హాయ్ మాధవి రెడ్డి గారు మీరు చేసిన గుత్తి వంకాయ కూర రియల్లీ పర్ఫెక్ట్ చాలా చాలా చక్కగా చేసి చూపించారు ఎంతో వివరంగా వివరిస్తారు ఏదో వీడియో చేశాను లే అని కాకుండా చాలా శ్రద్ధగా పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తారు లాస్ట్ లో మీరు పాడిన పాట కూడా చాలా బాగుంది అలాగే గుత్తి వంకాయ కూర ఆహా అనిపించింది ధన్యవాదములు మాధవి గారు❤