Тёмный
No video :(

Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father | SumanTV Interviews 

SumanTV Entertainment
Подписаться 1,5 млн
Просмотров 1,6 млн
50% 1

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,1 тыс.   
@elisharao815
@elisharao815 3 года назад
వింటుంటే ఎంత భాద అనిపిస్తుంది. వీళ్ళను ఆదరించిన అన్నా కోటి వందనాలు.
@bunny14374
@bunny14374 3 года назад
Upu as puuppplus pop pop/97-7_^a=^a=^^_^==ap^+^\_7-9 aaaa pota ouuLu lo lo p pop pauu car upaa so apudu pop yuouu70-0auu A a apudu pole up u 7077097-0-_997-9_7-7-90-7a7-_=_^___^=+^^=+^^==^=_+u u u papu w Azad Opp upu90-7=^^\_^^a=_#a==%^__==+^==_%*__=^+[^=[=^a^auupupuAu Opp paa_70a7a0-0Pu lo auua7-7-7-00ppuu-uu asOpp 07-Opp aaapoiaulppoppou-pu da appa Opp pp ppu pizza pApul-uupua a Opp 7au o Uzi a Uzi u Uzi o o a Opp OAl aaaupuapu a ASA ala-uauaap7louu-r9-079-9006007-970-79-00-0-979-_7 pop pop pop opop paa pp APou070
@RRRR-he3rt
@RRRR-he3rt 3 года назад
@@bunny14374 evadra nuvvu pichi palka
@santoshkumarbaggam4209
@santoshkumarbaggam4209 3 года назад
@@bunny14374 Jaffa ga
@ananthareddy665
@ananthareddy665 3 года назад
Hat's of to you sir. God gave you a big family. 🙏🙏🙏🙏🙏🙏
@mabuhussain7849
@mabuhussain7849 3 года назад
Anna u god
@ayyappareddy739
@ayyappareddy739 3 года назад
గ్రేట్ రా రాజీవ్ ... నువ్వు నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. #Loyola High School, Vinukonda
@sudheerfoundation
@sudheerfoundation 3 года назад
🙏
@Farmingliferamesh18
@Farmingliferamesh18 3 года назад
🙏
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 3 года назад
🙏🙏🙏🙏🙏🙏
@gifty_1261
@gifty_1261 3 года назад
Vinukonda high school aha Tanu
@ayyappareddy739
@ayyappareddy739 3 года назад
@@gifty_1261 haa yes
@avstutorial6014
@avstutorial6014 3 года назад
మేడమ్ మీరు అయితే ఒక తల్లి లాగా వాళ్ళకు చెప్పడం నాకు చాల బాగా అనిపించింది. ఈ చిన్నారులకు ఎప్పటికి అయినా మంచి రోజులు పక్క వస్తాయ్.
@satishbabudamparala8359
@satishbabudamparala8359 3 года назад
Righly said. Great
@hariprasadkalakotla7448
@hariprasadkalakotla7448 3 года назад
నేను దేవుడు అంటే నమ్మను కానీ ఇలాంటి వీడియోలు చూస్తుంటే ఏడుపు వస్తుంది ఆదేవుడు అంటే ఇంకా కోపం పెరుగుతుంది కానీ మిమల్ని చూస్తుంటే బహుశా ఇదేనేమో దైవత్వం అనిపిస్తుంది. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏🙏🙏
@sayadshabuddin4880
@sayadshabuddin4880 3 года назад
దేవుడా వాళ్ళందరి పైన కరుణించు అమితంగా దయచూపు
@shaikjakirhussein3534
@shaikjakirhussein3534 3 года назад
آمین
@fathima767
@fathima767 3 года назад
Aameen. Ya allah in subke zindagiyon me khushiya bhar de mere malik. Aameen.
@sayadshabuddin4880
@sayadshabuddin4880 3 года назад
@@fathima767 ఆమీన్
@kumar-sl5ry
@kumar-sl5ry 3 года назад
@@shaikjakirhussein3534 q
@harshavardhandandepalli7982
@harshavardhandandepalli7982 3 года назад
Amen
@itsmyjourney369
@itsmyjourney369 3 года назад
ఈ యాంకర్ ఎవ్వరినైన సొంత మనిషి లాగా అందరినీ సమానంగా చూస్తుంది... నాకు ఈమె యాటిట్యూడ్ చాలా ఇష్టం.. ఆ అబ్బాయికి మంచి చెప్పి మోటివేషన్ చేయడం నిజంగా చాలా అభినందనీయం.❤️❤️❤️❤️❤️❤️❤️
@LoVe-kt4ht
@LoVe-kt4ht 3 года назад
Yes madam very Positive And cool person. God bless you Sir & Children's
@gousbasha1398
@gousbasha1398 2 года назад
👌👌👌👌👍👍🌹
@gowrigujju1934
@gowrigujju1934 2 года назад
👏🙏💖💐
@mekadhananjaya503
@mekadhananjaya503 3 года назад
సార్ మీలాంటి వారు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి సార్ ఆ పిల్లలే మీ ఫ్యామిలీ అని అంటున్నారు మీ మంచితనానికి శతకోటి వందనాలు
@mounika-NM
@mounika-NM 3 года назад
అన్నా మీరు చాలా గ్రేట్ నీ లైఫ్ నీ కూడా పట్టించుకోకుండా ఆ పిల్లలకు హెల్ప్ చేస్తున్నారంటే మీలాంటి వారిని ఎలా పొగడాలో కూడా అర్ధం అవ్వడం లేదు మీరు దేవుడు అన్నా
@jagadeeshgoddu4238
@jagadeeshgoddu4238 3 года назад
ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ఎంతమందికి అయితే జాబ్స్ వస్తాయో వాళ్ళు అందరు కుడా ఈ యొక్క ఆశ్రమ అభివృద్ధికి తొడపడాలి అని నా ఉద్దేశ్యం...
