చిన్నకొడుకు చేసిన మ్యూజిక్ తో పెద్ద కొడుకు చేసిన హార్వెస్ట్ తో ప్రకృతి మాత తీయ తీయని మాటలతో ఎంతో సంతోషంగా ఆనందంగా హాయిగా మనసు పులకరించి పోయింది. ధన్యవాదములు🎊🎉🎊🎉🎊🎉🎊🦋🍍🍓🍎🍑🍊🌻🍂🍓🌴🌿🌱🌺🌷🌼🍀☘️🍃🌿🌸⛈️🌨️🌦️🌥️🌤️☀️🌙🌗🌈 ఆనందాల హరివిల్లు లా ఉంది.
మీ చేతి చలువ అనాలో మీ చేతి మేజిక్ అనాలో బ్రహ్మాండం అండి కూరగాయల తోటలో మీరు కోసిన కూరల హార్వెస్ట్ వీడియో కన్నులవిందుగా అందరి మన్ననలు పొందుతూ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి
Very nice harvest aunty ! I was eager to see this .Gardening and growing food is a part of your life or rather way of living.Wherever you are and whatever the circumstances u will always grow food .thank you so much aunty for teaching us all that you know and for changing our lives .
Super అండి మీపంట.మీ ఇంట్లో వాళ్ల అదృష్టం అండి చక్కగా పండించి వండుతున్నారు.అలాగే మీ పిల్లలకు ప్రాక్టీస్ చేయండి వాళ్ళే పండిoచుకుంటారు మీరు హైదరాబాదు వచ్చేసిన తరువాత
Nice to see your harvesting fresh veggies. Your children should definitely adopt and continue your hardwork and skill in gardening even after you come back to India. Happy gardening..😍
నమస్కారమండి పద్మ సూపర్ అండి చాలా బాగా పండించే రండి కూరగాయల హార్వెస్ట్ చాలా బాగుంది మీ చేతి మట్టి మహత్యం చాలా సంతోషంగా ఉందండి తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి