నా వడకం హోండా 2014 నుండి 2023 వరకు వాడను.. ఇంజన్ ఫిర్యాదు లేదు. 60-70 మైలేజ్ చైన్ స్పాకెట్ 2 సార్లు మాత్రమే మార్చాను. క్లచ్, సమస్య లేదు, నాన్ స్టాప్ తిరుపతి నుండి తాడేపల్లి గూడెం. నేను 💕 హోండాను ప్రేమిస్తున్నాను ❤
బ్రో నేను చైన్ బైక్ తీసుకుందాం అనుకున్నా కానీ మా వాళ్ళు దానికి చైన్స్ ప్లేట్స్ పోతాయి అంటున్నారు కొంచెం బెటర్ గా వుండాలి అంటే గ్లామర్ బైక్ తీసుకో మంటున్నారు కొచెం సజెషన్ యివ్వు బ్రో ఏది మంచి ది అని
ఈ గ్లామర్ గురించి బాగా రివ్యూ చెప్తున్నావు అంటే నీకు బైక్ మీద అవగాహన లేదని అర్థమైంది..... ఈ మోడల్ ఫెయిల్ అయింది... తెలుసుకోండి brother.... దీనికి రి ఫైనాన్స్ కూడా ఎవరు ఇవ్వడం లేదు