Тёмный

How Rotimatic Chapati Maker Works? 🔥 Food Cooking Kitchen Appliance Demo 🔥Home Automation Machine 

USA RAJA Telugu vlogs
Подписаться 3,5 млн
Просмотров 13 млн
50% 1

In this Telugu Vlogs From USA, I Reviewed and explained how a Roti maker Machine makes chapati with dow, oil and water containers in a few minutes.
❤️ GOOD & BAD about Living in USA ❤️ ( అమెరికా కష్టాలు సుఖాలు )
• ❤️ GOOD & BAD about Li...
#TeluguVlogs
#Rotimatic
#USATeluguVlogs

Опубликовано:

 

8 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,5 тыс.   
@ramaastrends
@ramaastrends 2 года назад
ఎంత అయినా మనిషి చేసినట్టు మిషన్లు చేయవు అని నా ఉద్దేశం ఎంతమంది ఒప్పుకుంటారు friends😍
@archanareddy8381
@archanareddy8381 2 года назад
Paka Nisam
@helloworld6470
@helloworld6470 2 года назад
Manishi kadhu amma ❤️
@ramaastrends
@ramaastrends 2 года назад
@@helloworld6470 manishi kadane cheppina😊
@dkdivakar699
@dkdivakar699 2 года назад
Thank you🙏💕
@rachakondabangaram5326
@rachakondabangaram5326 2 года назад
S bro
@supersrinivas3867
@supersrinivas3867 2 года назад
మొట్టమొదటిసారిగా చపాతీలు తయారుచేసే మిషన్ ని చూశాను మీ వల్ల థాంక్యు రాజు గారు🙏🏻🙏🏻
@rojarani2385
@rojarani2385 2 года назад
Super explanation mana rayalaseema vadivanpinchavu Raju vintunnanthasepu navvuthune unnanu super commentary God bless you
@tvsrajmusicchannel
@tvsrajmusicchannel 2 года назад
👌👌👌🙏
@qazplm4485
@qazplm4485 2 года назад
Yes Iam also...
@bhagyalakshmi642
@bhagyalakshmi642 2 года назад
@@tvsrajmusicchannel Chapathi chakkaga home prepare chesukoni intlo wife or mother ki a one lakh emainakonisthey chalamanchidhi chapathi intlo 8 chapati ki thirty minutes paduthundhi chala bavuntadhi manchi exercise kuda
@chandug8669
@chandug8669 2 года назад
Nenu kuda
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 года назад
అవన్నీ చేసే బదులు చేతితో చపాతీలు చేయడం చాలా easy. ఇలాంటి మిషన్ ఉందని ఈ వీడియో వలన తెలిసింది. Thank you.
@veenakaranam5943
@veenakaranam5943 Месяц назад
😅😊😂
@shabnammirza1192
@shabnammirza1192 2 года назад
Ee madhya kalam lo telugu matladithe ibbandhi paduthunnaru janalu.. Alanti meeru US lo untu, pakka telugu matladi, full happy chesthunnaru janaalani.. Tq brother👍
@ramaprasadmanda5169
@ramaprasadmanda5169 2 года назад
మెషిను ఒక యెత్తు, మీ వ్యాఖ్యానం వేరొక యెత్తు. చక్కగా, సహజంగా, ఆర్తిగా, హాస్యస్ఫోరకంగా ఉంది. సోదరా! మీ ఆడియో అద్భుతం! అందుకోండి జేజేలు!
@indian6234
@indian6234 2 года назад
వామ్మో మీరు వర్ణించే విధానం నిజంగా 😂 నవ్వుతు ఎంజాయ్ చేశా వీడియో ని.
@kunjamlakshmana7107
@kunjamlakshmana7107 2 года назад
నేను కూడా brother
@adiralaswamydas6085
@adiralaswamydas6085 2 года назад
Cost of rotamatic
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 года назад
In India 1kg Wheat 🌾 powder = 55 rupees Approximately~ with 1kg we can make 24 chapatis. So, with 1818 packets of 1kg = 99990 rupees We can make 43632 chapatis with 1lakh rupees 🤘😊.
