Тёмный
No video :(

How General Anesthesia Works | Deep Sleep | Muscle Relaxant | No Pain | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 223 тыс.
50% 1

How General Anesthesia Works | Deep Sleep | Muscle Relaxant | No Pain | Part-2 | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
how general anesthesia works,general anesthesia,anesthesia,surgery,local anesthesia,operation,medicine,anaesthesia,preparing for anesthesia,doctor,general anaesthetic,how it works,how anesthesia works,muscle relaxant,deep sleep,deep sleep music,fall asleep fast,sleep meditation,
#Anesthesia #DeepSleep #MuscleRelaxant #NoPain #DrRaviHospital #DrRavikanthKongara

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 479   
@prabhakarkokkera8
@prabhakarkokkera8 2 года назад
మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో మీ విశ్లేషణ అంత బాగుంది సార్ 🌹🙏🏾
@srinivasaraokarnati7555
@srinivasaraokarnati7555 2 года назад
Thanq u so mach doctor garu మీరు చెప్పినవన్నీ మేము పాటిస్తే 50% డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం తగ్గుతుంది ఇతర డాక్టర్లు మిమ్మల్ని శత్రువుగా చూసే ఛాన్స్ కూడా ఉంది. మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@kanumapurna4265
@kanumapurna4265 Год назад
🙏🙏
@srinivasaraorao4339
@srinivasaraorao4339 2 года назад
మీ వీడియోలు సగం అయ్యే సరికి ఎంబీబీఎస్ మేము సగం చదివి నట్టే, అంత మంచి గా చెపుతున్నారు
@dinnucreations4738
@dinnucreations4738 Год назад
Mbbs chadsvali ante system motham telavali
@bobbilinageswararao3599
@bobbilinageswararao3599 2 года назад
మంచి సమాచారం వివరణ ఇస్తున్న డాక్టర్ గారి కి ధన్యవాదాలు
@ravishankaraleti7120
@ravishankaraleti7120 2 года назад
మీరు M B B S doctor అయినా మంచి తెలుగు, శ్వచమైన తెలుగు, తేట తెలుగు ఇంత చక్కగా మాట్లాడు తున్నందుకు మీకు నా ధన్యవాదాలు
@KRKVLOGS8
@KRKVLOGS8 2 года назад
చక్కగా అర్థమయ్యేలా చెప్పారు sir ఇలాంటి మరిన్ని విషయాలు మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము sir 🙏🏻
@BALU........
@BALU........ 2 года назад
Ssss really....Genuine inf...👍👍👍👍
@tallurisrinivasarao1833
@tallurisrinivasarao1833 2 года назад
అందరికీ అర్ధమయ్యేలా చక్కగా వివరించారు డాక్టర్ గారు.
@gitaa.e5130
@gitaa.e5130 2 года назад
super
@hafeezbasha4661
@hafeezbasha4661 2 года назад
Nice information de sab
@hafeezbasha4661
@hafeezbasha4661 2 года назад
Dr sab
@nvvsnarayana45
@nvvsnarayana45 2 года назад
మంచి ఆరోగ్యం అవగాహన కోసం సమాజం కి మీరు చేస్తున కృషి చాలా గొప్పది💐💐👏
@g.shirisha1193
@g.shirisha1193 2 года назад
డాక్టర్ అంటే దేవుడితో సమానం 🙏 సార్ మీరు బాగుంటేనే సొసైటీ బాగుంటది 🙏 ఆర్మీ వాళ్లకే కాదు ప్రాణం పోసిన వాళ్ళు కూడా సెల్యూట్ చెప్పవచ్చు 🙏
@RDPrasad3
@RDPrasad3 2 года назад
ఇలాంటి అద్బుతమైన ప్రపంచంలో మనం ఉన్నామంటే చాలా ఆశ్చర్యమేస్తుంది😇
@palivelaraju3378
@palivelaraju3378 2 года назад
సార్ నేను రాజు గారి ఫాలోవర్ ని, మీరు అలోపతి వైద్యుడు అయి కూడా, రాజు గారితో కలిసి ప్రజలు కు సేవ చేయడం నాకు ఎంతో బాగా నచ్చింది, ఈ రోజు నుండి నేను కూడా మీ అభిమానిని.next కరోనా 4th వేవ్ అంటున్నారు,వీలు ఐతే దాని మీద ఒక వీడియో తీసి ప్రజలు కు అవగాహనా కల్పించండి. 🙋🙋🙏
@Saralayedla_23
@Saralayedla_23 2 года назад
Yes sir
@sreeramgt5120
@sreeramgt5120 2 года назад
అవును. ఈ చాలా నిబద్దత గల వైద్యుడు. నిజంగా ప్రజా ఆరోగ్యం ఆకాంక్షిస్తూ పని చేస్తున్నారు. ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉండటం అరుదు.
