Тёмный

Hosanna Ministries 2022 New Year special Song Lyrical 4k || 

HOSANNA MINISTRIES OFFICIAL
Подписаться 783 тыс.
Просмотров 3 млн
50% 1

పల్లవి:- స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
చ-1: ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు -2
నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను || స్తుతి ॥
చ-2:నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥
చ-3: హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2
నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై ॥ స్తుతి ||
#Hosannaministries #Hosannaofficial #Hosannaministriesguntur #pastorjohnwesly
#pastorabraham #pastorramesh #hosannanewsong

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@josephdandu921
@josephdandu921 Год назад
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా.....2 జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు.....2 నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ: దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు.....2 నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు......2 నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై
@user-jo9pf5fv9i
@user-jo9pf5fv9i 2 месяца назад
👏👏🙏🙏🙏🙏❤️jesus
@stevenstevenson1541
@stevenstevenson1541 9 месяцев назад
స్తుతి పాడుటకే బ్రతికించిన - జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2) నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2) నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2) నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే||
@asirwadsudha1572
@asirwadsudha1572 2 года назад
జాన్ వెస్లీ గారిని దేవుడు ఎంతో కాపాడి,స్వస్థపరచాడు.అందుకే ఈపాట రాశారు.మనందరినీ కాపాడిన యేసయ్య కు స్తోత్రము.
@worshipper...titusvinu1319
@worshipper...titusvinu1319 2 года назад
Amen
@dyshivanna7104
@dyshivanna7104 2 года назад
@@worshipper...titusvinu1319 పశ
@veldurthiarun0585
@veldurthiarun0585 2 года назад
🙌🙌🙌🙌
@k.kishorekumark.kishorekum3189
@k.kishorekumark.kishorekum3189 2 года назад
Sam
@k.kishorekumark.kishorekum3189
@k.kishorekumark.kishorekum3189 2 года назад
Brsam
@simhachalambarthupuram
@simhachalambarthupuram 2 года назад
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా 2 జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును I ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు 2 నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను 2 నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ: దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు 2 నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను హేతువులేకయే ప్రేమించినావు 3 వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరుల
@srikanthpaul3853
@srikanthpaul3853 2 года назад
ప్రాణభయము తొలగించిన యేసయ్య
@ratnambalant6252
@ratnambalant6252 2 года назад
పాట
@jeevanmelodies77
@jeevanmelodies77 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UTrG1hOSayA.html
@globalhymns7788
@globalhymns7788 2 года назад
Praise the lord Yesu prema maradu ane song kotha Release chesaam chudandi @Globalpraisetv channel lo Please watch nachite share cheyyandi
@jesussaveme5994
@jesussaveme5994 Год назад
Devuni mahima evaru nanu preminchanappatiki devudu nanu preminchadu
@vijayalakshmim1297
@vijayalakshmim1297 2 года назад