@user-vc2kv8je3p
@user-vc2kv8je3p 2 года назад
Super
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 года назад
@@user-vc2kv8je3p ❤️Thank u 🙏🏻😊🤘
@kavya7a533
@kavya7a533 2 года назад
AA 43k chapati ni 10 rs each Amithe 4 lakhs vastundi
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 года назад
@@kavya7a533 Yes yes kavya..436320 vastundi...
@hanand6472
@hanand6472 2 года назад
If u eat 4 Chapathis daily it will take 29 years to finish 43632 Chapathis😂😂 half of his life time Chapathis can be made in one lakh rupees 🤔
@hariprakashreddy1999
@hariprakashreddy1999 2 года назад
Sir your way of explaining in simple words excellent sir we feel so happy with your videos sir.Tq keep rocking sir
@DetailEditionTelugu
@DetailEditionTelugu 2 года назад
రాజా గారు.. మీరు చెప్పిన విధానం సూపర్ అండి.. 👏👏
@pavan9871
@pavan9871 2 года назад
6
@suseelaramanolla316
@suseelaramanolla316 2 года назад
Really avery nice sir your videos
@indirakumariparicharla8774
@indirakumariparicharla8774 2 года назад
మీరు మాట్లాడుతుంటే అలాగే వినాలి నవ్వాలి అనిపిస్తుంది చాలా బాగుంది వేస్ట్ మిషన్
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 2 года назад
ఎందుకు వేస్ట్ మెషీన్
@SriDevi-pt2ys
@SriDevi-pt2ys 2 года назад
Man made chapatis are more fast, more healthy.we can make more chapatis in less time without using machine. Thanks for the information
@daivaaseerwadam3950
@daivaaseerwadam3950 2 года назад
Brother your videos are very good and inspiring. The way you show all the sceneries, items and the way you explain is perfect. Thanks brother
@pinakapanig5585
@pinakapanig5585 2 года назад
మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలలను మరవలేదని మీ వెనుకటి అనుభవాలను పంచుకొంటూ చెబుతున్న వైనం మమ్మల్ని ముగ్దులని చేస్తోంది. USA రాజాగారు మీకు మిక్కిలి అభినందనలు.
@lonelysurya5176
@lonelysurya5176 2 года назад
🙏👍
@srujanneeradisrujan7160
@srujanneeradisrujan7160 2 года назад
Super
@goldey2302
@goldey2302 2 года назад
వామ్మో మీరు వర్ణించే విధానం నిజంగా 😂 నవ్వుతు ఎంజాయ్ చేశా వీడియో ని.🤣😂😋
@sujathat9279
@sujathat9279 2 года назад
Meru cheppam bagundi great 🌹🌹🌹👌👌👌👍👍
@shekarvallepu3107
@shekarvallepu3107 2 года назад
Nenu kuda
@yentrapatiramakrishna6022
@yentrapatiramakrishna6022 2 года назад
Nice
@chiranjeeviyadav320
@chiranjeeviyadav320 2 года назад
మీరు చెప్పిన సందేశం నేనూ
@anupama_the_queen9696
@anupama_the_queen9696 2 года назад
Sare navvuko
@kasimavayyakadhalu
@kasimavayyakadhalu 2 года назад
మిషన్ మాట ఎలా ఉన్నా మీరు చెప్పే విధానం సూపర్.
@imagineif2320
@imagineif2320 2 года назад
మనిషి కష్టన్ని మించిన మిషన్ లేదు, అకష్టంలోనే సంతోషం ఉంది.
@Beautifullakshmiimunagala
@Beautifullakshmiimunagala 2 года назад
మీ వీడియో చూస్తే చాలు sir,విలువలు తో పాటు సంతోషాన్ని కలిగిస్తాయి..గ్రేట్ sir 👌
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
Thank you madam.