@mkk1301
@mkk1301 2 года назад
మీ vedios చూసిన parents వాళ్ళింట్లో ఒక్కరినైనా Medicine చదివిస్తారు సార్. అంత interesting గా ఉన్నాయి మీ vedios. ఇంకా, ఇంకా వినాలనిపిస్తున్నాయి సార్. 🙏
@venkatprasad7185
@venkatprasad7185 2 года назад
డాక్టర్ గారు మీ సలహాలు సూచనలు చాలా బాగున్నాయి సార్ .మాది ఒక చిన్న సహాస అంటే నేను రెండు నెలల క్రితం రెండు డోసులు వ్యాక్సింగ్ చేయించుకున్న అప్పటినుంచి కాళ్లు చేతులు తిమ్మిరి గా ఉండటం కాలు నొప్పిగా ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి దానికి పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాను సార్
@mahesheluru6295
@mahesheluru6295 2 года назад
మీ లాంటి మంచి డాక్టర్స్ ఈ సోసైసిటీ చాలా చాలా అవసరం sir.
@kalammarabbayi2639
@kalammarabbayi2639 2 года назад
What a cute smile Doctor garu, very rare to see in doctors.
@user-ht5xu4uf2m
@user-ht5xu4uf2m Год назад
Me valla chala happyga untunnamu sir enni health issues vachina me matalu vinte chala relax ga untunnam
@ramanarao18
@ramanarao18 2 года назад
ధన్యవాదములు doctor సాబ్ 🙏 మీ communication స్కిల్స్ చాలా మెచ్చద గినవి , మీ ముందు జనరేషన్ లో డా. సమరం గారు మాత్రమే ఇలా చెప్ప గలిగారు, సబ్జెక్టు వేరైనా మీరు వారి మాదిరే అవగాహన కలిగిస్తున్నారు, సంతోషం sir 👍👍😀😀
@prasadnaidujm941
@prasadnaidujm941 2 года назад
Dear Doctor, you are spreading very good and excellent information and awareness to the knowledge seekers. My humble request to all the Doctors, pl.con duct
@malleswararaomettairts7270
@malleswararaomettairts7270 2 года назад
Doctor ! recently I sent a message through whatsapp, immediately you sent voice message giving solution regarding usage of vitami D. Your appraisal on medical and clinical aspects are useful to common public. You are great. God may bless you in extending favor to live happily for organizing more community services.
@ravichmathematics3723
@ravichmathematics3723 Год назад
Plz give me sir no
@nadianadia5579
@nadianadia5579 2 года назад
ధన్యవాదాలు సార్ విలువైన వైద్య సమాచారం అందించారు
@bvenkatesh9060
@bvenkatesh9060 2 года назад
Sir bodylo kanithi gaddalu ,కొవ్వు gaddalu ,limphonodes, టిబి gaddalu , cancer gaddalu Veeti గురించి, Veeti మధ్య theda,గురించి ఒక video cheyandi sir
@ananthmajji2567
@ananthmajji2567 2 года назад
మీలో ఆ భగవంతుడిని చూస్తున్నాను డాక్టర్ గారు,ఆత్మ నమస్కారములు 🙏🙏🙏
@preethikeerthan5778
@preethikeerthan5778 2 года назад
Hi Sir good evening.. Chakkaga telugu lo explain chesthunnaru thank you sir..🙏.. Awesome smile..
@gdgandhi2133
@gdgandhi2133 Год назад
మాలాంటి సామాన్య మానవులకు కూడా వైద్య పరిజ్ఞానం అందించాలనే మీ మంచి మనసుకు ఎంతో బుణపడి ఉంటాము డాక్టరుగారు.
@kishorekatroju1149
@kishorekatroju1149 2 года назад
సార్ నమస్తే 🙏🙏🙏 మీరు ప్రతి టాపిక్ చాలా... బాగా వివరిస్తూ మాకు తెలియజేసి నందుకు థాంక్స్🙏 ఫిస్టులా వ్యాధి నివారణకు ఒక వీడియో చేయండి
@akula76v
@akula76v 2 года назад
Litterally i lost confidence on doctors in 2nd Wave. But, your vedios rebuilt the respect on like some of you
@johnmercyjohn7179
@johnmercyjohn7179 2 года назад
Sir your videos are really very informative and clarifies even the unexpressed doubts
@rajputsingh9465
@rajputsingh9465 2 года назад
గురువు గారికి చాలా చాలా చాలా ధన్యవాదాలు ఒక డాక్టర్ కి ఒక పేషంట్ కి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే ఏ విధంగా చేయొచ్చు చెప్తూ చూపిస్తూ పేషెంటు బంధువులకు డాక్టర్ పైన భయం లేకుండా డాక్టర్ గారిపై నమ్మకాన్ని ఉంచుకునేలా పేషన్ బంధువులకు ఎటువంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా ఉండండి అను నమ్మకాన్ని కల్పించే విధంగా మీరు క్లుప్తంగా వివరిస్తున్నారు సూపర్ సార్
@suneelabantupalli9011
@suneelabantupalli9011 2 года назад
Thanq for spreading awareness of General anesthesia.🙏
@BharatKumar-mm8ie
@BharatKumar-mm8ie 2 года назад
Sir ECG చూసి హార్ట్ స్ట్రోక్ అని ఎలా తెలుసు కొగలం. దీ ని గూర్చి ఒక వీడియో చేయండి ప్లీజ్.
@Saralayedla_23
@Saralayedla_23 2 года назад
Oparatation ante bayan lekunda mee knowledge share chestunnru.god bless u sir.thank u so much....
@patakotisrinivas1918
@patakotisrinivas1918 2 года назад
Excellent explanation doctor...thanks a lot for enlightening us with u r valuable information
@rajinipriya3007
@rajinipriya3007 Год назад
Doctor garu 🙏🙏🙏 meru oka adhbutham...meeru cheppevidhanam piladiki Amma buva thinipinchinattuga undhi... 🙏🙏 Mee kadupu challaga undali...
@vuhavuha1985
@vuhavuha1985 2 года назад
Excellent job dr...meru chesedhi...educating us primarily
@prashanthcheela7237
@prashanthcheela7237 2 года назад
We are gaining knowledge on new topics. The screenplay is very good.
@malleswarinaga6241
@malleswarinaga6241 2 года назад
Vinadaniki memu entha excite avuthunnamo chaypadaniki meeru kuda antha excite avuthu chaybuthunnaru. Chaala bagundi.
@Maheshbabu-mbn
@Maheshbabu-mbn 2 года назад
Kovvu gaddalu (lipoma ) gurunchi cheppandi sir
@norilalitha2106
@norilalitha2106 2 года назад
Diabetes unna vallaki GA ivvadaaniki sandehistaru. Karanam vivarinchandi. Chaalaa detailedgaa explain chestunnru. Thanks And God Bless You.
