Тёмный

Gurupurnima2024 KalabhairavaGuru Mantram | ఇలా గురుపూర్ణిమ పూజతో పిల్లలకు మంచిచదువు | KalabhairavaTV 

KalabhairavaTV
Подписаться 114 тыс.
Просмотров 415
50% 1

భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! దుఖ రహిత సమాజమే లక్ష్యంగా!!
#KalabhairavaGuru #KalabhairavaTemple #KalabhairavaTV #KalabhairavaSwamy #SwarnakarshanaBhairavaSwamy #Mantropadesham #AnadanamSeva నిరాడంబరులు, నిత్యాగ్ని హోత్రులు, మహామంత్ర ఉపదేశకులు పరమపూజ్య శ్రీకాలభైరవ స్వామి వారి ఆధ్వర్యంలో కాలభైరవగురు సంస్థాన మఠం
ఒక ధార్మిక సేవా సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముందుగా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూల సిద్దాంతం ప్రచారం చేయడం. అంటే మన మహర్షులు వారి జీవితపర్యంతం తపస్సు చేసి ఆర్జించిన శక్తితో జ్ఞానంతో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయము సత్యము ధర్మాలు మంత్రోపదేశముల గురించి మరియు ఎవరిని వారు ఏలా ఉద్దరించు కోవాలి, ఈ మానవ జన్మకు సార్థకతను ఏలా చేకూర్చుకావాలి, నిత్యం ఆనందంలో ఉండడానికి ఏ మార్గం అనుసరించాలి, అనే ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరమానందసత్యాలను మహా గ్రంధాల రూపంలో రచించారు. వాటిలో భాగంగా. ప్రతీ ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైద శక్తి జ్ఞానం ములను వెలికితీసేందుకు, అందరినీ పరమాత్మ తత్వం, ధర్మం వైపు నడిపించేందుకు...
1.ధర్మ ప్రచారసేవ, 2.మంత్రోపదేశసేవ, 3. మంత్రసాధనా శిక్షణ,
4.కాలభైరవ అన్నప్రసాద సేవ, 5.ఉచితదర్శనము సేవ,
6.ఉచిత అభిషేక సేవ, 7.ఉచిత హారతి దర్శన సేవ,
8.ఉచిత ధనప్రసాద సేవ, 9.వృద్దులకు నిత్యవసర వస్తువుల సేవ, 10.కాలభైరవ తత్వ ప్రచారం. మొదలైన సేవలు నిర్వహిస్తుంది. అందరూ ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం అనుభవించాలనేదే 'కాలభైరవగురు" సంకల్పం. మీరు, మీ పిల్లల పుట్టిన రోజు, మీ వివాహ వార్షికోత్సవం, మీ తల్లదండ్రులు జ్ఞాపకార్థం లేదా ఇంకేదైనా మీ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలలో అన్నదానం సేవకు మీ శక్తి మేరకు సహకరించ ప్రార్ధన Google Pay Phone Pe Paytm number 9000200117
BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876
*DANAVAIPETA BRANCH
Swarnakarshana Bhairava Temple
Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
Only WhatsApp 090002 00117
maps.app.goo.g...
/ kalabhairavatv
నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
స్వర్ణాకర్షణభైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.7:30గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు..
*FollwUs Page Like చేయండి.
/ kalabhairavatv 👆క్లిక్ చేయండి
*Subscribe శక్తి జ్ఞానం ధర్మం ఇత్యాది విషయాలకు
/ kalabhairavaguru
టెంపుల్ అడ్రస్ లింక్ Google Link.. SwarnakarshanaBhairava Temple Aryapuram, Rajahmundry.
maps.app.goo.g...
Website
www.kalaBhairav...
ఉదయం లేవగానే కోరికలు నెరవేర్చే • Kalabhairav ఉదయం లేవగా...
2.11.20.29 తేదీల్లో జన్మించిన వారు • 2 -11-20 -29 పుట్టిన వ...
నెలసరిసమయంలో మంత్రజపం చేస్తే • నెలసరి సమయంలో ఇంటిలో ఆ...
ఈమంత్రం ధనమే ధనం • ఈమంత్రం ధనమే ధనం| Powe...
వెంటనే ఫలితాన్ని ధర్మం కోసం పనికివచ్చే వశీకరణ మంత్రం ప్రయోగం • Vashikaran Mantra In T...
పిల్లలకు పేర్లు ఇలా పెడితే విజేతలు • పిల్లల పేర్లు ఇలా పెడి...
నువ్వు ఆలోచెంచేదే నీదౌతుంది • KalaBhairava's Happyne...
Very Powerful DasaMaha Vidya త్రిపురభైరవ దశమహావిద్య • Most Powerful Tripura ...
Bagalamukhi DasaMaha Vidya బగలా ముఖి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు • కంటిచూపుతోనే శత్రునాశం... .
MahaKali DasaMahaVidya పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర నక్షత్రంవారు • The Great Cosmic Power...
Dhumavati DasaMaha Vidya అశ్విని మఖ మూల నక్షత్రం వారు • దశమహావిద్యమంత్రం | Wha...
Kamalathmika DasaMaha Vidya భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రము వారు కమలత్మీక అమ్మ • What Benefits of Chant...
Chinnamasta DasaMaha Vidya ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రము వారు చిన్నామస్తా అమ్మ వారు • What Benefits of Chant...
Tara DasaMaha vidya పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షిత్రం వారు • What Benefits of Chant...
Bhuvaneswari DasaMaha Vidya రోహిణీ హస్త శ్రవణ నక్షత్రం వారు • Bhuvaneswari DasaMahaV...
RajaMathangi DasaMaha Vidya కృత్తిక ఉత్తర ఉత్తరషాఢ వారు • What Benefits of Chant...
Rajahmundry Kalabhairava Swamy Harathi Darshan • LIVE Kalabhairava Hara...
పిల్లలకు మంత్రఉపదేశం • Kalabhairava | పిల్లలక...
Thanks For Watching And Your Support
🔱Subhambhavatu🕉️

