నమస్తే ప్రపుల్ల గారు మీ పెయింటింగ్స్ గతంలో చూశాను ఇప్పుడు మళ్లీ చూస్తున్నాను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను నీ ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం థాంక్యూ అమ్మ ఇంక చాలా మంచివి చూపించండి నేను కొద్దిగా పెయింటింగ్స్ నేర్పిస్తాను నాకు సపోర్టింగ్ గా ఉంటారు మీరు థాంక్యూ