ఇంజను చాలా బాగా ఫిట్టింగ్ చేసినారు మీరు మాకు మంచిగా చూపించి నేర్పించారు ఇంత అదృశ్యం ఎవరికి దొర కాదు ఎందుకంటే ఇంజన్ పని ఎవరు నేర్పారు ఎవరు చూపించారు బండి కూడా సూపర్ సూపర్
సూపర్ అన్న మా మెకానిక్ కూడా ఇట్లా చెప్పలే మీరు ప్రతి ఒక్క పాటు సూపర్ రా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ బ్రదర్ ఇంత మంచి వీడియో మాకు ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్
అన్నా నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి.మీ కుటుంబసభ్యులకు దేవుడు చల్లగా చూడాలి. మీ వీడియోస్ చాలా బాగున్నాయి.ఇంత వరకు ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడూ చూడలేదు.మీరు ఇలాగే ఎప్పుడూ వీడియోస్ చేయర్లతు ఉండాలి...
Very nice brother, each and every parts fittings and functions chaala clarityga thelivina Telugu bashalo evariku confusions yakkada rakunda easyga number of times explain chesaru, kotthga mechanic Pani nerchukovaruku velugu mariu dhava mere aenaru, many thanks God bless you,🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
Hi Anna na peru jaffar nenu lory Mechanic mi video chusthu passion pro full Engine riper chesa successes ga rane aitundi chala thanks mi video chala upayoga padindi