Тёмный

మానవత్వం మంటకలుస్తున్న వేళా...ఈయన మాటలు వింటే కన్నీళ్లే || Supoort Old Age Home || Srimedia 

Sri Media
Подписаться 663 тыс.
Просмотров 552 тыс.
50% 1

WATCH : మానవత్వం మంటకలుస్తున్న వేళా...ఈయన మాటలు వింటే కన్నీళ్లే || Supoort Old Age Home || Srimedia

Развлечения

Опубликовано:

 

11 авг 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@paulmuppalla2645
@paulmuppalla2645 3 года назад
దేవుడు అన్ని చూస్తున్నాడు ఇవ్వాళ మీ కన్న తండ్రిని వదిలించుకున్నారు రేపు మీకు మీ పిల్లల వల్ల ఇదే గతి పడుతుంది పక్క మన దేశంలో అందరూ ఉండి ఇలా అనాధాలుగా మిగిలిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు
@LovelyLovely-xx4cz
@LovelyLovely-xx4cz 3 года назад
Yes brother.😢😢
@swapnap8088
@swapnap8088 3 года назад
True anna
@sujaajus267
@sujaajus267 3 года назад
Valla kompalo yemjarigindo manaki theliyanappudu pichhi comments cheyakoodadu.veedu nangala mutchula matladuthunnadu.kompalo yem ghanakaryam chesado manaki thelusa.devudu anni chusthunnadu kada.inka no comments.
@10Charlie_12
@10Charlie_12 3 года назад
@@sujaajus267 true 👍👍
@anushanerella3560
@anushanerella3560 3 года назад
Athanu ntha manchodai untado andhuke andharu odhilesaru....agg lo undaga ntha toucher chesado vallani..
@sudhasumachannel5005
@sudhasumachannel5005 3 года назад
Iam 42 years old unmarried ....v all 5 daughters to my parents iam 3rd one ...but my father not taken any responsibility on the children...I took responsibility on my sister's all got married still I remained unmarried...father getting old so much abuse n hell at home each n every day but v r not letting him out coz he is father na😊
@Banswada_times.
@Banswada_times. 3 года назад
😢
@maheshpasunuri3190
@maheshpasunuri3190 3 года назад
Jatsoff to u sister
@venkatasubrahmanyam6972
@venkatasubrahmanyam6972 3 года назад
Hats off to u sister,meeku manaus nachina manchi manishi toduga ravalani korukuntunna
@swarna1639
@swarna1639 3 года назад
U r really great sister God bless u and one fine day u will married some kind hearted person don't loose your courage.
@mindgarden1547
@mindgarden1547 3 года назад
Kudos to u
@krishnapriyadanduboyina9331
@krishnapriyadanduboyina9331 3 года назад
Hostel manager గారు చాలా మంచి వారు,వాళ్ళ తల్లి దండ్రులు చాలా అదృష్టవంతులు🙏🙏🙏🙏🙏
@chowtapallispandana1583
@chowtapallispandana1583 3 года назад
Ghhu
@ramaraogalla
@ramaraogalla 3 года назад
వృద్దాప్యంలో మనకి తిండి పెట్టేది పిల్లలకు మనం పంచిన ఆస్తులు కాదు. పిల్లలకు మనం నేర్పిన సంస్కారం.
@funkunda5011
@funkunda5011 3 года назад
Yes. ఈ నిజం తెలుసుకోవాలి అందరూ..మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు..
@venuvarma2636
@venuvarma2636 3 года назад
Correct ga chepparu
@gurramswapna734
@gurramswapna734 3 года назад
Chala baga chepparu
@susimithasusimitha8634
@susimithasusimitha8634 3 года назад
S
@heymando5542
@heymando5542 3 года назад
Chinnapatninche samskaram padhathi human values social awaireness evanni nerpali first ninchi. Corporate school colleges lakhs lo dabbulu katti chadivipusthe emi radhu. Bhudidhane migiledi chivariki
@santhikala6155
@santhikala6155 3 года назад
హాస్టల్ మేనేజ్మెంట్ కి నిజం గా 👏👏👏
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 года назад
Yes. Sir
@samratchannel3730
@samratchannel3730 3 года назад
Uncle పేరు తెలియదు కానీ చాలా రోజుల నుండి తెలుసు అట... ఆయన చేర్పించారట.. ఇది సమాజం
@browni2391
@browni2391 3 года назад
Yes my father also have not taken any responsibility when we are kids and he sold agricultural land also we have nothing left my mother struggled lot we are not educated my brothers are doing small work to live but my father 84 now he is still king in the house I'm proud of my brothers and my parents love you naanna
@dontojugiriprasad571
@dontojugiriprasad571 3 года назад
తల్లిదండ్రులే మంచి విలువలు నేర్పక పోతే !పిల్లలు తల్లిదండ్రులకు ఎలా నేర్పాలి? నా వరకైతే ప్రేమ అనురాగం ఆప్యాయత నేర్పని తల్లిదండ్రులు పిల్లల్ని కనడం వేస్ట్ అని నా అభిప్రాయం😎
@satya_ekofficial879
@satya_ekofficial879 3 года назад
ఇలాంటి కూతురును కన్న పాపానికి అనుభవించాల్సిందే.
