నిజంగా చాలా మంచి వీడియో. thank you so much.కాని బ్రిడ్జి కోసం వాడిన మెటీరియల్ అని చెప్పావు.1)అందులో కొన్ని పాత ఇనుప స్లీపర్లు.నేడు ప్రీస్ట్రెస్స్డ్ కాంక్రీటు స్లీపర్లు వాడుతున్నారు. 2) బోరింగ్ అని చెప్పావు.రైల్వేవారు లగేజ్ ను తూచే వెయింగ్ మెషీన్! ❤Anyhow thanks a lot for 109years old rail bridge video ❤
నిజానికి చెప్పాలంటే నువ్వు చాలా గ్రేట్ అన్న రెండు సముద్రాలు కలిసే చోటు చూపించావు అలాగే రైల్వే సముద్రం పై వంతెన కూడా చూపించావు మేము వీడియో చూస్తుంటే అక్కడికి వెళ్లి చూసినంత ఆనందంగా ఉంది అన్న మదీ జొగులంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం🙏
తమ్ముడు, అది బోరింగ్ కాదు. బ్రిటిష్ వారి కాటా. బుకింగ్ Shirt దగ్గర ఉంటుంది. పార్సల్ లగేజ్ లను తూచి, ఛార్జ్ వేసి, లోడ్ చేస్తారు. దాదాపు 1000. పౌన్ల వరకు తూచ వచ్చు. బాగుంది, మంచి విషయం పోస్ట్ చేసావు. Good luck. తమ్ముడు.
chala beautiful ga undandi chuttu chudataniki samudram lo railway track yelayesaro anipiistundi great bridge Tq vikramgaru nice video god bless you andi
Good video consists very lengthy train route from Station Mandapam to Pambam on the Ocean upto Rameshwaram.Said to be constructed in 1914 in British period.Good entertainment and thought of video scene.
Hi bro etrain chustunte meme train journey cheston Naam aane feeling vastundi Meru makosa Marini video's chidiya Rani Kunti Naam me video's super bro good job👌😍
Real ga chustamo ledo teliyadu gani me valla memu chudandi Kuda chusamu eppati varuku elantidi okati undundhi ani Meru chupe daka Kuda teliyadu tq you very much
Adi. mana gatkari babenaa?Anakapalle bridge k.a adutunnapud a gaane padipoendi i.kalavalu levu bridge meda high way. super fast ta.gatkari aiete samdram lo kalav lu tappaka pedatadu.(anubavam)
Video super bro kani,akkada alalu ravu bro,world lo elanti bridge yakkada ledhu open avthundhi,antha risk em kadhu bro leni sodhi cheppaku nijalu cheppu bayamesthumdi ani sodhi vadhu bro,aa place ki vellina vallu vuntaru so nijalu cheppu
Pampanga Rly Station lo nuvvu చూపించినది bore pump కాదు (Kaata)weighing scale. Information must be truth, అక్కడ వున్న సముద్రం నిద్ర కడలి అలలు vundavu back water.
🙏🏻ఇప్పుడు Bridge repair అని mandapam లో dimpesaru, ఒక్కసారి first time vellinappudu choosanu, చాలా బాగుంది, 2nd time velthe ఇప్పుడు వెళ్లడం లేదని mandapam లో dimpesaru