సుష్మా గారు నిన్న మేము బయటికెళ్ళాను క అయితే మన కడపలో మీలాంటి ఒక అమ్మాయి స్కూటీ మీద వెళ్తా ఉంది సుష్మ లాగ ఉంది అన్నాను మా వారేఎమో సుష్మ అంటే ఎవరు అంటున్నారు ఆయన యూట్యూబ్ ఫ్రెండ్ అన్నా నేను దగ్గరికి వెళ్ళి చూశాను కానీ ఆమె కొంచం సన్నగా ఉంది చిన్నోని కాన్వెంట్లో జాయిన్ చేయవలసి నది సుష్మా హార్వెస్టింగ్ ఎంత బాగుందో