Тёмный
No video :(

High Protein Food | Controls Diabetes | Nutritious Food | Bengal Gram | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 244 тыс.
50% 1

High Protein Food | Controls Diabetes | Nutritious Food | Bengal Gram | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#protein #bengalgram #nutritious #vitamins #drravihospital #drravikanthkongara

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 587   
@ramathota5810
@ramathota5810 Год назад
డాక్టర్ గారు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు
@chneeraja1771
@chneeraja1771 Год назад
Thank you verymuch sir
@krishna2336
@krishna2336 Год назад
డాక్టర్ గారు... చిన్నప్పుడు బఠాణిలు, ఉప్పు శెనగలు ఉండేవి. కొన్ని స్కూల్స్ దగ్గర అమ్మేవారు. పది పైసలకు. మేము రొటీ, శెనగలు కూర తింటాము. చాలా బాగుంటాయి. మొత్తానికి ప్రజలందరికి ఫీజు తీసుకోకుండా ఆరోగ్యం పంచుతున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏👌
@chandramouli6052
@chandramouli6052 9 месяцев назад
Yes
@shaikbujji4288
@shaikbujji4288 9 месяцев назад
Gas problem vasthundemo sir
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Год назад
Sir, మిమ్మలిని భగవంతుడు ,సమాజం కోసం పుట్టించాడు
@rajanirajani2482
@rajanirajani2482 Год назад
👍👍👍
@avinashm915
@avinashm915 Год назад
@@rajanirajani2482 hi
@shobharani-wm1ph
@shobharani-wm1ph Год назад
Gas trouble Radha
@srinivasaraosriram6054
@srinivasaraosriram6054 Год назад
Yes it's true
@mankenapradeepraju5637
@mankenapradeepraju5637 Год назад
మా అన్నయ్య చెప్పేవి అన్ని అద్భుతమైన ఆరోగ్యకరమైన విషయాలు మీకు ఏ డాక్టర్ కూడా ఇలా వివరించి చెప్పరు ,డాక్టర్స్ని దేవుళ్ళు అంటారు ,అన్నయ్య అందుకు ఉదాహరణ గాడ్ బ్లెస్స్ యూ అన్నయ్య
@geethabobbe5564
@geethabobbe5564 Год назад
సూక్ష్మము లో మోక్షం.... అందరికీ అందుబాటులో...ఎన్నో విలువైన పోషకాలతో...ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ వున్న పప్పు గురించి యింత బాగా ఎవరూ చెప్పలేదు అండి 👍🙏🙏
@swarajyalakshmi1651
@swarajyalakshmi1651 Год назад
డాక్టర్ గారూ నమస్తే షుగర్ వున్నవాళ్లు మరమరాలు అటుకులు ఓట్స్ లాంటివి తినచ్చా దయచేసి చెప్పండి కార్న్ ఫ్లెక్స్ కుడా ఇవన్నీ corbosena 🙏🙏🙏స్వరాజ్యలక్ష్మి
@draja9595
@draja9595 Год назад
Correct
@padmavathiboyapati1311
@padmavathiboyapati1311 Год назад
,,thank. You. So. Much doctor
@sav3nad
@sav3nad Год назад
Putnaalu senaga pappu nundi elaa thayaaru chesthaaro cheppaalsindi
@shaikriyaz2039
@shaikriyaz2039 Год назад
Meeru Pedala palita pennidhi sir ❤
@pashabegamamenabee3943
@pashabegamamenabee3943 Год назад
ఇంత మంచి మనుషులు కూడా ప్రపంచంలో వున్నా రా🤔🤔🤔💚💚💚అమ్మో అందుకే భూమి ఇంకా నిలబడి వుంది డాక్టర్ మీమ్మల్ని కన్నవాళ్ళ జన్మ ధన్యం అవుతుంది.మీరు మీఫ్యాల్లి నిండుగా నూరేళ్ళు చల్లాగా వుండాలని దీవిస్తూ న్నారు.నేను షుగర్పేషంటని సార్ అంత చావని బ్రతకని మనం ఏన్నికోట్లు సంపాదించామా అనే డాక్టర్ లె స్వార్థ పర్లు
@mohanraobonam8430
@mohanraobonam8430 Год назад
B..
@pushpachiruthoti3561
@pushpachiruthoti3561 Год назад
Thank you very much Dr for your valuable information about health and medicines may God bless you sir
@venkateswararaoummentala1742
మీకు ఏలా ధన్యవాదములు తెలుపాలో తెలియటం లేదు మీరు నా కన్న చాల చిన్నవారు మీ లాంటి డాక్టరే ఈ సమాజానికి కావాలి
@srideviguntu2534
@srideviguntu2534 11 месяцев назад
Thank you ravikaanth sir you are really very very great person🙏🙏🙏🙏🙏
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 Год назад
నమస్తే డాక్టర్ గారూ, పుట్నాల గురించి చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలు.