@naganagaraju114
@naganagaraju114 2 года назад
మిషన్ తో చపాతీలు కాల్చింది పెద్ద ఆశ్చర్యంగా లేదు గాని మీరు నోటితో కాల్చిన చపాతీల మాటలు భలే చలాకీగా ఉన్నాయి.😅 మాటలతో కవ్వించి మైమరిపించారు ధన్యవాదాలు
@dsk4784
@dsk4784 2 года назад
We Love the way of your Explanation Raju Garu.. super 👌. Love from Telangana.
@padmavathikatari1730
@padmavathikatari1730 2 года назад
☺️😄😅👌👌 మీ నాటు మాటలు👍 అమ్మను భార్యను గౌరవించే సమయం🙏
@buddigavinodkumar4561
@buddigavinodkumar4561 2 года назад
ఆకలి సచ్చిపోతుంది అన్న 😄😄, మన ఇంటిలో ఆడవాళ్ళ అడిగిన ఒకటే అంటారు, లక్ష ఉంటే నెల కు వడ్డీ వస్తుంది అని 😄😄👌🏼
@bhimasankararaoarigela1006
@bhimasankararaoarigela1006 2 года назад
వామ్మో...
@varungoud5005
@varungoud5005 2 года назад
మన ఇంట్లో ఆడ వారు ఆ వడ్డీ తో వంట మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటారు 😂
@bhanuprakash1554
@bhanuprakash1554 2 года назад
🤣
@satyanarayanakothapalli593
@satyanarayanakothapalli593 2 года назад
@@varungoud5005 tt
@krishnachaitanya6513
@krishnachaitanya6513 2 года назад
మీరు చెప్పిన విధానం బాగుంది రాజు గారు 👌👌 -- గుంతకల్లు..అనంతపురం జిల్లా
@minirowdy4220
@minirowdy4220 2 года назад
Kld
@itsshowtime2030
@itsshowtime2030 2 года назад
I'm also Guntakal bro
@BharathKumar-tw6tx
@BharathKumar-tw6tx 2 года назад
Iam. Vidapnakal
@PrasannaKumar-fy6tr
@PrasannaKumar-fy6tr 2 года назад
Krishna iam also Guntakal
@MasthanValimmv
@MasthanValimmv 2 года назад
I'm also from Guntakal
@anjalimallisetty5200
@anjalimallisetty5200 2 года назад
రాజు గారు నమస్తే హాయిగా చేతితో చపాతీలు చేసుకునే వేడివేడిగా పిల్లలకు పెడుతూ ఆ సంతోషమే వేరు మీ అమ్మ నాన్న గుర్తు చేసుకున్న విధానం బాగుంది నేను వీడియోలు చూడను అలాంటిది నవ్వుతూ చూస్తున్నాను థాంక్స్
@chinichini7790
@chinichini7790 2 года назад
ఆంటీకి ఆంట్టే మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సూపర్🤣
@lakshmannarayana1630
@lakshmannarayana1630 2 года назад
మీ మాటలు వినసొంపుగా వుంటవి గురువు గారు 👏👏👏👏
@a.thathireddy8218
@a.thathireddy8218 2 года назад
రాజు గారు చెప్పే విధానం చాలా బాగుంది let's continue
@KILLERYT-yr1mx
@KILLERYT-yr1mx 2 года назад
With hand only correct
@KILLERYT-yr1mx
@KILLERYT-yr1mx 2 года назад
Waste machine
@manikanta5575
@manikanta5575 2 года назад
Background lo mi voice over vere level anthe super meeru telugu meedha mi abhimananiki take a bow
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
Thank you so much manikanta
@ammulu_creations8532
@ammulu_creations8532 2 года назад
రాజా గారు ఇంట్లో జరుగుతుంది అన్నట్టు ఉంది సార్ మీ బాషా మాట్లాడే,విధానం చాలా బాగున్నది సార్
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