@veerajaladani7966
@veerajaladani7966 3 года назад
చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం .. పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలు ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లోనూ స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు .. లోపం ఎక్కడ జరిగింది ... ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు .....మరివాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి కోరుకోవటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు. నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కస్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల మధ్యన జరిపించండి. ************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************
@sugathrireddy1462
@sugathrireddy1462 3 года назад
Chala correct ga chepparandi
@sunithatalluri2331
@sunithatalluri2331 3 года назад
100% true
@anitharaj5697
@anitharaj5697 3 года назад
100% correct meerubaga chepparu
@sunithatalluri2331
@sunithatalluri2331 3 года назад
Yeppudu tappu yevaridi ani vetakatamena, leka manam yentavaraku ee paristitiki bhadyulam ani alochisthe 90% samasyalu parishkaram avutayi
@veerajaladani7966
@veerajaladani7966 3 года назад
@@sunithatalluri2331 మీరు చెప్పింది చేయిదాటిపోయిన జీవితాలకి చేయూత ..వారికి చేతనైన సాయం చెయ్యటం కనీస బాధ్యత ..ప్రతి ఒక్కరు చెయ్యాలికూడా .. ....సమస్య ఏది అయినప్పటికి .మూలాల్ని సమగ్రంగా అర్థంచేసుంటే పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి.
@nasa94
@nasa94 3 года назад
Really super video 😢😢😔😔😔😔😔😔
@Rajeshtrendingcreation
@Rajeshtrendingcreation 3 года назад
ఏదేమైనా ఈ రోజుల్లో ఓపికతో మంచి మనసుతో ఇలాంటి ఆశ్రమాలు. నడుపుతున్నందుకు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bravindra9219
@bravindra9219 3 года назад
It seems the manager is very kind and good person. It requires so much patience to look after welfare of 60 old persons. Media has done good job.
@sreeramajayarama2100
@sreeramajayarama2100 3 года назад
Good video bro ? సమాజం బాగుపడే వీడియో ? RU-vid లో first టైం చూస్తున్న ఇలాంటి వీడియో
@pasulapavan5007
@pasulapavan5007 3 года назад
బ్రో నిజంగా మీరు గ్రేట్ ఈరోజుల్లో పనికిరాని ప్రాంక్ చేసుకుంటూ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి వి...... కానీ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వెళ్లి వారి కష్టసుఖాలను చెప్పడం నిజంగా గ్రేట్
@anandbethibethi8905
@anandbethibethi8905 3 года назад
Super channel ఇలాంటి concept vundatam great , పెళ్లి, పిల్లలు, అంతా మాయా మాయా , అవసరం వున్నంత వరకే .
@karthikchand007
@karthikchand007 3 года назад
ఈయన పిల్లలు కూడా ఈ వయసుకి oldage హోమ్ లొనే పడతారు,కానీ ఈయన్లా వారు ఉండలేరు
@babykamala5350
@babykamala5350 3 года назад
Really hats off to both of you may God bless you
@akulaprabhakar388
@akulaprabhakar388 3 года назад
Old age home మేనేజర్ (పిల్లలు...మ )ఈ వీడియో చివర్లో మాటలు 100'/,సత్యం 🙏
@baburaomalla6927
@baburaomalla6927 3 года назад
ఓల్టేజ్ హోమ్ management వారికి నా ధన్యవాదమలు ఇలాంటి వృద్దులు కు చెర దీ సి ఉంచ్ డం మంచి పని నా వయస్ 81 నా వంతు సహాయం చేయడం కోసం మీ ఆశ్రమం details నా కు పంపగలరు నా adress palasa pin 532221 mobil no 9440416317
@mahesh65rocking35
@mahesh65rocking35 3 года назад
Tqs for sharing this kind of things.... This makes others to understand that what is happening in and around... People need to think and should not lev the parents like this
@deepikaraj7317
@deepikaraj7317 3 года назад
తండ్రి మనసు చూడండి తనకి చిన్న పాప తను రాలేదు పాపం అంటున్నారు అది కన్న ప్రేమ అంటే😂😂
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 3 года назад
హాస్టల్ manger garu meeku తాంక్స్
@aadhyabudde6789
@aadhyabudde6789 3 года назад
Hastall manger garu nice 👍
@srinivasaraoduvvuri3079
@srinivasaraoduvvuri3079 3 года назад
Stupid girl irresponsible family member diverting the topic she will not make a call again. mis behavour with his father
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 года назад
Yes sir. Yes.
