Nijam చెప్పారు అమ్మా,ఎంత ఎక్కువ ప్రేమించినా అభ్8మనం చూపినా దూరం అవుతున్నారు. బాగా దగ్గరైన వారు కూడా పట్టించుకోవటం లేదు e Karanam లేకుండా దూరం పెడుతున్నారు. అన్నిటికీ శివుడిని పూజిస్తే కావలసినంత ఓర్పు ధైర్యం ఇస్తున్నారు.కానీ ఎన్నో పరీక్షలు వస్తూనే ఉన్నాయి.మీ vidios lo Naku k9nni ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరుగుతోంది. మీకు నా ధన్యవాదాలు,నమస్కారములు.
మీ వీడియో ఇప్పుడు చూస్తుంటే నాకు జరిగింది నిజమే అనిపిస్తుంది నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని శివుడే దూరం చేసాడు అయితే నాకు కానీ అమ్మాయి లేని బతుకు నాకు అనవసరం కానీ అమ్మాయికి కూడా ఇంకా పెళ్లి కాలేదు మేము విడిపోయి ఐదు సంవత్సరాల నర అవుతుంది
నాకు తెలియక అడుగుతాను శివుడంటే ఒక అద్భుతం ఆ అద్భుతంలోకి వెళ్లాలంటే మనం అనుభవించే సుఖాలన్నీ వదులుకొని వెళ్లాలి తప్ప దరిద్రం వస్తేనే శివుడు కోసం పాకులాటం కరెక్ట్ కాదు కదా సుఖాలు భోగాలు అన్నీ వదులుకొని ఆయన కోసం వెళ్తేనే కదా ఇట్లు కంటే ఆయన ఎంతో గొప్పని మనం అనుకోవచ్చు దరిద్రం తట్టుకోలేక వెళ్లడం ఆయన గొప్పతనం కాదు కథ
Amma kalimatha amsha unnavariki ammavaru kanipisraru ,alage dheyyalu kuda kanipistae ani cheppadu kadha aithe ammavaru manato unnapudu athamalu vari karmani dhvamsam chesukovadiki ela vastae,avi ela karma dhvamsam chesukuntae video roopam lo vivarinchara please 🙏🥺
Amma nenu Lalitha sahasra Nammam daily chestunanu ma husband ki e roju brahmi muhurtam lo dream lo while flying horse (Tellati Rekkala gurram ) akasam nundi egurtu vacchi velipoyindi kalalo sanketham enti amma