Thank you so much 🙏🏾
@lakshmikumari1770
@lakshmikumari1770 2 года назад
😂😂😂😂😂 thank you sir, ఇది చూశాక నేను చపాతీ మిషన్ కొనాలన్న ఆలోచన విరమించుకున్నాను😜😜 అమ్మో లక్ష రూపాయలు అంటే మాటలా😳😳😳 . నేను చేత్తో చేయడమే నేర్చుకుంటాను🙏🙏. ధన్యవాదాలు మీకు మరొక్కసారి🙏🤗🤗
@merugusumayadav7843
@merugusumayadav7843 2 года назад
Naku cheyadam radu
@chittibabukovvuri4661
@chittibabukovvuri4661 2 года назад
Lakshmi Garu miru cheppindi nijame
@sureshduri5222
@sureshduri5222 2 года назад
3:40 దగ్గర ఈ రోటి, చపాతీ మేకింగ్ మిషన్ చూసినప్పుడు చార్లీ చాప్లిన్ eating meshine sequence గుర్తుకు వచ్చింది 😂😂😁
@MyVishnu009
@MyVishnu009 2 года назад
Raju garu we watch your videos just for u Your narration…. I enjoy the way you say… keep going
@ramakrishnarao2159
@ramakrishnarao2159 2 года назад
Yes 100% correct manishi chesinattu ye machine cheyaledu. Laksha rupayalu ante mamulu vishayam kaadhu.
@suryamanojadhulipudi578
@suryamanojadhulipudi578 2 года назад
Sir రాజు గారు నాకు మా నాన్న గారు గుర్తుకు వచ్చారు...మా నాన్న గారు కాలం చేసి 7 years అయ్యింది కానీ ఈరోజు నేను మళ్ళీ మా నాన్న మాటలు విన్నట్టు గా అనిపించింది
@porandlapadma4729
@porandlapadma4729 2 года назад
మీరు చెప్పే విధానం బాగుంది చపాతి లు రోటీ లాగా వున్నవి 👍
@porandlapadma4729
@porandlapadma4729 2 года назад
జొన్న రొట్టె లాగా
@banindiagaming8252
@banindiagaming8252 2 года назад
మొత్తానికి మీ వీడియోస్ మీరు చెప్పే విధానం సూపర్...sir Love you ❤️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
Love you too 😊
@sravan.mmengre4276
@sravan.mmengre4276 2 года назад
Raju Garu super
@banindiagaming8252
@banindiagaming8252 2 года назад
@@vasanthwalker1042 ..lafuttt lavagam..apuraa..ni buthuu puraanam
@maneeshnaidu8538
@maneeshnaidu8538 2 года назад
మీరు చెప్పే విధానం చాలా ఫన్నీ గా ఉంటుంది సర్😀
@nakshatrasmoments
@nakshatrasmoments 2 года назад
Time Pass mathrame avvadam ledhu saami ni videos tho... stress kuda pothundhi ni matalatho.. love you kaka 🙏🏻🤩👌🏻
@brundarao4629
@brundarao4629 2 года назад
Your commentary is humourous and amusing in addition to being informative.
@ramudu123b6
@ramudu123b6 2 года назад
చేతితో చేసిన చపాతీలు మృదువుగా మంచిగా ఉంటాయి బ్రదర్
@rajeshbabu748
@rajeshbabu748 2 года назад
Ms.
@ogeorge3901
@ogeorge3901 2 года назад
How much time need to wash to remove all left over from dough making unit after prepration.
@mvbhanu5991
@mvbhanu5991 2 года назад
Ur commentry on machine is very nice u r humorous
@HarshapriyaTakiles-2009
@HarshapriyaTakiles-2009 2 года назад
అయ్యో అన్న మిషన్ వెస్ట్........ మీరు వాయిస్ సూపర్......