@ravikn4334
@ravikn4334 3 года назад
Ilanti videos kuda tistaara Chala great.... My mother passed away in the year 2011 I still miss her every day every minute.....ala vundali tappu vadalakudadu
@thehanihemu
@thehanihemu 3 года назад
Oldge home person ki really hats off cheptuna
@anzudanimela7449
@anzudanimela7449 3 года назад
Management is Matured..... Hats off, bro.
@varalakshmivaralkshmi7460
@varalakshmivaralkshmi7460 3 года назад
God bless the old-age home management
@HappyLife-py2hm
@HappyLife-py2hm 3 года назад
Thanks alot Manager Garu!
@avk8834
@avk8834 3 года назад
Yes
@srinivassrinivas6126
@srinivassrinivas6126 8 месяцев назад
ఆస్తులు రాసిస్తే గనుక వెనక్కి తీసుకుంటే తిక తిక్క కుదురుతుందే ఇలాంటి వాళ్లకు అదే ఒక గుణపాఠం
@anuradhavenkata3847
@anuradhavenkata3847 3 года назад
ఓపిక వున్న అన్నాళ్లు జలసా లు చేసి. ఓపిక తగ్గి ఓల్డ్ ఏజ్ హోంలో కి వచ్చాక మారితే. ఎవరైనా ఎలా నమ్ముతారు. మీరు చూస్తున్నారు ఒకే. కాదు అని అనలేరు కానీ అతను ఏమి చేశాడో పూర్తిగా. చెప్పితే ఎవరి తప్పో తెలుస్తది. అతను అన్ని దాచేసి నా తప్పులు వున్నాయి అనగానే మంచి వాడు అయిపోతాడా
@yelamadurthisanjeevakumari5654
@yelamadurthisanjeevakumari5654 3 года назад
Pilallu paruvu pokunda undali ani chaputunaru ani alla chaputunaru amoo
@chikkam8764
@chikkam8764 3 года назад
కావచ్చు కానీ బాద్యతగా చూడాలి
@mynewacct425
@mynewacct425 3 года назад
అంత బాధ పడుంటే జల్సా లు చేసే టైం లో నే వదిలేయాలి. పెళ్లిళ్ళు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయే దాకా ఎందుకు వెయ్ట్ చేశారు. ఆయనతో అవసరం కనుక. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. కనీసం ఆ పెద్దాయన ఇప్పటికైనా మారారు. ఆ పిల్లలకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. ఈ video చూశాక ఇలాంటి వాళ్ళు వుంటారా అనిపించింది. మీ comment చూశాక ఇలాగే చాలా మంది వున్నారు అనిపిస్తుంది.
@jyothilakshmi5181
@jyothilakshmi5181 3 года назад
మగవాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పు చేయకుండా వుంటారు
@anuradhavenkata3847
@anuradhavenkata3847 3 года назад
@@mynewacct425 అతను ఏమి చేశాడో పూర్తిగా చెప్పలేదు చెప్పితే ఎవరి తప్పో తెలిసేది. మనం ఊహించుకుంటూ ఒకరిని ఒకరు విమర్శించు కోవడం అవసరమా. అలాగే అతను వీడియో చూస్తే ఒక సైక్రీయట్టిస్ట్ గా నేను చెప్పేది అతను ఏదో డ్రామా చేస్తున్నాడు లేదా ఆ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు
@sushmayeahunot5157
@sushmayeahunot5157 3 года назад
Hostel manager garu Meeru super andi....
@nandeeswariallla6913
@nandeeswariallla6913 3 года назад
వయస్సు లో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత, ,పిల్లల హక్కులూ వారికి అందిస్తే ఈ పరిస్త్తితి రాదు.ఆ రోజు నపిల్ల ల గతి ఏమిటి?అని ఎవరు తండ్రి ని ని లదేయలేదు. ఈ రోజున పిల్లలు వారి బ్రతుకులు వారు బ్రతుకు తుంటే. వీ డియో ద్వారా వారిని దుర్మార్గులు గా కామెంట్స్ చేస్తున్నారు. ఆ హక్కు ఎవరు ఇచ్చారు.
@dvinodkumar2742
@dvinodkumar2742 3 года назад
ఆశ్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
@arun4bharathi
@arun4bharathi 3 года назад
Ayyyyyaaaaa tamaru me bharyani manasikam ga champasinattunnaruga. Mahanubavulandi elanti vallu
@madhuprasad6475
@madhuprasad6475 3 года назад
Hastel manager is nice explain...
@dissac1383
@dissac1383 3 года назад
You are god కనపెడే దేవడు మీరు
@madhusudhanrao5026
@madhusudhanrao5026 3 года назад
You r the grate sir godbles u
@kodalileelarani592
@kodalileelarani592 3 года назад
When we were young we made unbearable problem Our parents took it easy Now it is our turn Take it easy Love them more Need not pray to god At least our children must take care of us in future
@itsme-vc8fs
@itsme-vc8fs 3 года назад
@19:47 ఈయన ఏమి చేసారో పక్కన పెడితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అంటున్నారు. ఈయన చేసిన పనులకు పడ్డ శిక్షే అది.వయసులో ఉన్నతకాలం పెళ్ళాం పిల్లలను నరకయాతన పెట్టి వయసు అయ్యాక చూసుకోవటం వాళ్ళ బాధ్యత అంటారా? వాళ్ళు మనుషులు కదా? వాళ్లకు బాధ ఉండదా? మేనేజర్ గారు ఈ పెద్దాయన ని చూపించి మీరు జనాలకు ఒక మాట చెప్పండి ఒంటి మీద వయసు పొగరు ఉన్నప్పుడు ఫ్యామిలీని కష్టాలకు గురిచేస్తే ముసలితనం ఇలానే ఉంటుంది అని. అప్పుడైనా కొందరు వొళ్ళు దగ్గర పెట్టుకొని పెళ్ళాం పిల్లలను బాగా చూసుకొని ఈ గతి పట్టకుండా ఉంటారు
@snproductionutnoorutnoor7081
@snproductionutnoorutnoor7081 3 года назад
Correct 100%
@sunithagalipelly
@sunithagalipelly 3 года назад
S ma father kuda mammlni same torcher cheatunnadu
@bonusri9479
@bonusri9479 3 года назад
Exactly
@saiveeragummala1288
@saiveeragummala1288 3 года назад
Yes sir your true
@u.srinivas5924
@u.srinivas5924 3 года назад
Yes ....
@syedameerali1274
@syedameerali1274 3 года назад
Asramam. Brothers. Your. Great. Helping. Fod. Eating. You. God. Helping So. .very. biggest. Helping. God bless. You. Brothers. Thanks. You. .
@kotemkotem2778
@kotemkotem2778 3 года назад
చాలా చాలా బాగా చెప్పారు వీడియో హాట్సాఫ్ బ్రదర్
@sagarjunjuri9326
@sagarjunjuri9326 3 года назад
Intlo father roju drink chesi vasthey ah tourcher chala darunam GA untundi ah family ki.
@gayatrijyotish6915
@gayatrijyotish6915 3 года назад
అసలు ఇలాంటి పిల్లలు పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి.
@fakeshbabu4124
@fakeshbabu4124 3 года назад
Adadanivena nuvvu, vadu pettina torchures konni konni ah ammayi cheppukoleka pothundhi. Adhi ardham chesukokundaa. Noti ki yedi vasthe adhi vagaddhu.
@darsithsaijasthi7653
@darsithsaijasthi7653 3 года назад
Sir no words sir meeku 🙏🙏🙏🙏🙏🙏
@srinivasarao4028
@srinivasarao4028 3 года назад
ఇయనని ఎవరు వదిలియలేదు. ఆయానBehevior వల్ల వల అబ్బయి Paid hostal లో ఉంచవలసి వచ్చింది. అక్కడికి వచ్చి మంచి చెడ్డలు చూసి వెళ్లెవారు అని అతనే చెబుతున్నరు. అయన అక్కడ నుండి వచ్చి ఆశ్రమంలో goin అయరు. తండ్రి కూతురు మాటలబట్టి వాళ్ల మధ్య ప్రేమ ఉంది. అక్కడ ఉన్న కారణాలు మనకి తెలియవు.
@balaurikati2585
@balaurikati2585 3 года назад
Old is home MANAGER good person
@venuvarma2636
@venuvarma2636 3 года назад
We must take care of our parents till end....even if they commit small mistakes we must accept it....
@varanasiramadevi2322
@varanasiramadevi2322 3 года назад
ఎవర్ని నమ్మాలో,తండ్రినో, కూతురు ర్నో తెలియదు ఈ వీడియో చూస్తుంటే.ఏమైనా పెద్దాయనా నీ పెంపకం లో కూడా చాలా లోపాలున్నా యనిపిస్తోంది.
@g.srinivasgoud.8955
@g.srinivasgoud.8955 3 года назад
మీరు అనాథలను కాపాడుతున్నారు మీకు నా కృతజ్ఞతలు.
@madhavimadhu2165
@madhavimadhu2165 3 года назад
ఇలాంటి వాళ్లను జైల్లో పెట్టి‌ ఎముకలు ఇరగ్గోడితే‌ బుద్ధి వస్తుంది
@RAJAraja-ly1ie
@RAJAraja-ly1ie 3 года назад
ఎముకలు విరిగినంత మాత్రాన బుద్ది వస్తుందా.. పుట్టుకతోనే రావాలి..
@Kommaijakayadav
@Kommaijakayadav 3 года назад
Hahahaha
@BRUCEELEE20
@BRUCEELEE20 3 года назад
ఆతండ్రి ఎలాంటివాడో ఎందుకుపిల్లలు వదిలేశారో తెలియకుండా ఒకవైపే ఆలోచించి మాట్లాడుతున్నారు
@madhavimadhu2165
@madhavimadhu2165 3 года назад
@@BRUCEELEE20 అవునండి‌ మీరన్నదీ‌ నిజమే కానీ ‌అలా వదిలేసి ఉండకూడదు ఎంతైనా జన్మనిచ్చిన తండ్రి కదా
@BRUCEELEE20
@BRUCEELEE20 3 года назад
@@madhavimadhu2165 జంతువులు కూడా ఇస్తాయండీ పిల్లలకు జన్మని కానీ మనిషనేవాడు పిల్లలను బాధ్యతగా పెంచాలి బేవార్స్ గాతిరిగి పిల్లలను గాలికివదిలేసి వయసు ఉడిగిపోయినతరువాత పిల్లలు స్ధాయికి రాగానే పోయి మీదపడిపోకూడదు
@anji1925
@anji1925 3 года назад
ఇంటి పనులు చేయాలి కాబట్టి తల్లి కావాలి
@k.indirapriyadarshini5931
@k.indirapriyadarshini5931 3 года назад
కరక్ట్ brother'
@sameersam3266
@sameersam3266 3 года назад
Tq sir meru ela chustunadaku Tqs kuda chala thakhuva
@Luckylucky-anitha
@Luckylucky-anitha 3 года назад
Menagar annaya nuo chala chakaga matledeo alanti valanu chusukntuna ni manasu yentho gopadhi annaya
@naturalmemories6383
@naturalmemories6383 3 года назад
Hostel maneger is really great
@s.vijayakumari5222
@s.vijayakumari5222 3 года назад
great sir ..inta young age lo seva cheyatam..
@BPrtap
@BPrtap 3 года назад
Supar. Meru great sir
@sadhvika2104
@sadhvika2104 3 года назад
Athanu emi tappu chesado manam kallara chudaledu alantappudu manam comment cheyyatam weast bartha entha tappu chesina barya Chala baristundi itanu Chala tourcher petti vundatam valla vallandariki virakti putti vundochu itanu manchiga vundi vunte kaneesam intlo okka person ki aina athani meeda prema vundedi antha easy ga kannathandrini vodulukoru
@kopperasandhya9845
@kopperasandhya9845 3 года назад
Yes
@sathisuryanarayananreddy9444
@sathisuryanarayananreddy9444 3 года назад
Yes
@saiveeragummala1288
@saiveeragummala1288 3 года назад
Avunu
@chandangoud9995
@chandangoud9995 3 года назад
Haaa correct but father kda as a daughter ki son ki undali kda just adjust avvali vallani kannanduku ila vadilesthe valla shapam puttevalaku thagulthdi kda apdu endku malli late ga realize avvadam
@arun4bharathi
@arun4bharathi 3 года назад
60 percent tappulani sari chasukuna prayatnam chayandi sir vallaki nammakam kaliginchadi...kachitam ga vallu vachi tesukeltaru....
