, నీ సంకల్పం చాలా గొప్పది గిరి అన్న నీ సంకల్పానికి తోడుగా సమస్తం దేవుడు ముందుండి నడిపించే బడును గాక ఏదో ఒక రూపంలో దేవుడు నీ మంచి మనసుకు సహాయం చేయబడును గాక నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అన్నయ్య దేవుడే నీ రూపంలో ఇటువంటి అనాధలకు సహాయం చేస్తున్నాడు అనుకుంటున్నాను అన్నయ్య గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్స్ యు నీకు ఎంత చెప్పినా చాలా చాలా తక్కువ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂✋✋✋✋✋✋💕💕💕💕💞💞💞💞💜💙💚🧡💜🌹🌹🌹🌹💐💐💐💐👌👌👌👌👌👌👌👌 ఆల్ ద బెస్ట్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 👍👍👍👍❣️❣️
శ్రీమాత్రే నమః మాతృదేవోభవ గిరి గారు ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు ఫ్యామిలీ మీకందరికీ మీ బంగారు తల్లికి బంగారు బాబు కి బంగారు మీ మిస్సెస్ కి అందరికీ శతకోటి దండాలు గిరిబాబు మీరు చల్లగా ఉండాలి రియల్ హీరో మీరు జైశ్రీరామ్ సాయినాధాయ నమః ఆణిముత్యం లాంటి ఫ్యామిలీ లవ్ యు సార్ మీ ఫ్యామిలీ కి❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