గురువర్యులు శర్మ గారికి శిరస్సు వంచి పాదాభివందనములు చేయుచున్నాను. 11 partulanu పూర్తిగా విన్న్నాను ఎన్నో విషయాలను మకు తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతలు. అదేవిధంగా telugu pravachanams వారికి కూడ ఈ వీడియొలను youtube లో ఉంచినందుకు
తథాస్తు దేవతలు ఉంటారా!!!? మాట్లాడేటప్పుడు అమంగళం రాకూడదు.కొందరు అంటూ వుంటారు చఛానురోయ్ బాబోయ్,దిక్కుమాలిన ది, ఇలాంటి మాటలు కూడదు.ఉదాహరణకు చెప్పినదానికి మన్నించాలి.అమంగళం పొరపాటుగా కూడా మాట్లాడకూడదు.ఎంత నెగిటివ్ ని అయినా సరే,ఎంత విపరీతాన్ని అయినా మంగళకరంగా చెప్పటం మన వాళ్ల అలవాటు.ఇంట్లో దరిద్రం వున్నా మంగళకరంగా చెప్పేవారు.ఇంట్లో బియ్యం లేకపోతే నిండుకున్నాయి అనే వారు.బియ్యం లేవండీ అనేవారు కాదు.తథాస్తు దేవతలు ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్పే వాళ్ళు. బ్రాహ్మీ ముహూర్తం లో,పూజ చేసిన వెంటనే,సాయంకాలం సమయంలో అన్నవి నిజమౌతాయి. @ time 1.06.57 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-B9hpPYojtFQ.html facebook.com/groups/samavedamshanmukhasarma/permalink/5629479930398607/