@srilatha9386
@srilatha9386 3 года назад
Correct ga chepparu sir
@lakshminarayanakonidena1837
@lakshminarayanakonidena1837 3 года назад
Very good job sir. Thank you for your service sir. Hyderabad.
@ashoksamreddy3559
@ashoksamreddy3559 3 года назад
Ma doddy kuda full thage varu thagesi andarimundu ma paruvu kuda thise varu but memu ala cheyaledu ma dod chanipoye varaku kuda memu visugu chenda ledu maku doddy monthly vache salary kuda unche Varu kadu kani ma dod ni appudu vadulukoledu thanu chanipothu maku am migilchaledani pachathapa paddaru kani ela road meda vadili veyaledu villalaga
@swaroopareddy167
@swaroopareddy167 3 года назад
Andari parents okela leru brother...america ku po..sampadinchi..emira inka marks ekkuva raledha rank thakkuva raledha ani pillalni yantralu ga marchi usa n australia uk ilaga pillalu istam lekunna ststus kosam parents pillalni pampisthe ..pellillu chesukoni vaallu usa lo unte ikkada veellu matram koduku pampinchi dabbulu tho aasthulu konadam ..ikkada status penchukovadam..oka vayasu 65 to 70 yrs vachaka pillalu chudatam ledha ani compliant... Asalu evaridi thappu.. Ne naithe pillaladi thappu i kadu ani antanu... Kontha mandi Villages better akkada vyavasayam chesthu parents tho kalisi happy ga unnaru...
@ashoksamreddy3559
@ashoksamreddy3559 3 года назад
@@swaroopareddy167 maku usa vellalani uk Australia vellalani ledu statuse assalu voddu madi antha agency kabatti unnadanitho thrupthiga jivistam
@satyanarayanapilli718
@satyanarayanapilli718 3 года назад
🙏🙏👏👏👏
@balajiaalla2235
@balajiaalla2235 3 года назад
U r great bro 🙏🏼🙏🏼🙏🏼
@janulucky2792
@janulucky2792 3 года назад
When someone one doing this, just think of ur future. if ur kids do the same with you, that time u know the pain of ur parents
@ammafoundation3771
@ammafoundation3771 3 года назад
Really Excellent bro ....but its very painful for that old aged people...vallu manani e bhoomi meedaki tesukuravadam thone valla ki runapadipotham manam...enni janmaalaina terchukolemu , inkem chudali andi
@sujathasrishty3675
@sujathasrishty3675 3 года назад
🙏🙏Manager garu..
@vkaruna3085
@vkaruna3085 3 года назад
Valladi tappu ledu pillalani chudani variki valli correct ga chesaru 16years ki kadu pasipillalaku telusu vala tandri elanti vadu ani
@palleswathi9256
@palleswathi9256 3 года назад
Veellu meku thelusa
@mansoorali8283
@mansoorali8283 3 года назад
Government should bring strict laws for these kind of people who leave thier father or mother on the roads.
@charanbandarupalli9105
@charanbandarupalli9105 3 года назад
Super elanti vatini interview cheyali
@rkv1663
@rkv1663 3 года назад
Respect to the management....God bless you sir....
@babloocssd7709
@babloocssd7709 3 года назад
Old age home management ki 🙏🙏🙏🙏🙏🙏 padhabivadhanam Anna
@pvyadav3292
@pvyadav3292 3 года назад
సంపన్నుల ఇండ్లల్లో వయస్స మీద పడితే పట్టించు కోరు అనేదానికీ ఈ పెద్దాయనే సక్షం
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
వయసు సాక్ష్యం
@bubududusinchan1819
@bubududusinchan1819 2 года назад
God bless u and all your family members specially for your future good health sir thank you
@narsireddydendi2885
@narsireddydendi2885 3 года назад
Excellent both of u brothers
@user-rc1qm6qw1e
@user-rc1qm6qw1e 3 года назад
ఇతగాడు కూడా తక్కువ వ్యక్తీ కాదులే బ్రదర్
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 года назад
OK OK Drinker. Bad. Health
@urs_bittu_sweety478
@urs_bittu_sweety478 3 года назад
Coin both sides chuddali..we can't judge and don't know what are the real scanario's facing by them internally..🙏🙏.. But at-least ,they need to visit old-age home to verify how is he living ani...
