసరం లేదు
@user-ps2yv8fj7h
@user-ps2yv8fj7h 18 дней назад
Mee family vallani champinapudu china pilla nee champe vari ki nee sport super
@varun9948
@varun9948 16 дней назад
​@@user-ps2yv8fj7hPalestinians terrorists ni support chestunav ga nuvu great
@ABDcomments
@ABDcomments 14 дней назад
@@user-ps2yv8fj7h israel loki velli valla prajalani champuntunte israel vallu chustu vurukuntaru anukkunnava? turaka lanjakodukula guddalo gunapam pedatharu & peduthunnaru kooda
@Vinoshmatthew
@Vinoshmatthew 9 месяцев назад
యూద గోత్రపు సింహంఐనా ఏసాయ్యే ఆ రక్షకుడు ఆమెన్ ❤❤
@nareshpidikiti6865
@nareshpidikiti6865 Месяц назад
Valu rakshakudu kadhu antunaru 😅😅😅😅
@manohara93
@manohara93 28 дней назад
అరేయ్ ఇదే మాట వాళ్ళ దగ్గరికీ వెళ్ళు కుయండి మీ కాయలు కోసి చేతి లో పెడుతారు
@abhishekdavidson
@abhishekdavidson 22 дня назад
​@@manohara93 sarigga matladu bayya.. All around the world lo 2.1 B Christians ela unnaru mari..
@manohara93
@manohara93 22 дня назад
@@abhishekdavidson శవ వార్తల మార్కెటింగ్ మా దేవుడు నూ నమ్ముక్కో నీకు గుద్ద నొప్పి ఉండదు మా దేవుడు నూ నమ్మకో కఢుపు నొప్పి పోతుంది మీరు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు మా దేవుడు నమ్మండి మీకు స్వర్గమే ఇలాంటి మాయ మాటలూ చెప్పే జనాల్ని మత మార్చారు
@MaleshyadhavPitta
@MaleshyadhavPitta 7 дней назад
Yudullu ante esshayya anta vetti 😅
@devaprasadtadiparthi9423
@devaprasadtadiparthi9423 6 месяцев назад
Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom
@BenRapha-i8s
@BenRapha-i8s 23 дня назад
Shalom shalom shalom shalom shalom shalom shalom shalom shalom shalom shalom shalom shalom shalom
@user-ge6iv2pe6i
@user-ge6iv2pe6i Месяц назад
Praise the lord 🙏🙏 sir meeru akkadiki vellandi kibutsz ku
@thousifuddinmohammed2183
@thousifuddinmohammed2183 10 месяцев назад
ముందుగా ఇంటర్వ్యూ చేసే వారిని మార్చండి అయ్యా బాబు ఆ నత్తి మాటలు వినలేక పోతున్నాము
@helenscreativesky8498
@helenscreativesky8498 25 дней назад
Yes,
@akulapradeep658
@akulapradeep658 День назад
ఇంటర్యు చేసేవాడు నత్తి బాలయ్య 2. దూదూదూదూ తుతుతుతుతు మరి 😂
@PuttalaDavidpaul-u9v
@PuttalaDavidpaul-u9v 20 дней назад
Meru danyulu sir....ma deshanike vachi ma desham koraku prayer chestunnaru me runam memu terchukolemu....from Davidpaul,puttala
@rangojuraju7004
@rangojuraju7004 19 дней назад
సిగ్గులేదా ఈ దేశం కోసం వాడు ప్రార్ధన చేయటామిటే శివయ్య ఈ దేశం ని కాపాడుతున్నాడు పోయే అక్కడ 1నెల వుండిరా తెలుసుది
@ఇస్సాకు-wm6qk
@ఇస్సాకు-wm6qk День назад
ఆందోళన చెంద వలసిన అవసరం లేదు - అంత్య దినములలో - అనేక దేశములు కలిసి ఇశ్రాయేలు దేశము మీద యుద్ధం చెయ్యాల్సిందే దేవుడు వారి మధ్య ప్రత్యక్షం కావడం దైవ సంకల్పము దేవుని నిర్ణయము కూడా
@nirmal.j1
@nirmal.j1 День назад
6:58 correct 💯 wow
@user-sf8mz5th8i
@user-sf8mz5th8i 2 месяца назад
god bless you 🎉😊 Amen
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 10 месяцев назад
Thanks for this video.