@CH-ws5dp
@CH-ws5dp 3 года назад
అన్నయ్య ఈ వీడియో చూస్తూ ఏడ్చేశాన్ అన్నయ్య మీరు ఆ పిల్లలకు దేవుడి ఇచ్చిన వరం నువ్వు 🙏🙏🙏
@gpabhi5884
@gpabhi5884 3 года назад
Oka thalli inko pelli cheskini kanna kodukuni vadhilesindhante entha anyaayam asmaadathanaanike AAAme oka macha chi
@Nvnreddy773
@Nvnreddy773 3 года назад
Ok
@sudhaking9989
@sudhaking9989 3 года назад
దేవుడిచ్చిన వరం అయితే కాదన్నా అతని అదృష్టం అంతే దేవుడనే వాడుంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉండదు కదా
@mogdhumpoorvideos1160
@mogdhumpoorvideos1160 3 года назад
చాలా చక్కని ఇంటర్వ్యూ చేసావ్ అక్క ఇలాంటి ఇంటర్వ్యూ అప్పుడప్పుడు చేస్తూ ఉండగా పేద ప్రజల కోసం
@rajashekarbaireddy9293
@rajashekarbaireddy9293 3 года назад
అన్న నువ్వు సూపర్, అయిన వాళ్ళే దూరం పెడుతుంటే నువ్వు వాళ్ళని ఆదరించినందుకు 🙏🙏🙏🙏
@sandhyabalrajbakki9096
@sandhyabalrajbakki9096 3 года назад
అన్నా మీకు ముందుగా ధన్యవాదాలు, ఇంట్లో ఒక్కరి ఇద్దరు కన్నా పిల్లలని భరించడం కష్టం, అలాంటిది diffrent mentalities ఉన్న అంత మంది పిల్లలని ఒక్క చోట చేర్చి వాళ్లకు చక్కటి విద్య బుద్ధులను అందిస్తూ, వల్ల అవసరాల్ని తిరుస్తూ, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తున్న మీకు మరోసారి ధన్యవాదాలు.
@banjaraammaychinnu
@banjaraammaychinnu 3 года назад
S really thanks to him
@sudheerfoundation
@sudheerfoundation 3 года назад
🙏
@sandhyabalrajbakki9096
@sandhyabalrajbakki9096 3 года назад
@@sudheerfoundation Sir I want to visit ur foundation.
@prasadprasad2880
@prasadprasad2880 3 года назад
Sujatha.iloveyouchildrens
@satishbabudamparala8359
@satishbabudamparala8359 3 года назад
Sacreficed lives
@yashodagopalallinone7556
@yashodagopalallinone7556 3 года назад
సార్ పెళ్లి కాకుండానే ఇంతమందిని పోషిస్తున్న అందుకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధనిపించింది
@saisankarreddymukku819
@saisankarreddymukku819 3 года назад
🙏😭👍good
@phanibabuch9772
@phanibabuch9772 3 года назад
@@saisankarreddymukku819 meri.good.sar Me.pon Nebar Kavali Sar
@vinaykarthikangara5208
@vinaykarthikangara5208 3 года назад
Really you are great sir
@dsquare6352
@dsquare6352 2 года назад
మీరు చాలా great sir..... మీ లాంటి వారు ఉండటం తెలుగు రాష్ట్రాలు చేసుకున్న పుణ్యం... ఈ సమాజానికి మీరు.. మీ సేవలు చాలా అవసరం....మీరు చేసే ఈ సేవ చాలా గొప్ప సహాయం.. ...💐💐💐....
@sailajavitta8606
@sailajavitta8606 3 года назад
No words can describe his noble deed.......premaswarupudu.....Really he is an embodiment of divine love....
