ఇక్కడ వున్న తల్లిదండ్రులకు నమస్కారాలు.అందురూ వాళ్ళ పిల్లలు గురించి మంచిగా చెపుతున్న వాళ్ళ కళ్ళ లో ఎంతో బాధ కనిపిస్తుంది.ఇలాంటి videos చూసి ఐనా పిల్లలు మారాలి.
వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి penssion తో oldage home హాయిగా అన్నారు. పాపం రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు వాళ్ళ oldage time లో ఎలా శేష జీవితం గడపాలో దేవుడే రక్షించాలి
E old-age homes anevi lekapothe ee thallidandrulu family tho happyga undalerani na uddyesam. Andarukuda jobholdersea Kabbatti papam Veellaku intlo chesevallu evaruntaru Ade ee home slo aithe time to time Anni anduthayani na uddyesam. Positive GA alochisthe naku ila undadame Veellaku chala chala happyga anipisthundi. Kakapothe oldagehomelo Veellanu Pettina dailyveellatho phonelo contact avvali veella Pillalu. Madhyamadhyalo vacchi choosthundali.Badhyatha Lekunda mathram vadileyakudadu ani na uddyesam.
మీ ఛానల్ వారికి నా విన్నపం... నేను ఇలాంటి పోగ్రామ్ లు ఎన్నో చూస్తూ వాటికి కామెంట్స్ పెడుతుంటాను.... నిజంగా ఎందరో వృద్ధులు పిల్లలు కన్న వారిని చూడక చాలా దీన స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారికి కనువిప్పు కలిగేలా స్వచంద సంస్థ లు కాని ప్రభుత్వంలు కాని ముందుకు రావలసిన సమయం ఆసన్నమైంది. కొందరు కన్న వారిని చూడరు కాని గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతారు. అట్లాంటి వారికి కనువిప్పు కలిగేలా....... నీ కన్న తల్లి తండ్రులు తరువాతే నేను..... అనే దేవుని పిలుపు మల్లే ప్రతి గుళ్ళు గోపురాలు దగ్గర పెద్ద బోర్థింగులు రాసి పెట్టినట్లయితే కొందరినైనా మార్చటానికి అవకాశం ఉంటుంది.
@@hemalathasiriki4646 VALLU MARARU.TATA MANAVADU DASARI GARI CENIMALO MANAVADU AMI CHESTADU VILLA KI ADE GATHI PADUTUNDI....PANTHULLU TEMPELS MEDA ANDUKU RASTARU VALLA INCOME PADIPOTADI KADA ANTE 80 % PPL RARU..OLD AGE HOMES LO UNNA PARENTS GANERATION 80 % TEMPEL KI RAKAPOTE PANTULLU PARISTHI ALAGA UNTADO UNTADI....
వృద్ధాశ్రమాలు లేకపోతే ఇటువంటి వృద్దులు ఇంట్లోనే చనిపోతారు. ఎవ్వరినీ నమ్మే రోజులు కావివి. పని మనిషిని పెట్టుకున్నా ఎంతవరకూ చూస్తారు. అలా అని పిల్లలు వారి భవిష్యత్తు అంతా వదులుకోలేరు కదా! నేనూ 68 సంవత్సరాల వాడినే. పిల్లల్ని కూడా అర్థం చేసుకోవాలి.
తల్లి నవమాసాలు కడుపున మోసి ఈ కని పెంచితే అందరు ఈ భూప్రపంచం చూడగలిగారు కానీ కొంచెం కూడా జాలి ఉండదు ఇలాంటి పెద్ద వాళ్ళు అందరు ఇంతే చాలా మంది ఇంట్లో పెళ్ళాం కీ బయపడి తల్లి తండ్రిని అనాధ ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు చాలా దారుణం రేపు మన పరిస్థితి ఎలా వస్తుందో తెలీదు అందరు అర్ధం చేసుకుంటే మంచిది
Comment pettina variki andhariki vinnapam Naaku two sons. Parents antea chaala preama ga untaaru neanu oldage home search lo unna ashram lo dhanam adhyatmik books chadhuukuntaniki baguntundhi entlo disterbens untundhi oldage homes best
పిల్లలు నుంచి తల్లి తండ్రులు ఆశించేదేమంటే కనీసం ప్రేమతో కూడిన ఓదార్పు. మా లాంటి పెన్షనర్స్ పిల్లలు నుంచి డబ్బు ఆశించం. కాని వారి ప్రేమ కరువైనప్పుడు పడే బాధ వర్ణనాతీతం.
Old age homes are so good for those who are really interested and affordable. I am in an old age home, being 83. You must ask them what's inspired you for staying in an old age home instead of asking why you are not staying in your home together your sons or daughters. Never ask nonsense questions for your trp and must respect their choice and opinion first. You didn't ask the questions about what actually to be asked. You would have to explore amenities and services that's they are providing as to know and decide new aspirants to join or not in that home. Also, you forgot to get feedback from existing members. Try to explore those all in the future. Never try to show old age homes are like jails, and all responsible sons or daughters are heartless with their old age parents without knowing completely. All the best.
Manam inka 100 years back Lo alochisthunnam. Future generations inka too much untundi. Kabati Ippati nunche first manalo alochana marali. Mana life Maname decide chesukovali. Please wake up every one. Mana life ee vidanga undakudadu
MOST OF THE OLDIES ARECOVERING THEIR SONS INSTEAD OF REVEALING THEIR SONS BEHAVIOUR AND GETTING THEIR MORAL AND ETHICAL RESPONSIBILITIES, AND THOSE AHO ARE POOR RYTHS AND AGRICULTURISTS ARE SEEING THEIR OLD AGE PARENTS WITHOUT forgetting their responsibilities. No moral responsibilities and no affection and affinity. No moral leare are being taught in schools,
Edhi Abhaya old age home, alkapuri cross roads deggara lalitha nagar lo untadhi.chala baga chustaru but still akkada unna vallaku old age kabatti kncnam emotional ga untaru.
