Hii sir Nenu Telugu medium student Nenu English lo upsc ki prepare avvalanukunnanu.mee spoken English course lo join ayithe, upsc books chadivi artham chesukune antha vocabulary develop cheskovachha sir?
నేను కరోనా టైం లో వాక్సిన్ తీసుకోలేదు..... తీసుకోను అని మా ఇంట్లో చెప్పా నాకు ఏమి అవ్వలేదు.... ఏమి అవ్వదు ఇవాళ వాక్సిన్ తీసుకున్న వారు..... సైడ్ ఎఫెక్ట్స్ మొదలయ్యాయి అని డాక్టర్స్ చెబుతున్నారు