Dhanyulam Telugu varu chesukunna poorva janma sukrutham Ma hradayam lo Seeetharam laxmana sahitha hanuma nu koluvi unnaru🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏I heard all 11 videos continuously.Divayanubhuthi
భవిష్యత్ బ్రహ్మ వృత్తాంతం:--- అభీష్ట సిద్ధి, అరిష్ట నివారణ ఇది విన్నా ఈ రూపాన్ని స్మరించినా కొన్ని భయంకరమైన ప్రమాదాల నుంచి బయటపడతారు అని చెప్పారు సంహితాగ్రంథంలో. వింశతి బాహు హనూమత్ స్తుతి:--- 20 చేతుల ఆంజనేయ స్వరూపం ఖడ్గం ఖేటక భిండివాల పరుశుం పాశ త్రిశూల ద్రుమాన్ చక్రం శంఖ గదా ఫలాంకుశ సుధాకుంభాన్ హలం పర్వతం టంకం పుస్తక కార్ముకాహి డమరూ నేతాని దివ్యాయుధా న్యేవం వింశతి బాహుభి శ్చ దధతం ధ్యాయే హనూమత్ ప్రభుమ్|| చేతుల్లో ఖడ్గము,డాలు,బిండివాలము అనబడే మొనగలిగిన ఆయుధము,పరశువు,పాశము,త్రిశూలము, వృక్షము,చక్రము,శంఖము,గద,ఫలము, అంకుశము,అమృత పాత్ర, నాగలి,పర్వతము,టంకం అంటే పార,పుస్తకము, ధనుస్సు,సర్పము,డమరుకము అనబడే 20ఆయుధాలు ధరించి నిలబడిన హనుమంతుని యొక్క మహారూపాన్ని బ్రహ్మ లోకంలో బ్రహ్మ దేవుడు చూసి నమస్కారం చేశాడుట. నేను ఏదో మామూలు గ బ్రహ్మను అనుకున్నాను, నువ్వు నా కంటే ఏదో అనుకున్నాను కానీ నువ్వు బ్రహ్మలకే బ్రహ్మవు అయ్యా నమో నమః అన్నాడుట ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E5fe79dZoRo.html 1.02.10 time