మేడం నమస్తే మీ వీడియో లు అన్ని నేను చూస్తుంటాను మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు చేసే వీడియోలు మీరు మాట్లాడేది అలాగ ఉంటది అని ఈరోజు మీరు మాట్లాడుతూ అవిటివాడు అనడం నాకు నచ్చలేదు గౌరవంగా దివ్యాంగుడు అనొచ్చు కదా మీరు ఎవరిని కూడా అలా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్న ఒక సామాజిక కార్యకర్తగా చంద్రకాంత్ గారు కంగ్రాట్యులేషన్స్ మీరు నేటి సమాజానికి వెయ్యిరెట్లు ఆదర్శప్రాయులు కంగ్రాట్యులేషన్