Тёмный

HAPPY BIRTHDAY NANNA | Super Star Krishna | Mahesh Babu | Manjula Ghattamaneni | Silly Monks 

Manjula Ghattamaneni
Подписаться 272 тыс.
Просмотров 1,3 млн
50% 1

"Happy Birthday Nanna!
I am thrilled to interview you. Thank you for sharing your thoughts and experiences with all of us. I cherish this interview with you forever.
Love you Nanna!"
Check out the most-awaited interview with my father.
#HappyBirthdayNanna #HBDSuperStarKrishna #ManjulaGhattamaneni #MaheshBabu #NamrataShirodkar
For More Updates:
Subscribe me @ / @manjulaghattamaneniof...
Like me @ / manjulaghattamaneni
Tweet me @ / manjulaofficial
Follow me @ manjulaghattama...

Хобби

Опубликовано:

 

29 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,1 тыс.   
@dwarampudinagireddy660
@dwarampudinagireddy660 2 года назад
వెండితెర వీరుడు తెలుగు తెర ధీరుడు డాషింగ్ అండ్ డేరింగ్ నట శేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభకాంక్షలు ❤️❤️❤️
@pavankumarkurapati2866
@pavankumarkurapati2866 2 года назад
నిజం గా సూపర్ ఎపిసోడ్ ఎప్పటినంచో waiting దీనికోసం. పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ గారు.
@createfrp3648
@createfrp3648 Месяц назад
👌సూపర్ మంజుల మేడం, ఇన్నాళ్లు మీ మదర్ గురించి ఒక్క మాట కృష్ణ గారు చెప్పలేదు ఎక్కడ, మీ ద్వారా విన్నాను, గొప్పగా చెప్పారు ఆమె గురించి మీరు నిజం గా spl &యాక్టీవ్
@iamrachaa332
@iamrachaa332 Год назад
I saw this interview on Krishna garu Birthday this year.. he was very healthy and charming..but unfortunately he passed way today.. Rip in peace Krishna garu.. 💐💐Mahesh babu anna be strong.. we all fans there with you!
@TGRAJU-uk1up
@TGRAJU-uk1up 2 года назад
మంచి మనసున్న హీరో కృష్ణ గార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🎉🎉🎉
@chakravarthip.s4418
@chakravarthip.s4418 2 года назад
అందరూ గుర్తుంచుకోవలసిన నటుడు ఇంత మంచి నటుడు ఉండడు ఉండబోడు ఇక రాడు పుట్టినరోజు శుభాకాంక్షలు సూపరు స్టార్ కృష్ణ గార్కి
@sureshkolli7245
@sureshkolli7245 2 года назад
HAPPY BIRTHDAY SUPER STAR KRISHNA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanagavarapuvenkataramanar795
@sanagavarapuvenkataramanar795 2 года назад
Happy Birthday Jamadagni garu
@user-oy6dm7ml3g
@user-oy6dm7ml3g Месяц назад
❤​@@sureshkolli7245
@stainwasreadys3705
@stainwasreadys3705 2 года назад
నాన్నగారికి అభిమానించడం నా అదృష్టం అలాగే మీరు కూతురుగా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఆయనే సాటి ఇలాంటి మహా మనిషి పుట్టాలంటే ఆ భగవంతుడు సంకల్పం ఉండాలి నటశేఖర సూపర్ స్టార్ పద్మభూషణ కృష్ణ బాబాయ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@kranthipriya2606
@kranthipriya2606 2 года назад
సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను
@lakshminarayana3969
@lakshminarayana3969 2 года назад
సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐
@mramu3590
@mramu3590 2 года назад
🥳 డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🥳 విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ 🥳🥳🥳
@Vamsi-fk6qe
@Vamsi-fk6qe 2 года назад
Happy birthday to u legend మి గొప్పతనం మి మంచి తనం మా అన్నయ్య మహేష్ కి వచ్చినంధుకు చాలా సంతోసం మీరు ఇలానే హ్యాపీ గా ఉండాలి
@kjogendra82
@kjogendra82 2 года назад
This is called values..really inspiring when he was explaining about why he has not made Shivaji..respecting all religions and castes is a great attitude..vaatikosam kottukonevallu ee interview chusi nerchukovali..
