Тёмный

Hindu Colony in Pakistan | Hindu life in Karachi | Temples and Traditions | Ravi Telugu Traveller 

Ravi Telugu Traveller
Подписаться 783 тыс.
Просмотров 413 тыс.
50% 1

#indianinpakistan #hindutempleinpakistan #pakistanhinduvillage
Pakistan Hindu People Life style
Pakistan Hindu Life in Karachi
Temples and traditions in Pakistan
Vibrant Hindu Colony in Karachi
Pakistan Hospitality
#kumariauntystreetfood
#shanmukhjaswanth
Hindu Muslim Unity in Pakistan
Bhagavad gita in urdu language
First Telugu Traveller in Pakistan
Is Pakistan safe at Midnight
Pakistan Telugu Vlogs in Pakistan
How developed is Pakistan
Which food is better? Indian or Pakistani
Explore the vibrant Hindu locality in Karachi, Pakistan showcasing the peaceful co of the Hindu community in a predominantly Muslim country. Witness the Swami Narayan Temple, where more than 5,000 copies of the Bhagavad Gita are printed in Urdu and English. Experience the essence of Hindu culture through the beautifully decorated Kali Mandir and the authentic vegetarian food served at the temple. Join us as we delve into the unique blend of traditions and festivities that thrive in this diverse neighborhood.
Please watch my other Telugu Videos as well:
Iraq Series Part 1: • Video
IRAQ series Part 2: • Video
IRAQ series Part 3: • Video
Gilgit Baltistan (POK) Part 1 Video: • First Telugu Vlogger i...
Gilgit Baltistan (POK) Part 2 Video: • First Telugu Vlogger i...
Lahore Part 1 Vlog: • Pakistan 🇵🇰 Telugu Ser...
Lahore Part 2 Vlog: • Video
Gilgit Baltistan to Islamabad: • Telugu Indian in Pakis...
Saudi (Jeddah) Vlog 1: • Video
Saudi (Jeddah) Vlog 2: • Video
Edge of the World (Saudi Arabia) Vlog: • Video
Video Tags: Hindu Colony in Pakistan | Hindu life in Karachi | Temples and Traditions | Ravi Telugu Traveller
#ravitelugutraveller #rttvlogs #travel #traveller #travelvlog #adventure #telugutraveller #traveling
Timestamps:
00:07 Bhagavad Gita Print in Urdu ✨
00:13 5,000 Copies Printed 📚
00:26 Swami Narayan Temple Visit 🕍
00:50 Swami Narayan Temple Karachi 🕌
01:20 Hindu Family in Pakistan 🙏
02:58 Temple Visit Continues 🚶
03:16 Warm Welcome Received 💛
03:28 Positive Interactions 🤝
03:38 Hindu Religious Items Discussed 🕉
03:47 Hindu Calendars Observed 🗓️
03:58 Hindu Culture Appreciated 🌺
04:15 Hindu Traditions Embraced 🙏
04:20 Calendar Creation Noticed 🖼️
04:25 Appreciation for Hindu Crafts 🌟
04:31 Lord Shiva's Presence Acknowledged 🕉️
04:36 Hindu Influence in Pakistan 🕌
04:42 Hanuman Statue Spotted 🐒
05:02 Hindu Posters Displayed 🖼️
05:09 Chennai Express Poster Mentioned 🚆
05:16 Busy Life in Karachi Mumbai 🏙️
05:28 Religious Events Discussion 🕌
05:46 Safety Assured in Pakistan 🛡️
05:51 Peaceful Interactions Celebrated 🕊️
06:15 Bhagavad Gita Production Acknowledged 📖
06:21 Multilingual Gita Copies 📚
06:58 Temple Visit Highlights 🌟
07:58 Historical Building Explored 🏛️
08:28 Pre-Independence Facts Revealed 🇵🇰
09:13 British Influence Recognized 🇬🇧
09:18 Lively Exploration 🏞️
09:39 Hindu Locality Discovered 🏡
09:47 Hindu Community Identified 📿
09:56 Amazing Hindu Presence 🙌
10:51 Hindu Houses Appreciated
11:27 Hindu Festivals Discussed 🎉
12:04 Swaminarayan Temple Highlighted 🕉️
12:09 Community Unity Emphasized 🤝
12:16 Peaceful Coexistence Noted 🏡
12:54 Pakistani Culture Displayed 🇵🇰
13:24 Interactions with Locals 🙋
13:57 Mobile Devices Speculated 📲
17:27 Cultural Vibrancy Celebrated 🎉
17:35 Unity in Diversity Recognized
18:06 Peaceful Coexistence Emphasized 🕊️
18:13 Hindu Community Explored 🏡
18:55 Gratitude Expressed 🙏
19:04 Cultural Exchange Exemplified 🗺️
19:21 Friendly Interactions Encouraged 🤝
20:31 Store Visits Highlighted 🏪
20:43 Religious Items Displayed 🕯️
20:50 Culinary Preferences Share
21:23 Festive Spirit Captured 🥳
21:30 Festive Celebrations Anticipated 🎉
22:22 Community Engagement Highlighted 🤝
22:41 Religious Dietary Practices Followed 🥗
22:54 Unique Temple Practices Shared 🕌
25:24 Traditional Songs Enjoyed 🎵
26:16 Musical Interludes Enjoyed 🎼
26:23 Regional Celebrations Noted 🎉
26:35 Linguistic Conversations Held 💬
26:42 Astonishment Expressed 😲
26:55 Temple Exploration Continued 🕵️
27:08 Devotional Insights Shared 🕊️
27:22 Humble Gestures Acknowledged 🤲
27:30 Personal Experiences Reflecte...
Please connect on Instagram for more travel content:
/ soaringeagletrots
Please connect to my English You Tube channel:
/ soaringeagletrots

Опубликовано:

 

21 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@ramuboggaram
@ramuboggaram 4 месяца назад
పాకీస్తాన్ లో ఉన్న హిందువులని,ఆలయాలని చూసి చాలా సంతోషంగా ఉంది థాంక్యూ రవీ.అసలు ఇంత చక్కగా హిందువులు అక్కడ జీవిస్తున్నారు అని చూసి చాలా ఆశ్చర్యం సంతోషం కలిగాయి.వాళ్ళను దేవుడు చల్లగా చూడాలి.వాళ్ళకు మంచిరోజులు రావాలి.వాళ్ళు ఇంకా సంతోశంగా సౌకర్యంగా స్వేచ్ఛగా జీవించాలి అని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes indeed ! Baaga chepparu … thanks a lot for your support
@tippanachandu9928
@tippanachandu9928 4 месяца назад
మరి ఒకప్పుడు 25 percent ఉన్న హిందువులు 1 percent కి హిందువుల population ఎలా తగ్గింది?😂😂😂😂నిజంగా హిందువులకు స్వెచ్చ్ ఉంటే అక్కడ ఒక హిందూ కు ప్రెసిడెంట్ మరియు పీఎం అయ్యే హక్కు లేదు అని వాళ్ళ రాజ్యాంగం క్లియర్ గా చెప్తుంది....అదేనా హిందువుల బాగా ఉండడం అంటే
@sannthoshgoud369
@sannthoshgoud369 4 месяца назад
హిందూ లకు రక్షణ లేదు బయ్యా
@proudtobeindian4701
@proudtobeindian4701 4 месяца назад
​@@tippanachandu9928 india lo minorities kante bagane unnarule pakistani minorities. Pm president ayye hakku minorities ki ledu yendukante Constitution lone undi ala. Politician aithe avvachu minorities ni represent cheskovachu. Meeru india lo amanna Muslims ni CM pm chesara secular country aina kuda. Pakistan lo yela expect chestav. Vallu happyga, comfort ga, covinient ga unnaru that is more than enough. India lo undi unte vallu kuda andhbhakt aipoyi undevallu, india lo undi unte antha happyga unde vallu kadule, 5 kilola ration tho batakalsi vachedi 😂😂😂😂...