@itsme-vc8fs
@itsme-vc8fs 3 года назад
Chlala baga chepparu
@gurramswapna734
@gurramswapna734 3 года назад
Entha internal problem unna manam chinnagunnapu ela vaduleyaru Kada sir
@urs_bittu_sweety478
@urs_bittu_sweety478 3 года назад
@@gurramswapna734 that's true. But we don't know the reality kadhandi.you read my last line
@itsme-vc8fs
@itsme-vc8fs 3 года назад
@@gurramswapna734 అది వాళ్ళ ఫ్యామిలీ కి మాత్రమే తెలిసిన విషయం అండీ
@naveenk5560
@naveenk5560 3 года назад
@@gurramswapna734 Prathi vadu over action chesthunnadu. Father anthe Full ga tagesi daily intlo vallani torture chesthu vunte telusthadhi a badha. if you have a drunk father who abuses daily, then you know the pain of it. Vadu entha torture chesunte vadini ala vadhilesaru.
@saisurekhacherukuri8137
@saisurekhacherukuri8137 3 года назад
Elanti varini prasnichali meku dhanysvadalu
@shasieelanka7520
@shasieelanka7520 3 года назад
Manegement variki tanx andi, Tc
@surya2166
@surya2166 3 года назад
Chaaala matches vacchi poyayi ani aa ammai antundhi Chaaala problems face chesam andhi 60% thappulu nave ani uncle antunnaru 10 years kalise unnaru I think problem is with uncle But old age home lo vesina kuda , kaneesam call chesi matladam valla elders ki chaaala mental peace vasthundhi . Atleast do that bcz he gave u birth
@rajanikrishnapolineni3418
@rajanikrishnapolineni3418 3 года назад
Matladite bank acc adgutaru ilanti pekata rayulliu..akkaraku rani danam avasaraniki minchi jali chupakandi
@kram5836
@kram5836 3 года назад
U r right medam
@chandangoud9995
@chandangoud9995 3 года назад
Yaa exactly
@bhargavavula5037
@bhargavavula5037 3 года назад
తప్పు చేయటం సహజం. అదే తప్పు మనం చేస్తే తండ్రి తల్లి భరిస్తున్నారు.మీరు ఒక్క తప్పు కూడా చేయలేదా
@zeenathhabib265
@zeenathhabib265 3 года назад
Really god bless you all
@indra980
@indra980 3 года назад
Good work by Vamshi Garu.. Contributed from my side
@psvprasad7399
@psvprasad7399 3 года назад
Courts should take this case sue motto
@NS-pc1vy
@NS-pc1vy 3 года назад
పిల్లలు లేని తల్లిదండ్రులు అద్రృష్టవంతులు ఈ లెక్కన.
@BRUCEELEE20
@BRUCEELEE20 3 года назад
వయసులో ఉన్నప్పుడు తప్పతాగికుటుంబాన్ని గాలికి వదిలేసి ముసలితనంలో చూడలేదు అని ఏడ్చేతండృలు సరిగ్గా పట్టించుకోకుండా తమసుఖం తాము చూసుకునే తల్లులూ లేని పిల్లలు కూడా అదృష్టవంతులే ఈ లెక్కన
@NS-pc1vy
@NS-pc1vy 3 года назад
@@BRUCEELEE20 నువ్వేం మనిషివి రా నాయనా
@BRUCEELEE20
@BRUCEELEE20 3 года назад
@@NS-pc1vyనేనడగాలి ఆమాట ఉన్న మాట నువ్వన్న మాట కొద్దిగా మార్చి నేను అంటే కాలిందారా నాయనా MR ONE SIDE THINKER నేను నీలాగా 20 30 నిముషాల వీడియో చూసి ఒకవైపే తప్పుంది రెండవ వైపు తప్పేలేదని"ఈలెక్కన పిల్లలు లేని తల్లి దండ్రులు అదృష్టవంతులు"అని వాదించే మనిషిని కాదు
@NS-pc1vy
@NS-pc1vy 3 года назад
ఏది ఏమైనా తల్లి దండ్రులు దైవంతో సమానం కదా. జరిగిన దాని గురించి కాకుండా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోని తల్లిదండ్రులను కాపాడుకోవాలి.