@SantharajuLingampalli-zb3yj
@SantharajuLingampalli-zb3yj День назад
బిబిలి&బైబిల్.లో ఉన్న మాట చొప్పున పండ్రెండు గోత్రముల వారు. ఏకమై ఉండే దినములు. వచ్చినవి. ఇశ్రాయేలీయులు కు. దేవుడు మేలుచేసాైడు.
@adithyat6111
@adithyat6111 10 месяцев назад
Meru akkadi nundi vasthe meru akkadaki velladaniki maku em problem ledu very vellochu 😊
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 10 месяцев назад
They are now Indian citizens. They have equal rights bro. If America says to its Indian citizens to go back, will it be fine?
@bommalikarnnelukarnelu
@bommalikarnnelukarnelu 10 месяцев назад
యహోవా మీతో ఉన్నారు దిగులు పడవద్దు నేను మీకు లైవ్ చూసాను చాలా ఆనందం కలిగింది ఎప్పటికి అయినా ఇజ్రాయెల్ మీరు వెళ్లిపోతారు గాడబ్లెస్సుయూ
@adiandhramallesh7786
@adiandhramallesh7786 9 месяцев назад
మీది ఏ గోత్రం
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 8 месяцев назад
@@adiandhramallesh7786 ఎప్రాయీం ...అన్న ⚘️🙏
@ChekaramelliSirisha
@ChekaramelliSirisha 14 дней назад
Praise lord
@shaidakhan4366
@shaidakhan4366 16 дней назад
భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు
@devaprasadtadiparthi9423
@devaprasadtadiparthi9423 Месяц назад
Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom great Shalom God bless Israel 🇮🇱 hallelujah and Hallelujah 🙌 God bless you. Amne.amne
@user-ep8no8eo8f
@user-ep8no8eo8f 22 дня назад
బొక్క Shalom
@ABDcomments
@ABDcomments 14 дней назад
@@user-ep8no8eo8f bokkalo allah gaadu chebuthunnadu 😆
@johnkennedy9991
@johnkennedy9991 24 дня назад
God bless you people of GOD.
@dondapatijoseph8029
@dondapatijoseph8029 19 дней назад
SHALOM.
@saiganesh9081
@saiganesh9081 10 месяцев назад
నిజమైన వాళ్ళ కన్నా ఇక్కడున్న నకిలీ గాళ్ళ కి బిల్డప్ ఎక్కువ 😂😂😂
@ranit5318
@ranit5318 9 месяцев назад
హెబ్రు వాళ్ల కి తప్పా ఎవరికి రాదు
@pamulachristeena3357
@pamulachristeena3357 9 месяцев назад
​@@ranit5318correct ga chepparu, veelu duplicate gallu kabatti devudu Prema vellalo undadhu. Devudu biddaltho patu shaitan kuda ochindi kada bummida ki, ekkada chusina e saithan gallu ekkuva ipoyaru
@durgaiah110
@durgaiah110 22 дня назад
మనం పూజించే దేవుళ్ళు వరముల ద్వారా విశ్వామిత్రుడికి ఋషులకు ఇంద్రుడికి ఇతర ఆహ్వానించి పుట్టించిన వారు అని పురాణాలు చరిత్ర చెబుతున్నాయి.