@tippanachandu9928
@tippanachandu9928 4 месяца назад
@@proudtobeindian4701 అయితే మరి మీ ఫ్యామిలీ కి పాకిస్తాన్ పొరసత్వం తీసుకో వచ్చు కదా మరి ఎందుకు భయం?🤣🤣🤣రోజుకో దీపావళి జరుగుతుంది ఎక్కడ జరుగు తుందో కూడా తెలియదు అని భయమా?🤣🤣🤣 మరి పాకిస్తాన్ లో ఉన్న హిందువులు భారత్ కి వస్తున్నారు కానీ భారత్ లో ఉన్న ముస్లిం లు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళడం లేదు?🤣🤣🤣ఆ 5 కేజీ బియ్యం కూడా దొరకక బిచ్చం ఎత్తుకో వలసిన పరిస్థితి వస్తుంది అని భయమా?🤣🤣🤣లేక అల్లాహ్ kaapaada ledu Ani bhayama?🤣🤣🤣Desam Hindu Muslim perutho విడిపోతే మళ్ళీ హిందూ దేశం secular Desam yela అవుతుంది?🤣🤣🤣🤣 మీ ఇంటిలో వారు పాకిస్తాన్ కి వెళితే అక్కడ అడక్కు తింటారు అని భయం leda allah కే bichcham లేదు ఇంకా నాకు ఏమీ istadu అని bhayama?🤣🤣🤣🤣
@rajugandham3887
@rajugandham3887 4 месяца назад
పాకిస్తాన్లో ఇంత మంది హిందూ కుటుంబాలు ఉంటాయని వారి ఇళ్లపైన స్వస్తిక్ త్రిశూలం ఓంకారం పెట్టుకుంటారని నేను అస్సలు ఊహించలేదు అన్న Really Great video & thank you 🤝
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a lot … Enno apohalu kada bro
@sureshkumar-wi6fq
@sureshkumar-wi6fq 4 месяца назад
ss
@healthcarebharath
@healthcarebharath 3 месяца назад
@@RaviTeluguTraveller పాకిస్తాన్ లో ప్రస్తుతం హిందూ జనాభా శాతం ఎంత?
@hemalathapippalla
@hemalathapippalla 4 месяца назад
Jai shreeram - అనడం అదీ, పాకిస్తాన్ దేశం లో, గ్రేట్ రవి గారు.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
❤❤❤
@rajeshwairirajeshwairi7042
@rajeshwairirajeshwairi7042 4 месяца назад
Kalalo neelu vachaye tq
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 4 месяца назад
But in india they have 3.5 Lakh Majids..
@hemalathapippalla
@hemalathapippalla 4 месяца назад
@@vigneshwarreddy9762 how many majida they have? That is not, Pakistan people giving slogans about our god. "Jai shreeram".
@Blackwidow559
@Blackwidow559 2 месяца назад
@@hemalathapippalla Pakistan's ayna partition time lo akkade irrukupoyaru....anduke vaalu kapadthunaru akkada......Leda Hindus chala small no. Lo untaru......
@vijaysinghthakur3338
@vijaysinghthakur3338 4 месяца назад
గొప్ప గొప్ప సాహసాలు కొందరికే పరిమితం సాధ్యం మన పురాతన కాలం రక్త సంబందీకులను ఆత్మ బంధువులను చూస్తుంటే ఊహించని సంఘటనకు సజీవ సాక్ష్యం ఈ రూపకల్పన దృశ్యం నయనాలు చర్చే లున్నాయి .వారి నివాసాలు సంతోషకర జీవనం , ఉర్దూ లో భగవత్ గీత చూసి అచ్చార్యం కలిగింది ,పాక్ లోమన భారత హిందూ ధర్మం దేవాలయాలు అధ్భుతం రవి గారు మీకు వేల వేల నమస్సులు 🎉❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Chala thanks brother
@venkatkatikola6058
@venkatkatikola6058 4 месяца назад
చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యామన్న పాకిస్తాన్లో మన ఆలయాలను చూస్తుంటే కళ్లెంటి నీళ్లు చెమగిల్లుతున్నాయి జై శ్రీరామ్ అన్న ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Shreeram bro
@kaladar5377
@kaladar5377 4 месяца назад
పాకిస్థాన్ ఒకనాటి హిందూ స్థలమే .. 1940 ' s లో రాజకీయ విబేధాల కారణం గా విడిపోయింది...
@mrakraju
@mrakraju 4 месяца назад
మీరు ఈ విధంగా పాకిస్తాన్లో చూపించే హిందూ దేవాలయాలు, హిందూ ప్రజల జీవితాలు చాలా బాగున్నాయి
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Super 🙏
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 3 месяца назад
Mari Muslims & Pakistan pina edche vaallu, Muslims & Pakistan vaalla Madda cheekandi notlo pettukoni.
