హనుమాన్ చాలీసా అర్దం తెలుసుకుందామని ఈ వీడియో చూసాను. కానీ గురువు గారు హనుమాన్ చాలీసా పరమార్దం, అంతరార్దం కుడా వివరిoచారు. దన్యవాదములు జై శ్రీరామ్, జై బజరంగబలి.
శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ హనుమతే ఆంజనేయాయ నమః జాంబవంత్ సుగ్రీవ హనూమత్ సీతా లక్ష్మణ భరత శతృఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః 🌺"అవధీ హిందీ" భాషలో హనుమాన్ చాలీసా వ్రాశాడు తులసీదాసు.నడుస్తున్న తులసి చెట్టు అన్నారు ఆయన్ని.కాశీ లో అలా నడయాడి తరించిపోయారు. 🌺అయోధ్య కు సంబంధించిన భాష అని ఒక వ్యవహారం వున్నది. 🌺"అవధూతల భాష" అని కొందరు చెప్తారు. 🌺ఇందులో వాడినది అంతా యోగ భాష. 🌺పసిపిల్లలు కూడా ఇది చదివి అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు అంటే ఇందులో ఎంతో శక్తి ఉన్నది.🙏
बाहुक सुबाहु नीच लीचर मरीच मिलि, मुँह पीर केतुजा कुरोग जातुधान है। राम नाम जप जाग कियो चहों सानुराग, काल कैसे दूत भूत कहा मेरे मान है॥ सुमिरे सहाय राम लखन आखर दौऊ, जिनके समूह साके जागत जहान है।
Admin gaaru, samavedam shanmukha sarma gaari Raadha krishna vaibhavam pravachaanalu motham pettandi. ru-vid.com/group/PLvLNoPBJjpJ_PJqGyWCIhJolu5ej4GRcH Indulo part 1, part 7 matrame unnai. Daya chesi migitha videos ni kuda pettandi. Konchem channel info lo me mail pettandi, edaina meeku adugudam ankunte, chala videos ki comments off lo unnai. Jai sri Ram