@krishnagajalamola3687
@krishnagajalamola3687 3 года назад
నాకు ఒక బాబు 4 ఇయర్స్ వాడు పెరగేకొద్ది ఇలాంటి పిల్లల లైఫ్ గురించి తప్పకుండా నేర్పిస్తా జీవితం లో భవిష్యత్లో ఇలాంటి వాళ్లకు మంచిచయాలి అని నాకు ఇ వీడియో చూస్తునంతసేపు కన్నీళ్లు ఆగలేదు అమ్మ తోడు 😢😢😢😢😢🙏🙏అన్న మీ పేరు ఏంటో నాకు తెలియదు కానీ మీకు పాదాభివందనం 🙏😢😢😢😢
@florabaddipudi9263
@florabaddipudi9263 3 года назад
Rajeev
@Aruna610
@Aruna610 3 года назад
Nen kuda na pillalki ipudu chupinstunna andi🙏🙏
@puchakamala5414
@puchakamala5414 2 года назад
0A
@chadalavadaprasanthi5252
@chadalavadaprasanthi5252 3 года назад
అందరు ఉండి మనకి ఒక సమస్య వచినప్పుడు దేవుడా ఎందుకు మాకు ఈ జన్మ అనుకొని చచ్చి పోవాలి అనుకుంటాము ఆ పిల్లల కి ఎవరు లేక వాళ్ల కష్టం ముందు మనది ఒక కష్టమా
@srihanuman3879
@srihanuman3879 3 года назад
Exactly
@ananthalakshmi9893
@ananthalakshmi9893 3 года назад
Yes...😭😭😭
@hanumantharayudu9172
@hanumantharayudu9172 3 года назад
Yes 💯
@koppoluupendrachary9176
@koppoluupendrachary9176 3 года назад
అంత మంది పిల్లలను పోషించడం చాలా గ్రేట్ సార్ ఆ దేవుడు చల్లగా చూడాలి మీ అందరిని🙏🙏🙏
@meghasyamu9632
@meghasyamu9632 3 года назад
నిరుపమ గారు, మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను, కానీ ఈ వీడియో చూస్తే ఏడుపు వచ్చింది
@arunap4588
@arunap4588 3 года назад
😭
@kalerisuman9426
@kalerisuman9426 3 года назад
అన్న ఈ Generation లో కూడా ని లాంటి మంచి మనసువాళ్ళు వున్నారంటే నమ్మలేక పోయాను..... సూపర్ అన్న ఇంకోటి తమ్ముడు నువ్వు 100% IAS అవుతావు ని యొక్క తపన నిన్ను ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది All the best....... 👍👍👍🙏
@srilathaagriculture9492
@srilathaagriculture9492 3 года назад
ఒక్కరు ఇద్దరు పిల్లలతో కష్టపడుతున్న ఈ రోజుల్లో అంత మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు .మీకు మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను.🙏
@vimochanmiryala3169
@vimochanmiryala3169 3 года назад
Paiki cheppaleka pothunadu tammudu kani lopala vala amma degara undalani undi.. Kani situation valla m matladaleka pothunadu... Great tammudu, God Bless you..
@rupakitchenandtips9869
@rupakitchenandtips9869 3 года назад
సుమన్ టీవీ కి నమస్కారం మీరు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాం చాలా బాగా ఉంటుంది ఇంటర్వ్యూస్ కానివ్వండి హృదయాలను కలచి వేసే ప్రోగ్రామ్స్ కాల్ ఇవ్వండి పదిమందికి సహకరిస్తున్న వాళ్ల గురించి కానివ్వండి మీరు టీవీలో చూపిస్తున్న ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా ఉంది మీ ఆశ్రమానికి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు
@ravinderkorra9150
@ravinderkorra9150 3 года назад
దేవుడు ఏకడ లేడు. మి రుపము లో నే వునడు sir 🙏🙏🙏
@పులివెందులMLAగారితాలుకా
అవునండీ దేవుళ్ళు ఎక్కడో ఉండరు వీలంటి మనుషుల్లోని ఉంటారు
@పులివెందులMLAగారితాలుకా
@@lakshmigottipativlogs hii
@abhi6657
@abhi6657 3 года назад
పిల్లలు వారి బాధాకరమైన విషయాలను వింటుంటే హృదయం భారం తో కనీళ్ళు ఆగడం లేదు. కానీ అంతకంటే గొప్ప విషయం మీరు బ్రదర్.... మీకు దేవుడు మంచి మనసు ఇచ్చారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి......
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 2 года назад
సర్ ఆ భగవంతుడే మీ రూపంలో ఈ పిల్లలకు అండగా వున్నారనిపిస్తుంది, యాంకర్ కూడా సొంత వాళ్ళ లాగా అందరినీ అభిమానంతో పలకరిస్తుంది, ఈ వీడియో చూస్తుంటే పాపం పిల్లలు అనిపించి కన్నీళ్లు ఆగలేదు సర్. మీకు, ఈ పిల్లలకు భగవంతుడు అంతా మంచి చేస్తాడు సర్.