@ranganathalampally1536
@ranganathalampally1536 4 месяца назад
చాలా శ్రమించి పాకిస్తాన్ లో మన హిందువుల గురించి మరియు మన దేవాలయాల గురించి బాగా చక్కగా చూపించారు. ధన్యవాదములు 🙏😊. పాకిస్తాన్ లో మన హిందువులందరిని మరియు హిందూ ధర్మాన్ని ఆ దేవుడు చల్లగా కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏 జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు 🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Shriram! Thanks for your feedback
@pramakwt9538
@pramakwt9538 4 месяца назад
పాకిస్తాన్ అది కరాచీ లో మన హిందూలు ఉండడం చాలా సంతోషం గా వుంది రవి బయ్యా మీరు చేసి వీడియో లో నిజాయితీ వుంది బయ్యా కంగ్రాట్స్
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a lot
@ayushjemmy8950
@ayushjemmy8950 4 месяца назад
Boggu undi provarty indus akkada road pakka na tindi leka tent lu kuda sariga lekha unnaru,kasta rich ga unde induvalanu chupistunnadu itanu adi questions pakkana Muslims fnd pettikoni adugutunnadu akkada prethidi watch chestaru baga unnam ane chepputaru reality neku teliyali ante pak youtub channel ki velli chudu
@hemalathapippalla
@hemalathapippalla 4 месяца назад
Ravi గారికి మీకు మా అభినందనలు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks andi
@t.srinivas7044
@t.srinivas7044 4 месяца назад
అక్కడ కూడా హుండీలో వేసిన డబ్బులు ప్రభుత్వం తీసుకుంటుందా, లేక ఆ గుడికే చెందుతుందా
@GayathriK-re7wt
@GayathriK-re7wt 3 месяца назад
@@t.srinivas7044 Pakistani govt thisukuntaru
@subburao7559
@subburao7559 4 месяца назад
కృతజ్ఞతలు సర్ 👍❤️. పాకిస్తాన్ వెళ్లి అక్కడ అన్నీ చూసి రావడానికి ఎంత ఖర్చు అవుతాది అండీ 🤔😇!.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
First visa dorukithe chaaala chaaala cheap.. India laaa vuntai prices
@user-cl5dg5oy8k
@user-cl5dg5oy8k 4 месяца назад
Chala thakuvane karchu avthadi…. endukante chudadame kani thirigi ravadam undhuka
@darapupadmaraju9708
@darapupadmaraju9708 4 месяца назад
ఇక్కడ అక్కడ అని తేడా లేకుండ ఎక్కడైనా తెలుగు వాడి దమ్ము దైర్యం ని చూపించే నికాసైనా తెలుగోడు మన రవి అన్న నిన్ను అభిమానించే చాలా మందిలో నేను కూడా With ❤ పద్మరాజు - శ్రీకాకుళం
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Chaala thanks brother ! Lots of love
@goobalaprasad6624
@goobalaprasad6624 4 месяца назад
నా హిందూ భాంధువులు ఎక్కడున్నా బాగుండాలి,,,బాగుంటారు,,,జై శ్రీరామ్🙏🙏🙏👍👍🇮🇳
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Shriram
@sreeharibuduri110
@sreeharibuduri110 4 месяца назад
.. పాకిస్తాన్ వీడియోస్ మహా అద్భుతం రవి గారు ఎవరు చూపించలేని మనం చూడలేని దాన్ని చూపించినందుకు చాలా ధన్యవాదాలు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
My pleasure, always thrilling to travel through Pakistan….
@majjicnu577
@majjicnu577 4 месяца назад
రవి గారు చాలా సంతోషం పాకిస్తాన్ సీరీస్ చాలా అద్భుతం అండి నిజంగా ఇది గ్రేట్, ఎందుకంటే తెలుగువరయుండి మీకు అవకాశం రావడం,నేను తెలుగువాడిగా గర్విస్తున్నాను ఇంకా ఇలాంటి సీరీస్ ఎన్నో చేయాలి మీరు ధన్యవాదాలు . 🙏🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Tappakunda andi ! Thanks a lot
@nareshvlogsentertainments4873
@nareshvlogsentertainments4873 4 месяца назад
అద్భుతం చాలా చాలా సంతోషం అన్న పాకిస్తాన్ లో మన హిందూ దేవాలయం చూపించినందుకు ఆ దేవుని ఆశీస్సులు మీకుండాలి అన్న 🎊🎉🎉🌹🌹🌹
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a lot ❤
@althafmd7148
@althafmd7148 4 месяца назад
Ravi....... అద్భుతః👌 జైశ్రీరామ్, అల్లాహుఅక్బర్. 🇮🇳 జైహింద్ 🇮🇳
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Shriram Jai Hind 🇮🇳
@proudtobeindian4701
@proudtobeindian4701 4 месяца назад
Allahu akbar🎉🎉🎉❤❤❤❤
@HINDUSTHAN-ci7xs
@HINDUSTHAN-ci7xs 4 месяца назад
Jai Sriram 🚩🕉️🛕Hindustan Jindabad 💪🚩
@user-yi3db3ww9h
@user-yi3db3ww9h 3 месяца назад
Jai sri ram🕉️🕉️🕉️
@user-kd8tu9qo2b
@user-kd8tu9qo2b 3 месяца назад
ALLAH HU AKBAR BHAI abi ap logo ko yaken huwa Hamra piyara Pakistan 🇵🇰 mai kisi k sath zulum nhi or Hindu ko boht protocol di jati hay or ap hamasha 🇵🇰 Pakistan or Pakistanio ko ya bolta hu k Pakistan mai Hindu mar zulum huta hai koe zulum nhi enko bohat azadi di gai ha yaha Pakistan zandabad🇵🇰🇵🇰🇵🇰
@gummadisadhi9997
@gummadisadhi9997 3 месяца назад
పాకిస్తాన్ కూడా హిందూ దేశంగా మారే రోజులు చాలా దగ్గర ఉన్నాయి లోకో సమస్త సుఖినోభవంతు హిందూ ధర్మం ఉంటేనే ఈ ప్రకృతి ఉంటది
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
😀😀😀
@greentiger4740
@greentiger4740 3 месяца назад
😅
@narshimulunarashimulu
@narshimulunarashimulu Месяц назад
పాకిససన్లో ని హిదువుల్లో కులాలు లేవు ఇస్లాం దేశంలో హిందువులు ఆత్మ్మగౌరంగా బ్రతుకుతున్నారు కానీ ఈభరత్ లో హిందువుల్లోని లోన్ని కులాల వారిని అతి దారుణంగా అవమానిస్తున్నారు..... ఎంత నీచ్చుల్లో ఈ విధేస్యులు
@Chandu12.-ch_
@Chandu12.-ch_ 9 дней назад
Navvuthaventra yadavaa
@purushottambrahmachari3659
@purushottambrahmachari3659 4 месяца назад
ఈవీడియో నాకెంతో నచ్చింది. ధన్యవాదాలు. God bless you.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Super , check other videos also in Pakistan series
@mikannayyayatralu7225
@mikannayyayatralu7225 4 месяца назад
మీరు చేసిన వీడియో చూడడానికి చాలా బాగుంది మరి వాళ్ళందర్నీ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ❤ కాకపోతే నాకు ఒక్క బాయం అక్కడి వాళ్ళు వీడియో చూసి అక్కడ ఉన్న మన హిందువులకి హని చేయకుంటే అదే పదివెలు జై భోలేనాథ్ 🙏 Super Ravi anna
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Okay 👍
@proudtobeindian4701
@proudtobeindian4701 4 месяца назад
Adi india kadule anavasaranga minorities ni himsinchadaniki 😂😂😂😂 minorities ni himsinche alavatu bhagwa brigades ki, so called hindutva government ki untudi ... Ee vlogs chuste ne ardham avutundi Pakistan islamic country aina kuda secularism full ga undani....
