ముందుగా అపాయన్ట్మెంట్ తీసుకొని గంటలకొద్దీ వేచిచూచి మన బాధని డాక్టర్ గారికి చెప్పుకొనేలోపే బెల్ కొట్టి ఇంకో పేషంట్ నిపిలిచేస్తారు కానీ మీరు తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు🤗🙏
అద్భుతంగా చెప్పారు మేడం. మనఃపూర్వక కృతజ్ఞతలు. Very happy to note that this video is absolutely not commercial and very anti for medical mafia who are creating panic among the public. జనహితం కోసం పాటు పడే మీలాంటి వారిపై ఆ దైవానుగ్రహం ఉండాలని కోరుకుంటూ 🙏
డాక్టర్ గారు నాకు డయాబెటిస్ ఉందని మీరు చాలా చక్కగా చెప్పారు ఎంతో మాకు అర్థం ఏంటి చాలా చాలా బాగా చెప్పారు మీకు చాలా ధన్యవాదాలు మీరు చెప్పారు కదా వెంటనే వెంటనే ప్రోమో గ్రానైట్ జ్యూస్ తాగుతాను ధన్యవాదాలు డాక్టర్ గారు
2:14 yedhi thinna digestive system lo glucose ga convert chesthadhi Etla madam meat tinte glucose ga maruthundha, fat tinnte glucose ga maruthundha 2:36 glucose prathi cell ki avsaram Madam human body okka RBC ki tappa inke cell ki glucose avsaram ledu Ketone bodies Pyna chala adbutham ga brathukuthayee 3:57 cell Pina layer vachi insulin resistance vasthada edhi meeru ekkada study chesaru reference kavali And thappu info 4:52 cholesterol blood vessels lo deposit iyee blood supply thagisthundhi Outdated and completely absurd information 12:14 resistin Ane hormone valla insulin resistance vasthada anedhi oka correlation matharme cause kadhu chala logical and scientific counter arguments unnaye resistin - insulin resistance hypothesis ki against So it's just a hypothesis Last but not least asalu diabetes enduku vasthundhi anedhi matram cheppaledu meeru
youtube lo mana telugu channels ichina Correct content idi. nenu ee video open cheyataniki mundu Qube tv kuda chetta ni abaddalani spread chestunna Suman tv group lo oka part ani anukuni block cheyataniki decide ai open chesa, doctor garu cheputunna prati vishyanni malla cross check chesukunaka comment chestunna. ee video ivala okkasari chudataniki kaadu. health gurinchi jagratta tesukovali anukune prati okkaru eee video tappakunda chudali. ee video chusaka health thinking perception lo tappakunda marpu vastundi. thankyou doctor garu.
Superb..👏well explained...Diabetic disease kaadhu oka koratha..or oka lopam anthe..next .Diabetes just like friend...exactly correct..yendhukante..Diabetic leka pothe obesity valana.sudden strokes vache chances yekkuva..not only strokes .Inka major issues sudden ga vasthundhi..but, Diabetic vunte precaution ..good life style...and manchiga care theesukontam..yendhukante major organs spoil avuthundhani manaku mundhe precaution..so, kakunda kapadukontam...normal ga healthy ga vunna valla life style antha bagundadhu .naaku yemi ledhu healthy ga vunna anukoni alcohol, non-veg..smoking and un-limited food theesukontaru .sudden ga major issue vasthundhi..So, diabetic vasthe life style change ayipothundhi madam garu..naaku 19 years ga Diabetic vundhi .nenu limited ga thinna stomach fill ga ne feel chestha..yekkuva aakali vundadhu..diabetic main concept aakali yekkuva vunda koodadhu..blood lo sugar levels fast ga peruguthundhi..so, aa kastam ledhu..after noon lunch chesthe night varaku aakali peddaga..vipareethamga vundadhu..so, naaku adhi gift andi..Diabetic valana dis-advantage yentha vundhi same equal ratio advantage kooda vundhi...
Dr. Pudi Hemalatha. Wonderful explanation madam. You have explained just like an intelligent professor,. With sweet voice. I was a principal of teacher training Institute. We naturally observe teaching stamina. I belongs to Rajamahendravaram. 🎉 Jai Meherbaba.