@MuraliMurali-xo3xf
@MuraliMurali-xo3xf Год назад
సార్ నమస్కారం... ఈ మధ్య black rice తినడం మంచిదని చాలా మంది చెబుతున్నారు... దయచేసి black rice గురించి, దాని ఉపయోగాల గురించి వివరించగలరు... ధన్యవాదములు
@sudanaguntakarthik4318
@sudanaguntakarthik4318 Год назад
Thankyou doctor గారు చక్కగా వివరించారు బెంగాల్ గ్రామ్స్ గురించి 🙏
@china.narayana4767
@china.narayana4767 Год назад
మీ వీడియోస్ కోసం waiting sir
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf Год назад
@venkatasivaraomalapati1565
@venkatasivaraomalapati1565 Год назад
Good afternoon sir. మనం చికెన్ తింటాం కదా అందులో స్కిన్ తో తింతే బెనిఫిట్స్ ఎం ఉంటాయి, స్కిన్ లేకుండా తింటే ఎం బెనిఫిట్స్ ఉంటాయి కొంచం చెప్పండి డాక్టర్ గారు
@ravindarboidi9103
@ravindarboidi9103 Год назад
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు సర్ . ధన్యవాదాలు🙏
@hanumanthreddy1548
@hanumanthreddy1548 Год назад
200 years jivinchandi sir meeru... God bless you with full health..
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Год назад
School days ni school frds ni marchipokunda ippudu cheptunnaru sir meeru great Dr
@yamunarani6190
@yamunarani6190 Год назад
థాంక్యూ సర్,ఏదో టైమ్ పాస్ కి పుట్నా లు తినేవాళ్ళం ,మీరు చెప్పాకే తెలిసింది అవి మన శరీరానికి ఎంతగా ఉపయోగ పడతాయో.
@sriramkuna3580
@sriramkuna3580 Год назад
Really hats off to you sir..for your unselfish and most valuable services by educating common people to get more concern about their healthy lifestyle...the way you are explaining the content is immensely amazing... God bless you sir...
@pinkygeneral5276
@pinkygeneral5276 Год назад
Hats off to you sir. Nice advice, nice words with nice smile 😊 I am also a picky eater and can’t eat without taste. Have to reduce 12 kg. Looking for advice in your videos
@divyakotipali3035
@divyakotipali3035 Год назад
డాక్టర్ మీరు చాలా బాగా మాకు బాగా తెలియజేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండీ డాక్టర్
@madhurohanam
@madhurohanam Год назад
సామాన్యులకి అంధుబాటులో వున్న సెనగలు ప్రొటీన్ కంటెంట్ వుంటుందని ఇంతవరకు తెలియదు సార్ నిజముగా కొత్తవిషయం బా చెప్పరు ధన్యవాదములు సార్ 🙏
@rajakn1960
@rajakn1960 Год назад
Well Brs ! Main problem with Bengal gram is indigestion, be cautious before taking in excess quantities...
@gadimadhu7430
@gadimadhu7430 Год назад
మీ daily routin food చూపించండి dr గారు. Full day
@sreedevisanty7540
@sreedevisanty7540 Год назад
నమస్తే sir 🙏, చాలా మంచి విషయం చెప్పారు 🤝
@poornak59
@poornak59 Год назад
Thankyou very os much doctor Babu meku really కన్న తల్లి తండ్రి లకు హృదయపూర్వక అభినందనలు సార్
@vaishvig1281
@vaishvig1281 Год назад
6 th to 10yrs girls ki elanti food pettali vari height and weight ravadaniki Pls video cheyandi
@Shyamsunder-wi9hp
@Shyamsunder-wi9hp Год назад
So useful health information video created Sir with details Explanation about protein Nutrition Iron Deficiency other vitamins Nowadays Maximum people suffering Iron Deficiency 💯 correct Sir Most of Ladies Facing iron Deficiency Superrr Sir God bless you Thank you so much Sir for Health Awareness.
@muralimanohary4342
@muralimanohary4342 Год назад
doctor,you are borned to educate people about healthy food 🙏🙏
@saiseshu5834
@saiseshu5834 Год назад
Slowly You are becoming Mantena Satyanarayana gaaru.
@ravinaidu417
@ravinaidu417 Год назад
One side headache నివారణ గురంచి ఒక వీడియో చేయగలరని కోరుకుంటున్న Dr gaaru.