@ykalyani7580
@ykalyani7580 2 года назад
Hyperthyroidism gurinchi cheppandi Sir symptoms and avoiding food items gurinchi cheppandi Sir plz
@savithriadabala412
@savithriadabala412 2 года назад
Very good information 👌 మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి Doctor garu 🙏🙏
@sreesreshta5012
@sreesreshta5012 2 года назад
హలో సార్ కొంచెం సైన్స్ గురించి చెప్పండి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దానికి ట్రీట్మెంట్ వల్ల ఎందుకు ఫలితం లేకుండా ఉంటుంది సర్జరీ ఇంపార్టెంట్ లేక హోమియోపతి ఆయుర్వేదం ఇలా ట్రీట్మెంట్ తీసుకోమని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు మాలో చాలా మందికి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని గురించి ఒక వీడియో చేయండి పూర్తిగా పోతుందా లేదా ఆఫ్టర్ సర్జరీ
@tulasikrishna1643
@tulasikrishna1643 2 года назад
Meeru smiling face tho cheppe information best medicine to patients
@jagadeeshpasumarthi5799
@jagadeeshpasumarthi5799 Год назад
నమస్కారం డాక్టర్ గారు . నాకు మత్తు మందు పడదు , ఒకసారి సర్జరీ లో బాడీ మొత్తం కదాలచలేనట్లు పెరలీజ్ అయింది, స్పర్శ నొప్పి తెలుస్తున్నాయి కానీ చెప్పలేను , డాక్టర్ కొంతసేపటి తర్వాత గమనించి ఏదో ఇంజక్షన్ ఇచ్చి సర్జరీ ని ఆపేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సర్జరీ కి ఏవో టెస్ట్ లు చేసి ఏదో ఎయిర్ ని పంపి నిద్ర వచ్చేటట్లు చేసి సర్జరీ చేశారు. ఆర్య వైస్యులు కి మరియు కొన్ని కాస్ట్ లు వాళ్ళకి ఇలా మత్తు మందు పడదని అందుకే సర్జరీ చేసేముందు కాస్ట్ ఏమిటి అని అడుగుతామని డాక్టరు చెప్పారు. అసలు ఇలా ఎందుకు అవుతుంది ? దయచేసి చెప్పగలరు.
@bhargavm8698
@bhargavm8698 2 года назад
Chal baga chepparu sir...thank you so much for your valuable time spending forexplanation...
@srivjsri716
@srivjsri716 2 года назад
Sir meru nijamga great👏
@bhavani8574
@bhavani8574 2 года назад
చాలా బాగా చెప్పారు...👌🤝👍
@pasumarthimary5815
@pasumarthimary5815 2 года назад
Diabetes control gurinchi vedio cheyandi doctor
@anandarao4768
@anandarao4768 2 года назад
Good information. ఏ డాక్టర్లు కూడా ఇలా వివరంగా చెప్పరు Keep it sir
@KrupakarCOC
@KrupakarCOC 2 года назад
గొప్ప సమాచారం సర్ 🙏🙏🙏
@suseelaranialeti1440
@suseelaranialeti1440 2 года назад
Tq sir mercy challenge manchi visayalu cepputhunaru, health ku samdhinchi awareness kalipsthundhuku menu thanks cepputhunanu
@srimanjunadha6123
@srimanjunadha6123 2 года назад
TQ sir for your explanation and tell about the ladies problem s
@mmmr407
@mmmr407 2 года назад
1.00 to 1.05 & 1.55 to 2.05 what a deep smile Sir 😃 😃 😃
@motivator5585
@motivator5585 2 года назад
🙏🙏🙏meru chepe vidhanani ki 🙏🙏🙏💐
@lakshmiveerabhatla5176
@lakshmiveerabhatla5176 2 года назад
Hii doctor garu good information share chesthunnaru. Anni videos super sir 💯🙏👍👌👌 chala chakkaga andariki use ful videos me channel lo. Plz Chala comments chesanu plz chzck once. Anesthesia estharuback heavy pain sir plz yemina medicine cheppandi. Naku c sextion operation ayyindhi chalaback pain sir oka video cheyandi. Thank you for your valubale information share chesthunnaru. ధన్యవాదములు డాక్టర్ గారు🙏🙏
@ABCD-pz8gz
@ABCD-pz8gz 2 года назад
Hello Dr.Ravi garu, how are you, I have 4yo son , he has chronic constipation since he was 2m old, even though I am giving good diet ( lots of fruits, vegetables) , no processed food, GF, DF, tummy massages, excercise, after that I tried medication that is also not helping, and seeing side effects like stimming increased, aggressive,but one dr told after some test he has redundant colon , can you please explain about colon and can u give me some suggestions or guidance like where to go ? Who can help my son ? , it’s really having life and death issue, his tummy bloating , I tried some home remedies too , like adding hing in food, ajwan, cumin, but not helping!🙏
@rameezjahangeer8208
@rameezjahangeer8208 2 года назад
సార్ స్కిన్ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ చెప్పండి
@dilipduru7116
@dilipduru7116 2 года назад
E injection vala back pain future lo vastada sir
@ysgaming9932
@ysgaming9932 2 года назад
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు డాక్టర్ గారు 🙏
@prketernal
@prketernal 2 года назад
చాలా బాగా వివరించారు సర్ మీకులాగా class చెప్తే మేము బాగా చదువు kunevallamu సర్
@ramabhaisamadhanameliezer6185
Doctor please do your vedios also in English ,you are sharing many valuable things ,we live in Chennai ,I told my friends about your speeches,, for me is very comforting, about medicine and other useful things,
@prasannakumar7794
@prasannakumar7794 2 года назад
But, you didn't mention who invented the Anesthesia and on what concept he got the idea of it????