స్తుతి పాడుతకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదర్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్య (2) జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును "స్తుతి పాడుతకే" 1. ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు (2) నీ కృపా బాహుల్యమే - వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున - నూతన బలమిచ్చెను "స్తుతి పాడుటకే" 2. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగయెను నా దుఖ:దినములు కృపాలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2) నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను "స్తుతి పాడుటకే"" 3.హేతువు లేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నన్ను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చెయ్యి విడివక నడిపించినావు (2) నీ ప్రేమ మాదుర్యమే - నా నోట స్తుతి గానమై నిలిచిన ప్రతి స్థలమున - పారెను సెలయేరులై "స్తుతి పాడుటకే"
@sudharashinisudha5356
@sudharashinisudha5356 2 года назад
Tq for song typing
@dharavathuajaybabunayak9875
@dharavathuajaybabunayak9875 2 года назад
Tq sir
@thotaisrael5910
@thotaisrael5910 2 года назад
Thanks 🙏praise the lord
@dhaniyelupalli5419
@dhaniyelupalli5419 2 года назад
Thank you for the typing
@sikhaanilbabu3070
@sikhaanilbabu3070 2 года назад
Thank you for song typing
@patcharlarajesh2490
@patcharlarajesh2490 2 месяца назад
సర్వ ఘనత ప్రభములు మన యేసయ్య కి చేందునుగక మంచి గీతం రాశారు బ్రదర్ praise the lord
@yesuthosajeevasakshyalu3269
@yesuthosajeevasakshyalu3269 2 года назад
నా జీవిత కాలమంతా నీకు నమ్మకమైన బిడ్డగా ఈ లోకం లో జీవించి నిన్ను చేరాలి నా కుటుంబం &ఆత్మీయ కుటుంబంతో ప్రభువా అప్పటి వరకు నాకు నీ తోడు కావాలయ్యా 🙏🙏🙏 ఈ పాట ఎంతో ఆత్మీయంగా ఉంది అయ్యా 🙏🙏🙏
@triveniarigela.1462
@triveniarigela.1462 2 года назад
Same feeling brother
@Kalmalcheruvu
@Kalmalcheruvu 2 года назад
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 bagundi pata
@koteswararaoc7909
@koteswararaoc7909 2 года назад
@@triveniarigela.1462 owooooozzzoz. See
@irmiahjermah1792
@irmiahjermah1792 2 года назад
Dabbuki.ammutunnaru.kaabatti
@soundarraj5683
@soundarraj5683 11 месяцев назад
@ramulubhukya6083
@ramulubhukya6083 2 года назад
Nee Prema napai ennadu maradu yesayya
@pollakayalasupriya1306
@pollakayalasupriya1306 2 года назад
అవును దేవా జీవన దాతవు నివేనయ్యా.... 🙏
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 2 года назад
హోసన్నా మినిస్ట్రీస్ బైబిల్ లో ledhu
@pollakayalasupriya1306
@pollakayalasupriya1306 2 года назад
బైబిల్ లో లేకున్నా దేవుని నామాలలో ఒక నామము... జీవదాత...
@jagadish--2011
@jagadish--2011 2 года назад
Jeevithakaalamantha aadhaaram Neve yesayya
@ragoluvijay5080
@ragoluvijay5080 2 года назад
Hosanna ministries songs బాగుంటాయి దేవునికి మహిమ ఘనత kalugunugaka
@4framesofficial
@4framesofficial 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vKoSo6HE3CM.html
@4framesofficial
@4framesofficial 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vKoSo6HE3CM.html
@sathvikofficialdigitalstud1513
@sathvikofficialdigitalstud1513 2 года назад
Praise the Lord ... Nice song
@4framesofficial
@4framesofficial 2 года назад
@@sathvikofficialdigitalstud1513 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Bc5OtLNrNpYh.htmlttps://ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YGtyruj0HDQh.htmlttps://ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TJjpUe_Wwyc.html
@sannapusureshsannapusuresh8292
@sannapusureshsannapusuresh8292 2 года назад
Llppppp
@yarraguntlakalyanrao3319
@yarraguntlakalyanrao3319 6 месяцев назад
స్తుతి పాడుటకు బ్రతికించినవయ్య, స్తోత్రం అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏
