దీన్నిబట్టి అర్థం అయింది ఏంటంటే స్వతంత్ర పోరాటంలో పోరాడిన సమరయోధులు వారి యొక్క సొంత స్వలాభాల కోసమే పోరాడారని అర్థం అయింది (అందరూ కాదు అందులో కొందరు మాత్రమే)
సర్ మీకు ముందుగా శుభాబివందనాలు. ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పె విధానం బాగుంటుంది.మీరు చేసే ప్రతి వీడియోస్ నేను చూస్తాను బ్రదర్. అదే విధంగా మీరు చేసిన వీడియోస్ ని నేను నా డైరీలో రాస్తాను. ఎందుకంటే తెలియని కొన్ని విషయాలు మీ( పాడ్ కాస్ట్)లో ఉంటాయని అదేవిధంగా మీరు చెప్పే విదానం బయట సమజాన్ని బట్టి మీరు చాలా జెన్యూన్ గా చెప్తారు.....మీ పాడ్ కాస్ట్ కి నేను ఒక అభిమానిని అండి.......సంపంగి. గణేష్. ఖమ్మం.
Nenu RGV and ayn rand and puri and nesi and enka chala mandhi philosophy lu chadevanu but neelo adho kottadanam vunde I like you.. one day we will meet.... Anyway love you
Hi sir I am from karnataka and my mother tongue is not telugu but I started learning telugu by listening your podcast , u r doing great job sir keep it up , I love your work usually I listen you podcast to saticify my philosophical needs thanks a lot
Nanu puri sir podcast vintu vintu inka telugu podcast avi vunai ani search chesa chala podcast routine ga ani pinchai kani think telugu podcast depth content with less time bro my small request do a video about STOICISM
Anna Small tappidamo emo naku confuse gaa undi+chiraku kuda undi Prathi okaaru.I mean baga dabbu sampadinchina top rich persons andaru nenu ఇన్నిసార్లు odipoya anni సార్లు riject చేశారు అంటారు.naaku artham kaadu వాళ్ళు గెలవాలని వెళుతున్నప్పుడు anni సార్లు ఓడిపోయి ఇన్నిసార్లు ఓడిపోయాను అంటారు ఎందుకు. ఆది విన్నపుడు అందరికీ అలా అనిపిస్తుందో లేక నాకే అలా అనిపిస్తుందో teliyadu కానీ ఒడిపోతెనే మనం గెలుస్తాం అన్నట్లు ఉంటది.🤔 అన్న నాకు తెలిసి ఎవరికి నచ్చిన వాటిని వారికి నచ్చినట్టు చేసుకోడమె Success అంటే Same మీరు podcost చేసినట్టు 😍. Mee videos చూస్తుంటే . నాకు తెలిసిన ఆలోచనలే ఆలోచిoచెల ఉంటాయి.i love u Podcost anna ❣️
Anna ### e power podcast 100% true... Power unnavadu thappulu cheyyadu,, Valla kukka buddule , power unnapudu thappulu chesi elago, okala bayata padocchu anukuntaru!