@MECVSAGAR
@MECVSAGAR 2 года назад
so nice doctor garu....voice nice....good u r educating peoples God bless u
@mandapallisrihari1312
@mandapallisrihari1312 2 года назад
Namaskar doctor.
@surendrasurendra7640
@surendrasurendra7640 2 года назад
Namaste🌹d.r garu. Good evening sir Dhaya chesi maa vaari mokaali noppi thagge medicine yemito cheppandi.. sir plz.. aa pain Valla Chala badha paduthunnaru. Pasuvulanu ammeya mante ammadam ledhu. Vaatiki pachha gaddi koyaleka pothunnaru kadha ammeyandi ante Cheppina maata vinadam ledhu.. Aayana vayasu 47.. plz sir.. plz.. plz 🙏🙏🙏🙏🙏
@chiranjeeviofficial.
@chiranjeeviofficial. 2 года назад
Cheppandi sir
@saimanikantakommoju795
@saimanikantakommoju795 2 года назад
Amma utube lo srinivas gari videoslo mokali noppi vidio undi nenu try chesanu medicine lekundane taggindi try cheyandi bns goku ani search cyeyandi
@surendrasurendra7640
@surendrasurendra7640 2 года назад
Tq sir.. meerichhina salahaki dhanyawadhalu🙏
@saimanikantakommoju795
@saimanikantakommoju795 2 года назад
Telugu super humans ani search cyeyandi
@surendrasurendra7640
@surendrasurendra7640 2 года назад
@@saimanikantakommoju795 Tq andi
@Chilaka.Varshith
@Chilaka.Varshith Год назад
Hi sir.. Meru vijaywada lo. Number one doctor awali. Thank you sir
@nagithaselvam6009
@nagithaselvam6009 2 года назад
Thnk u sir nice information and nice voice nice smile,,
@padmavathi1017
@padmavathi1017 2 года назад
Sr thyroid gurinchi cheppandi sr plz body pains. Vastayi sr pain killers lo adi best sr tq sr medicines gurinchi inta clarity explain chesedi all india lo meeru okkarey sr
@pavanis999
@pavanis999 2 года назад
Thanks to share your knowledge sir
@prathyusha8953
@prathyusha8953 2 года назад
Hello Doctor! Very good Informational vedio. I regularly watch your valuable videos thanks do more videos and save people.
@prashanthichinni9073
@prashanthichinni9073 2 года назад
Sir...ur great explanation...no words sir
@howisthat221
@howisthat221 2 года назад
BP tablets valla asalu mana body lo em jarugthundo explain cheyyandi sir
@mayukotha9183
@mayukotha9183 2 года назад
Hello sir,I need a information from you sir .. please do a video on the below topic sir...what is the main reason for the formation of stones in Gallbladder... please do a video on it sir..