@thodetibalaraju
@thodetibalaraju 2 года назад
ఈ లోకనుసరములో ఉన్న పాటలు కాక, ఇలాంటి ఆధ్యాత్మికమైన పాటలు ఆనందం తో, పాడుతూ, దేవుని నీ ఆనందపరచాలి. మీరు ఇలాంటి పాటలు మరెన్నో రచించే జ్ఞానం దేవుడు మీకు ఇవ్వాలి, పాస్టర్ గారు🙏
@pamu.ratnaraju5124
@pamu.ratnaraju5124 2 года назад
Thanks brother
@4framesofficial
@4framesofficial 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vKoSo6HE3CM.html
@4framesofficial
@4framesofficial 2 года назад
@@pamu.ratnaraju5124 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YGtyruj0HDQh.htmlttps
@Prasadkandala555
@Prasadkandala555 2 года назад
Sssss bro
@4framesofficial
@4framesofficial 2 года назад
@@Prasadkandala555 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YGtyruj0HDQ.html
@nusigantirajinamma7049
@nusigantirajinamma7049 2 года назад
Na jeevitha kalam adharam nuvu yesayya amen
@mahalaxmi3218
@mahalaxmi3218 2 года назад
అన్నయ్యా మీరు. పా డే ప్రతి.పాటలో.జీవంవుంది. మా జీవితాలను.బలపరచి .బ్రతికించు చున్నది ,, వందనా లు.అన్నయ్యా🙏👌💗
@joshauvakomarabathini9127
@joshauvakomarabathini9127 2 года назад
ఈ పాట నాకు సతోసమును ఇ చినది
@angalakuditipavankumar6274
@angalakuditipavankumar6274 2 года назад
Kl
@tejalingavarapu4193
@tejalingavarapu4193 2 года назад
Avunuu really bro challa ante challa istham
@triveniarigela.1462
@triveniarigela.1462 2 года назад
Avunu sister same felling
@jeevanmelodies77
@jeevanmelodies77 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UTrG1hOSayA.html
@BhagyalakshmiGummadi-nr1ll
@BhagyalakshmiGummadi-nr1ll Год назад
Me jevithalanu yesaiah ku samarpinchina hosanna ministries pastors praise the lord every day in my prayers remember in hosanna ministries .
@bunnybhaiyt6655
@bunnybhaiyt6655 2 года назад
నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. ప్రభువు మిమ్ములను ఘనపరిచాడు. ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆమేన్.
@eswerraokanigiri4378
@eswerraokanigiri4378 2 года назад
mana telugu rasthralaku hosanna minisries devudu ichchina goppa varam
@PremKumar-ez6df
@PremKumar-ez6df 2 года назад
హృదయాన్ని హత్తుకునే పదాలు అమర్చారు... అయ్యా దేవునికి మహిమ నూతన వాత్సల్యము...కలుగును..... గ్లోరీ.... 🙏🏻💐
@lakshmirayapati4878
@lakshmirayapati4878 2 года назад
🙏👍
@lakshmirayapati4878
@lakshmirayapati4878 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@mogadhatikavitha8212
@mogadhatikavitha8212 2 года назад
0⁰⁰8
@lakshmirayapati4878
@lakshmirayapati4878 2 года назад
🙏🙏🙏👍
@allofthinking...volgajpl2822
@allofthinking...volgajpl2822 2 года назад
Amen🙏
@srinug-fs7fw
@srinug-fs7fw Год назад
Brathakaniki Stuthinchakudadu. Stuthinchataniki Matrame Brathakali. Amen
@arunathella1894
@arunathella1894 2 года назад
ఆమేన్
@mvmmovevithme9913
@mvmmovevithme9913 Год назад
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🥹😥.
@kavikavitha6921
@kavikavitha6921 Год назад
నా జీవిత కాలమంతా నా ఆధారం నీవేనయ్య.... నా జీవిత కాలామంతగా నిన్నే ఆరాధించి ఘనాపారుతును .... ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@Dr.KalyanSaka
@Dr.KalyanSaka 2 года назад
Praise the Lord E song first time vinnappudu na kallolo neellu agaledu e song na kosame rasaru anipinchindi.Devudu nannu Ukraine Desam lo yuddam nundi marana bhayamunu tholaginchi kshemamuga India ki thesukovacharu thana Krupa,prematho and nannu thana sakshiga niluvabettaru. I give Glory to God for His goodness and mercies towards my life.