@amaravathi.praise.tha.lord8141
@amaravathi.praise.tha.lord8141 8 дней назад
Praise the lord brother 🙏🙏🙏🙏
@user-zp1og9kx9z
@user-zp1og9kx9z 24 дня назад
Israel manchiga వుంటేనే లోకం బాగుంటుంది Israel nashnamaite e లోకం వుండదు Israel lo పుటడమే గోప bagyam Israel దేవుడు మిమల్ని divinchi ashrodinchunu గాక Amen
@madhavasastry1063
@madhavasastry1063 23 дня назад
అనేక మంది రావటం , విడియోలు, ఫొటోలుతీయటం, సొమ్ము చేసుకోవటం. వాళ్ళు మాత్రం పేదలు గానే వుంటారు.
@vijaykarumuri3109
@vijaykarumuri3109 15 дней назад
Shalom 🙏
@sampathdasari5135
@sampathdasari5135 16 дней назад
Super 👌
@benjamintallapalli8970
@benjamintallapalli8970 22 дня назад
Devudu thappakunda mimmulanu yerushalemuku cherustadu
@thilakrd
@thilakrd 9 месяцев назад
కీడు చేస్తే శిక్షి స్తారు అన్నారు మరి యేసు క్రీస్తు కి శిక్ష వెయ్యడం కీడు కాదా
@duggipoguyona2484
@duggipoguyona2484 20 дней назад
అతనిపై అన్యాయపు తీర్పు మోపారు
@dhanamjayarao153
@dhanamjayarao153 11 дней назад
రైస్ ది రాడ్ 🔥
@LakshmiLakshmi-ln2em
@LakshmiLakshmi-ln2em 9 месяцев назад
Amen. Amen
@prasadbandaluppi9042
@prasadbandaluppi9042 22 дня назад
Amen❤❤❤❤❤❤❤❤
@ssedtingsairam7543
@ssedtingsairam7543 18 дней назад
భారత దేశం వదిలి ఇజ్రాయిలు వెళ్లిపోండి 🚩🕉️🚩🏹🏹🏹🏹
@Samson67890
@Samson67890 15 дней назад
Maddaguduvu
@MallapurthiRadha-fs1yu
@MallapurthiRadha-fs1yu 10 дней назад
Siggu vundhara neekumqnadeshamlo unanduku garva padu
@nagapadmavathivenkataraman6615
Mari Muslims Christians Bharatadesam vadiliponavasaram leda?
@Sahitit1989
@Sahitit1989 9 месяцев назад
Prise the lord
@sureshkothapalli1276
@sureshkothapalli1276 4 месяца назад
విశ్రాంతిధీనం శనివారం సబ్బత్ పాటిస్తుటే మీరు ధన్యులు
@praisejesus8357
@praisejesus8357 9 месяцев назад
Christian history తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మంచి result వుంటుంది
@sampathkumarpilli8408
@sampathkumarpilli8408 9 месяцев назад
ప్రైస్ ధ లార్డ్ 🙏🙏
@praweenreddy4033
@praweenreddy4033 8 дней назад
నిజంగానే వాళ్లు యూదుల? పేస్ ఆచ్చు ఇండియా పేస్ తో ఉన్నారు మరి.. ఎందుకలా
@pavssnraju2130
@pavssnraju2130 24 дня назад
Vandanam🙏
@eswar9216
@eswar9216 9 месяцев назад
Amen🙏🙏🙏🙏
@babumokenapally9050
@babumokenapally9050 10 дней назад
Jesus bless you daddy amen ✝️✝️
@sagitamaireddy
@sagitamaireddy 9 месяцев назад
Kani vallu tirigi valla desham veltam antunnaru Naku matram badaga udhi ikkada unchi vallu veltam Ane mata vinte
@pamulachristeena3357
@pamulachristeena3357 9 месяцев назад
Don't worry andi, valu number 1 top caste Israelis ante kaee ekkada madiga ani SC ani rasaru, andhulo badakaram em ledhu kanee , Ela ekkado identity lekunda kante, vala sonta janam tho undalani manam korukocali
@mohammadgousemohiddin3155
@mohammadgousemohiddin3155 9 месяцев назад
యూదులు ఏ దేశంలో పుట్టి పెరిగిన ఆ దేశం మీద ప్రేమ అభిమానం ఉండవు ఎప్పటికైనా వాళ్లు ఇజ్రాయిల్ ని మద్దతు ఇస్తారు
@vedhavyas2509
@vedhavyas2509 8 месяцев назад
Just like your hyderabadi muslims support Pakistan🇵🇰
@mahendarthakur1869
@mahendarthakur1869 2 месяца назад
ఇది వాళ్ల గురించి చెప్పినట్టుగా లేదు మీ గురించి చెప్పినట్టుగా ఉంది😂😂😂😂😂
@rjaganmohanrao
@rjaganmohanrao Месяц назад
Wrong. They are great people.
