Hemant brother is very reasonable , kind hearted and having vision. A salute to him for his great idea to ensure secured , safe and complete life of his late brother's wife. It is a respectable family for accepting the daughter in law as their own daughter. A salute to the brother of Hemanth.
Really great family of sumanth/hemanth... good talking , good thinking.. bless him o God to all the best ..and give the power to bear the unbearable pain...🙏
I feel your pain loosing your brother. When you explain that you saw his head while burning and when you hold his bone. It is tramatic. Just hold on there all will be good. Time make people to go on and forget. Just give some time. I lost my dad last year and I know it is hard to loose a loved one. Don't think too much about your brother anymore. Past is past. Only think about what to do. Put your pain under the mat and sit on it. Don't let it come out anymore. It will depress you. No crying any more. Take all your family members to US or UK. Live peacefully.
అన్నకి తమ్ముడు ... తమ్ముడికి అన్న ... చాలా బలము ... వెయ్యేనుగుల బలము ... అది మాటల్లో చెప్పలేనిది ....... అన్ని పరిస్తితుల్లో బలాన్నిచ్చేది ... ఆ ధైర్యమే వేరు .... కానీ ... అది కోల్పోవడము చాలా బాధాకరము ...
Sumanth garu iam also Reddy but I won't give negative comments about ur bro Hemanth garu because ur annaya n vadina is looking too gud And they pair is looking sooo nice Sumanth garu ur d back bone for ur family n tc of ur vadina Ur interview is gud but it's too hard to listen about ur bro Hemanth garu incident May ur soul rest in peace Hemanth garu 🙂🙂🙂
Bro Ur talking with so much of maturity..but the people who commented r not having maturity and mind don't worry god is there.. justice.vasthundi me family ki
ఎంత మానవత్వం ఉన్నది మీకు వాళ్ల ఫ్యామిలీ అనాగరికమైన పనిచేసి మీకు అన్యాయం చేశారు మీరు వాళ్ళ అమ్మాయి గురించి ఆలోచించి వేరొక జీతం ఇవ్వడానికి చూడడం మానవత్వం ఇంకా బ్రతికే అని రుజువు చేశారు.భవిష్యత్తు అంతా బాగా జరగాలి
Hemanth Garu may your soul rest in peace and my deep condolences to everyone of your family members. All the victims should be punished .The justice is back of you Avanthi garu.
ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, లేకుంటే, మానవ రూపాంతరం క్లాస్ లు కి వెళ్ళు , ఆత్మగౌరవం కొందరికే ఉంటుందా, ఈ దేశం లో వివక్ష మనసుల్లో నుంచి వస్తుంది, అది చదువుకున్న ఈ ప్రశ్నలు సందిచే ప్రతినిది ద్వారా బహిర్గతం అయ్యింది, తప్పుడు పదప్రయోగం కాదు, మనస్సులో వున్నా వివక్ష, ఆదిపత్య భావజాలం ☝️☝️☝️మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆత్మగౌరవం అందరికి ఉంటుంది అని గ్రహిస్తే, మీ కుత్తుకలను, ఏ కత్తులు ముద్దాడవు సోదరా. 39 deleted voice part 🖕🖕🖕🖕
జీవితం దేవుడు ఇచ్చిన ఓ వరం దాని రక్షణ మనదే. పంతాలకు ఎవరు పోవద్దు. పెళ్లి కి ముందు చర్చలు జరిపిఉంటే ఇలాంటి ఘోరం జరిగి ఉండేది కాదు . నేడు తల్లిదండ్రులు అర్థం చేసుకుని కులాంతర వివాహాలు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.
i know hemanths mom.. she is such a good human being.. asalu valla family andaru chala manchi vallu.. aunty daily valla son photo whatsapp status ga pedthadi.. asalu edupu apukoleru manishi anna vallu.. they are such a good family
Bro I reddy just see NTV live lo mamu support chesamu andharu ala undaru ... Yes some people there ... Like that .... Reddy see also living in society don't separate the type of kind all are humanbeings take respect give respect there is no separate please
పోలీసులు మీ అన్న గురించి వెదికినప్పుడు స్వంత కుటుంబ సబ్యుని కోసము వెదికి నట్టు వెదికారని చెప్పింది మీ అమ్మ .... Don't Blame Police Tammudu ... మీరు సౌమ్యులు కాబట్టి ఎదుటివారి కృూరత్వాన్ని అంచనా వేయలేక పోయారు ... నమ్మినారు ... కలిసిపోదామనుకున్నారు .... అది మీతప్పు ... దానికి పోలీసులేమి చేస్తారు ... వాల్లని నిందించడను తప్పు .... ఒకవేల వాల్లు మర్యాదగా ఇంటికి పిలిచి బోజనము పెట్టి నమ్మించి ... ఆ తర్వాత వాల్లింటిలోనే చంపేస్తే ఏమి చేసే వాల్లు ... అప్పుడు కూడా పోలీసులను తిట్టేవాల్లా ... వాల్లను నమ్మడము మీ తప్పు ... దానికి పోలీసువాల్లేమి చేస్తారు ... పోలీసులను నిందించడము తప్పు .... పోలీసువాల్లకు ఎన్నో సమస్యలు ... ఇదొక్కటే కాదు కదా ... మీరు అవంతి వాల్ల ఫ్యామిలీతో కలిసి పోదామని నిర్ణయించుకొని ప్రయత్నించినారు ... కాబట్టి అది ఎప్పటికయినా ప్రమాదకరమే ... ఎప్పటికయినా ముప్పే ... కానీ మీరది కనిపెట్టలేకపోయినారు ... గ్రహించలేకపోయినారు .... మారిపోతారనుకున్నారు ... కానీ అలా జరగలేదు ... అది పెద్ద ప్రమాదకరము ... దురదృష్టకరము ... కానీ దానికెవ్వరూ ఏమి చేయలేరు ... పోలీసులను నిందించడము తగదు ... They Tried Their Best ...
We are very sorry brother... RIP hemant ఒక విషయం నేను గమనించిది ఏంటంటే ఇక్కడ commets పెట్టేవారు చాలా మంది ప్రణవ్ హత్య జరిగినప్పుడు .... కొవ్వు పట్టి ఆ పని చేసారు అని ఆ అమ్మాయి ని నీకు అలాగే జరగాలి అని చాలా హీనం గా comments పెట్టారు..... ఇప్పుడు చనిపోయింది పెద్ద కులం మనిషి కాబట్టి మీకు తన భాధ అర్థం అయ్యి హేమంత్ కి support చేస్తున్నారు but ప్రణవ్ మనిషి కదా దళితునికి ఒక న్యాయం వైష్యు నికి ఒక న్యాయమా.... ముందు సమాజం బాగుపడాలి....... Commets పెట్టేవారు మీలోనే స్వార్థం ఉంది అసలు పరువు హత్యలకు కారణం ఎవరు బ్రాహ్మణ వాదం, మనువాదం కదా.....
Sumanth I will be with you If possible please create a Group and update the case status in that because Ee media and police eppativaraki untaru manatho ani cheppalenu because it’s not their problem.Their positions will change randomly. Oka vela Ee case ki justice jaragakapothe we will meet and fight for this. Plz do this Sumanth Amma and vodina and meru me anna Ela undevallu ani cheptunte I felt so sad No matter what we will be with you
It's so true annaya I hate this bloody caste system I don't understand y they have this caste feeling all are equal and everyone should respect each other iena eroju kuda e caste anto elanti valu aaasalu undakundhu ala iena Hemanth annaya vala family justice jaragali and the court has to pass act regarding this caste system issue