@sangunaveensangunaveen1541
@sangunaveensangunaveen1541 2 года назад
ఇలాంటి నటుడు కి భారత రత్న ఇవ్వాలని నా డిమాండ్. Happy birthday to super star krishna
@chintalasatyanarayana6639
@chintalasatyanarayana6639 2 года назад
Happy birthday natasekhara super star g.krishna garu
@sangunaveensangunaveen1541
@sangunaveensangunaveen1541 2 года назад
@@sivagarlapati3329 ఒక్క సారి భారత రత్న అవార్డు గ్రహీత లను పరిశీలించు. ఎంతమంది అనర్హులుగా ఉన్నారో నీకు తెలుస్తుంది. ..అలాంటి ది ఒక డాషింగ్ నటుడు కు ఇస్తే తప్పు కాదు కదా
@gopi_dg
@gopi_dg 2 года назад
Nandhi kudaa dikku ledhu.. 🤦
@abdulsaleem1100
@abdulsaleem1100 2 года назад
@@sivagarlapati3329 arojullo pedha vadi akali terchina maneshi konchum telusukondi mataladu Krishna gare fans bace yentelusu Neko Ntr ku kudaledhu arojullo masa ka baap ra super star 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@adhityaram.916
@adhityaram.916 2 года назад
​@@sivagarlapati3329 absolutely
@user-fz2ek3pd3x
@user-fz2ek3pd3x 2 года назад
హ్యాపీ బర్త్డే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారికి
@ramuponnada8700
@ramuponnada8700 2 года назад
HAPPY birthday Krishna garu
@jaligamkanakaiah2830
@jaligamkanakaiah2830 2 года назад
@@ramuponnada8700 ww
@krishnakumarkrish6440
@krishnakumarkrish6440 2 года назад
.
@VIJAYKUMAR-wk3do
@VIJAYKUMAR-wk3do 2 года назад
Manjula garu why hurry…….don’t be so excite….ask slow and listen completely to ur father n give some space to krishna sir
@neelavenikovuru3209
@neelavenikovuru3209 2 года назад
Happy birthday super star Krishna Gary🙏🙏
@keerthiskitchenvlogs
@keerthiskitchenvlogs 2 года назад
🎉పుట్టినరోజు శుభాకాంక్షలు 🌟సూపర్ స్టార్ కృష్ణ గారు💐💐🎂🍰🍫🍫
@manojsidd9494
@manojsidd9494 2 года назад
The best interview ever... Living legend super star Krishna... Evergreen 👍👌
@sriindusri6596
@sriindusri6596 2 года назад
నాన్న గారితో మరువలేని వీడియో చేసినందుకు ధన్యవాదాలు మంజుల గారు..పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణా గారు..మీరు నిండు నూరేళ్ళు ఆయువు,ఆరోగ్యాలతో ..సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజు పండుగలు చాలా చాలా చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్న..మీలాంటి పెద్దవారి మనోభావాలను విన్నందుకు చాలా సంతోషంగా ఉంది..మీకు అభినందన పాదాభివందనాలు కృష్ణ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Sandytarak
@Sandytarak 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@prathibhanagula8015
@prathibhanagula8015 2 года назад
Happy Birthday to krinagaru. Maa nannanu gurthuchesaru Ayana me big fan Peddavarini marichipokudadhu. 🦙👋👩‍🦰👱🎂
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 2 года назад
Hates of you Manjula Madam 🙏
@kkrishna9712
@kkrishna9712 2 года назад
జన్మదిన శుభాకాంక్షలు ⭐️సూపర్ స్టార్ కృష్ణ గారు⭐️... మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము సార్ 🙏
@ADIEAS
@ADIEAS 2 года назад
this video/episode is just a paragraph of a thousand page book.... Krishna or Superstar Krishna is just a humble simple good man . నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు
@akbnayaka42
@akbnayaka42 2 года назад
మంజుల గారు....this is a perfect interview. నిజాయితీ గా చేశారు.మా కృష్ణ గారి కూతురనిపించుకున్నారు. మా సూపర్ స్టార్ నవ్వు పసివారి నవ్వూ ఒకటే. కల్మషం ఉండదు. He is not a reel life superstar REAL LIFE SUPER STAR also. Happy Birth Day sir.
