హాయ్ ప్రఫుల్ల గారు నా పేరు మేరీ సరోజినీ అండి మీరు సఖి వచ్చేవాళ్ళు ఆ టైంలో మీరు వేసే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ నేను చాలా నేర్చుకున్నాను అండి థాంక్యూ మేడం మీరు నాకు youtube లో మళ్ళీ కనిపించాలి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు
Kokuyo Camlin speciality brush Dagger,fine art TAKLON brushes,Weldon etc ఇవన్నీ బావుంటాయి.Camlin లో అన్ని types angular,filbert types వచ్చాయి.అడగండి.బ్రష్ తీసుకునేటప్పుడు పాయింట్ చూడండి hair antha pointed ga ఉండాలి.
Hi prafulla గారు. ఒక idea ఒక కుండ అలవోకగా ఒదిగి ఉండాలి అందు లో నుండి ముత్యాలు , లేద పువ్వులు రాలుతుంటే చీర పై వేసుకోవాలి అని ఉంది video పెట్టండి అసలు బాగుంటుందో లేదోనన్న doubt దయచేసి సలహా ఇవ్వగలరు ..