@srikanthpaul3853
@srikanthpaul3853 2 года назад
హేతువులేకాయే ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు
@maneeshbabu4428
@maneeshbabu4428 2 года назад
Nee Prema naapai ennadu maradu yesayya praise the lord
@rajurajubabu9912
@rajurajubabu9912 2 года назад
హోసన్నా మినిస్ట్రీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు దేవునికి మహిమ
@suseelarao4025
@suseelarao4025 2 года назад
Amen
@borralingaswamy896
@borralingaswamy896 2 года назад
అవును అన్న. ప్రభువైన యేసు, ఆయనను స్తుతించుటకు మనల్ని సృష్టించినాడని మరొక సారి జ్ఞాపకం చేసినందుకు మీకు నా నిండు వందనాలు ,కరోనా నుండి ఎంతో మంది రక్షంచపడ్డరంటే నీ కృపయే దేవా,మా జీవిత కాలమంతా నిను స్తుతించుటకు మాకు నీ కృపనివ్వండి దేవా, ఆమేన్.హోసన్నా మినిస్ట్రీస్ మరొక వందనాలు.🙏🙏🙏🙌
@pasunuribhaskharpaul2495
@pasunuribhaskharpaul2495 2 года назад
కావలీ దేవుడికి లైఫ్ లాంగ్ గ్లోరీ 🕊️🕊️🕊️🕊️👏👏👏👏👏👏👏👏👏👏👏👏కీర్తి 1000000000000 సార్లు
@gloriglori9684
@gloriglori9684 2 года назад
GH
@venkatesh2497
@venkatesh2497 2 года назад
Super neeku 1000000000000000000000 సార్లు చెప్పాలి..
@venkatesh2497
@venkatesh2497 2 года назад
Anna
@kundanaramesh9947
@kundanaramesh9947 2 года назад
దేవునికి స్తోత్రములు
@mangalapudijyothsnamanisri9134
@mangalapudijyothsnamanisri9134 2 года назад
* Is_ Ang
@Christianpavan19
@Christianpavan19 Месяц назад
స్తుతి పాడుటకే బ్రతికించిన - జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2) నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2) నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2) నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే||
@Josephprakash-
@Josephprakash- 2 года назад
Praise the Lord Anna,,,, 🙏 నామటుకైతే ఈ సజీవమైన పాట ద్వారా నేను పరలోక ఆనందము అనుభవిస్తున్నాను, హోసన్నా మినిష్ట్రీ లో పాడిన ప్రతీ పాట పరలోక సంతోషంను అనుభవిస్తూ ఉన్నాను అందును బట్టి దేవునికే స్తోత్రం 🙏🙏🙏
@Prasadkandala555
@Prasadkandala555 2 года назад
Ssssssss
@triveniarigela.1462
@triveniarigela.1462 2 года назад
Same feeling brother
@jeevanmelodies77
@jeevanmelodies77 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UTrG1hOSayA.html అద్భుతమైన పాట 😍😍
@jeevanmelodies77
@jeevanmelodies77 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UTrG1hOSayA.html
@k.kishorekumark.kishorekum3189
@k.kishorekumark.kishorekum3189 2 года назад
Sam
@gudimemamatha7854
@gudimemamatha7854 9 месяцев назад
యేసయ్య నన్ను కూడా స్వస్థపరచి స్తుతిపాడుటకు బ్రతికించు ఆమెన్
@a.veeranjaneyulu796
@a.veeranjaneyulu796 2 года назад
✝️ PRAISE THE LORD ⭐ 🎄............ AMEN........... ⛪ 💞 JESUS LOVES 💞 YOU 💞 , ✝️ AMEN ⛪ AMEN 🛐 AMEN
@anjaneyuluanji2038
@anjaneyuluanji2038 Год назад
ఈ పాట ఎంతో అద్భుతం సాంగ్ ఇలాంటి ఒక అద్భుతమైన సాంగులు హోసన్న మినిస్ట్రీ నుంచి మరెన్నో మంచి పాటలో మీరు మాకు అందిస్తారని దేవుడు మిమ్మల్ని దీవించి అద్భుతంగా వాడుకోవాలని సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@mprasadreddy1758
@mprasadreddy1758 Год назад
Praisethelòrdhalleluya.amen.