@k.ammulu6838
@k.ammulu6838 2 года назад
నాకు మా కుటుంబానికి ఎంతో ఇష్టం అయిన సూపర్ 🌟స్టార్ కృష్ణ గారికి పుట్టనరోజు శుభాకాంక్షలు 🎂❤️❤️
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 года назад
Hbd to u sir
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 года назад
Hi madam K ammulu how are you
@lakshmikumari6488
@lakshmikumari6488 2 года назад
²
@bhargavibharu6420
@bhargavibharu6420 Год назад
Pp
@rajeswariraman4100
@rajeswariraman4100 Год назад
Mangula garu your voice remembers me vanisri voice
@gbadri992
@gbadri992 2 года назад
డేరింగ్, డాషింగ్,సూపర్ స్టార్⭐కృష్ణా గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐❤
@tharamaneesha7426
@tharamaneesha7426 2 года назад
Dating kadandii daring
@rajasekharreddyvennapusa4321
@rajasekharreddyvennapusa4321 2 года назад
@@tharamaneesha7426 andhuke chaduvu kovali pakkana vallani correction chese mundhu
@tharamaneesha7426
@tharamaneesha7426 2 года назад
@@rajasekharreddyvennapusa4321 excuseme vallu ippudu edit chesaru after my comment ok pakkana edited ani kanpichatledha mundhu meeru chaduvkondi tarvatha naku cheppochu
@praveenvarma44
@praveenvarma44 2 года назад
@@rajasekharreddyvennapusa4321 ha ha correct
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 2 года назад
Gentle Family Maa Krishna Family
@seetharamireddyalavalapall5781
@seetharamireddyalavalapall5781 2 года назад
ఎన్ని తరాలకైనా స్ఫూర్తిదాయకమైన హీరో ఉన్నారంటే అది ఓకేఒక్కరు superstar కృష్ణ గారు ఒక్కరే. నిండు నూరేళ్లు ఇలాగే బతకండి సార్.💐💐💐💐💐
@avulasree2079
@avulasree2079 2 года назад
Happy Birthday Krishna Garu మీకు నిండు 100 నూరేళ్ళు ఇలానే వుండాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నను సార్
@suneethasigilipelli2623
@suneethasigilipelli2623 2 года назад
పుట్టినరోజు శుభాకాంక్షలు..సుాపర్ స్టార్ క్రిష్ణ గారు ..మంచి ఇంటర్వ్యూ మంజుల గారు❤
@rambhupalchowdary8409
@rambhupalchowdary8409 2 года назад
తెలుగు వారి అల్లూరి సీతారామరాజు నట శేఖర్ పద్మభూషణ్ గౌరవ శ్రీ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని..🙏🙏
@jagadak8298
@jagadak8298 2 года назад
Padipantalu sinima nururojulu adinappudu krishna garu vijayAnirmala ma uriki vachinaru appudu velli chusi naku chala shanthoshmyendi endhukante krishna garu na abhimana natulu krishna gariki janmadhina subhakanchalu
@ramanab3454
@ramanab3454 2 года назад
@Satish show vlogs అల్లూరి సీతారామరాజు గెటప్ వేసుకున్న అంత మాత్రాన అల్లూరి సీతారామరాజు aipotada మీ Ramcharan ఒకసారి కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు చూడు తెలుస్తోంది acting అంటే ఏంటో
@kumarigoriparthi544
@kumarigoriparthi544 2 года назад
మంజుల గారి మాట తీరు అద్భుతం, నాన్న,నాన్న అని మధురాతి మధురం గా అతి మధురం గా పిలిచినా తీరు చాలా బాగుంది
@krishnaraojohnvideos3686
@krishnaraojohnvideos3686 2 года назад
Many more returns of the day.. 💐💐Happy Birthday కృష్ణ గారు 💐💐💐God bless you..
