రిషి సర్ ఏ గెట్ అప్ వేసిన చాల అందంగా ఉంటారబ్బా😍😍😍 ఎందుకంటె రిషి సర్ కాబట్టి...ప్రిన్స్ కాబట్టి😍....జెంటల్ మేన్ కాబట్టీ😍...సీరియస్ సింహం కాబట్టీ😍...ముఖ్యమ్ గా ముఖేష్ సర్ కాబట్టి😍😍💖💖💖😍😍😍
అప్పుడు భోజనాలకేమో వసుధార ,రిషి సార్ వచ్చారు ఇప్పుడు వనభోజనాలకు ఏమో రిషిదార వచ్చారు అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్( అదే మినిస్టర్, అదే తోట) మర్చిపోయాను ధరణి మాత్రం మారింది, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయ్యారు🤣😇