@kathasrikanthsri5811
@kathasrikanthsri5811 3 года назад
అన్న మీరు చేస్తున్న పని అయితే చాలా బాగుంది నేను అనాధను మాలాంటి వాళ్లను ఆదరిస్తున్నందుకు నిండు నూరేళ్లు నువ్వు చాలా చలగ ఉండాలి అన్నయ్య
@radhas9274
@radhas9274 3 года назад
మీరు చల్లగా వున్డాలి దేవుడు మీరూపము లో వాల్లకు సాయం చేస్తూ నాడు వీడియో చూస్తే చాలా యేడుపొచిన్ది🙏🙏😭😭
@narayanaswamyn123
@narayanaswamyn123 3 года назад
Aunu andi sar chala chala chala chala Greta
@manchithanammanavatwam5233
@manchithanammanavatwam5233 3 года назад
తమ్ముడు నేను రత్న అక్కని మిమ్మల్ని పిల్లల్ని చూడాలని ఉంది త్వరలో వస్తాము తమ్ముడు 100 యేళ్లు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి stay blessed bro
@sreek2181
@sreek2181 3 года назад
Super akka god bless you
@glorymanipaul2029
@glorymanipaul2029 3 года назад
V hi
@kedukondalu7119
@kedukondalu7119 3 года назад
@@sreek2181 w thi ki
@Venumouni
@Venumouni 3 года назад
Akka aug 13th na bdy soo na tarupuna vallatho na bdy chasukvali ani undhi mi num evvandi
@vijayramasudhareddy5523
@vijayramasudhareddy5523 3 года назад
Yes
@saikrishnayadav7693
@saikrishnayadav7693 3 года назад
గుడి , చర్చి , మసీద్ లకి కాదు ,బాగా డబ్బు ఉన్నవాళ్లు దయ చేసి ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి
@eswarraokesanakurthi6451
@eswarraokesanakurthi6451 3 года назад
అబ్బాయి నీ బయటికి వెళ్లకుండా అక్కడే ఉంచమని రిక్వెస్ట్ చేసినందుకు మేడం మీకు 🙏🙏🙏 వాళ్ల గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉంది ఎవరూ లేక అనాధలం గా మారితే అది విధిరాత అనుకోవాలి అందరూ ఉండి అనాధ గా మారితే దానిని ఏమంటారో భగవంతుడికే తెలియాలి
@BK-qh2vj
@BK-qh2vj 3 года назад
సుమన్ టీవీ వీడియోస్... బాగా చేస్తున్నారు అలానే పూర్ persons వీడియోస్ తోపాటు వారికి మీ చేతనైన సహాయం చేయండి... చేస్తుంటే మరీ సంతోషం..... ఉరికే వ్యూయర్స్ కోసం వీడియోస్ చేస్తే..... దీని అంతా దరిద్రం ఇంకొకటి ఉండదు.....
@mpavankumar11
@mpavankumar11 3 года назад
Yes .. correct. Anna
@haribabu4055
@haribabu4055 3 года назад
తప్పన్నా ఇవి చూసి ఎవరో ఒకరు సాయం చేస్తరు అది చాలు.. పెద్ద ఛానెల్స్ సంగతి తెలిసిందే కదా 🙏
@tirumaladasugopalarao4145
@tirumaladasugopalarao4145 3 года назад
మనదాకా తీసుకొస్తున్నారు కదా.. ఇంకేం కావాలి..
@rupeshkanna6477
@rupeshkanna6477 3 года назад
మంచి మనసున్న మీలాంటి వ్యక్తికి మంచి అమ్మాయి భార్యగా వస్తుంది సార్.దేవుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnakumarivelagada2555
@swarnakumarivelagada2555 3 года назад
మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి మీకు కావల్సిన అవసరాలని ఆ దేవుడు త్వరత్వరగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
@SureshR-nn1qm
@SureshR-nn1qm 3 года назад
Annaya your grate annaya nuvvu 100 years chalaga undalani korukuntunanu🙏🙏🙏🙏🙏 manchithanam kantea goppadhi eadhi leadhu ani neerupinchv annaya
@lakshmisweet99
@lakshmisweet99 3 года назад
దేవుడు మిమ్మల్ని చాల గా చూడాలి మీరు ఒక్క వున్నత స్తాయికీ రావాలి అది చూసి మీ వళ్లు మిమ్మల్ని చూసి ఆచార్యపోవాలి దేవుడులంటి మీ మాస్టర్ గారి ఒక్క మంచి అమ్మాయి బార్య గా రావాలని కోరుకుంటున్నాను ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక్కతల్లిగా చూసుకోవాలి
@kongarabiksharao9318
@kongarabiksharao9318 3 года назад
Sir miru super
@savithriadabala412
@savithriadabala412 3 года назад
పిల్లలు మనసు ఎప్పుడూ అమ్మ గురించి ఆలోచనలు వస్తాయి అందుకే నువ్వు బాగా చదువుకొ చిన్న no నువ్వు ఏడవ కూడదు చిన్న okay don't carry be happy 👍👍 God bless you చిన్న 🙏🙏
@visionaryprem
@visionaryprem 3 года назад
These kids faces look like face of God..... Pure and innocent kids... Very very heart breaking .... I realise value of Love, Care, Effection
@vi__jay888
@vi__jay888 3 года назад
E anchor akka ni life lo oka sari ayina Matladali ..... Etluuuu. Ne Thamudu 😍😍😍😍🙏
@CONTESTEDMLA
@CONTESTEDMLA 3 года назад
పిల్లడికున్నా జ్ఞానం అబ్బాయి తండ్రికి లేకపోయే చెల్లలు పుడితే చాక్లెట్లు పంచాడు ...