@baluakula3582
@baluakula3582 2 года назад
నాకు వూహ తెలిసినప్పటి నుండి కృష్ణ గారి సినిమా అంటే పిచ్చి కృష్ణ గారు ఎప్పుడు ఇలాగే సుఖ సంతోషాలతో సంతోషం గా వుండాలని కోరుకుంటున్నాము జన్మదిన శుభకాంక్షలు కృష్ణ గారికి తెలియజేసుకుంటున్నాము
@rajugangadhar4124
@rajugangadhar4124 2 года назад
Many happy returns of the day evergreen Superstar Krishna garu.
@aarveeprasad18555
@aarveeprasad18555 2 года назад
బంగారు తల్లి వి ఇప్పుడు నాకు 68 ఏళ్ళు మీ నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం ఏమాత్రం అతిశయోక్తి లేకుండా కృష్ణ గారు లాగానే చాలా సింపుల్ గా ప్రశ్నించి ఆయన హుందాతనాన్ని మా ముందు ఉంచావు చాలా చాలా బాగుందమ్మా.
@srinivasaraopallerla331
@srinivasaraopallerla331 2 года назад
I stopped watching movies since last 20 yrs but wen I was kid I love watching only krishna sir movies big fan of him Happy birthday sir
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 2 года назад
జమ దగ్ని మరియు జేమ్స్ బాండ్ మరియు అల్లూరి సీత రామరాజు పాత్ర దారి అయిన. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
@halonenprasanth134
@halonenprasanth134 2 года назад
మంజుల గారు, థాంక్స్ యూ వెరీ మచ్ ఫర్. మా హీరో కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మీరు చేసిన ఈ స్పెషల్ ప్రోగ్రాం కొరకు. We enjoyed the program.
@Prasansu
@Prasansu 2 года назад
NTR, ANR, Sobhanbabu, Krishna Fans అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా వుండేది. వాళ్ళు కూడా చాలా హుందాగా వుండేవారు. అన్ని కులాల వారు అభిమానించేవారు. అభిమానులు సినిమా బాగుంటే రెండుసార్లెక్కువగా చూసేవారు. అంతేకాని ఇప్పుడు సినిమాలను కూడా కులగజ్జితో చూసే ప్రేక్షకులున్నారంటే వాళ్ళపై అసహ్యంతో కూడిన జాలి కలుగుతోంది.
@rajirajee8287
@rajirajee8287 2 года назад
Dear Manjula garu, thank you so much making this interview. He is really a super star. Literally zero negativity. Your questions are so genuine too. Not sure why it gives me immense pleasure watching him talk. All the very best to your channel.
@venkatadhanunjayarao8956
@venkatadhanunjayarao8956 2 года назад
Yes you're said 100%true
@sunenafarhaz8646
@sunenafarhaz8646 2 года назад
💖మా బాస్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా ఇంకా ఆరోగ్యం గా ఉండాలని కోరుకొంటున్నాము.🌹🌹🌹
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 2 года назад
🌹🌹🌹సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎇🌹🌹🌹
@murthytavva5590
@murthytavva5590 2 года назад
సాహసవంతుడు , డేరింగ్ & డాషింగ్ , సూపర్ స్టార్ , నటశేఖర , పద్మభూషణ్ , డాక్టర్ హిరో కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@gopigoud3573
@gopigoud3573 2 года назад
ప్రతి సినిమా గుర్తు పెట్టుకోవడం మా కృష్ణ గారికే సాధ్యం విజయ నిర్మల గారితో 50, శ్రీదేవి గారితో 45, జయప్రద గారితో 35సినిమాలు మచ్చుకు కొన్ని అలవోకగా చేసి సింపుల్ గా ఉండటం superb ఈరోజుల్లో 10సినిమాల కే ఎంతో ఫీల్ అవుతారు వరుసగా 12సినిమాలు ఫ్లాప్ అయిన పాడి పంటలు సినిమా తో హిట్ andukoni వరుసగా ఏడు ఎనిమిది సంవత్సరాలు రోజుకు 18గంటలు పని చేయడం పద్మ భూషణ్ కృష్ణ గారికే సాధ్యం we are all proud be happy smile always
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 года назад
కోటి జన్మ ఎత్తిన రాని పుణ్యం మహేష్ బాబు రూపంలో కృష్ణ గారికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 года назад
mahesh babu always great like his father
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 2 года назад
. సూపర్ గా చెప్పారు.
