Hari Vastu About Nairuthi Mula in Telugu || Home Tips || Best Home Tips || Aha Bhakthi #vastutips #harivastu #ahabhakti Please LIKE SHARE and SUBSCRIBE to Aha Bhakthi 🙏🙏
వాస్తు సబ్జెక్టు అనేది మహా సముద్రం లాంటిది. దాని మంచి చెడులు రుచి చూసిన వారికీ తెలుస్తుంది. ఎందరో మహానుభావులు ఈ శాస్త్రాన్ని తమ శక్తి మేరకు ఈ కాలానికి అనుగుణంగా రూపు దిద్ది ప్రజలకు మేలు చేస్తున్నారు వారిని గావురవించాలి. 👍
పిచ్చి ప్రశ్నలు వేయొద్దు అనే పెద్ద పిచ్చోడు ముందుగా ఆలోచించవలసింది, గ్రహస్తు గ్రహస్తితి, జాతకం బట్టి వాస్తు మారుతూనే ఉంటుంది. అలాగని గ్రహా ప్రభావం మారినప్పుడల్లా ఇంటి వాస్తు మార్చలేము కనుక పూర్వాశ్రమవాసులు వాస్తుసిద్ధాంతం నిర్ణయించారు. కానీ ఈయన తన ప్రాక్టీకల్స్ ప్రజలమీద రుద్దుదామని ప్రయత్నిస్తున్నాడు. అసలు గృహస్తు "దశ" బాగుంటే, "దిశ" {వాస్తు} ఏమీ చేయజాలదు. అందుకే వీడి దశ బాగున్నంత కాలం దిశ చూడలేదురా అంటారు. అందుకే దశ కోసం పూజ పుణ్యాలు చేస్తూ, పూర్వ వాస్తు సిద్ధాంతాలను నమ్మితే, భగవంతుడు సదా అండగా ఉండి మన జీవితాన్ని నడిపిస్తాడు. అంతా ఈశ్వరేచ్చ🌷🚩🙏🏼🚩🌷 ప్రతీ మనిషికి వాస్తు అవసరమే, కానీ పిచ్చిగా పిచ్చోళ్ళను పట్టుకొంటే, మనమే పిచ్చోళ్ళం అవుతాము.
Sir mee videos chusanu oka building construction chesedapudu accurate center for main door or any vastuku total site or building area please teliyacheyandi
Sir meeru chepoe anni vishayalu correct and chaala baaga chapputharu Pls floor sloppings inside the house and outside the house gurinchi video cheyandi sir
Aparmeng lo unnanu ani goppalu cheppu kova daani ki kaka pote inkz deniki pani ki vastundi aparmrnts, prasanta mayyina gali undadu nemmadi ga unda daani kibkudaradu leni ibbandlu ksligedi kooda apartment lond
Already నైరుతి లో బెడ్రూం ఉన్నది apratment దక్షిణం లో టాయ్లెట్ ఆగ్నేయంలో వంట, వాయువ్యం లో bedroom ఈశాన్యం హాల్ ఉన్నాయి అప్పుడు నైరుతి రూం లో ఎక్కడ పడుకోవచ్చు
నిన్ను వీడియో ఎవరు చూడమన్నారు నువ్వు ఎంత మంది వాస్తు సిద్ధాంతుల దగ్గరకు వెళ్ళి ఎంత సమర్పించుకున్నావు లేక వాస్తు సిద్ధాంతలే నీ దగ్గరకు వచ్చి నీఇల్లు చూస్తామని నీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా,, వెళ్ళి ఆదివారం భజన చేసుకో
Avatar Meher Baba ki jai. Dhik paalakulu ..South Yamudu,North Kuberudu ani antaaru.South head awaken see first Kubera and North head awaken see Soth Yamaha these are logics.Scientific principle North pole have magnetic power.Dhakshina dhruvam bend at North East side.Magnetic power is effected to human health.Therefore should not sleep with put head North side.Logically and Scientifically North side with put head is not suitable for sleeping,because of health point of view.