@suryasujay3806
@suryasujay3806 3 года назад
Thandri Anna padaaniki unfit vaadu
@mrklazarus4425
@mrklazarus4425 3 года назад
@@suryasujay3806 సవితి తండ్రి brother kullu alagey vuntadhi
@rajapolmera3817
@rajapolmera3817 3 года назад
@@mrklazarus4425 yes
@vamshikrishnak8191
@vamshikrishnak8191 3 года назад
So respect ...very talented
@vasantharani5149
@vasantharani5149 3 года назад
Kodaru. Anthe
@srinivasraochepuri3790
@srinivasraochepuri3790 3 года назад
గుడి, చర్చి, మసీదు ల కు chandalu ఇవ్వాలని అనుకునే వారు ఇలాంటి వారికి ఇవ్వండి
@gyaraprasad2260
@gyaraprasad2260 3 года назад
Good job Anna mi phone number kavali anna
@My_Crative_Heaven
@My_Crative_Heaven 3 года назад
Exactly
@slakshmi873
@slakshmi873 3 года назад
అవునండి. నేను అదే అనుకున్నాను..
@pradeepgoudgouds4332
@pradeepgoudgouds4332 3 года назад
Baga chepparu brother
@gangadharnalla7735
@gangadharnalla7735 3 года назад
Real god in the home
@venkatmohanreddy3627
@venkatmohanreddy3627 3 года назад
ఈ చిన్న వయసులోనే ఆశ్రమం లో వున్నారు అంటే సాహసమనే చెప్పాలి 😔😔😔
@prathuyshaammuluprathuysha7504
@prathuyshaammuluprathuysha7504 2 года назад
సర్ నిజంగా సర్ మీరు పిల్లలు మీరు చాలా బాగా చూసుకుంటున్నారు ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది అయినా మీరు ఆ పిల్లల కోసం మ్యారేజ్ అపాయింట్ నాకు చాలా నచ్చింది ఆ పిల్లల కోసం అని చెప్పి మీరు ఉన్నారు మీ కోసం అని థాంక్యు వెరీ మచ్ సార్
@gollapallibujji7858
@gollapallibujji7858 3 года назад
మీ అందరి ఆరోగ్యలు బాగుండాలి అని మనస్సు పూర్తిగా అ దేవుడి కోరుచున్నాను 🙏
@mahabharathamlaknaram2486
@mahabharathamlaknaram2486 3 года назад
వాడు ఎంత బాగున్నాడో హీరో లెక్క వాడు హీరో రేంజ్ లో ఎదగాలి గాడ్ బ్లెస్స్ యు
@mrklazarus4425
@mrklazarus4425 3 года назад
Hero vaddhu sir, Real hero avvali society lo
@shirishareddy1876
@shirishareddy1876 3 года назад
@@mrklazarus4425 yes ur right... manam okarini inspiration gha thiskovadhu yaar.. manam okariki inspiration avvali nd this guy inspired one.......!
@mrklazarus4425
@mrklazarus4425 3 года назад
@@shirishareddy1876 yes shirisha Manalni maname thop anukovali inkokarni eppatiki mind ki petti ruddha koodadhu... Manam manalagey good way lo vellali society ki use avvali Mana valla ainanthagaa..
@varmakeetha5316
@varmakeetha5316 3 года назад
కళ్లనుండి నీళ్లు వరదల్లా కారుతున్నవి బ్రదర్ దేవుడు ఎక్కడా లెడు మిరే దేవుడు
@skrajiya6557
@skrajiya6557 3 года назад
God bless you my child ❤️❤️ నాన్న నీకు మంచి లైఫ్ వుంది నాన్న....నీ ఫ్యామిలీ మొత్తం నీ దగ్గరికి వస్తుంది my dear ....😭Amma meku salaam,🙏🙏🙏🙏
@danag1270
@danag1270 3 года назад
మీకు నా నిండు కృతజ్ఞతలు బ్రదర్ మీలాంటి మంచి మనసు వున్న వారు ఈరోజు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు మీది చాలా గొప్ప మనసు బ్రదర్ దేవుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తాడు బ్రదర్ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్న గాడ్ బ్లేస్ యూ అల్ 🤗💝
@GollaRanjithkumar
@GollaRanjithkumar 3 года назад
సార్ నిజంగా మీరు ఆ పిల్లల పట్ల దేవుడు
@yuvarajraju1985
@yuvarajraju1985 3 года назад
TNR gari taruvata mee interviews Anta Baga unti. Good to see this kind of videos.. eelanti guruvugaru ni chusi taru baths manavathvam inka bathiki undi ani okka perfect example
@lathagavini
@lathagavini 3 года назад
మీరు నిర్వహిస్తున్న భాద్యత వల్ల మీకు ఎన్ని యజ్ఞాలు, హోమాలు చేసినా దక్కని ఫలితం కలుగుతుంది, మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు బాసట గా నిలిచే వ్యక్తి మీ జీవితం లోకి వచ్చి మీ రు నిర్వహిస్తున్న కార్యం దిగ్విజయంగా కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తూ,,,,,
@Tsai-4575a
@Tsai-4575a 3 года назад
సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థాంక్స్ మీ ఛానల్ పెట్టే వీడియోస్ కీ చాలా చాలా ❤❤❤🙏🙏🙏🙏🙏
@madhavgollakota4601
@madhavgollakota4601 3 года назад
చాలా బాధాకరం మీ లాంటి మంచిమనుషుల నీడలో ఎంతో మంది జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాఫీగా గడవాలనికోరుకుంటూ మీకు ధన్యవాదాలు
@ravia5461
@ravia5461 3 года назад
Manchi thanam anedi akkada undadu...manchi manasu unnavariki matrame untundi... Brother nuvvanukuna prathee karyam jaruguthundi god bless you...bayya i like you
@arpithacontractorappaipall7125
@arpithacontractorappaipall7125 3 года назад
మీలాంటి వారిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం వుండాలి అన్న మీకు తప్పకుండా మంచి లైఫ్ పార్టనర్ దొరుకుతుంది
@Munith2018
@Munith2018 3 года назад
Anchor ki hatsoff,like girl next door n homely.