@vijayalakshmir261
@vijayalakshmir261 4 месяца назад
Ha oka pakka chusi santhosinchaku ....ikkadiki vasthuna hindu refugees ni chusi vallatho direct velli mataldu appudu thelusthundi ekkada minorities' ki Baga mepinvhatam valal prabhuthvam Inka majority people paiki tirigi champutham ...oka ganta polishulu lekapothy hinduvulni champestha ani statement ichentha swecha vundi ..ade akkada hindu ni Ani brathakamanu ...vallu Anni musukuni salam kotti vuntunaru kabatti aa matram vunnaru ...ikkada ...annitiki minorities' Ani chepoukuni majority people paina open ga challenges chesi kuda happy ga vuntaru adi bharatha Desam lo vunna minarity ki pakisthan lo vunna minarity ki Theda ...ayina pakisthan lo minarity happy ga vunnaru ante navvosthundi....vellipondi milantollu andaru ...ma bhumiki bharatha bharam thaggudhi
@gopikrishna9121
@gopikrishna9121 4 месяца назад
Thanks to Sameer ka vlogs for helping ravi
@dattu104
@dattu104 4 месяца назад
So called hindutva country ina konni lakshala Muslims hai ga jeesvisthune hinduvulani rechagotte vidanga matladthunnaru milaga ina ponile le secularism Ani urukuntunam siggundali ado okati vagadaniki
@burammadduleti5182
@burammadduleti5182 3 месяца назад
కలికి జన్మించారు. హిందూ మత సాంప్రదాయం వర్ధిల్లుతుంది. జై శ్రీ రామ్.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
🙏🙏🙏
@mbharathi869
@mbharathi869 4 месяца назад
నాకైతే నా బంధువులను చూసిన ఫీలింగ్ వచ్చింది
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Super bro
@mohammedshaik7113
@mohammedshaik7113 4 месяца назад
ఇండియా లానే ఉంది సేమ్. ఎవడైనా ముస్లిం మీరు అన్న మాట మాట అంటే 😮, జస్ట్ ఆస్కింగ్
@jolamjangaiah6975
@jolamjangaiah6975 4 месяца назад
Hai anaa🎉❤ I love your videos anaa thanks you anaa
@VenkatG-vz3sb
@VenkatG-vz3sb 4 месяца назад
మన ద్వార అక్కడి హిందువులకు ఏదైన చెయ్యగలమా
@mohammedshaik7113
@mohammedshaik7113 4 месяца назад
@@VenkatG-vz3sb ఇక్కడ చెయ్యి భయ్యా లక్షల్లో కోట్లల్లో ఉన్నారు
@venkateswararao416
@venkateswararao416 4 месяца назад
They are living with great struggle. Hatsoff to hindus.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes indeed
@PrasadNadapana-jq6sq
@PrasadNadapana-jq6sq 4 месяца назад
అన్నా నువ్వు చేసే సాహసం సూపర్ అంటే సూపర్, 🙏🙏🙏🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a lot
@shekarshekar7623
@shekarshekar7623 4 месяца назад
చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. పాకిస్తాన్ పోయి మరి వీడియో పెట్టి నందుకు. మన హిదు బంధువులు 🙏🏻🙏🏻🙏🏻
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Pleasure sir
@yellapullaiahdandgala4127
@yellapullaiahdandgala4127 4 месяца назад
ధన్యవాదాలు సార్ .మనసాంప్రదాయాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిoచే మన పూర్వ వంశ వృక్షం వున్న రాముని వారసుల భూమి. మళ్ళీ మనం కలిసే కాలంవస్తుందనే ఆశిస్తూ వుంటాను
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
👍🙏🙏👍
@enjoylifewithbalance7226
@enjoylifewithbalance7226 4 месяца назад
తగ్గేదెలా. చాలా బాగా చూపించారు రావి గారు. దేవుడు మీకు ఇంకా శక్తి మరియు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మీ శ్రేయబాలాషీ. అబిద్, అబూ దాబి నుంచీ
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Tappakunda sir ! Much appreciated
@Abhishekkumar-sc6ji
@Abhishekkumar-sc6ji 4 месяца назад
Jai Shree Ram 🙏🙏 Thanks for showing our Hindus bro and sis... love from Bihar🇮🇳 ❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Pleasure 👍🙏😍
@pavithrampavithra1448
@pavithrampavithra1448 3 месяца назад
మన భారతదేశం మొత్తం హిందువులే ఉండి ఉంటే చాలా బాగుండేది
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Okay 👍
@MaheshMahesh-dy7jv
@MaheshMahesh-dy7jv 3 месяца назад
Nilanti varu vunte bharath nashanam avuthadi prapanchamantha mana hinduvulu vunnaru valla paristhithi enti?
@gattisharma5395
@gattisharma5395 4 месяца назад
చెప్పినట్టే నిజంగా అద్భుతాలే చూపిస్తున్నారు మీరు హిందూ ఫ్యామిలీస్ని చూపించారు పాకిస్తాన్లో వావ్ గ్రేట్ నిజంగా చెప్తుంటే మీ యొక్క సాధ్యమేమో ఇలాంటి వీడియో సమీర్ గారికి ధన్యవాదాలు తెలియజేయండి మీ వెనక తిరుగుతు చూపిస్తున్నారు వారు వావ్ రవి ది గ్రేట్ గ్రేట్ ఉంటే సరిపోదు ఇలాంటి చూపించిన వాడికి లెజెండ్రీ వీడియోస్🙏🙏👌👌💐💐🌹🌹🙋‍♀️
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Chala thanks 🙏
@Devichowdary9
@Devichowdary9 4 месяца назад
Hi Ravi gaaru, Hindu families ni Pakistan lo chudatam chala happy ga undi,chala baga detailed ga explore chesaru,temples kuda ,really great andi, vallatho interaction,valla lifestyle really good to see them,ayethe next enka thrilling videos vastayee animata Baluchistan nundi,Thank you so much for your hard work andi,Keep Rocking and Keep Smiling andi.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
A lot of pleasure… much appreciated !!!
@Srikanth-uq7gp
@Srikanth-uq7gp Месяц назад
అధ్భుతం అన్నగారు ... మీ వల్ల Pakistan అంటే నిజంగా ఎలా ఉంటుందో తెలిసింది ... India 🇮🇳 లోని మీడియా , Politicians పాకిస్థాన్ ని బూచిగా , పాకిస్థాన్🇵🇰 Media , Politicians ఇండియా ని బూచిగా చూపిస్తున్నారు అన్న విషయం అర్థమైంది ... ప్రజలు ఎక్కడైనా ప్రజలే .. Really you are Great ...
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
100% correct
@dr.koyyasrinivasulu
@dr.koyyasrinivasulu 4 месяца назад
రవి గారూ మీరు సహృదయులు, ఇలాంటి విషయాలు మాకు చాలా చూపాలి.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks sir
@NOTA0001
@NOTA0001 3 месяца назад
ఇంకా అర్ధం చేసుకునే పద్దతి మారలేదు ఈ నార్మల్ జనాలకి ఏ దేశమైనా నార్మల్ people బానే ఉన్నారు ... కేవలము politicians వాళ్ళ సొంత ప్రయోజనాలకోసం మనల్ని వాడుకొని మనం కొట్టుకొనెట్టు చేసి వాళ్ళు లాభపడతారు ...... ఇంకా ఎప్పటికీ అర్దం అవ్తుంది ఈ భారత ప్రజలకి .... వేంకటేశ్వరా ...