@mettasatishkumar
@mettasatishkumar 2 года назад
THis is called a TRUE interview by Heart; What a beautiful interview touching each and every aspect; First time i heard referring Vijaya nirmala garu "Pinni", that gives me happiness; GREAT FAMILY GREAT HUMAN BEINGS - WIsh you all Super SUccess and More Healthy- MAHESH KRISHNA Fans since @40 years
@mopurumurali48
@mopurumurali48 2 года назад
Iam fan of nbk 🦁🦁. కృష్ణ గారు సినిమా లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంత క్రమశిక్షణ, దానగుణం,disency గా ఉండడం చాల చాల inspection గా ఉంది. హ్యాట్సాఫ్ కృష్ణ గారు 🙏🙏.
@anjaiahsripathi9274
@anjaiahsripathi9274 Год назад
Ma hero nu meeru mamundunchudam maaku antho santhosham thank you sister. Maa super star yeppatiki Super Star ma hrudayalalo nilichipoyaru thank you sir pina kuda meeru super stare.
@anandpulagam9166
@anandpulagam9166 2 года назад
" సూపర్ స్టార్ " అంటే నటనలోనే కాదు మన నడవడిక , ప్రవర్తన , ప్రజాసేవ అని నిరూపించిన " నటశేఖరుడు " కి నా జన్మదిన శుభాకాంక్షలు 💚🙏
@Maheshmahy123
@Maheshmahy123 2 года назад
Vachesaru, ready gaa untaru
@Maheshmahy123
@Maheshmahy123 2 года назад
Reply ichina vaari cmnt ekkada bro kanipinchadam ledhu
@harinath1754
@harinath1754 2 года назад
Thanks a million మంజుల. V r ur dad's fans from 1971. U were like our sister during No.1. But now u r our daughter. V all love this interview. 🙏🙏
@sncherukuri
@sncherukuri 2 года назад
Very happy birthday to Sri Krishna Garu. We wish and pray God to bless him with hundred years of happy and healthy life.
@foodreligion78
@foodreligion78 Год назад
i am watching this second time , He is great human being, We don't need him to remember him, he always in ours memories.🙏
@sitaramareddy1965
@sitaramareddy1965 2 года назад
The One & Only Real Hero ! Happy Birthday Sir! I wish him to cross century. 🌺🌹💐❤️ Long Live Ghattamaneni Legacy.
@malathigodaba2939
@malathigodaba2939 Год назад
ధన్యవాదములు మంజుల గారు ఆయన చనిపోయాక ఆయన కోసం ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. నేను ఒక రచయిత్రి ని కాని ఇలాంటి అద్భుతమైన వ్యక్తి కారణ జన్ములు ఉంటారా ఆశ్చర్యం 😍🙏🙏🤝🤝🤝
@satyanarayanarajubollepall6455
@satyanarayanarajubollepall6455 2 года назад
Ever green SUPER STAR... KRISHNA..... Long live krishna gaaru....May God bless you sir
@r.s.lbs.dubstiktok2665
@r.s.lbs.dubstiktok2665 2 года назад
విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే కృష్ణ గారు ❤️❤️❤️😍😍😍🎂🎂❤️❤️😍😍😍 మా నాన్న గారు మీకు చాలా పెద్ద అభిమాని నేను మహేష్ అన్న కి చాలా అభిమానిని మై బెస్ట్ విషెస్ కృష్ణ గారు from మహేష్ అన్నయ్య ఫ్యాన్స్ Happy birthday to you krishna garu 😍😍🎂🎂🎂🎂🎂🎂
@venkateshdoodala8449
@venkateshdoodala8449 2 года назад
Happy birthday superstar Krishna I love you sir
@annapurnagudala2821
@annapurnagudala2821 2 года назад
Many happy returns of the day. Krishna garu
@rohithapvr382
@rohithapvr382 2 года назад
Happy 79th birthday sir Man with a golden heart Sensational superstar Perfect example for daring and dashing mass hero trend setter our legend GHATAMANENI Siva Rama Krishna garu Many more happy returns of the day sir
@sreechaitu8127
@sreechaitu8127 2 года назад
Daring & Dashing #పద్మభూషన్ #సూపర్ #స్టార్ #ఘట్టమనేని #నటశేఖర #కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🙏
@laxmiuddamarri88
@laxmiuddamarri88 2 года назад
మా అయ్యాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఎంతో ప్రేమ కృష్ణ గారి అభిమాని ఇక ఎన్నో పుట్టిన రోజు జరుపుకోవాలి అని దేవుని కోరుతున్నాను
@ajaybabuundru5699
@ajaybabuundru5699 2 года назад
హ్యాపీ బర్త్డే superstar 🎂💐
@vsbkumar307
@vsbkumar307 2 года назад
Happy birthday to Sri Krishna garu having lakhs of fans with simple city , golden heart and helping nature.