Well explained. Very rare/good doctors to explain and to suggest food to the patients instead of increasing the dose of medicines. Hats off to you madam
Thank you mam Gud information ma Father mother ki Suger undi Weak unnappudu Holf milk Half water oka pedda Pomegranate tho juice chesi isthe Healthy ga Happy ga untaru. Suger vallaku ivvakudadu ante maanesa . Meeru Sheppard kada nenu Weakly 3 time isthanu Thank you really gud Fruit adi blood cherunthundi
పనిగట్టుకొని ముచ్చట ఎక్కువ అసలు విషయం చాలా చాలా చిన్నగా చెప్పబోయేది చెప్పుచున్నది చెప్పింది ఇంకెంతకాలం వినాలి మీ మాయ ముచ్చట్లు స్ట్రెయిట్ గా చెప్పే దమ్ము నీకుందా
మంచి ఆహారము మనము తినే కూరలో వాడే దనియాలు, మెంతులు, జీలకర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క , గసగసాలు, ఆవాలు మొదలైనవి ఔషధ గుణాలు మాత్రమే కలిగివున్నాయి . అనారోగ్యము కలిగినప్పుడే వైధ్యుడు సలహమేరకు వాడాలి. అంతేగానీ ప్రతిపూట వాడకూడదు. అలాగే చక్కెర మరియు బెల్లము బదులు కర్జూరo మరియు తీపి పoడ్లు వాడండి. చక్కెర వ్యాధీ, బీపీ బారి పడకండి
అమ్మ మీరు చాలా చక్కగా విషయాలు విపులంగా చెపుతున్నారు. ప్రజలు కోసం ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. తినే ఆహారం పేషసైడ్ మందులు వాడి, దానికి తోడు వేసానాలు లిక్కర్, హన్స్, పంపరాగ్, సిగరెట్ ఇంక చాలా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ వీటివలన మన దేశం లో బుసినెస్ అనే పదం తో మానవాళి ని నాశనం చేస్తున్నారు. ముందు వీటి గురిచి ప్రజలకూ చెప్పండి.
మేడం గుడ్ ఈవెనింగ్ అండి మీరు ప్రోమో గ్రానైట్ గురించి చెప్తున్నారు గా ప్రోమో గ్రానైట్ జ్యూస్ తీసుకోమన్నారు ప్రోమో గ్రానైట్ ప్రోమో గ్రానైట్ డైరెక్ట్ గా తినొచ్చా ప్రోమో గ్రానైట్ డైరెక్టర్ తినాలనుకుంటే ఏదైనా మొలకలలో మిక్స్ తినగానే అంతే లాభం ఉంటుందా మాకు వివరాలు చెప్పండి ప్లీజ్ మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క అడ్రస్ కానీ మాకు
హాస్పిటల్ కీ వెళ్లి ఫిజు కట్టి డాక్టర్ ని కలిసిన తరువాత కూడా 10 నిముషాలు మాట్లాడం లేదు.అండి మీరు చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు అండి. చాలా ధన్యవాదములు అండి
You dobt even kniw that rhe blockages are due to calcium deposition abd not cholestrol. Excess calcium in bliid can cayse blicjages. D3 deficuency can cause this. De and Ke itamubs willhelp to absirb calcium un vones abd help ro vecobe stronger. Also it stops blickages.
I am 70 years. Diabetics since 25 years. No symptoms. Only blood sugar readings 300 to 400 above. All tests heart kidney etc gave good reports. Taking tablets only. No extra weight. No tensions. No emotions, no problems, no responsibilities. Happy life. The only problem with readings in blood test. How to get normal readings, please advise.
అమ్మ మీరు చాలా చక్కగా విషయాలు విపులంగా చెపుతున్నారు. ప్రజలు కోసం ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. తినే ఆహారం పేషసైడ్ మందులు వాడి, దానికి తోడు వేసానాలు లిక్కర్, హన్స్, పంపరాగ్, సిగరెట్ ఇంక చాలా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ వీటివలన మన దేశం లో బుసినెస్ అనే పదం తో మానవాళి ని నాశనం చేస్తున్నారు. ముందు వీటి గురిచి ప్రజలకూ చెప్పండి.
Very well explained and tried to educate us on why we should eat pomegranate fruit daily. It's actually news to me that insulin resistance can disappear just taking this fruit independently. I will start this immd. Thank you so so much Doctor for the guidance provided and I will try to meet you personally in your clinic to enhance my knowledge and reverse my diabetes levels completely forever. Thanks again 🙏
Madam increase your teaching classes like this.every doctor must teach like this... you are the best madam...21st century need more practical classes like this.. beautiful and wise madam you...❤❤❤
Gi takkuva vunte ok kaadu. Particular fruit lo sugar vunda leda anedi important. Particular fruit lo entha sugar vundo ledo kuda chudadamu chaaalaa important. GI ante particular food ante fruit/ juices/ food/ rice lo vunna carbohydrates lo vunna percentage and entha thondaraga digest avuthundi ane point. Kaabatti GI chusi, carborate conent chusi, direct ga aa food lo enta glucose already pre loaded anta vishayamu chudali. Vokka GI chuste saripodu. Be careful.