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
👍👍👍
@ramakrishnasetty5132
@ramakrishnasetty5132 4 месяца назад
మీ వీడియో చూడటం చాలా సంతోషం.మీరు వీడియో చూపించే విధానం చాలా బాగుంది
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a lot
@rajeshdubbaka2660
@rajeshdubbaka2660 4 месяца назад
రవి గారికి చాలా ధన్యవాదాలు❤...జై శ్రీ రామ్❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Shriram
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 4 месяца назад
చాలా అద్భుతమైన పాకిస్తాన్ సిరీస్ చేస్తున్నారు మీకు ధన్యవాదములు సార్ 🙏చాలా ఆనందంగా ఉంది మన హిందూ బందువులని పాకిస్తాన్ లో చూస్తుంటే
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes indeed
@VincentanthonyNethala
@VincentanthonyNethala 4 месяца назад
1981 పాకిస్తాన్ లో హిందూ జనాభా 1.5%. 2017 లో 2.14%. సింద్ రాష్ట్రము లో 7% మంది హిందూ మతాని పాటిస్తారు. ఉమార్కోటి జిల్లా లో 52% మంది హిందూవులు సింద్ ప్రతములోని అనేక పట్టణలు లో హిందువులే మెజారిటీ. ప్రత్యేకంగా మైనారిటీ రిజర్వేషన్ నియోజకవర్గలు ఉంటాయి వీటికి ఎన్నికలు వుండవు. పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కూడా ఉంది వారి అభివృద్ధి కోసం. 1947 జనాభా లెక్కలని చూపించి పాకిస్తాన్ అంటే హిందువులకు వ్యతిరేకం అన్ని మభ్యపెడుతున్నారు. 1947 పాకిస్తాన్ అంటే ప్రస్తుత బాంగ్లాదేశ్ కూడా
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Wow you shared a lot of information 🎉
@allabakshushaik9576
@allabakshushaik9576 4 месяца назад
రవి గారు లాగ పాకిస్థాన్ వాడు ఇండియా వచ్చి యూ.పి, ముంబాయి, గుజరాత్,హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తిరిగి రవి గారు లాగ జై శ్రీరామ్ లాంటి ( పాకిస్థాన్ దేశ నినాదం ఏదైనా చెప్పి తే కొట్టి చంపేస్తారు) పాకిస్థాన్ వాడు ఇండియా వచ్చి నేను పాకిస్థాన్ అని చెప్పుకుని ఇండియా లో యూపి ముంబై లాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా తిరగ లేడు కారణం ఇక్కడి రాజకీయ అవసరాలకోసం పాకిస్థాన్ గురించి ముస్లిం మతం గురించి విషం నూరిపోసి ఉన్నారు అలా అని పాకిస్థాన్ ను సమర్దించడం కాదు రాజకీయాల కోసం అమాయక ప్రజలను ఇరుదేశాల రాజకీయ నాయకులు ,పార్టీ లు అమాయక ప్రజలను ఆ బలి మేకపోతు లాగ బలి చేస్తున్నాయి
@bharathithadigotla5101
@bharathithadigotla5101 4 месяца назад
@@allabakshushaik9576 pakistan lo hindus ki rights levu, daarunamina sthithi valladi, anduke ilaa videos thessthunnaru, elaagoo rights levu kabatti ilaanti chinna chinna vaatini allow chesthunnaru and he went to a hindu colony Same like old city. There are many pakistani bloggers who came to India and recieved love and earned money. If you want see videos.
@nageshgv2811
@nageshgv2811 2 месяца назад
@sidduthaviti3476
@sidduthaviti3476 4 месяца назад
🙏🙏🙏enni threats unna sontha dharmanni vidanadakunda nammukunna ilanti varu nijamaina hindhuvulu hats off to you bro
@jaggarao2312
@jaggarao2312 4 месяца назад
వాళ్ళందరికీ.. 🙏🙏🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes indeed 100%
@madhuhn5109
@madhuhn5109 4 месяца назад
ಪಾಕಿಸ್ತಾನ್ ಹಿಂದೂಗಳನ್ನು ನೋಡಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು. ರವಿ ನಿಮಗೂ ಪಾಕಿಸ್ತಾನ್ ಹಿಂದೂಗಳಿಗೂ ❤️ 🙏🙏🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Dhanyavadagalu
@MrFatobese
@MrFatobese 4 месяца назад
Meticulous & painstaking efforts by Ravi to show us what we are really interested to see .. unasked !! He read our brains..😊 Loved this video ..❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
So nice of you and thanks a lot
@cvnarasimhamurthy8060
@cvnarasimhamurthy8060 4 месяца назад
2:38 It's really nice to see you going on the path of dharma. Keep your good work and every Hindu should see as role model and stand for our faith. Thank you.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a lot
@DharmikAnurag
@DharmikAnurag 4 месяца назад
No words,excellent video , only RTT can do keep going. We expect more videos like this 💐💐💐💐
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Most definitely ❤
@PRAVEENKUMAR-pt1no
@PRAVEENKUMAR-pt1no 4 месяца назад
Jai sri ram.. ఒకప్పుడు ఆలోచించే వాణ్ణి పాకిస్తాన్ లో హిందుల పరిస్థితి ఎలా ఉందో అని కానీ మీ వీడియో వలన కోరిక తిరింది.. సూపర్ వీడియో.. ఇండియా లో నువు 1స్ట్ తొలి యూట్యూబ్... హీరో అన్న...🙏🙏🙏🚩🚩🚩🚩
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes brother
@tippanachandu9928
@tippanachandu9928 4 месяца назад
అరె బుర్ర తక్కువ గా ఈ రవి గాడు డబ్బు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ హిందువులు చాలా సంతోషం గా ఉన్నారు అని మన తెలుగు వారికి నమ్మించడానికి వీడు ఈ జుత్తుల మారి నక్క వేశలు వేస్తున్నాడు...హిందువులు నిజంగా బాగుంటే అక్కడ 25 పర్సెంట్ ఉన్న హిందువులు 1 పర్సెంట్ కి ఎలా తగ్గారో ఈ రవి గాడికి తెలుసా అసలు?...వీడికి విదేశీ డబ్బు రావడం తో అక్కడ హిందువులు బాగున్నారు అని చెప్తున్నారు...కానీ అక్కడ హిందువులు మరియు తమిళ్ ఫ్యామిలీ కూడా చాలా దిన స్థితిలో ఉన్నారు అది ఈ రవి గాడు chupinchadu
@ayushjemmy8950
@ayushjemmy8950 4 месяца назад
Bro tanu chupinchindi kasta rich ga undevalani like business chesukone valani pak youtub channel lo chudu road pakka tent lu kuda undavu inka tindi antava narakam
@tippanachandu9928
@tippanachandu9928 4 месяца назад
@@ayushjemmy8950 మీరు చెప్పింది 100 percent nijam ఎందుకంటే నేను రోజూ పాకిస్తాన్ లో హిందూ youtubers Aina harichand Ram మరియు హిందూ youtuber video లు చూడండి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది...ముఖ్యంగా తమిళ హిందువుల ఒక ఏరియా లో ఉంటారు వారిని చూస్తే తెలుస్తుంది మనం భారత్ దేశం లో ఉండి కూడా మన వాళ్ళు బియ్యం కోసం మతం మారుతున్నారు...కానీ వాళ్ళు మన హిందూ ధర్మం ను నమ్ముకొని ఉన్నారు
@greentiger4740
@greentiger4740 3 месяца назад
​@@ayushjemmy8950 alanti poor hindus india lo kuda unnaru
@sappaseenu339
@sappaseenu339 4 месяца назад
So nice Ravi, to be honest you shown the world how our hindus are interegated with pakistan culture and kweping pur tradition. It showa a communial harmony . As i can see though they miss india but they are very happy where they are. It ia eye opening to ua to keep aside the negativity and see the positive side of this video. Excellent you have done it again
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Hey bro ! Long time , welcome back to RTT
@pericharlasai7242
@pericharlasai7242 4 месяца назад
I am very happy to see hindu temple in Pakistan. No words to express for your guts to discover new places.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a bunch
@visveshtpt8448
@visveshtpt8448 4 месяца назад
Anna before independence Pakistan lo hindus population 25 %. Ippudu Pakistan lo hindus janaba 1.5%.