@manjulat1749
@manjulat1749 2 года назад
Wow she gracefully touched Vijay Nirmala's part and that is the greatest balance and Love they had and this is Superstars Specialty.
@gopimohan6816
@gopimohan6816 2 года назад
Legend Superstar Krishna . No.1 Star from 1974-1987 with highest fan & mass Craze. Powerful dialogues and high budget films ki care of address
@peacebewithu7.
@peacebewithu7. 2 года назад
Wishing you a Long Healthy and Blessed Life dear Peddananna...A very Happy Birthday to you Super star kind hearted genuine Krishna garu
@TechTees
@TechTees 2 года назад
Humble Humanitarian Handsome Super Star Krishna Garu A Complete Man 🙏
@suneetha5679
@suneetha5679 2 года назад
హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ కృష్ణ garu
@Sankaraabharanam
@Sankaraabharanam 2 года назад
సాహసం ఆయన ఊపిరి... సినిమా ఆయన ప్రాణం... సూపర్ స్టార్ the legend 🙏🙏🙏
@kosurisatyanarayana650
@kosurisatyanarayana650 2 года назад
Many n Many More Happy Returns of the day to our Legendary Actor,Especially from our CRReddy College,Eluru. May the almighty Bless u forever
@gopichethana
@gopichethana 2 года назад
కృష్ణ గారి ఇంటర్వ్యు చూడటం చాలా సంతోషం గా ఉంది అండి.ఆయన ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తాత గారు
@nagarajukunchapu9882
@nagarajukunchapu9882 2 года назад
Happy Birthday dear sir
@Beliver_Lfc
@Beliver_Lfc 2 года назад
Krishna uncle always talk on point ... Legendary for a reason
@manisureshsuresh8452
@manisureshsuresh8452 2 года назад
బ్లడ్ రిలేషన్ ఏదైనా ఉందంటే అది కృష్ణ గారిని మహేశ్ అన్న ని చూస్తే నిజమనిపిస్తుంది హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ కృష్ణ గారు 👌🌟🎂
@ambmaths8830
@ambmaths8830 2 года назад
Happy birthday to our super star Krishna garu. You are my all time favourite. Thank you manjula sister
@BlissSwapna22
@BlissSwapna22 2 года назад
Such a heart warming conversation between father and daughter!!♥️💜✨
@srinivaschannel6230
@srinivaschannel6230 10 месяцев назад
maa Heart Beat unantavaraku Super Star Krishna GARI NI cant forget.
@gentleman6280
@gentleman6280 2 года назад
నా అభిమాన హీరో డేరింగ్ డాషింగ్ డైమనిక్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@AnilsBhandharu
@AnilsBhandharu 2 года назад
వారు తిన్న తిండి ఏవరు తినరూ , but he maintained gd it’s gods gift
@sathwikgamer3317
@sathwikgamer3317 2 года назад
Happy birthday to our great legendary hero all-time no 1 hero daring dashing dynamic Andhra James bond cowboy Padma Bhushan natasekara Dr superrrrr Star Krishna Garu Mass ka baap superrrrr Star ⭐⭐⭐ Jai superrrrr Star.. long live Sir..