@mprasadreddy1758
@mprasadreddy1758 Год назад
Godblessyouanna
@krupa769
@krupa769 Год назад
జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా........నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును.........🙏🙏🙏
@marymatha2258
@marymatha2258 2 года назад
Naku na jivitham lo chesina karyalaku alane a bayam karamina rogam nundi kapadavu pregnant women ga unna baby Naku elanti apadha na daricherakunda addukunnau Deva lord vandanalu amen
@akashpallem7601
@akashpallem7601 2 года назад
Abraham anna praise the lord Anna intha మధురమైన పాటలు me ముగ్గురు గొంతులో నుండి జాలువారు chunnayi antey ah మహా దేవుని krupaye. Samvastharam modalukoni samsaraadhi వరకు entho asha tho ఎదురు చూస్తూ untamu hosanna ministry's కొత్త పాట koraku .మహోన్నత భాగ్యం మాకు ichina yesayya కు vandanalu.hosanna ministry's vaaramani ,hosanna కుటుంబములో సభ్యులు అని proud ga అనిపిస్తుంది naku.. deva anna వాళ్లకు ఇంత గొప్ప krupa ichina ichinanduku vandanalu yesayya.
@045jessicaboda9
@045jessicaboda9 2 года назад
దేవునికి స్తోత్రం కలుగును గాక దైవజనుడు ఏలీయా గారి ఆత్మను ఎలీషా ఏవిధముగా పొందుకొన్నరో ఆవిధముగా ఏస న్నగారి ఆత్మా ను జాన్ వెస్లీ గారుఆ విధంగానే పొందుకున్నారు దేవునికే మహిమ కలుగును గాక
@Mdorababu
@Mdorababu 2 года назад
నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్య .......నా జీవితా కాలమంతా ఆరాధించి ఘన పరతును......... ❤️❤️
@prempremraju9207
@prempremraju9207 2 года назад
నీప్రేమ నాపై ఏన్నాడు మారదు యెషయా
@sreemuruvasamarasaradhi9450
@sreemuruvasamarasaradhi9450 2 года назад
💖💐🙌💐🙌💐🙌👌👌👌హల్లెలూయ ఆమెన్...వందనాలు పాస్టర్ గారు...ఈ కొత్త పాట చాలా బాగుంది అండి. దేవుడు మనపై చూపించిన ప్రేమను ఈ పాట రూపం లో చక్క గా వివరించి దేవుని ఘనపరిచారు..దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్🙌👏👏👏👏👏👏👏
@vanajathommandru
@vanajathommandru 2 года назад
Stuti padutake mammulanu bratikinchina yesayya vandanalu
@sivajenaik4974
@sivajenaik4974 2 года назад
దేవుని చిత్తమే జరుగును గాక 🙏🙏🙏🙏🙏
@triveniarigela.1462
@triveniarigela.1462 2 года назад
Amen🙏
@sarun8683
@sarun8683 Год назад
మంచి పాట దేవుని కే మహిమ kalugunugaakaa!