@ganeshraj143
@ganeshraj143 Год назад
మెగ్నీషియం చెక్ చేయించుకోండి ఒకసారి
@kamalamachiraju3129
@kamalamachiraju3129 9 месяцев назад
ధన్యవాదాలు డాక్టరుగారు నమస్తే
@msatyaprakash
@msatyaprakash Год назад
If we make powder of this, we get 'Sattu flour' which is a super food. Bihar Jharkhand vaallu baga vaduthaaru.. Sattu paratha, litti-chokha etc. Ika summer lo Sattu sharbat laanti drink chala melu chesthundi. Thank you so much for this informative video.
@arunakumar8783
@arunakumar8783 Год назад
డాక్టర్ గారు వేపుడు శెనగపప్పు తినడం వల్ల షుగర్ కంట్రోల్ ఎలా అవుతుందో చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు .
@peralaravishankar4558
@peralaravishankar4558 Год назад
very useful information. we are pure vegetarians. atleast egg కూడా తినం. protein కోసం ఏం తినాలా అని ఆలోచిస్తున్నా. meeru solution ఇచ్చారు. verygood .
@IHATEBELLATHEWOLF144
@IHATEBELLATHEWOLF144 Год назад
Pappu dhanyalu annitlo protein untundi,inka beans and seitan ,tofu kuda...
@marydara5844
@marydara5844 10 месяцев назад
T q nana God bless you👍
@siraj0782
@siraj0782 Год назад
Good Information sir prati విషయం అన్ని రకాల fruits and vegetables గురించి చక్కగా వివరిస్తారు సార్ ఈ లాంటి మంచి విషయాలు, సందేశం ఇచ్చే డాక్టర్ గారు మాకు లభించడం మా పూర్వ జన్మ సుకృతం సార్ 🙏 మీకు జాన్మత థాంక్స్ చెప్పిన తక్కువే సార్ 🙏💐💐
@rojaraniiza
@rojaraniiza Год назад
In rayalaseema...we include this item in all our dishes...but i always use to think...bengal gram contains high amount of carbs. Thanks to you and Dr.mantena garu for explaining us about nutrients in bangal gram. We call it as "Tella Pappulu"
@jayalaxmi847
@jayalaxmi847 Год назад
Doctor గారు 🙏🙏🙏, thank you so much for the valid info, అటుకులు పైన video చేయండి please
@palepuramakrishnaswamy232
@palepuramakrishnaswamy232 7 месяцев назад
Dr.Ravikanth garu heartiest namaskaarams to you for your valuable information with attractive smiling face.I myself pray God to bless you with all good ness
@user-ql6op4me5i
@user-ql6op4me5i Год назад
తిని... చూసాను సార్... ఫుల్ gas..... అది వదిలేచుకోవడం కోసం చచ్చిను... 🙏🙏🙏
@muraharirameshbabu5940
@muraharirameshbabu5940 Год назад
తిన్నాక... వాకింగ్... ఎక్సరసైజు చెయ్యాలి....
@VijayaKumari-yx6hg
@VijayaKumari-yx6hg 10 месяцев назад
Vaamu (Ajwain) 1 teaspoonful water lo kalipi thaagaali ! Gas uffff ! Pudina & Ginger kuda konchem danchi rasam Pindi theesukunte kuda gas pothundi !
@SS24p306
@SS24p306 10 месяцев назад
😂
@harishk225
@harishk225 3 месяца назад
With layer tiskovali
@challaharikrishna1385
@challaharikrishna1385 Год назад
sir... హెలికో పైలే బ్యాక్టీరియా గురించి దాని నివారణకు వాడే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియో లో చెప్పండి plz..
@ramadevi9262
@ramadevi9262 Год назад
నేను. ఈ వీడియో. చే య మని.. అడుగు. దామను కున్న... ఏమైనా అనుకుంటారని.. అడగలేదు 😁👌👍🌹
@anudama1967
@anudama1967 Год назад
Thank you , thank you, thank you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ilovepurepeople
@ilovepurepeople Год назад
👌👌అండి ,మీరు చెప్పాక ఇంక తిరుగులేదు
@ratnababu3373
@ratnababu3373 Год назад
Thank u sir
@m.sriramulu9255
@m.sriramulu9255 Год назад
బాబూ నీవు ఇలాంటివి చెప్పి పుణ్యం కట్టుకుంటున్నావు... దేవుడు నిన్ను చల్లగా చూడాలి.
