అన్న మొక్క కి మొక్క కి మధ్య గ్యాప్ వచ్చింది. మధ్యమధ్యలో మల్లి విత్తనాలు పెట్టిన అవి ఇప్పుడు 2ఆకుల మొక్కలుగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన మందులు పిచికారీ చేయవచ్చా..
Anna nenu same combination lo 3 rojula kritham kottanu kottina 2gantala tharvatha varsham padindi gaddi chasthunda bro 5600.wast avthayani bhayam ga undi please reply anna