Amma memu Sushumna kriya meditation chesthunnamu .....chaala differences vachayi maa lifes lo health lo.....nenu nithyam bhagavan naamam japisthune vuntanu....aadhyatmika maargam Loki nannu bhagavanthudu thippadu amma
Hi roopa Garu miru meditation epati nundi chestunaru nenu 4 days back start chesanu Kani naku swasa mida dyasa undatle miru ela chestunaru swasa mida dhyasa ela petalo miku telisina tip chepthara
అక్క నేను లలిత అమ్మ వారి ఆరాధన చేస్తాను, ఐతే ఇంట్లో లక్ష్మి వేంకటేశ్వరస్వామి విగ్రహాలు చిన్నవి వున్నవి, ఐతే లక్ష్మి అమ్మది,,, వ్యూహలక్ష్మి మంత్రం జపిస్తున్నాను, జపిస్తుంటే బాడీ షేక్ అవుతుంది,, కళ్ళలో నుండి విపరీతంగా వాటర్ వచ్చేస్తున్నవి,,, ఎందుకు అక్క చెప్పగలరు 🙏