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@srinivasmittapally900
@srinivasmittapally900 3 месяца назад
గురువుగారికి పాదాభివందనం 🙏
@shivanmulbagal7382
@shivanmulbagal7382 3 месяца назад
Guruvugariki namaskaram
@ayeshapatel9450
@ayeshapatel9450 3 месяца назад
Jai Kalabhairava Guruji
@vishnuvardhan-ui8cf
@vishnuvardhan-ui8cf 3 месяца назад
Padhabivandanalu guruvugaru 👣🌹🌸🌼🙏🙏🌸🌼🙏
@venkateswarlukalagandha1655
@venkateswarlukalagandha1655 3 месяца назад
Om sri gurubhyonamaha guru gariki padabi vandanalu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅
@shashikalamuradi5458
@shashikalamuradi5458 2 месяца назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏
@appupinninnti4391
@appupinninnti4391 3 месяца назад
🌺🙏🙏🙏🙏🌺
@anapubhaskar7145
@anapubhaskar7145 3 месяца назад
Om hrim om vatukaya apdha udhrnaya kuru kuru vatukaya om hrim om 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@meenuseepana6829
@meenuseepana6829 3 месяца назад
🙏🙏🙏🙏
@ShyamSunder-ym9qn
@ShyamSunder-ym9qn 3 месяца назад
ఓం నమశ్శివాయ,,ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు,, కఠినమైన,, జటిలమైన,, సంక్లిష్టమైన,, సమస్యలను నివారించి,,ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించిన(మా గురు దేవుళ్ళు శివ శ్రీ స్వామి వారు కాల భైరవ గురు)సంస్థాన మఠం...రాజమండ్రి,,ఆర్యపురం,గోదావరిగట్టు,,కాలభైరవదీక్ష ఘాట్.
@ShyamSunder-ym9qn
@ShyamSunder-ym9qn 3 месяца назад
ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః
@kotiveeracharisalva-qi1jr
@kotiveeracharisalva-qi1jr 3 месяца назад
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీశ్రీశ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ . మరియు శ్రీ దశమహావిద్య మరియు. నాగదేవత సంస్థాన మఠాధిపతులు అయినటువంటి శ్రీశ్రీశ్రీ కాలభైరవ గురుస్వాముల వారి పాధ పద్మములకు హృదయపూర్వక నమస్కారములు . నమో గురుదేవాయ పాహిమాం మమ రక్ష రక్ష గురుదేవ🎉🎉🎉🎉🎉
@ShyamSunder-ym9qn
@ShyamSunder-ym9qn 3 месяца назад
ఓం నమశ్శివాయ,,ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు(అన్నదాత సుఖీభవ)(దేశం కొసం దర్మం కొసం దుఃఖ రహిత సమాజం కొసం)అను నిత్యం మమ్మల్ని కాపాడుతూ(అష్టైశ్వర్యాలతో)తలతూగే విధంగా(ధర్మబద్ధమైన మార్గంలో)నడిపిస్తున్న(మా గురువుగారు శివశ్రీ స్వామివారు కాలభైరవ గురు)సంస్థాన మఠం...రాజమండ్రి,,ఆర్యపురం,,గోదావరి గట్టు,,కాలభైరవ దీక్ష ఘాట్.
@ShyamSunder-ym9qn
@ShyamSunder-ym9qn 3 месяца назад
విఘ్నములు నివారించుటకు లక్ష్మీ గణపతి మంత్రం,,, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనమే వశమానయ స్వాహః.
@ShyamSunder-ym9qn
@ShyamSunder-ym9qn 3 месяца назад
నిత్యం మనం ఎదుర్కొని సమస్యల సుడిగుండాల నుంచి ఇలా బయటపడాలి అని తెలిపేది కాలభైరవ తత్వం,, (మా గురువుగారు శివశ్రీ స్వామివారు కాలభైరవగురు) సంస్థాన్ మఠం... ఆర్యాపురం,, రాజమండ్రి,, గోదావరి గట్టు,, కాల భైరవ దీక్షా గాట్.
@appupinninnti4391
@appupinninnti4391 3 месяца назад
🌺🙏🙏🙏🙏🌺
@eswarammakasi6297
@eswarammakasi6297 3 месяца назад
🙏🙏🙏🙏🙏
Далее