@parvathil5384
@parvathil5384 9 месяцев назад
Jesus is the true God❤❤
@mohammadfasiuddin
@mohammadfasiuddin 9 месяцев назад
Nice Awereness
@Kbittu12345
@Kbittu12345 6 месяцев назад
దయచేసి మీరు పోతూ పోతూ ఎక్కడ ఉన్నా క్రిస్టియన్స్ నీ, పాలస్తీనాకు ముస్లిమ్స్ నీ తీసుకు వెళ్ళండి. మా దేశంలో హిందువులు మాత్రమే ఉంటారు.
@ganiganesh7851
@ganiganesh7851 4 месяца назад
😂😂
@tamalapakulakeerthi9112
@tamalapakulakeerthi9112 9 месяцев назад
Praise the lord 😮😮😮😮
@potangivenkat8376
@potangivenkat8376 9 месяцев назад
Praise the lord 🙏🙏
@JamesKames-nh6mp
@JamesKames-nh6mp Месяц назад
Hindus వుండే places ఎటు వంటి గొడవలు వుండవు
@Vmkavitha
@Vmkavitha 9 месяцев назад
Thank u for sharing ❤
@madhurimadhu9954
@madhurimadhu9954 9 месяцев назад
Praise the lord 🙏🙏🙏🙏🙏
@nirmalagnanamani118
@nirmalagnanamani118 9 месяцев назад
Thank you for sharing this news anna
@user-qk5tx4ut8u
@user-qk5tx4ut8u 9 месяцев назад
YAA ALLAH YAA ALLAH YAA ALLAH YAA ALLAH YAA ALLAH YAA ALLAH SAW
@JESUS_KINGDOM_HAS_COMÉ_8
@JESUS_KINGDOM_HAS_COMÉ_8 9 месяцев назад
అల్లం దుల్లి వెల్లుల్లి సుల్లాహు
@asainp5038
@asainp5038 9 месяцев назад
​@@JESUS_KINGDOM_HAS_COMÉ_8gorre piyya
@JESUS_KINGDOM_HAS_COMÉ_8
@JESUS_KINGDOM_HAS_COMÉ_8 9 месяцев назад
@@asainp5038 తురక లంజా కొడకా
@JESUS_KINGDOM_HAS_COMÉ_8
@JESUS_KINGDOM_HAS_COMÉ_8 9 месяцев назад
@@asainp5038 అల్లాహ్ గాడు కొజ్జా లంజా కొడుకు పంది లంజా కొడకా....? 🤣🤣😂😂😂🤣🤣🐷🐷🐷
@mahamoodpasha2649
@mahamoodpasha2649 9 месяцев назад
​@@JESUS_KINGDOM_HAS_COMÉ_8ne halloola soootrami 😂halleloya he ho😅
@padmamallela577
@padmamallela577 24 дня назад
Shalom
@Rajendharrao-tq1fh
@Rajendharrao-tq1fh 7 дней назад
Yodhulu evaru ayyina call cheyyaddi Ani time help chestanu
@tamalapakulakeerthi9112
@tamalapakulakeerthi9112 9 месяцев назад
Yeshova eray
@vijaykarumuri3109
@vijaykarumuri3109 15 дней назад
Shabbat
@saikumark4529
@saikumark4529 9 месяцев назад
Very nice
@varasalarubyjohncharless8987
@varasalarubyjohncharless8987 13 дней назад
Israel
@nagireddyyannam776
@nagireddyyannam776 3 месяца назад
Excellent Explanation.. Good information...👏👏👏
@venkateeswaraprasad6060
@venkateeswaraprasad6060 18 дней назад
Hebrews are best friends of 🇮🇳
@Qwjdjd
@Qwjdjd 7 дней назад
యోధులు ఎంత చేసినా వాళ్ళ నివాసం ఒకటే నరకం
@srikanthk7320
@srikanthk7320 14 дней назад
Indua is great country inta mandiki asrayam istundi
@jeevanasanthi8232
@jeevanasanthi8232 10 месяцев назад
Chedarina mandanu samakurche devudu... Amen
@baluvurijawahar7216
@baluvurijawahar7216 19 дней назад
Safe & Secure in India. Enjoying SC reservation. Not only Jews even Christians too are concerned for Israel.