@BRUCEELEE20
@BRUCEELEE20 3 года назад
@@NS-pc1vy దైవం దైవమే తల్లిదండృలు తల్లిదండృలే యధారాజా తధా ప్రజా యధా మాతా పితా తధా పుత్రాః పుత్రికాః అతను ఏసంస్కారమైతే పిల్లలకు నేర్పించాడో దాని ఫలితాన్నే అనుభవిస్తున్నాడు
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 года назад
మానవ ధర్మం మందగించింది.
@siddhu4991
@siddhu4991 3 года назад
Oh Manchi Kuutuuru🙏🏼🙏🏼🙏🏼
@nayankanaparthi
@nayankanaparthi 3 года назад
Athanu valla pillalanu wife nu entha la himsincharo?? Anduke intha la visugu chendaru!!
@sharu5540
@sharu5540 3 года назад
Kondaru vayasu perigina sabyatha marachi potharu appudu pillalu family lo ami jarigindo bayataki cheppa leru vadileyadam thappa Vere maargam vaariki thochadu Adi na drustilo thappu kaadu kaani bhaarya inni sanvathsaralu kalisi brathiki vadalakoodathu athani thone undaali veelythe pillalu vaallani vidiga unchi poshinchaali Ila vantari cheyyadam evayasuki correct kaadu
@sureshp99888
@sureshp99888 3 года назад
Vallaki dhanikanna theewramaina gathi untadhi good job Anna
@surendarparepalli1090
@surendarparepalli1090 3 года назад
Hats off Anna🙏🏻🙏🏻🙏🏻
@mythilimanognafamily7657
@mythilimanognafamily7657 3 года назад
ఆస్తి కొడుకు కి చూసుకోవడం కూతురు అంటే ఎలా అల్లుడు వొప్పుకోవలి కథ పెంచేటప్పుడు సమానంగా పెంచాలి సమానంగా పంచాలి అప్పుడే కూతురు చూసుకుంటుంది.
@arun4bharathi
@arun4bharathi 3 года назад
Sir me pravartana valla vallu manasikamga naligi poi untaru...bharaya kuda ela undanta meru oo range lo visiginchi nattunnaru.....
@cricketfans3694
@cricketfans3694 3 года назад
Good topic for human ethics
@ramaraopenugonda1510
@ramaraopenugonda1510 3 года назад
Madam Sudhagaru U are very great GOD bless u feeling Responsibilty GOD gifted to Manchu Manish GOD help u U will get good Husband my blessing to u Madam
@snproductionutnoorutnoor7081
@snproductionutnoorutnoor7081 3 года назад
వయసులో ఉన్నప్పుడు పెళ్ళాం,పిల్లల్ని కాల్చుకుతింటే ... ఇలాగే ఉంటది ముసలితనం...
@srilathajangam9982
@srilathajangam9982 3 года назад
Old age home manegment heatsaf
@drchiruprasad1604
@drchiruprasad1604 3 года назад
సూపర్ anchor గారు
@durgaprasadvanapalli1946
@durgaprasadvanapalli1946 3 года назад
Coin has BOTH SIDES... FIRST WHAT YOU WILL GIVE, THEY WILL GET THE SAME.. I Respect all Mother & Father.. but his case... No doubt, No Mercy... I think he was not taken his responsibilities towards his family First.. Children also not taken his responsibilities... As Simple as like that.. His daughter voice is very clear and honesty.. She said, lost so many matches becoz of him, but She was not talking one bad word about her father.. Lesson for every Patent & Children.. Always Love your Parents ❤️
@r.l.nprasad9372
@r.l.nprasad9372 3 года назад
Ammani vunchukuni thandrini vunchu koledante ithanu pravarthana yela vundo
@myjourny5346
@myjourny5346 3 года назад
ఎందుకో ఈ ముసులోడిది తప్పు అనుకుంటున్నా
@dinesh4u56
@dinesh4u56 3 года назад
Rey lucha nuv oka manishena ra lanja kodaka
@umaraju4270
@umaraju4270 3 года назад
Thappaithe thandri thandri kakunda pothada
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
యద్భావం తద్భవతి
@LakshmiNarayana-pg8mm
@LakshmiNarayana-pg8mm 3 года назад
Great service brother
@bobbybobby880
@bobbybobby880 3 года назад
Good job done by manager sir
Далее
O-Zone - Numa Numa yei на русском!🤓
00:56
Просмотров 122 тыс.
Пожилая пара и квадроберы
0:43
МИША ПЛИТОЧНИК
0:19
Просмотров 4,1 млн
Не плавайте тут! 🏊🚫
0:24
Просмотров 6 млн