@chaithanyakumarkondaveeti4538
@chaithanyakumarkondaveeti4538 2 месяца назад
Amen Amen Amen Praise The Lord Jesus Christ
@beerun1260
@beerun1260 2 года назад
హల్లెలూయ పరలోకములో సంతోషం ధివి లో సమాధానం. సర్వోనతుడైన దేవునికి మహిమ. హోసన్నా
@Nwilson-hy2rm
@Nwilson-hy2rm 2 года назад
దేవుని నామానికి మహిమ కలుగును గాక దైవ జనులకు దేవుడు మంచి స్వరం అనుగ్రహించి దీర్ఘాయువుతో దేవుడు పరిచర్యలో బలముగా వాడ బడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@vraiahbollipogu65
@vraiahbollipogu65 2 года назад
చాలా ఆదరణ కలిగించే పాట దేవునికే మహిమ కలుగును గాక
@VijayBabu-mq8es
@VijayBabu-mq8es 2 года назад
Nija devudu yesu kristu
@apparaomulagada8251
@apparaomulagada8251 2 года назад
ఆ దేవాది దేవుని కి 10000000000000000👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 స్తుతులు, స్తోత్రములు
@bommakantisanjay4783
@bommakantisanjay4783 Год назад
దేవునికే మహిమ కలుగునుగాక ఇంకా ఇలాంటి పాటలు తీసుకురావాలి అని ఆ దేవునికి ప్రార్థిస్తాం ఇంకా దేవుడు మీ సేవ విస్తరింపచేయునుగాక ఆమెన్ 🙏
@chainamaaibu1079
@chainamaaibu1079 2 года назад
Praise the lord anaya దేవుడు లోతయినా అర్థం కలిగిన పదాలతో ప్రతి ఒకరితో మాటాడిన దేవుడు. ఈ సంవసరం పాటతోను వాగ్దానం. తో మాతో మాటాడినందుకు చాలా కృతజ్ఞతలు యేసయ్య. నీ మాట చాలయ మాకు 🙏
@k.kishorekumark.kishorekum3189
@k.kishorekumark.kishorekum3189 2 года назад
Sam
@k.kishorekumark.kishorekum3189
@k.kishorekumark.kishorekum3189 2 года назад
Sam
@globalhymns7788
@globalhymns7788 2 года назад
Praise the lord Yesu prema maradu ane song kotha Release chesaam chudandi @Globalpraisetv channel lo Please watch nachite share cheyyandi
@isaacpaul3374
@isaacpaul3374 2 года назад
Annayya Devudu Meeku manchi thalanthu echaru devudiki aayana namaniki mahima kalugunu gaka Amen
@manikumari932
@manikumari932 2 года назад
This song is really meant about our life of past couple of years..the had took special care upon us....manam eroju sajeevalekhalo unamu ante adhi maha devuni krupa...Mana cheyee viduvaka nadipinchinaru Mana devudu
@dekkapativaralakshmi3285
@dekkapativaralakshmi3285 2 года назад
Devuniki mahima
@dekkapativaralakshmi3285
@dekkapativaralakshmi3285 2 года назад
Devuniki mahima
@dekkapativaralakshmi3285
@dekkapativaralakshmi3285 2 года назад
3 Annalaki praise the lord brother tq
@dekkapativaralakshmi3285
@dekkapativaralakshmi3285 2 года назад
Chala bagundi song
@rajurajkumar2063
@rajurajkumar2063 9 месяцев назад
Praise the Lord
@Prashanth123-s8l
@Prashanth123-s8l 2 года назад
😍🙏🔥IAM VERY HAPPY,IAM IN హోసన్నా మందిర్ when this song was released🙌🔥🙏WHAT A AMAZING FEELING😊Very peaceful and godly atmosphere at that time...feeling good🙌🙏glory to jesus🔥🙌🙏
@vallisowbhagya6905
@vallisowbhagya6905 2 года назад
Andhrachritiansongs
@user-ey4pe6xd4w
@user-ey4pe6xd4w Год назад
Love love ❤❤❤ song
@syam7120
@syam7120 2 года назад
పల్లవి: స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2 జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును 1 . ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు -2 నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను || స్తుతి ॥ 2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2 నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥ 3. హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2 నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై ॥ స్తుతి ॥
@nareshg2704
@nareshg2704 2 года назад
Maha devuni goppa mandiram. Praise the Lord
@maddarajesh3104
@maddarajesh3104 2 года назад
9 light on o
@singadasarichoosengrace9020
@singadasarichoosengrace9020 2 года назад
Pirase Adonai 2 all . Heart touching song . Super . Start with Jesus!!!!! Stay with Jesus!!!!! End with Jesus!!!!! Bless with Jesus , Amen !!!!! Hallelujah , Amen . Nice song , Amen !!!!! 🤝🙏🥳🥳😇💖🥰.