@ezviz225
@ezviz225 4 месяца назад
Maaa India mimalni kanna biddaluga chusukuntam.jai ❤ israil ❤
@user-su6sc1og3c
@user-su6sc1og3c 7 дней назад
Bangladesh lo hinduvulu tagalabaduthunnaru valla gurinchi matladandi
@user-cp3zs6dz2h
@user-cp3zs6dz2h 19 дней назад
వీళ్లందరిని అక్కడికే పంపిస్తే సరిపోతుంది ఇక్కడ సుఖం ఎక్కువ అయిపొయింది.
@rebeccahelenmasseymassey342
@rebeccahelenmasseymassey342 9 месяцев назад
What about THE CHAMARS of Northern India. Are they SAMARITANS. the10 lost tribes of Israel?
@vijaykarumuri3109
@vijaykarumuri3109 15 дней назад
Our almighty God always with israel
@user-xb5li8ln1m
@user-xb5li8ln1m 11 дней назад
ఎవడి పొయ్యారు
@yericharlaramesh3203
@yericharlaramesh3203 9 месяцев назад
Udhula రాజ్యం వర్ధిల్లాలి
@su-mu
@su-mu 9 месяцев назад
22:50
@RajamaniOguru
@RajamaniOguru 26 дней назад
Do according God's will. May God help you people ❤🎉😅😊
@musicvibes7954
@musicvibes7954 18 дней назад
యూదులు సహజంగా ఎత్తుగా వెడేల్పు ఛాతి కలిగి ముఖం ముక్కు పొడవైందిగా కొద్దిగా పసుపు ఛాయ లో ఉంటారు.
@Krupa918
@Krupa918 18 дней назад
Correct ne vallu India Io unnaru AnduvaIIa MANAIAA unnaru vallu
@musicvibes7954
@musicvibes7954 18 дней назад
@@Krupa918 నిజమే ఎఫ్రాయిము గోత్రం ప్రధానమైనదిగా ఉన్నతంగా విస్తరించునని బైబిల్ పండితులు చెప్పారు. వారు మన సమీపంలో ఉన్నారంటే సంతోషమే !