@deviyuva235
@deviyuva235 3 года назад
👍రియల్‌ ❤️హీరో❤️ అన్న మీరు🙏
@Omnamashivaya635
@Omnamashivaya635 3 года назад
మీరూ చేసే గొప్ప ప్రయత్నం సూపర్ పిల్లలు బావుషత్ లో గొప్పవాళ్ళు కావాలి 🙏🙏🙏🙏🙏
@rapolunarsaiah2121
@rapolunarsaiah2121 3 года назад
వారికి అన్ని నీవేననీ ఆదేవుడు మీ రూపంలో వారి కోసం వచ్చారని నేను అనుకోంటునాను మీకు వివాహం అవుతుంది చాల మంచి భార్య వస్తుందీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@sumadevineni8824
@sumadevineni8824 3 года назад
THE BEST ANCHOR IN SUMAN TV... I DONT KNOW HER NAME, GOD BLESS HER N HER FAMILY
@s.rchanel2345
@s.rchanel2345 3 года назад
🤗🤗🤗
@edigavenkateshgoud5573
@edigavenkateshgoud5573 2 года назад
You are so great brother. there is no god than you.
@lakshmisweet99
@lakshmisweet99 3 года назад
వెంకటదాసు న్నన నువ్వు మా ఇంటికి వస్తావా నిన్ను చాలా బాగా చూసుకుంటను
@arjunbollaoplus
@arjunbollaoplus 3 года назад
అక్కా వాళ్ళని సంప్రదించి అడగండి, వీలైతే పంపిస్తారు కదా, 🎉
@lakshmisweet99
@lakshmisweet99 3 года назад
OK Andi
@stivenstella1434
@stivenstella1434 3 года назад
Vastadau 🤣
@dasariparamesh1791
@dasariparamesh1791 3 года назад
Vallanundi veedadeeeyakandi
@venkateswararao948
@venkateswararao948 3 года назад
VADU RADANDI
@chandravathiungarala3746
@chandravathiungarala3746 3 года назад
Thamudu nuvu chala chala manchi manasu unna vadivi neeku manchi wife aa pillaliki oka amma vastundi proud of you bro
@RAJU-bs8mr
@RAJU-bs8mr 3 года назад
Hero లు సిన్మావారు కాదు. మీలాంటి మంచివారే నిజమైన Heroలు
@gangamallubanda3875
@gangamallubanda3875 3 года назад
Tq sir 👏 దేవుడు ఈ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటున్న good bless you children's
@abhi6657
@abhi6657 3 года назад
బ్రదర్ దేవుడు మీ రూపంలో వున్నాడు
@nithinvissampalli5716
@nithinvissampalli5716 3 года назад
అన్నా నీ పాదాలకు వందనాలు అన్నా ఆ దేవుడి ఆశీర్వాదాలు నీపై వుంటాయి 🙏🙏🙏🙏🙏
@nsujathaprasad8906
@nsujathaprasad8906 3 года назад
God bless యూ.తమ్ముడు.మీరు. అందరికంటే.ఉన్నతమైన.స్థితిలో. ఉన్నారు..మీకు దేవుడు.తోడు ఉన్నారు.ఈ పిల్లల సేవని.వధులుకోకండి.మీకు మంచి wife. రావాలి.అనేక చోటు లనుండీ. సహాయం అందాలని.దేవున్ని.ప్రాద్ధిస్తాను. నేను కూడా.హెల్ప్.చేస్తాను. Tq సుమన్ టీవీ.వారికి.god bless యూ..all
@indianviews1438
@indianviews1438 3 года назад
అన్నా నీ పాధాలాకు నమస్కారం అన్నా..... వందల నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudheerfoundation
@sudheerfoundation 2 года назад
THANK YOU
@lathasri7461
@lathasri7461 3 года назад
మీకు మంచి భార్య వస్తుంది ఆ పిల్లలందరికీ అమ్మ ప్రేమని పంచుతుంది మీది గొప్ప మనసు మీరు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి తప్పకుండా వుంటారు 🙏🙏
@subbuchanal5040
@subbuchanal5040 3 года назад
Amma parama radu bro
@ashwiniumarani6546
@ashwiniumarani6546 2 года назад
Anna miru devudu anna. Antha mandhi pilla manusu thelukoni chadhivisthunaru. 🙏fb lo friends pic's chusi bhadha padakandi. mi friends kante mire chala great anna. Enthamandhiki milanti manasu vuntundhi chepu. 🙏🙏🙏🙏🙏
@narasingaraolingala2108
@narasingaraolingala2108 3 года назад
ఎన్ని కోట్లు సంపాదించినా మీరు చేస్తున్న సేవకు మానవత్వానికి దిగదుడుపే. స్వార్థం పెరిగిపోతున్న ఈరోజుల్లో మీలాంటి మంచిమనుషులు ఉండటం చాలా అరుదైన విషయం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
@rajusvsn8246
@rajusvsn8246 3 года назад
ముందుగా ఏoకర్ కు ధన్య వాదములు , ఆశ్రమము ఫౌండర్ కి పాదాభి వందనం . నిజంగా ఇది చూస్తే హృదయం ద్రవీభవిస్తుంది , భగవంతుడా ఆయనకి శక్తిని ప్రసాదించు , అందరమూ సహాయం చేద్దాం ,సహకరించండి .