@UnCensoredFocus
@UnCensoredFocus 2 года назад
Good explanation 👏 👍 👌 Thank you so much sir.. From: Qatar 🇶🇦 ♥
@vinaydaashik6083
@vinaydaashik6083 2 года назад
Excellent super cleyar ga chepparu Thank you so much sir👌👌👌👍🙏
@devi-dp7vi
@devi-dp7vi 2 года назад
Maalanti bhayaathuliki chala arogyavishayalu chebutunnaru chala thanks sir me prati video nenu ma fmly group frds group ki share chestunnanu sir
@nanisidda4612
@nanisidda4612 2 года назад
Sir ECG గురించి ఒక వీడియో చేయండి.
@munirajuk.9730
@munirajuk.9730 2 года назад
Hi Dr Ravikanth thankyou
@akula76v
@akula76v 2 года назад
🙏Your Best tutor of anatomy 🙏
@myobservations3568
@myobservations3568 2 года назад
Mammalini elanti vedeos dwara educate chestunnaduku thank u sir
@rajapraveen4476
@rajapraveen4476 2 года назад
Thank you Doctor for your valuable information and also the way you are educating us.
@nagendramarka8353
@nagendramarka8353 2 года назад
Nice sir . దేవుడే డాక్టర్ గారి రూపంలో ఉంటారేమో
@Chinni_Bhukya.95
@Chinni_Bhukya.95 2 года назад
Good evening sir. You nicely information sir it is useful Video's thank you so much sir
@trathnakumari8275
@trathnakumari8275 2 года назад
Doctor gaaru meeru ఒబెసిటీ గురించి ఫస్ట్ అమ్మ గారికే బేరియాట్రిక్ చేశారని విన్నాము..నిజమేనా...మాకు అమ్మతో కూడా ఆక వీడియో చేయండి బాబూ🙏
@anithac8447
@anithac8447 2 года назад
It’s very intrasting subject Sr…venalanipistunde enka
@rambabuvemsani227
@rambabuvemsani227 2 года назад
DOCTOR GARU. ME PADHALAKU NAMASKARAM.
@mbmadduleti7684
@mbmadduleti7684 2 года назад
Super super super very good video Dr darling 🎶🎵🎵🎵🙏👍
@srikanthyadav3409
@srikanthyadav3409 2 года назад
I never ever seen like you handsome doctor
@GurunathRao
@GurunathRao 2 года назад
Sir kidney stones problems explain
@kishorecherukuri4419
@kishorecherukuri4419 2 года назад
Good explanation sir. like you are very friendly doctor.
@babulark1228
@babulark1228 2 года назад
Vaidyo marayano hari. Dr gaariki paadaabhivandanaalu. Mee maata vintene sagam taggipotundi sir
@sireeshadega3399
@sireeshadega3399 2 года назад
Good awareness Sr,,🙏 daily I'm waiting for ur vedio... Thank you so much...
@ramavathmanjula7269
@ramavathmanjula7269 2 года назад
Tq sir naku కూడా same miru చెప్పినది జరిగింది operation
@madhuvemuri3238
@madhuvemuri3238 2 года назад
Doctor Garu pls create one video for skin allergies sir.
@mwilson9894
@mwilson9894 5 месяцев назад
సార్.., ఆ మత్తు మందు కనిపెట్టిన వ్యక్తి దేనిని ఆధారంగా తీసుకుని లేదా ఆదర్శంగా తీసుకొని ఆ మత్తును కనిపెట్టాడు...??? చెప్పండి సార్..
@srinivasdhulipala8163
@srinivasdhulipala8163 2 года назад
Adbhutham Very good information Dr Good post
@organicshop9558
@organicshop9558 2 года назад
Bhagaa chepparu.... Kongara Garu
@RajaSekhar-dp6gl
@RajaSekhar-dp6gl Год назад
ధన్యవాదాలు
@svrao6488
@svrao6488 Год назад
Great to hear.
@krishna6757
@krishna6757 2 года назад
Chala క్లియర్ గా చెబుతున్నారు 💐
@lifeisprecious7657
@lifeisprecious7657 2 года назад
Excellent information sir Thankyou so much sir 🙏🏻
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 года назад
Sir you are super you are very knowldge
@sureshlatha8995
@sureshlatha8995 2 года назад
Wonderful video thank you sir
Далее
Linkin Park: FROM ZERO (Livestream)
1:21:01
Просмотров 5 млн