అమ్మా చెల్లి నా favourate గుత్తి వంకాయ నేను తినే వెజిటేరియన్ ఇదే.సూపర్ బావగారు మీకు నా జోహార్లు ఎందుకంటే ఇవన్నీ trade సీక్రెట్స్ ఎవ్వరు బయటికి చెప్పరు.లవంగాలు వెయ్యకూడదని నాకు కూడా తెలియదు.మా దగ్గర కొబ్బరి,గసాలు వేస్తారు.నాచెల్లి అదృష్టవంతురాలు ఇంత బాగా వండే husband దొరికి నందుకు.enjoy చెల్లెమ్మా.Tq బావగారు.
Hello Chef, Whoever is commenting that you put too much oil, they are wrong. If they see other cooking shows, they add more oil. What you're doing is correct ration and put a deaf if they say anything wrong about oil . They don't know anything about cooking or they should eat salad, not delicious Indian food. These people are speaking randomly and trying to destroy the taste of your cooking. Tell them if they want they can cook in water and add salt and eat....you are doing a good job and be yourself. 🎉❤
Mundu plleelu veyyala avj kasta vegina taruvata dhniyalu veyyala munde avi veste madipotai mee vedio lo kuda chudandi dhaniyalu madipoyaee taste maaripotundi adi madina
చాలా బాగా చెప్పారు నిజంగానే లవంగాలు వెయ్యకూడదు మీ వంటలు చాలా బాగుంటాయి ఇంకా కూరలు గురించి చెప్పండి సార్ మా పిల్లలు కాలేజీలో చదువుతున్నారు వాళ్లకి బాక్స్ కర్రీస్ గురించి బాగా చెప్పండి సార్