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 года назад
సలీం🙏❤️
@chaitanyakumar347
@chaitanyakumar347 3 года назад
Mana kosam mana brathakatam great kadu sir vallu kosam mee life ni dedicate chesthunnaru Chala great sir.edi oka adrustham.God Bless you sir
@audulanirmala3234
@audulanirmala3234 3 года назад
Hiiiii sir
@srikanthpuroshattapatnam8092
@srikanthpuroshattapatnam8092 3 года назад
I hope he will reach his goals...And god blessing leads him to the top...
@ahmedshaikh2893
@ahmedshaikh2893 3 года назад
దేశంలో ఇలాంటి వాళ్ళు వారి విలువైన జీవితాన్ని విలువైన సమయాన్ని ఇంత మంచి సేవలతో గడుపుతున్నారు... ప్రతి ఒక్క ఛానల్ వారికి ఆర్ధికంగా సహాయం దొరికే విధంగా కృషి చేయాలి... ప్రతి ఛానల్ లొ ప్రసారం చేయాలి.. ఆ పిల్లలకు ఆ సంస్థ నిర్వాహకులకు ఉజ్వల భవిష్యత్తు చేకూర్చాలి...
@manikyamthota4852
@manikyamthota4852 3 года назад
👬👫👭🧑‍🤝‍🧑🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్ ఈ సమాజంలో చాలా మంచి సేవ చేస్తున్నారు మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి .👨‍👧‍👧🧑‍🤝‍🧑👭👭👨‍👧‍👧💯💗🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavidomalapally5315
@madhavidomalapally5315 3 года назад
ఏడుపొస్తుంది సార్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
@peace3095
@peace3095 3 года назад
Anchor akka.. Mee Prathi maata... Prathi Kadalika.. Gamanistu unta. Prema tho nindukoni unnav akka.💕 u r so special akka Devudu ninnu chala deevinchali akka.
@bhavyavajja0612
@bhavyavajja0612 3 года назад
Sir meru super sir pelalki chala baga chundi sir God miku challa help chacthadu
@christianyessayakrupaswara3694
@christianyessayakrupaswara3694 2 года назад
చాలా మంచి పని చేస్తున్నారు అన్న వీడియో చుస్తుంటే దుఃఖం అపుకోవడం చాలా కష్టం అనిపించింది God bless you
@shaheenshaik6363
@shaheenshaik6363 3 года назад
God bless u my dear children ,god will help all of you children, the person who is helping to the kids hands of to you god bless to you
@srihariprises848
@srihariprises848 3 года назад
దేవుడు దయ చూపి ఉంటే వాళ్ళు ఇలా ఉండే వారు కాదు కదా షాహిన్ జీ.... దేవుడు దయ చూపడం అనేది రాంగ్ కాన్సెప్ట్..దయ అనేది మనుషుల మధ్య ఉంటే ఏ సమస్యలు రావు...
@vijayalakshmikrishna6265
@vijayalakshmikrishna6265 3 года назад
ఇలాంటి వాళ్ళనిచూసిమగవారుమారాలి
@My_Crative_Heaven
@My_Crative_Heaven 3 года назад
Nijam 🙏
@kumarrapolu8796
@kumarrapolu8796 3 года назад
మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న సర్ 🙏🙏🙏🙏🙏🙏 తమ్ముడు నీవు మంచిగ చదువుకుని ఉన్నత ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను బాధపడకు ... అమ్మ ప్రేమ కోసం నీవు కుమిలిపోతూ ఉంటే ..... నాకు చాలా బాధ కలుగుతుంది 🙏🙏
@makeiteasy4404
@makeiteasy4404 3 года назад
What a soul u have Rajeev garu. Hats off❤️❤️❤️
@vagicherlamadhavi2612
@vagicherlamadhavi2612 3 года назад
దేవుడు అనే వాడు ఎక్కడో లేడు ఇలాంటి వారే నిజమైన దేవుళ్ళు
@sujathaj9957
@sujathaj9957 3 года назад
👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏
@swethasalveru6476
@swethasalveru6476 3 года назад
Am full on tears after watching this video.... God bless u kids...😥😥
@mallammag9621
@mallammag9621 3 года назад
Godblessyouchildren
@sudheermuttineni6225
@sudheermuttineni6225 3 года назад
God bless u enduku
@ratnaprakash3533
@ratnaprakash3533 3 года назад
Where is that place?