@abdulrahamanmunna
@abdulrahamanmunna 2 месяца назад
Thank bro, very courageous, truth will always prevail, false propaganda will always fail.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 2 месяца назад
Totally agree 👍
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 4 месяца назад
పాకిస్తాన్ ను చాలా ఓపిక గా చూపిస్తున్నారు bro . అక్కడి హిందువులను, మందిరాలను చూసి చాలా ఆనందమేసింది. నిజానికి హిందూ సంస్కృతి పుట్టినది అక్కడే. సింధూ నాగరికత దాని కి ఆలవాలం.‌అది వేదభూమి. పాకిస్తాన్ అనగా కూడా అదే అర్థం.‌కానీ ఆ అద్భుతమైన భూమి మనది (హిందువులకు) కాకుండా పోయింది. దురదృష్టం. మీరు ఆయా ప్రాంతాల ను కళ్ళకు కట్టినట్లు చూపించారు.‌ధన్యవాదాలు bro.🎉🎉🎉
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Baga chepparu 🙏 Really lucky to have gotten a chance to visit various parts
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 4 месяца назад
Amazing and unbelievable video Hindu families are living very peaceful and happy really wonderful video thank you Ravi Saab jai Sri ram 🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Shriram
@tippanachandu9928
@tippanachandu9928 4 месяца назад
Then you take Pakistan citizenship along with your family...why your family staying in Bharat....as well as possible you should take Pakistan citizenship then you knowing how peacefully living non Muslim in Pakistan 🤣🤣🤣
@MT-wp9su
@MT-wp9su 2 месяца назад
indeed. we need to stop watching indian saghni media
@lakshmim6229
@lakshmim6229 4 месяца назад
Hindus chala prasantamga unnaru akkada chala positive vibes vachhai super sir eppadenundo pak chudalanukunna naaku me vedio s tho ade nayravarindi chala thanks Ravi brother ❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Pleasure andi
@ravichidura7979
@ravichidura7979 3 месяца назад
ఇప్పటి వరకు మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వీడియోస్ పెట్టలేదు మీరు fast time పెట్యారు thanks రవి గారు 🤝
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
My pleasure bro
@GhantaRavi123
@GhantaRavi123 4 месяца назад
Interact with people is very interesting and polite 😊
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks brother
@shashivardhan8667
@shashivardhan8667 4 месяца назад
Chala santhoshamga vundhi ee video chusaka
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Pleasure bro
@U.kodangal-gk8on
@U.kodangal-gk8on 3 месяца назад
power of Bagvath Geetha it's not a region it's not a cast it's a manual of human life ❤ Krishna bhagavan Ki jai .......
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Yes 👍
@user-nx9xd3uc5v
@user-nx9xd3uc5v 4 месяца назад
I am very happy to see through Ravi Telugu person video about Hindu Temples Gods and our people residing in Karachi as United living in Hindu Colony with facing day to day trouble even also they maintained our Sanatana Dharma and Karma with friendly nature . I am proud to Shriman Ravi to take risk and dare to cover all this to show to Indians. Congratulations to Mr.Chauhanji and his friend to help Mr.Raviji. Dhanyawad. Jai Hind .Jai Bharat .Jai SreeRam.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
My pleasure sir
@krishnagavirni1131
@krishnagavirni1131 4 месяца назад
It was once part of India, and these are the residuals of Hinduism in Pakistan.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Okay 👍
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 4 месяца назад
Congratulations sir 💐 it shows how India has Respect in Pakistan 💐👑 .it reaches every Indian with help of our Respected " Ravi"so very much thanks sir! 💐🏆🗽.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Pleasure sir
@GVRamu
@GVRamu 4 месяца назад
This is one of the best video my dear Ravi garu....
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Much appreciated
@NirmalachaudharyNiru
@NirmalachaudharyNiru 4 месяца назад
I feel proud of you bro . your in real Indian bro all the best.god bless you bro 👍
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Much appreciated and thanks
@kachammakaburlu
@kachammakaburlu 3 дня назад
చాలా మంచి ప్రయత్నం చేసారు. విజయం సాధించారు. అందరి సందేహాలు తీర్చారు. మన హైదరాబాద్ లో పాతబస్తీ ఎలాగో కరాచీలో హిందూ ఏరియా.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 дня назад
Thanks 🙏
@radhae321
@radhae321 4 месяца назад
Wow amazing really goosebumps very informative video...just exquisite...❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thank you so much 😀
@justclips107
@justclips107 4 месяца назад
I really thank you very much, I saw Hindus temples by you only, I am feeling goosebumps, you are best traveller,, brother always be careful, ones again thanks Ravi Annayya, Next video kosam waiting. ❤🎉
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
So nice of you , coming soon
@jvramana9030
@jvramana9030 Месяц назад
చక్కని వీడియో. నిజంగా నమ్మలేని వింతే. అభినందనలు. చక్కటి వీడియో చేసి, విశ్వ మానవ సౌభ్ర్రాతృత్వానికి దోహద పడినందుకు. ❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
Thanks brother
@NarasingaraoMantri
@NarasingaraoMantri 10 дней назад
Very good Happy to see the Hindu temples in Karachi
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 10 дней назад
Yes indeed
@lalithanishtala1281
@lalithanishtala1281 4 месяца назад
Thank you very much. Chala bagunnai.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Much appreciated
@muralikrishna7271
@muralikrishna7271 4 месяца назад
చాలా గర్వంగా ఉంది వందేమాతరం
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
👍👍🙏🙏😍😍
@mehtav.j.290
@mehtav.j.290 4 месяца назад
Chamunda mata temple situated at Chotila near Rajkot Gujarat and facilities are roapway.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes sir
@colortheme-pv7gm
@colortheme-pv7gm 4 месяца назад
నువ్వు మాములోడివి కాదన్నా ఈ రోజు నేను కొత్త లోకాన్ని చూసేను 💗💗💗💗💗
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks 🙏
@luckyjain1821
@luckyjain1821 4 месяца назад
Love from chhattisgarh ❤❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Love back to you
@swathikuraram3515
@swathikuraram3515 4 месяца назад
Pakistan ante terarisom ani okate thelsu . Pakistan lo hindhus vuntarani mana temple s vunai ani first time chusthunna sir tq for this vlog .i am from Telangana
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Super bro
@niranjanreddyboreddy385
@niranjanreddyboreddy385 4 месяца назад
ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు అన్న పాకిస్థాన్ నుంచి, Still ఎక్కువ మంది చూడలేదు అంటే ఏందో జరుగుతుంది అన్న, నాకు కూడా మీ video notification రావటం లేదు అన్న.... Anyway చాలా గొప్ప వీడియో చూసిన feel ఉంది అన్న, Tq
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Chaaala thanks brother
@VijayaLakshmi-nl4cy
@VijayaLakshmi-nl4cy 3 месяца назад
బాబు రవి నిపున్యమా. అని పాకిస్తాన్ లోని మనదేవాలయాలు. చూసి చాలా బాగుంది నిఆశయానికి.భగవంతుడు. కాపాడు తాడు..ఆయుష్మాంభవా
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
🙏🙏🙏
@vanamalavardhan9028
@vanamalavardhan9028 4 месяца назад
Totally speechless Ravigaaru it’s Amazing you should be honoured from our PM modijee for this work
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a bunch ! Much appreciated
@cvideomathala
@cvideomathala 4 месяца назад
Yes his work has to be recognised
@praveenveerapraveenveera2943
@praveenveerapraveenveera2943 3 месяца назад
అక్కడ ఎవ్వరు కూడా బొట్టు పెట్టుకొని లేరు అంటే బొట్టు పెట్టుకునే స్వేచ్ఛ లేదా
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Bottu pettukune sampradayam Ledu .. enduku bayya anni negative ?
