పరమ దుర్మార్గుడు సారీ యూట్యూబ్ వాడు పొద్దున్నుంచి ఓపెన్ చేసిన ప్రతి వీడియో ki ads వేశాడు ఈ వీడియో మాత్రం వేయలేదు😢 మీకు మంచి రెవెన్యూ రావాలని కోరుకుందాం
Valuable video for common man and every indian. This is Indians asset. Indians money for Indians. Lic ఒక్కటే సర్వీస్ దృష్టి తో చేసే ఒకే ఒక కంపెనీ. ప్రైవేట్ కంపెనీ ఏదైనా జనం కోసం పని చేయదు. వాళ్ళ లాభం కోసం మాత్రమే చేస్తాధి. ఈ సంస్థ నీ కాపాడుకుందాం. జై lic.
Bro, Do do videos on new indian startups like Meesho, samosa party, Biggies burger, jiomart etc. Any video on new startups as your wish. People also try to support and using to their life regularly.
Excellent video bro👌👌👌..Great work👏👏👏But only one correction unclaimed maturity amounts to be transferred to senior citizen pension fund after 10yrs from maturity due date and after maturity due date also lic pay delay payment interest to maturity amount, so these unpaid maturities is heavy loss to both lic and customers.
Lic is loosing market share to HDFC life and SBI life bro... because the products cost is too much high in lic when compared to competitors..the agent commission is very high in LIC..half of the amount you are paying is directly going to agents...
I am working in lic only bro..as an agent …commission 1st year baga vastundhi bro…and we will do service for 15-20 years bro…service kosam pay chestunnaru bro…in hdfc and SBI they are call centre’s bro..no one will care about claim settlements
అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్నా SBI life చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఎందుకో చెప్పగలరు. Shear Market lo. Plz SBI life tel you Full Detail. భారతదేశంలో ఈ బ్యాంకు కి ఎక్కువ అకౌంట్లు ఉంటాయి ఎందుకో.
Bro up cm yogi gurinchi and thanu chesitunna encounters gurinchi vudeo chey broooooooooooooooooiiiiioooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
Lic indha navu yavathu dura ne insurance beku but innocent people ge badikidagle sayo hage baiya huttisi commission goskara mado du tappu. Nanna keludre dayavitti investment ge hogi antini employees buy 1 term insurance and rest of money invest in mutual funds,sip, or government schemes, SGB etc reject lic nodi think madi invest madi corpus madi adu nimna kayutte. Lic yavde stock market illa antare avrge duddu en gida dindha baralla they also invest your money in stocks of other companies in that they distribute some returns take challenge focus in saving with buying bonds, schemes of government, nps, sip etc..,
11:33 LIC ki loss vasthe Indian govt yela save chesthundi Anna... Meere annaru Indian GDP kanna lic daggare ekkuva money undi ani kada appudu em chesthaaru..
present indian GDP , LIC AUM kante chala yekkuva, kani past lo okasari LIC AUM mana gdp ni cross chesindhi, adhe nen video lo cheppanu brother. don't worry govt can handle that.
Don't judge the entire corporation by seeing a few people bro.. LIC is the only govt sector company in insurance.. With good claim settlement ratio Maturity or death claim yedaina corruption lekunda customer ki eche one and only govt company.. Remaining 1.5% lo kuda nomination problem valla court lo unna cases chala yekkuva
వరస్ట్ కంపెనీ ఎల్ఐసి. ఒక వ్యక్తి ఫస్ట్ సంవత్సరం బీమా 10,000 కట్టాడంటే అందులో కమీషను 3500 పోతుంటే పేపర్ ఖర్చులకు 500 పోతే చివరికి లేస్ కంపెనీ దగ్గరికి వెళ్లేసరికి మన డబ్బులు 4000 రూపాయలు లాస్ అయ్యి 6 వేల రూపాయలు మాత్రమే మన పేరు మీద ఎల్ఐసిఉంటే డబ్బు అంతే
ఎల్ఐసి చాలా దోపిడి కంపెనీ కలకత్తా హైకోర్టు లో ఫియర్ లెస్ కు lic కు జరిగిన వాదన లో ఎల్ఐసి కన్నా ఫియర్లెస్ మిన్న అని చెప్పింది ఒక ప్రైవేటు కంపెనీ గవర్నమెంట్ కంపెనీ కన్నా మిన్న అన్నచో అది ఎటువంటి ఊహించండి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఎమ్మెల్యేగా పనిచేసిన కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఎల్ఐసి గురించి చెప్తూ వీరు నడిబజారులో బట్టలు ఊడదీసి వారితో సమానం అని చెప్పినాడు ఈ దేశంలోని కోటీశ్వరుల కూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ డబ్బులు కూటమి చేసుకుంటూ ఉన్నది ఈ విషయము ఈ యాంకర్‌కు తెలియకపోవడం విచారకరం