@bhargavikitchenandhome6705
@bhargavikitchenandhome6705 2 года назад
చాలా బాగుంది రాజు గారు మీ ఫ్రెండ్ మిషన్ మీరు చాలా కామెడీగా చెబుతున్నారు
@shivk7613
@shivk7613 2 года назад
Mine also.. chapathi with egg fry!! Yummy made by my mummy
@ganeshbandapelli8471
@ganeshbandapelli8471 2 года назад
The way of explaining is in good way try to do more like this videos
@vijay-kr9lw
@vijay-kr9lw 2 года назад
మన ఇండియా లో ఐతే లక్ష రూపాయల తో 2 years పనిమనిషి తో వంట చేయించుకోవచ్చు... అ మిషన్2 ఇయర్స్ పని చేస్తోంది అని గ్యారెంటీ లేదు
@myawoo
@myawoo 2 года назад
That's why India is not developing. There's cheap labour available. Other countries make new machines to reduce their work. They make highly complicated machines also. Then India buy fry them.
@Rajeshlivnguntur
@Rajeshlivnguntur 2 года назад
1 Lak's Evadra Babu Neku vachedee MA intlo she tooks 3.5 to 5.7 Lak's PA
@profile_javadeveloperhyd2077
@profile_javadeveloperhyd2077 2 года назад
@@myawoo who told india is not developing?
@karthikgaming6994
@karthikgaming6994 2 года назад
@@myawoo what the rubbish cheap labourers haa? . Learn to respect
@myawoo
@myawoo 2 года назад
@@profile_javadeveloperhyd2077 India is 100 years behind
@mysmart6600
@mysmart6600 2 года назад
Super video anna....👏👏👏 నేను మాత్రం అస్సలు కొనను..... అండ్ మీరు చేప్పి నంత సేపు నేను చాలా నవ్వుకున్నా....🤣🤣🤣🤣, నాకు చాలా నచ్చింది వీడియో....💝
@sujathabaddam4960
@sujathabaddam4960 2 года назад
మిషన్ క్లీన్ చేసుకునే సమయంలో చపాతీలు ఈజీగా చేసుకోవచ్చు పైగా లక్ష రూపాయల బొక్క తప్పుతుంది
@bhanuprasad4606
@bhanuprasad4606 3 месяца назад
చపాతి మిషన్ ఎలావున్నా యాంకర్ గారు చెప్పేవవిధానం మాకు చాలా బాగా నచ్చింది ! ధన్యవాదాలు యాంకర్ గారూ !
@DaraKirankumar1027
@DaraKirankumar1027 2 года назад
Uncle ...mi voice super... keep it up... ఎక్కాడికికెళ్ళిన mana culture ni మర్చిపోకుండా ఉన్నారు sir
@nareshbabudurgam8389
@nareshbabudurgam8389 2 года назад
Your explanation about something is very superb.. I have been admired by your language accent...
@Arjun.pc-817
@Arjun.pc-817 2 года назад
మీరు చెప్పే విధానం చాలా సూపర్ రాజా గారు అనంతపురం జిల్లా పామిడి
@anjimudhiraj5929
@anjimudhiraj5929 2 года назад
Mi Video అమెరికాలో పిల్లలు ఆడుకునే పార్క్ lo, Asalu miru chinnapudu Aadina ఆటలు 1st -last varaku anni ఆటలు Nenu kuda aadina.........Ma intlo Mudu putala annam tho paatu, mudu putal Debbalu kuda kodthunde ma Nanna garu. Mi valla maro sari na chinnanati జ్ఞాపకాలు malli gurthu cheskunna................... Luv you raju bhayya
@csc5219
@csc5219 2 года назад
Sir......meru wonderful person.....because you said to your previous days memories with explained. Really great Indian.