@0723SaraCh
@0723SaraCh 2 месяца назад
@@RaviTeluguTravellerమీ వీడియో ఇదివరకు వీడియోల లాగా లేవు. ‘మాటిమాటికి నేనే చూపిస్తున్నాను. మన ఛానెల్ లోనే వస్తాయి ‘ అన్న మాట ఒకటి. ఒక ప్రశ్న వేయగానే ‘నెగటివ్’ అని ఎందుకు అనుకుంటున్నారు ?పైగా వీడియోలో కూడా ‘మన వాళ్ళు నమ్మరు కదా’ అన్నారు మీరు ! ఎలా నమ్ముతాము ? ‘మీరు , మేము ఒకటి కాదు’ అని విడిపోయిన వారు ఒకటే అనుకుంటామా ? ఒకటా రెండా ? మతం పేరుతో పూర్వీకుల పైన జరిగిన దారుణాలు ! పోరాడిన మన పూర్వికులని ఆత్మలు అక్కడ ఘోషిస్తాయి ఒక్క ‘నెగటివ్’ అన్న మీ మాట తో !! అక్కడ హిందువులు బాగానే ఉన్నామనే చెప్తారు. ‘బాలేము’ అని చెప్తారా రవి గారు మీకు ? ఒకవేళ చెప్పినా, ఆ వీడియో పబ్లిక్ లో పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టే ! ఆ చిన్న పాయింట్ మీకు అర్ధం కాలేదా ? ఇక్కడ కామెంట్లు పెడుతున్న వారికి అర్ధం కాదా ?
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 4 месяца назад
తమ్ముడు చాలా బాగా చూపించారు. కానీ వీళ్ళకు పిల్లలు స్కూల్ వీళ్ళ కి ఉద్యోగం విషయం ఎలా ఉంటుందో తెలియదు. కాని చాలా బాగా అనిపించింది ఇక్కడ అందరు ఒక చోట ఉన్నారు. 🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Correct andi
@tippanachandu9928
@tippanachandu9928 4 месяца назад
అక్కడ హిందువులకు ప్రెసిడెంట్, పీఎం అయ్యే హక్కు లేదు,హిందువులకు minority schools వుండవు,తమిళ్ ప్రజలు పాకిస్తాన్ లో వున్నారు ఇప్పటికీ కానీ హిందువులు మరియు తమిళ్ వాళ్ళ పరిస్తితి చాలా దారుణం గా ఉంది....అదే ఇక్కడ minority లకు అన్ని అందిన కూడా ఏమి లేవు అని అంటారు
@snipershots6597
@snipershots6597 3 месяца назад
Thank you for making harmony between all religions bro… not like others who spill venom and try to divide
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Absolutely yes always bro
@srinud1840
@srinud1840 3 месяца назад
Great Anna jai Sriram
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Jai Shriram 👍
@allabakshushaik9576
@allabakshushaik9576 4 месяца назад
రవి గారు ఆ...బలిచ్చే గొర్రిపోతు లాగ ఇరుదేశాల రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వారి రాజకీయ స్వార్థం కోసం లేని పోని వి నూరి పోసి భారత్, పాకిస్తాన్ అమాయక ప్రజలలో విషం నింపి నారు, బాగా పరిశీలించి చూస్తే అక్కడి పాకిస్థాన్ సాధారణ ప్రజలలో భారత్ పైన ఏమాత్రం ద్వేషం . కనిపించడం లేదు (మెుత్తం వీూద రవి గారు వీూరు పాకిస్థాన్ గురించి లోకానికి తెలియజేయడం 💯 కరెక్ట్ ఎందు కంటే వీూరు..బీజేపీ పార్టీ కి, ప్రధాని మెూడి గారి కి అభిమాని వీూరు.. విద్యార్థి గ ఆర్. యస్. యస్ భావజాలం, మెుదటి తరం సంఘ్ పరివార కుటుంబం వీూ చిన్న నాటి స్నేహితులు విశాఖపట్నం వాసి మాజి MLC మాధవ్ గారి కుటుంబంతో నే వీూరు ఉన్నారు సంఘ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు కాబట్టి వీూ వీడియోలకు, వీూ విశ్లేషణ కు విలువ ఉంది వీూరే నిజ నిజాలను వెలికి తీసి తెలియ చేయండి వీూలాంటి వారి వల్ల నైనా భవిష్యత్తులో నైనా ఇరుదేశాలు కు మంచి జరగాలని ఆశిద్దాం 💐🙏🤝🤝
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Tappakunda brother … anduke without bias travel chestooo open mind tho ee videos chestunnanu
@kishoretadiparthiexplorer2958
@kishoretadiparthiexplorer2958 4 месяца назад
They are same like us ordinary people very friendly
@anithaseelam2256
@anithaseelam2256 4 месяца назад
Nice to see our people there.... Recently i watched refugees of Pakistan in Delhi.... They told that 70 to 80 lakh Hindus living in Sindh... They r all willing to come to India. Watch Shiv shakti, Hindu Jana Shakti vlogs 2 to 3 days before... In telugu.... 1350 Hindu girls r missing every year in Pakistan they are saying. Jai Srimannarayana 🙏🙏🙏
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Oh that’s so sad !! Siva Shakti channel members also visited Pakistan sir ? Or they make videos based on information ?