@suneejaneelam6640
@suneejaneelam6640 Год назад
Thank you so much brother god bless you 🙏🙏🙏🙏
@kokasujatha3719
@kokasujatha3719 Год назад
Dr. Ravikanth gariki 🙏. Nijam ga meeru chaala chaala great. Heart off 👏👏👏👏👏. Meeru
@kokasujatha3719
@kokasujatha3719 Год назад
Meeru prajalaki chaala manchi health tips cheputhunnaru.
@hiiiiiiiii223
@hiiiiiiiii223 Год назад
me free service ki so happy god bless u
@venugangadharchebolu5219
@venugangadharchebolu5219 7 месяцев назад
Sir, Your videos are very good informative. You are serving patients by sharing and educating. This is the one of the greatest things of you.
@bks3819
@bks3819 Год назад
Mee suchanalu Chala upayogakaranga unnayee. Thank-you doctorgaru.
@sathya4808
@sathya4808 Год назад
Intha varaku evaru cheppaledu doctor garu. Very good advice.
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 Год назад
Shanaga pappu gurinchi danantha kammati vishayalu chepparu.laddu, mysore pak, inkenno lottalesukuntuu thintam kaani, meeru cheppe varaku teleedu intha manchi nutritious food ani.thank u Dr handsome .
@ramuamukapati3437
@ramuamukapati3437 7 месяцев назад
పుట్టనలు... మంచి శెనగలు... గుడ్డు( only Boiled).... పాలు ( without sugar)...
@venkatvenkat4388
@venkatvenkat4388 4 дня назад
Tq u sir.this kind of information is very useful sir
@umaamara2225
@umaamara2225 Год назад
Kitchen lo sadarnam GA dorike sanagapappulo inni poshakalu vitamins vunnaya Dr Garu meeru chepunte ventane putnalu thinayali anipiatundi me words lo yadho magic vundhi Yakima chaos chakkaga vivaristaru mana Ravi Kanth Dr Garu
@kavyanyalam6376
@kavyanyalam6376 Год назад
My favorite doctor🙏🙏
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Год назад
Same
@kokasujatha3719
@kokasujatha3719 Год назад
Sir. Sir you are most intelligent person. Meeru inni vishayalu chepthunnaru. Vintunte chaala aashcharyam ga untundi
@naveensrikakolapu6739
@naveensrikakolapu6739 Год назад
నమస్తే డాక్టర్ గారు . స్వీట్ కార్న్ గురించి చెప్పాఅంది.
@manitej3308
@manitej3308 11 месяцев назад
Thank you sir 🙏
@rajanirajani2482
@rajanirajani2482 Год назад
Good explanation tq Doctor garu 👍 💐 GOD bless you 🙏
@anitham7544
@anitham7544 Год назад
Thank you doctor you are the best doctor in the world You are treating us without consultant feee....
@Siri00179
@Siri00179 Год назад
Doctor గారు మేము చిన్నప్పుడు ఇవి తినే పెరిగాము బటాని పల్లీలు ఉప్పు శనగలు శనగ బెల్లం ఉండలు మరమరాలు వగైరలన్నీ తిన్నాము
@mdkarishma5399
@mdkarishma5399 Год назад
pathakaalamulo thine food snaks antha healthy ayinavo chepparu meelantivaaru chebithe ayina vinte chala manchidi Tq sir looking so handsome good smile
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Год назад
ఇలాంటివి చాలా చెబుతున్నందుకు . కృతజ్ఞతలు సార్..
@anushagurram4328
@anushagurram4328 Год назад
sirrrrrr korrala gurinchhi cheppande sir plzzzzzzzzzzzzz
@bsridevi6006
@bsridevi6006 7 месяцев назад
Miru Anni vishayalu chala baga vivaram ga chebutaru. Ma husband ki heat body ayanaku ekkuvaga mukkolo vedi pokkulu noti putha ekkuvaga vastu vuntaye. Kobhari bhondam sabja ginjalu ivanni tagutu vuntaru taginappudu kodiga taggi malli vastunnaye emicheyali pls vivarinchandi . B vitamin tabs kuda vesukuntunnaru.