Naaku 60. Opika leni days lo nenu kooda old age home ki velthanu. Kodalu ki chepppanu kooda aame cheyyalsi vasthundi ani aame actions vunnaay. So nenu raanamma mee daggariki ani anagaaney aame face happy gaa vundi. So
గుడ్డెద్దు చేలో పడినట్లు.. సమాజం ఇంకా దారుణంగా ఉంది.. మనస్సు శాంతిగా నిద్రపోయి ఎన్ని రోజులైంది.. మనశాంతి గా నవ్వి ఎన్ని రోజులు.. డబ్బు లోనే ఉన్నదా సుఖం.. అది తాత్కాలికం.. అది నిజమైన ది కాదు కదా.. ఈ సమాజం మారదు.. ముందు మనలో మార్పు రాదు.
👍 Oldage homes , ki nirvachanam 🙏పిల్లలందరు పెద్ద పెద్ద jobs, pention monthli 1 Lak, veerikaa? పేద వారికి చేసే సేవే సేవ ♥️ వృధావృష్టిః సముద్రాషు, 👍వృధాతృప్తేషు భోజనం 👍" వృధా దానం దానాధ్యాషు, వృధా దీపం దివాపిచ.( చాణిక్య. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺)
My God...andaru educated job chesi retired ainavaru...old age home lo untunnaru..kodakulaku kidallaku kuturlaku anta jobs unna parents nu chusukovadaniki time leka home age lo vadilestunnaru..paarants avaru kuda vallaki opposite cheyadam ledu...kani valla manasulo badha anedi kanipistundi...samajam akkada vellutundabba..
There's another side of this coin, pillalni goppaga chadivinchi prayojakulni chestunna varandariki naa namaskaram. Nenu America lone vuntanu, Maa ammagaru ee madhyane kalam chesaru. Na tandri garni daggara pettukuni chooskovalani anukuntunnanu, Maa Nanna garu Mataram nenu raanu, nuvve udyogam maanesi Vachey mantunnaru, ela em cheyyali. Nalo nenu satamathamavtunnaanu. Anipistundi, Nannlu pillalni chadivinchakapothe, vari vari voorilo edoka pani cheskuni bathikeke varemo kadani. Tappu evaridi? Evardi kadu. Bhagavantudike teliyali. Eeroju peddalu okay okappati yuva taalitandrulu kada. Varu vudyogam chestunnantha kalam vari parents ante Maa tatayyalu, nannammalu vachi Maa dagarunnatlu ippati Maa peddalu enduku vandaru? Idi evarni kinchaparachataniki rayaledu, nalo nenu pade baadhani vyaktam chestunnanu. Namaskaram.
హాస్పిటల్స్ పెరగటం అనేది అభివృద్ధి అభివృద్ధి కాదు... అందరూ ఆరోగ్యంగా ఉండి హాస్పిటల్స్ ఎక్కువ రోగులు తక్కువగా రోగాలు ఇంకా తక్కువగా ఉండటం అభివృద్ధి.. అవసరం కోసం నవ్వే నవ్వులు నవ్వులు కాదు... వెన్నుపోటు పొడిచే కల్మషం అయినా నవ్వులు... అవసరానికి అమ్మ నాన్న అక్క చెల్లి అనే స్వార్థపూరిత మాటలు... ఎందరో కోటికి ఒక్కరు మహానుభావులు... వారే దైవ స్వరూపాలు... పదేళ్ల తర్వాత మనిషిని మనిషి తినకుండా ఉంటే చాలు.. ఆల్రెడీ ఇప్పుడు తింటున్నారు. ఇక పూర్తిగా డైరెక్ట్ గా .... వాడు మారితే సరిపోదు.. వందలు వేలు లక్షలు మార్పులు రావాలి కానీ ప్రజలు మారరు కథ...
Orphans ki old-age homes undali. Vallaku government side nundi support vundali. Europe lo ithe orphans ni government choosukuntadi. India lo ithe valla meda tax , VAT, GST anni untai
Njmga bhadha karame Ila undatam.kani naku telisina oka story undi.okka atta Pelli ayina ventane kodalini kapuraniki pampakunda kodukki vandi pettataniki ani cheppi 9 nelalu atani daggare undi e janta ki Pelli ayyi 2 and half years.kalisi undi okka roju.papam.e two and half years lo vallu kalisi akkada kapuram pedataro ani e janta ni kalavaniyyakunda ippatiki chestunte undi.alanti valla valla anno kodalu kapuralu poyi divorcelu tisukoni pillalato road meda padda vallu kuda unnaru.valla meda video cheyyandi mam.plz. ikkada unna vallu papam. 100 percent manchi vallu kabatte pillala kapuralu tiyyakunda papam badha padhutunnaru.but kodalini himsimche attaluki okati teliyali frst repu manam kodali mede adara padali ani.peddavallu ayete ani But okati njm prati kodalu valla parents laga atta,mama ni chusukuntu,Villu kodalu ni kuturu laga chusukuntu probs Ravi.but manchi kodalini kuda àccept cheyyaleni attalu untaru.kani alanti valle happy ga untaru. Papam Villu anto kastapadutunnaru