@kumargovind1993
@kumargovind1993 4 месяца назад
Ravi sir I am from Vizag I used to see Sameer vlogs in 2019 and during COVID I felt very happy seeing you with him. U once again proved that Lifedosent give what you want it's gives what we deserve. U have utilised your opportunity u have by your passport many people working abroad have Visas but they don't have the passion u have. I have a request for you make sure that you keep separate time for hinglaj matha yatra vlogs. There is one volcano near hinglaj mata mandir so made videos more higher resolution. Proud of you as vizagate. All the best Sir
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Much appreciated and thanks a lot . Yes Hinglaj Maata vlog coming soon
@MullBatoora-kf6cj
@MullBatoora-kf6cj 4 месяца назад
North india Andhnhakt propaganda failed lol
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Propaganda is bad wherever it comes and however it comes
@MullBatoora-kf6cj
@MullBatoora-kf6cj 4 месяца назад
@@RaviTeluguTraveller absolutely
@praveenreddy2110
@praveenreddy2110 4 месяца назад
Goosebumps
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Indeed
@sudheernai13579
@sudheernai13579 4 месяца назад
Great Job Brother. Lots Of Love From Tirupati @ Bharath.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Thanks a ton
@sureshpeeri
@sureshpeeri 3 месяца назад
Nobody have guts like you ravi, done such a great job
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Thanks a lot sir
@goldentriangle1716
@goldentriangle1716 4 месяца назад
హిందువులు తమ ఆస్తిత్వాన్ని చక్కాగా కొనసాగిస్తున్నారు వీడియో చాలా బాగుంది కాని బలి అనే మూర్కత్వం ఒక్కటే నాకు బాధ కలిగించింది. జై శ్రీరామ్
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Bali ekkada ledu bro ? Manam andaram (non veg) Roju Bali istoooooone vunnam Kada
@goldentriangle1716
@goldentriangle1716 4 месяца назад
@@RaviTeluguTraveller డైరెక్ట్ గా తినాలి అనుకుంటే తినొచ్చు కాని దేవుని పేరు వాడుకొని తినడమే తప్పు.అదే నా ఉద్దేశం
@Kalyan458
@Kalyan458 4 месяца назад
Before 1947 Hindus used to be a Majority in Karachi, that's the reason why you find so many temples in Karachi, only a few are functional, rest are abondoned and dilapidated, most of them are migrated to India. There used to be around 30% Hindu population in Sindh, now it's reduced to 6%.
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
That’s obvious right bro , when the population is reduced temples undergo tough financial times due to maintenance costs and logistics
@hindushakthi6849
@hindushakthi6849 4 месяца назад
గ్రేటర్ great bro thankyou, చాలా చూపించారు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Chala thanks
@Think-mama
@Think-mama 4 месяца назад
సర్వ జనులను దైవం ఒక్కటిగానే చూస్తాడు మరి మనుషులే స్పర్దలు చూస్తారు. మనుషులకు సామరస్యం లభించాలి
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Correct
@kya.oustedunknowntraveller4374
@kya.oustedunknowntraveller4374 4 месяца назад
Peace and harmony if eachother seen as human beings and respect their religion, then no requirement of politicians and hatred, wish you Happy Movements ahead, also take their opinion on India and if they visited or wish to visit, missing their ancestors if any and favourite place to visit 🙏🎉
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Sure brother
@rajeshltv
@rajeshltv 4 месяца назад
జై మా కాళి
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Maa Kaali
@MURTHY765
@MURTHY765 2 месяца назад
Ravi bro నువ్వు సూపర్ నిజం నా సొంత వాళ్ళను చూసి నట్టు ఉంది
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 2 месяца назад
Super chaaala thanks 🙏
@Alphapowermind
@Alphapowermind Месяц назад
God bless them. May their lives turn peaceful and good sense prevails there
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller Месяц назад
Yes indeed
@Vijayalaxmidevi381
@Vijayalaxmidevi381 4 месяца назад
Pakistan adi Karachi lo mana Hindu families Jai Sree Ram ani mimmalani palakarinchatam chala chala happy ga anipinchindi Swamy Narayan Temple chusi nijamga wonder ayyanu Mee pakistan friend ki na wishes endukante pakistan explore intha baga chupisthunnarante valla valane Super Ravi Always you are great Ravi Take Care ❤❤👌👌
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Avunu andi ! Big thanks to Sameer and Vijay Chouhan
@tippanachandu9928
@tippanachandu9928 4 месяца назад
😂😂😂😂25 పర్సెంట్ హిందువులు ఇప్పుడు 1 percent ki ఎలా వచ్చారు?😂😂😂😂నిజంగా అక్కడ హిందువులకు దైర్యం ఉంటే ముస్లిం ఉన్న ఏరియా లో జై శ్రీరామ్ అని అనగలరా?...అక్కడ minority హిందువులు కు స్కూల్ ఎక్కడ ఉన్నాయి?😂😂😂😂
@proudtobeindian4701
@proudtobeindian4701 4 месяца назад
@@tippanachandu9928 wtsapp university gavar spotted 🤣🤣🤣. Arey schools velli chaduvuko ikadem chestunnav🤣🤣
@sainitin3704
@sainitin3704 4 месяца назад
Bro very unique content you deserve more views and subscribers, keep it up!
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
I appreciate that! Bro my channel downfall was a well hatched plot 😀 Should go into books on RU-vid ha ha
@sridhar611
@sridhar611 4 месяца назад
Super ,Hindu templeit's First time in Pakistan ❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Yes sir… many firsts in our channel and one more …
@srikanthguvvati4142
@srikanthguvvati4142 4 месяца назад
Very nice to see our family members.jai shree ram ❤
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Jai Shriram
@umajagadam5770
@umajagadam5770 3 месяца назад
Pavitra bhagavatgeeta urdu lo anuvadinchatame kakunda, print chesi adarinchtam, vere level. Lots of respect 🙏🏻
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Yes indeed
@parthasarathirotte4993
@parthasarathirotte4993 4 месяца назад
రవి గారికి నమస్కారములు
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Hello and I
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 3 месяца назад
జై శ్రీ రామ్.. జై ఆకాండ భారత్
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 3 месяца назад
Jai Sriram
@verrendrap656
@verrendrap656 4 месяца назад
అన్నా అక్కడ టి20 మ్యాచ్ జరుగుతున్నాయి ఒకసారి వెళ్లి చూడు అన్న అక్కడ ఒక రీల్ చేయనా
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Cricket naaku zero interest bro ! Aina try chestaaa
@SainathDubbak
@SainathDubbak 4 месяца назад
❤ great going Ravi bro 👍
@SainathDubbak
@SainathDubbak 4 месяца назад
I'm from Hyderabad Telangana.hair stylish....
@xdineshkarthikx
@xdineshkarthikx 4 месяца назад
Yes bro , we want a cricket vlog from you ! ❤
@vk12316feb
@vk12316feb 4 месяца назад
Thank you Ravi for showing hindu temple in Pakistan love from Bihar
@RaviTeluguTraveller
@RaviTeluguTraveller 4 месяца назад
Love back to you bhai! Welcome to RTT
Далее
Recycled Car Tyres Get a Second Life! ♻️
00:58
Просмотров 4,1 млн
Muslims debate with a Hare Krishna Monk
20:51
Просмотров 2,4 млн
Mini Bangladesh in Karachi | 1947 | 1972
15:01
Просмотров 1,1 млн
Slum Area In Myanmar Burma | Uma Telugu Traveller
32:06