#chiranjeevigaru#birtday#special#Video#manimuddusravani# Tagore'Movie, Gappu Chippu Full Song released , #chiranjeevi# Please support me , Camera man Kuma ,Mani muddu sravani
మని మరియు శ్రావణి డాన్స్ దుమ్ము దులిపి దంచి కొట్టారు ఇద్దరు,, చిరంజీవి గారు మిమల్ని మీ టాలెంట్ ని గుర్తించి కచ్చితంగా పిలిచే రోజులు దగ్గర లోనే ఉన్నాయి,,, గాడ్ బ్లేస్ యు 🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
తమ్ముడు మీ ఇద్దరి జంట చాలా బాగుంది మీ ఊరంతా చాలా మంచి మన్నాస్సు ఉన్నావరులా ఉన్నారు తమ్ముడు మీ కృషి ఏపట్టీకైన్నా పలించాలి తమ్ముడు మీకు ఆ భగవంతుని ఆశిసులు ఎపుడు ఉన్నా ఉన్నాయి
Hii మని Bro నా తరుపున మీ తరుపున మెగా family and friends అందరి తరుపున చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు🎉🌹🎁🎊👑 తెలుపుతూ song చాలా బాగా వచ్చింది మీ dance కూడా చాలాబాగుంది movie song చూసిన feel వచ్చింది nice చిరంజీవి గారిని మీరు కలిసే రోజు రావాలని ఆ దేవున్ని కోరుకుంటూ All the Best☺️😊🙂
హాయ్ మణి శ్రావణి సూపర్ గా పెర్ఫార్మన్స్ చేస్తారు మీ ప్రతి వీడియో చూసాను చాలా బాగా చేస్తున్నారు మీరు ఇలాగే మంచిగా వీడియోస్ చేస్తూ మంచి లెవెల్ కి వెళ్ళాలి అని దేవుడ్ని కొంరుకుంటున్న.
Super extraordinary mani and sravani garu super asalu ilage meeru chala manchi position ki vellalani Manas poorti ga korukuntunna god bless you and all the best 😂😂😂😂😂😂
❤❤❤❤🎂🎂 మనీ ముద్దు శ్రావణి మీ ఇద్దరికీ గాడ్ బ్లెస్స్ యు సూపర్ సూపర్ గా చేశారు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు అలాగే మీ సాంగ్స్ అన్ని కూడా చిరంజీవి గారు సాంగ్స్ చేస్తున్నారు తొందర్లో మీరు ఆయన కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤❤❤❤❤❤హ్యాపీ బర్త్ డే టూ యూ చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 💐💐🎂❤❤❤❤❤💝💝💝💝🥰🥰🥰🥰🥰
Nenu junior NTR gaari abimanini kani e roju ma mani kosam please cheranjeevi Anna mani group ni kalavndi vaala kastanu gurthinchndi Anna happy birthday to you cheranjeevi gaar jai NTR
చాలా బాగుంది శ్రావణి సూపర్ మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు నేను కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ ని
Wowww excellent mani and sravani meru chiranjivi garini kalavalani korukuntunnanu inka manchi manchi videos mareno cheyali ani korukuntunnanu all the best mani and sravani.....👏👏😍💐💐
హాయ్ మణి ఈ వీడియోలో చాలా ఇంప్రూవ్మెంట్ చూపించావు అలాగే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చిన్న కేక్ కట్ చేశారు సూపర్ 👍 వీడియోలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హాయ్ హలో అభినందనలు 👏👏👏👏👏👏👏👏👏👏👏 సోషల్ మీడియా కవర్ సాంగ్ క్రేజీ హీరో మనీ ముద్దు 😘😘😘😘😘😘😘😘 ఎడిటింగ్ 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳 చాలా బాగుంది❤ వీడియో కెమెరా 📷 షూట్ చేసిన కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు 👏👏👏👏👏👏👏👏👏👏 సూపరో సూపరు చాలా బాగుంది అలాగే నేను కూడా చిరంజీవి గారికి నా తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💕💐🌹 తెలియజేసుకుంటున్నాను❤🎈🎂🎉🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
nice 🎉🎉...తమ్ముడు మీ ప్రయత్నం కచ్చితంగా ఫలిస్తుంది. ...మేము మిమ్మల్ని ఒక సారి కలవాలి.. ....మేము శ్రీ కాళహస్తిలొ ఉంటాము...మీరు ఉండే ప్లేస్ చెప్పగలరు....
Chala mandi youngsters ni tisukuntaru but miru great veelathi dance chestu miru ananda padutu vallani anandapedutu.. Mi oorini parichayam cheyyadam sooper... All the best for ur channel and u r marriage🎉