@rameshbabuteluguking
@rameshbabuteluguking 2 года назад
భారతదేశ చిత్ర పరిశ్రమలో నిలిచి పోయే మంచి దమ్మున్న హీరో మా కృష్ణ గారు మా నాన్న గారు కృష్ణ గారి వీరాభీమానీ అందువల్ల చిన్నప్పటినుండి మీసినీమాలు చూస్తు పెరిగాము మాపేరులు కూడా నాపేరు రమేష్ బాబు మా తమ్ముడు పేరు మహేష్ బాబు మా చెల్లి పేరు ఇందిరా ప్రియదర్శిని అంత ఇష్టం మాకు మీరంటే మీరు ఎప్పుడూ ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై సూపర్ స్టార్ God bless you
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 2 года назад
అందమైన మనసు ఉన్న అందమైన నటులు శ్రీ కృష్ణ గారు.అందమైన పిల్లలు. 💐💐💐💐
@srinunagaraju2568
@srinunagaraju2568 2 года назад
Happy Birthday to legendary actor in Indian cinema super star 🌟🌟 Krishna garu
@govindarajusastry4449
@govindarajusastry4449 2 года назад
మీ అమ్మాయి బాగా అడిగింది నాన్న నాన్న అంటుంటే హాయిగా ఉంది మంచు లక్ష్మి లాగ ఫేక్ ఆక్సెంట్ లో మాట్లాడ లేదు..మీరు ఎలాగో గ్రేట్ మీ అమ్మాయి ఇంకా సూపర్
@pushpavathi1858
@pushpavathi1858 Год назад
Manchu laxmi aina yevaraina nanna nu nanne antaru polikendukandi
@govindarajusastry4449
@govindarajusastry4449 Год назад
@@pushpavathi1858 🤣
@madhumovies
@madhumovies Год назад
కృష్ణ గారితో జ్ఞాపకాల చిట్టా విప్పించిన మీకు Thank u so much mam. Happy to see Krishna sir .We love him.
@km8017
@km8017 Год назад
Manchu Laksmi garu USA lo theatre course chesaru,Hollywood series lo act chesaru,dialogue diction kosam English practice chesaru.Language,accent alavatu ayyaka podu. Manjula garu kuda baga matladaru. Please don’t compare ppl,their professions n living places may be different.
@chidvilasa2459
@chidvilasa2459 Год назад
@@km8017 x xxxxzzxzzxxaqwq
@nedunurisyamprakash4863
@nedunurisyamprakash4863 2 года назад
జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణగారికి పుట్టిన రోజు శుబా కాంక్షలు.
@baburavu123
@baburavu123 2 года назад
Wishing you a very Happy Birthday...... KRISHNA GARU..... My first childhood movie in theatre - AGNIPARVATHAM movie in Apsara Theatre, Vijayawada..... Still I remember the Whistles, Sounds, Flowers, Coins when dialogue comes AGNI ** JAMADAGNI ** Songs, Fights.... AWESOME.... I have not seen that craze till now for any other hero..... In Telugu Industry KRISHNA has separate fan base.... Never Before Never After..... One and Only one SUPERSTAR *** KRISHNA ****...... Now this generation SUPERSTAR *** MAHESH ***
@rajk9792
@rajk9792 2 года назад
సూపర్ స్టార్ " అంటే నటనలోనే కాదు మన నడవడిక , ప్రవర్తన , ప్రజాసేవ అని నిరూపించిన " నటశేఖరుడు " కి నా జన్మదిన శుభాకాంక్షలు
@kpsrinivas6473
@kpsrinivas6473 2 года назад
one & only super star krishna garu❤ no I mass hero in TFI 🙏
@pvr1956
@pvr1956 2 года назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు క్రిష్ణ గారికి 🎂🎊🎉🌹💐❤️
@Kishan-qt3fq
@Kishan-qt3fq 2 года назад
ఎన్టీఆర్ ,ఏనర్ తరవాతి తరం నటులలో కృష్ణ గారు ప్రముఖ నటులు..ఆయన ధైర్యం ఆయన తెగువు..ఆయన చేసిన పాత్రలు..సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు..తరవాతి తరం నటులకు ఆదర్శం.. ఆయన వారసులుగా మహేష్ బాబు కూడా ఆయనకు ఏ మాత్రం తగ్గకుండా ఈ తరం వారికి ఆదర్శం గా వున్నారు.. కృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజు లు మరిన్ని జరుపుకోవాలి...🎂💐
@venkatadhanunjayarao8956
@venkatadhanunjayarao8956 2 года назад
You said very well and its true
@rajeshpachipala1235
@rajeshpachipala1235 2 года назад
Many many happy returns of the day Krishna Garu,God bless you with health and happiness.... every one born in 80's are a fan of you....