@syedbasheerahmed971
@syedbasheerahmed971 21 день назад
Orginal ga Palastina Yahudi laku Germany lo 60 locs people nu champina Hitler ninchi kapadi Britain America Government Palastina lo Shelter echindi
@ridervihari3236
@ridervihari3236 9 дней назад
Does they have passport
@bhavanidhagudu5441
@bhavanidhagudu5441 19 дней назад
We are support Israel from india ❤
@madhuprathighantam9534
@madhuprathighantam9534 13 дней назад
నాయనా నువ్వు రిపోర్టర్ వేనా లేక దైవ సేవకుడివా
@gummadiprasadrao8733
@gummadiprasadrao8733 25 дней назад
Malas ye gothram cheppandi
@varun6104
@varun6104 10 месяцев назад
ఇండియన్ ముస్లిం మతం varu ఇప్పుడు israil varu hamas గజా meedha dhadu laku badha padutunnaru muslim terrarist lavalla ఇండియన్స్ entha bhadha paduthunnaro ఇప్పుడు వారికి ardhamouthundhanukunta
@IWAOBASHASHAIK
@IWAOBASHASHAIK 9 месяцев назад
A raa terrorists lu attack chesinnapudu only Hindus chacharaa ...muslims chavaledaa...😢😢😢enti raa enthena meeru mammalni artham chesukundi....malli Hindu, Muslim Bhai Bhai antaru...enduku Swami...😢😢😢😢E country andaridi...this is democratic country..not communist country...😢😢😢
@TejaskrishnanPrayaga-rg1fi
@TejaskrishnanPrayaga-rg1fi 28 дней назад
​@@IWAOBASHASHAIKmuslim chavaledhu bro pirikitanto muslim religion accept chesaru ma ancestors chaharu kabati memu hinduvulu ga vunam
@varun9948
@varun9948 16 дней назад
​@@IWAOBASHASHAIKmi terrorists valla ekuva mandi hindus e poyaru Muslims takuva mande poyaru Vala target hindusm ni lekunda cheyadame Anduke mamalini target ga bombs pedataru
@pettugadiravikanth4505
@pettugadiravikanth4505 20 дней назад
Valasa vadulaku adhar cards unnaya
@stravel832
@stravel832 9 месяцев назад
వాళ్ళ నెంబర్ కావాలి
@srikanthkuravi4385
@srikanthkuravi4385 22 дня назад
There are reports that Israeli government has not recognised them as genuine Jews. But the Jews living in Kerala and Maharashtra were recognised as true Jews and permitted to emigrate to Israel.
@yemantavcreaters
@yemantavcreaters 9 месяцев назад
Yehhova is with them
@thilakrd
@thilakrd 9 месяцев назад
యెహోవా యేసు ఒక్కటే కదా
@Kbittu12345
@Kbittu12345 6 месяцев назад
ఇలాంటి వాళ్లకు అంత ఇండియా ఆశ్రయమిచ్చి చాలా తప్పు చేసింది. ఇప్పుడు ఆ మతం ఈ మతం అని ఏవేవో మతాలు భారత్లో ఉన్నాయి. ఒకే దేశం ఒకే మతం అన్న దేశాలే సురక్షితంగా ఉన్నాయి. వీళ్లంతా చేరి మన దేశాన్ని మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మ న్ని బ్రష్టు పట్టిస్తున్నారు.
@Rajender8043
@Rajender8043 9 месяцев назад
Praise the LORD YESHUA God bless you judah and eprahim tribes
@juturuarshiya7694
@juturuarshiya7694 9 месяцев назад
POOR GUYS...
@devaprasadtadiparthi9423
@devaprasadtadiparthi9423 Месяц назад
God.bless.Israel and pray for Israel 🇮🇱 hallelujah and Hallelujah 🙌 God bless you .Brother. God bless you and me
@tspalliyouth
@tspalliyouth 9 месяцев назад
@vannekutivenkateswararao7004
@vannekutivenkateswararao7004 10 месяцев назад
Record cheytam raledhu
@gundrapuvani5223
@gundrapuvani5223 23 дня назад
అడగటం సారి లేదు
@goldenvisible6867
@goldenvisible6867 День назад
Israel jaw God land
@avulasudhakar2079
@avulasudhakar2079 19 дней назад
Veellani chustunte assalu udula laaga leru
@lifegoeson6191
@lifegoeson6191 14 дней назад
orey babu mimalni eppudu Israel vallu oppukoru and tisukoru..😊
Далее
Zombie Boy Saved My Life 💚
00:29
Просмотров 6 млн
МАМА И ВАЛДБЕРИС
00:48
Просмотров 540 тыс.
Straten onder water door heftige regenbuien
2:01
Просмотров 64 тыс.
Hulp stroomt toe voor afgebrande kerk in Epe
3:07
Просмотров 13 тыс.
‘Onzeker of Koersk-invasie succes wordt’
5:22
Просмотров 5 тыс.