@narsingsrinu2959
@narsingsrinu2959 2 года назад
Jesus is the creator
@Prashanth123-s8l
@Prashanth123-s8l 2 года назад
నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా....🙌😭,tq lord🙏
@kurapatiswathi3107
@kurapatiswathi3107 2 года назад
Sthuthi padutake brathikinchina yesayyaku na sthothraalu
@arepogucharan8810
@arepogucharan8810 2 года назад
అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్ పాట చాలా అద్భుతంగా ఉంది వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది దేవుడు మీలాంటి దైవ జనులు ద్వారా నాకు అందిస్తున్న పాటలు మా హృదయాల్లో ఆనందం సంతోషం కలుగుచున్నది దేవునికే మహిమ ఘనత కలుగును గాక
@amrupargiamruparigi5576
@amrupargiamruparigi5576 2 года назад
Tq god 🙏🏻❤️❤️❤️❤️❤️❤️ natho matladavaya tq balapadanu e song vala 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Murarji1979
@Murarji1979 2 года назад
హల్లెలూయా 🙏
@banavathuravinaik9345
@banavathuravinaik9345 10 месяцев назад
I LOVE 💕 YOU JESUS
@shreyasananya2440
@shreyasananya2440 2 года назад
excellent song this year album first song thank you god
@nandhinireddy1779
@nandhinireddy1779 2 года назад
E song yenni asallu vinna vinnali anipiche e pata chelaga padaru ayyagaru rojuki yenni asallu vinna saripondhu god bless you
@dchantiiloveyou1446
@dchantiiloveyou1446 2 года назад
ఎంత బాగుంది ఈ పాట వందనాలు దేవునికి ఈ పాట రాసి పాడించినందుకు మీ నోటా
@pvenkyvenky6951
@pvenkyvenky6951 2 года назад
Pranabayamunu tolaginchina yesayya
@s.devarajujesusss5484
@s.devarajujesusss5484 2 года назад
అబ్రహం అన్న జాన్ వెస్లీ అన్న రమేష్ అన్న చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అన్నా మా గుండెల్లో నిండిపోయింది అన్న సాంగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2022🎄👏👏👏🙏🙏🙏🙏🙏
@eleeshag7247
@eleeshag7247 2 года назад
Amen
@sandhyajana6992
@sandhyajana6992 2 года назад
We praise to God for give Hosanna ministers for us to help and encourage in spiritual life through Spiritual and heart touching songs ❤️ Glory to God
@4framesofficial
@4framesofficial 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Bc5OtLNrNpY.html
@kakivijay3760
@kakivijay3760 Месяц назад
Amen amen amen amen amen amen amennnnnnnn Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaa brathukutaku aa yogithaa Leni nanu mamulanu mee mahaaa krupaa tho gnapakamu chesukoni mohaaa ganudavainaa memulanu stuthinchutaku mamulanu brathikisthunaaa naa Thandri Naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaa maa jivithakalamanthaa nindu manassutho memulanu aradhisthu meeku nijamu gaaa mahimaaa thechee varigaaa memathaa undunatluu mee krupa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa ayyaaaaa anni visayamulo Mee krupaa tho nu Mee parishuddathma tho maaku sahayam cheyandi Thandri mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa apavadhi alochonalu tholigi povunu gaakaaaa mee rajyamu ku mee sangamu pari purnamugaaa sidhaa paruchunu gaaakaaa naa Thandri mee padhala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa nindu manassutho meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa mee meeru cheyaaa nudhesinchinaa prathi karyamu nichayamugaaa jarugunu gaakaa naa Thandri samasthamu dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤naa Thandri యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ilovejesus1928
@ilovejesus1928 2 года назад
Oh God bless these holy men.....for our generation
@EbinazerGaddam
@EbinazerGaddam 2 года назад
Priya Devuni sankalpamu andari yedala nerverchabadunu Gaka...💯 Amen...😇🙏🏻
@Lakshmi22446
@Lakshmi22446 2 года назад
Wonder ful song every word tells god's love grace....