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 Год назад
Andarni nachutai taste lo..its simple n good ..tqu andi
@amarpawar5344
@amarpawar5344 Год назад
Thnq very much sir, u r doing good job 🙏🙏🙏
@kancharlasujatha4596
@kancharlasujatha4596 Год назад
Manchi ga chapparu sir
@mihikaannett7016
@mihikaannett7016 Год назад
Psoriasis gurinchi chepandi sir plz 15 years nundi bhadhapaduthuna plz
@mohanaiahkura8430
@mohanaiahkura8430 Год назад
Thank you very much sir. The simple putnaalu we eat in Telangana area from childhood as time pass item is so useful for people with diabetes. Kura Mohanaiah from Hyderabad
@mbgjephaniah7623
@mbgjephaniah7623 Год назад
Mamu sanagapapulo belam calupuconi tentam sir 👍👌👌👌🌹
@vinayasujatha5996
@vinayasujatha5996 10 месяцев назад
Chala clear ga chepparu sir. Thank you so much sir for valuable info
@the.outsider
@the.outsider 9 месяцев назад
Sir your smile makes us happy....thank you so much
@muraliparimi8095
@muraliparimi8095 Год назад
Sir Me videos mammalini chala inspiresion chestunnaru chala Thank you sir God bless you
@ravikumarv3083
@ravikumarv3083 Год назад
Hats off to you sir, you're doing a great job. Thank you for sharing.
@ssgiri8998
@ssgiri8998 Год назад
Sir you are great i am proud of you sir credit goes to your parents are
@padmajapadma9128
@padmajapadma9128 Год назад
Doctor garu god is there antaru Kane Meray doctor god edhe Negam antha Baga cyayputharu doctor god bless you 🙌🙌👌👌👍
@sujathakorlam4946
@sujathakorlam4946 Год назад
👏👏👏Roasted chana dal with outer shell is more nutritious ( has fiber)..
@umashyamala2279
@umashyamala2279 11 месяцев назад
Thank you Sir for your useful guidance and information.Please donot discontinue as very few people like you give valuable information.God bless you and your family.
@vanij5227
@vanij5227 Год назад
Good after noon daily chatnythintamu veetigurinchi inthavishayam cheppinaduku dhanyavadhalu
@avrsiri6144
@avrsiri6144 6 месяцев назад
Good information doctor garu. thank you sir🙏
@anapurapunagaraju292
@anapurapunagaraju292 Год назад
Dr Gaaru meeru chala baga chepparu
@rallapalliprameelarani9717
@rallapalliprameelarani9717 Год назад
Manchi useful vedio sir mee okka video antamandi ki good health ni andistundi sir 🙏🙏🙏🙏
@krishnakumari4875
@krishnakumari4875 Год назад
🕉💐Good morning Happy Deepavali meeru chaala manchi vishayalu chakkaga chepparu dhanyavadalu God bless you always babu
@vraon4080
@vraon4080 Год назад
Great Doctor Ravi Kiran garu . You are giving very valuable and useful health tips. God bless u with good health and wealth.
@nandadandu3077
@nandadandu3077 Год назад
Super , very easy simple to get , low cost with so much of protein and other vitamins available in hand ful of putanal Papu. Thanks for making such good awareness for diabetics . God bless you Dr.
@abmk9033
@abmk9033 Год назад
God bless u sir నేను మీ ఫాలోవర్ని ..
@shaiklalbeebi534
@shaiklalbeebi534 Год назад
Meeku padabhivandanamulu.meeru challaga nindu nurellu brathakali
@venkat-sv1rs1ls2l
@venkat-sv1rs1ls2l Год назад
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారూ
@dhanalaxmim2628
@dhanalaxmim2628 Год назад
God bless you thank you so much Om Nama Shivaya😮😮🥀👌🏊‍♂️💎🍎
@nagabharani2512
@nagabharani2512 Год назад
Intha manchi chesthayani inthavaraku theleedu sir thanks
@sudhavani4177
@sudhavani4177 Год назад
Putnam.. kobbari kalipi chutney cheestam...meeru cheppina taruvatha batanilaa tineyvocchu...good information thammu..👍👌🙌👏
@arraju06
@arraju06 Год назад
Add fresh coconut and little Bella. Gives taste and easy to eat more.
@johnsonp1396
@johnsonp1396 Год назад
You always my favourite doctor
@raghavsirprsmurthyphysics898
Thank you very much ravi sir for your educating videos. Information from authentic source gives confidence and removes dilemma. Thank you 🙏🙏
@venkatraosadu2172
@venkatraosadu2172 Год назад
Good morning sir . God bless you. Sir.
@draja9595
@draja9595 Год назад
Thanks For Valuable Information Sir🙏🙏🙏
@padmvathikotha4521
@padmvathikotha4521 Год назад
Thanks Dr garu Manchi vishayalu teliparu 🙏🙏
@thulasibharat9828
@thulasibharat9828 Год назад
We can make dry or wet chutney and can have with chapati or with Rice (Little rice and more chutney)
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 Год назад
Dhanyavadalu sir,, sanapappu gurinchi maa apohalu tholaginchaaru.
Далее