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 года назад
మంచి మనసున్న మహా మనీషి కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. God bless you sir
@venkateshmengarthi7065
@venkateshmengarthi7065 2 года назад
Sir, Happy Birthday to You.... In my Childhood and in my student Life I used to Watch most of your Movies... I know how Kindhearted you are... On this Great Occasion May God Give you Good Health and Prosperity... Last but not least the Whole Interview was so Spontaneous..... Thanks Again
@cookingcorner123
@cookingcorner123 2 года назад
We always loves you Krishna garu. You are great human being ❤️ Happy Birthday 🎉 Long long live💐
@pavandigitals7326
@pavandigitals7326 2 года назад
Many many happy returns of the day Krishna Garu
@raveendranathreddy.n5536
@raveendranathreddy.n5536 2 года назад
open and kind hearted, Straight forward attitude, Zero negativity ... will give success and Happiness - Living Example Super star Krishna Garu
@thulasirampyla8507
@thulasirampyla8507 2 года назад
ప్రియ అభిమానులకు Fb లోని మా ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ లో జాయిన్ కావాలని కోరుకుంటూ...... అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అమ్మాయ్ మంజుల గారికి అభినందనలు
@bhargavimruthyunjay5654
@bhargavimruthyunjay5654 Год назад
RIP sir... 🙏🙏🙏🙏 We have lost one more legendry actor
@rajasekhar9801
@rajasekhar9801 2 года назад
happy birthday to a legend who entertained telugu people on silver screen ...awesome interview manjula garu
@phanipriya7195
@phanipriya7195 2 года назад
Manchi manishi Krishna Garu .... happy birthday sir. God bless you with all happiness and health 🙏🙏🙏
@moulanamohiuddin1277
@moulanamohiuddin1277 Год назад
Super star Krishna really great human being than film actor . His generous and his innocency empress us. God bless him and to his family .
@krishnakumari-mf9lv
@krishnakumari-mf9lv 2 года назад
I am 54 years my favourite hero Krishna garu love 💕 him for ever fond of seeing his movies in Doordarshan in 1980s especially old movies
@chakradharkunasani3856
@chakradharkunasani3856 2 года назад
మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని కోరుకొంటున్నాము.నేను మొదటి సారి థియేటర్ లో చూసిన సినిమా పాడిపంటలు. కృష్ణ గారు రైతు గా మెరిసిపోతూ కనిపించారు నాకు. మేము రైతు బిడ్డలవటం వల్ల ఆ సినిమా ఎంతో నచ్చింది మా అందరికి. అంతకు ముందు రేడియో లో మరియు ఉచ్ఛవాలపుడు మైక్స్ లో అల్లూరి సీతారామరాజు సినిమాలో పాటలు వింటూ పెరిగాము.
@jayareddy5973
@jayareddy5973 Год назад
Ee
@jayareddy5973
@jayareddy5973 Год назад
Ee video chusaka Krishna garipina chala respect perigindi
@gadipellyraghugoud4815
@gadipellyraghugoud4815 2 года назад
Many more happy returns of the day Krishna thatha ❤️💐🎂
@ravikiran150
@ravikiran150 2 года назад
Many more Happy Returns of the Day to GREAT LEGEND , Daring & Dashing HERO SUPER STAR KRISHNA GARU 🎂💐.... LONG LIVE SIR 🙏
@vuchalasatyam2491
@vuchalasatyam2491 2 года назад
సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తండ్రిని ఇంటర్వ్యూ చేసే అదృష్టం మంజుల కు దొరకడం. నిజంగా అదృష్టం
Далее
МОЖНО ЛИ ОДЕТЬСЯ ЗА 1000₽?
0:44
Просмотров 4,1 млн