@globalhymns7788
@globalhymns7788 2 года назад
Praise the lord sis... Yesu prema maradu ane song kotha Release chesaam chudandi @Globalpraisetv channel lo Please watch nachite share cheyyandi
@Lakshmi22446
@Lakshmi22446 2 года назад
@@globalhymns7788 ok brother
@globalhymns7788
@globalhymns7788 2 года назад
@@Lakshmi22446 TQ andi
@godsloveofficial3582
@godsloveofficial3582 2 года назад
Yesayya nee key stotram tandri ✝️🖤
@Dilip-x7x
@Dilip-x7x 2 года назад
Dhevudu manaku chala goppa bagyani ichadu........tq god 🙏
@jesuslovesvinod3877
@jesuslovesvinod3877 2 года назад
Praise rhe lord hallelujah hallelujah hallelujah amen amen amen
@rameshnalukurthi8876
@rameshnalukurthi8876 2 года назад
దేవునికి మహిమ కలుగును గాక 🙏
@hosannajayakumar7110
@hosannajayakumar7110 2 года назад
Thank you My LORD JESUS 🕎🙏 PRAISE THE LORD ANNA 🙏💐🙏 Hallelujah hallelujah hallelujah Amen 🙌
@gracedevasahayam3126
@gracedevasahayam3126 Год назад
Chaala adharana kaliginchina paata ga paadina mugguru Annalaku vandanaalu... Praise God...🌹🌹🌹
@sureshg5046
@sureshg5046 2 года назад
దేవుని అద్భుతమైన ప్రేమను వివరించే.... అద్భుతమైన పాట...
@kadavakalluprasad6235
@kadavakalluprasad6235 2 года назад
హేతువు లేకుండ మనలను ప్రేమించె.. యేసయ్య
@raninuthakki8490
@raninuthakki8490 2 года назад
God bless you and your family members you have a good health and happiness
@pamularamaraj1137
@pamularamaraj1137 2 года назад
Praise the lord Amen hallelujah Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah ❤️🙏🏻❤️ Amen maranatha 🙏🏻
@nakkam.nabshalem2577
@nakkam.nabshalem2577 Год назад
మరిన్ని నూతన సంవత్సర గీతాలుని ఆలపించాలి అయ్యగారులు మీకు మా కుటుంబం తరుపున ఈ సంవత్సరం ending లో మా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sushmararaj489
@sushmararaj489 2 года назад
Devunike mahema balapareche pata 🙌🙌🙌🙏🙏🙏🙌🙌🙏🙏🔥👌👌👌
@chintalachinachinnareddy7821
@chintalachinachinnareddy7821 2 года назад
మన ప్రభువైనయేసు క్రీస్తు నామము న అందరికీ వందనాలు బ్రదర్ మంచి పాటను పాడారు
@diamondsoncat386
@diamondsoncat386 2 года назад
kannillu agadam ledu😭😭 gratitude to the writer💐
@raghunatpujari.1621
@raghunatpujari.1621 2 года назад
Hosanna jayam.🙏🙏🙏🙏🙏
@globalhymns7788
@globalhymns7788 2 года назад
Praise the lord Yesu prema maradu ane song kotha Release chesaam chudandi @Globalpraisetv channel lo Please watch nachite share cheyyandi
@pamularamaraj1137
@pamularamaraj1137 2 года назад
Praise the lord Amen hallelujah Thankyou my holy lord Jesus Christ Amen hallelujah hallelujah hallelujah 🙏🏻❤️🙏🏻 Amen maranatha Amen 🙏🏻
@arepogucharan8810
@arepogucharan8810 2 года назад
అన్నయ్యలు మీ ముగ్గురికి నా హృదయపూర్వక మైన వందనాలు మీ ముగ్గురు పాడుతుంటే అచ్చం దేవదూతల అని నాకు అనిపించింది వందనాలు అన్నయ్య
@Prabu9890
@Prabu9890 2 года назад
Amen 🙏
@manupatiswamy3061
@manupatiswamy3061 2 года назад
Excellent song lyrics Jesus God blesses all of you
@p.samhitha3593
@p.samhitha3593 2 года назад
Super song nee Prema ennadu maaradu deva