@swarna9040
@swarna9040 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WtIaOnIl1jY.html
@atmakurimallikarjuna2573
@atmakurimallikarjuna2573 3 года назад
సార్ మీలాంటి వారు నిండునూరెల్లు ఆయు ఆరోగ్యాలతో జీవితం సుఖసంతోషాలతో మీ జీవితం సాగాలి మీలాంటి వారు సంతోషంగా ఉంటేనే సొసైటీ బాగుంటుంది మంచి ఆలోచన వుండి సమాజానికి ఇలాంటి సేవచేసే వ్యక్తులు అవసరం కనుక ముందుగా మీరు సంతోషంగా ఉండాలి సొసైటీ బాగు మీలాంటి వ్యక్తుల వల్ల అవుతుంది మిమ్మల్ని చూసి సొసైటీకి అవససరం మిమ్మల్ని చూసి సొసైటీలో వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వస్తుంది
@gopalyadav3930
@gopalyadav3930 3 года назад
Hai Babu Venkat Das.Baga chadhuvuko nana .Sir cheppinattu veenu babu.Mee amma blessings undhi.All the best babu .
@trendsandnatures3653
@trendsandnatures3653 3 года назад
😭😭😭🙏🙏🙏🙏🙏🙏miru challaga undandi sir elanti vallani brathikinchadi
@Nature_Food_Travel392
@Nature_Food_Travel392 3 года назад
Idhi video anthey. Ilanti sahayam chesevallanu maku chupichadam..anthey kani hero daughter tummindhi, hero son step vesadu ivvanni maku anavasaram. Hats off to to you sir..👍🙏
@amaraza8277
@amaraza8277 3 года назад
ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లో బాగా గుర్తుండి పోతుంది థాంక్స్ అమ్మా
@vemanapallyminichennur7880
@vemanapallyminichennur7880 2 года назад
Sir miru chala gret అండీ 👌👌🙏🙏ఇలాంటి వాళ్ళను ఇంకా అందరించి చూసుకోండి మీ ఎక్కడ
@nageshbabu4050
@nageshbabu4050 3 года назад
ఎవరు రా ఈ వీడియో కి డిజ్ లైక్లు కొడుతున్నారు రాక్షసులార చీబతుకులు మీరు ఎందుకు రా బాబు చావండి.
@seshuseshu8136
@seshuseshu8136 3 года назад
సూపర్ హీరో
@rajukmmindian9411
@rajukmmindian9411 3 года назад
Ee vedio ki dislike kottarante వాళ్ళు definitely raakshasulu ayi vuntaru
@rajukmmindian9411
@rajukmmindian9411 3 года назад
Meeku future motham manche jarugutundi
@sreek2181
@sreek2181 3 года назад
Alien will dislikes this video .poor aliens they don't have heart papam.
@srilathaagriculture9492
@srilathaagriculture9492 3 года назад
కష్టం సుఖం తేడా తెలియని వాళ్ళు.
@gamingwithhotshot9852
@gamingwithhotshot9852 3 года назад
mee friends andaru vallakosam vallu bathukutunnaru,meeru padimandi kosam bathukutunnaru u r great sir,u r the real hero hat's of.
@madhavaraogajavelly6457
@madhavaraogajavelly6457 3 года назад
Hats of you 🙏🙏
@ayyamollakistaiah3156
@ayyamollakistaiah3156 2 года назад
Brother దేవుడు నీ రూపంలో ఈవిధంగా మానవ సేవ చేయడానికి ఈ భూమిమీదకు నిన్ను పంపడం జరిగిందని అనుకుంటున్నారు. మేడమ్ మీ చానల్ కు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు 🙏👍
@myra95
@myra95 3 года назад
OMG I can't control my tears😣
@mamathasukuri2970
@mamathasukuri2970 2 года назад
Me too
@madhumb8881
@madhumb8881 3 года назад
అమ్మ అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వీలని చూస్తే తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో కొంతమంది అమ్మలు( not all ) దానికి ఆ ప్రాముఖ్యత ఇవ్వడం లేదు....వాడిని చూడటానికి సంవత్సరానికి ఒక్కసారి వస్తుందట....evadrammanadu....😓😓😓
@My_Crative_Heaven
@My_Crative_Heaven 3 года назад
No ala kadu anna, Valla ammaki ravalaney undi kani valla husband ki istam leka pampinchadam ledu, second thing babu kosam thanu one time in year intiki vachi mari kalusthundi antey koduku antey entho prema unnattu, avida thappu ayithey emi ledule anna. Amma leni naku aa badento telusu ❤️
@k.b.ramamurthy9342
@k.b.ramamurthy9342 3 года назад
Highly touching. Master is great . I appreciate his sacrifice. Anchor is very realistic & natural. May please forward the address GOD is great
@ajaychepuri9015
@ajaychepuri9015 3 года назад
సార్ ఈ ఆశ్రమం ఎక్కడ మేము ఏవిదంగా సహాయం చెయ్యగలం కన్నీళ్లు ఆగడం లేదు మనసు melt అవుతుంది
@ammulu5985
@ammulu5985 2 года назад
వాడు...పెద్ద IAS ఆఫీసర్ కావాలి... అందరూ..వాడి దగ్గరికే వెళ్లాలని.. ఆ...దేవుణ్ణి...వేడుకుంటున్నాను...
Далее
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,1 млн
Коротко о моей жизни:
01:00
Просмотров 312 тыс.