@@pradeepthota7370 అవును price చెప్పలేదు. చెప్పి వుంటే బాగుండేది కానీ ఇంకా నేను అంత డీటెయిల్ గా అవసరం లేదు అనుకున్నాను. కాల్ చేసి అడిగితే price చెప్తారు మీరు కొనాలి అనుకుంటే
Very good information Ramakrishna garu, but you must have asked him, how many boxes he have and ,average how many kgs/ month of honey he is selling, how will he transport these honey boxes, and usually where( villages) he will be moving these boxes etc
Sir ,2video lo చూసిన తరువాత కూడా అర్థం కాలేదు. బీస్ ను ఎలా సేకరిస్తారు.ఒక పెట్టెలో ఒక్క రాణీ ఈగ మాత్రమే పెట్టాలా లేక ఒక్క దానిని మాత్రమే ఉందా నిస్తాయా .15 పెట్టెలు పెడితే సెపరేట్ ఈగలు పెట్టాలా ? ( మీరు చెప్పారు ఏ పెట్టికు ఆ పెట్టి ఈగలు మాత్రమే ఉంటాయన్నారు.) ఆడ ఈగలు ఎక్కువ గా పుట్టవా? తాయారు చేయవా ?మీరు చెప్పారు,గుడ్లను కూలి ఈగలు వాటికి కావలసిన విధంగా తయారు చేస్తాయి అని చెప్పారు ఇలా మగ ఆడ కూలి అని విభజించి చేయగలవా? టైం తీసుకుని reply ఇవ్వండి ఆర్. మరో వీడియో చేయండి అందరికీ తెలుస్తుంది విజ్ఞానం నమస్కారం.