@srivani1606
@srivani1606 2 года назад
మీరు చెప్పే విధానం బాగుందండి 🤣🤣🤣👌🏻👌🏻🙏🏻
@raosreenivas3766
@raosreenivas3766 2 года назад
😂😂😂😂😂
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 2 года назад
కట్టె కొట్టె తెచ్చే
@ksrchannel7981
@ksrchannel7981 2 года назад
Very very good explanation. Use full information to people. Many thanks🙏
@saisanvisagar4082
@saisanvisagar4082 2 года назад
Anna meeru chepthunte intlo natural ga matladinatlu chepthunnaru happy ga undhi anna
@sunithabollampally8435
@sunithabollampally8435 2 года назад
The style you explained is awesome 😊😂
@mosesrollakanti433
@mosesrollakanti433 2 года назад
Brother మీరు చప్పే విధానం సూపర్ . Keep going 👍👍👍🎉🎉🎉🎉
@sarithagourishetty993
@sarithagourishetty993 2 года назад
మీ బాషవిధానం బాగున్నది హాస్యంగా ఉన్నది
@charanfuntime7151
@charanfuntime7151 2 года назад
Great technology enthaina , intlo Amma chesedhi, manam chesukunedhi inka baguntadhi friends, anyways appreciate the technology...... thanks Raja garu for the nice information video 👍
@rakeshgoud8674
@rakeshgoud8674 2 года назад
is that available in amazon or flip kart ????....can anyone share link here please thankyou
@sumanthreddykarri
@sumanthreddykarri 2 года назад
OMG! I was laughing like hell🤣 Your way of narration is next level Racha Rambola dialog aiythey 🔥 Keep it up ~Love from FL 🇺🇸
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
😀
@Eswar.
@Eswar. 2 года назад
Hai bro
@thiruswetha3507
@thiruswetha3507 2 года назад
Finally I reported all that rubbish comments made by vasanth walkers and fasak facts.... Ndhukandi elaanti comments chesthaaru.....raja anna is narrating well and subscribers are enjoying it ....that's good
@polyglot8946
@polyglot8946 2 года назад
@@vasanthwalker1042 em ra naina nee negative comments prathi video ki? Kullu koni sassthanav la ra?
@ThePraveenrai
@ThePraveenrai 2 года назад
@@vasanthwalker1042 intha hatred negative mindset manchidi kadu....
@shaikchinnababafakruddin4537
@shaikchinnababafakruddin4537 2 года назад
In 5 days 1.8 million views especially your narration excellent.you will be top telugu vlogger.you are precise ,knowledgible,funny,straight forward.
@btsandblackpink
@btsandblackpink 2 года назад
Meeru baaga maatladaru .. nice video
@sand1160
@sand1160 2 года назад
In electronic devices if you are making chapati, you need strech like maida chapati
@deepakbabu2784
@deepakbabu2784 2 года назад
Ur explanation with sarcasm is awesome 👍
@manthavasudev6608
@manthavasudev6608 2 года назад
Hi sir good morning.అంతా యాంత్రిక జీవనం.అందుకే ఆ దేశాల్లో మనిషి ఉత్పాదకత ఎక్కువ.
@FoodHungerSK
@FoodHungerSK 2 года назад
మనిషి మనిషే యంత్రము యంత్రమే, బాగుంది నో
@jayalakshmiworld860
@jayalakshmiworld860 2 года назад
Nice explonation sir👌.... చేతితో చేసుకోటం better అని అర్ధమైంది...
@laxmanjadhav7447
@laxmanjadhav7447 2 года назад
Mee language బాగుంది Sir continue చేయండి.👍👍👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
Thank you
@dhanvantharikurapati8942
@dhanvantharikurapati8942 2 года назад
The way of explanation is super🤣🤣
@filmyfuntastic5403
@filmyfuntastic5403 2 года назад
Bhale funnyga cheppi navvisthu, clarity ga explain chesaaru aa machine gurinchi. Thank you Anna. Keep posting 👍
@gillavenkateshwar9743
@gillavenkateshwar9743 2 года назад
Cost sales in india ekada
@srideepa3188
@srideepa3188 2 года назад
Meru chala baga matladinru bro, chepadam emo kani supper ga chepinru supper tq
@santhoshigopagani5915
@santhoshigopagani5915 2 года назад
Maaku kotha prapanchanni baga ardam ayyela chupisthunnaru thank you raju uncle
@chiranjeevimarneni7322
@chiranjeevimarneni7322 2 года назад
The way u explain is very funny and true👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
Thank you
@itssreejaleo3531
@itssreejaleo3531 2 года назад
అమ్మా చపాతి చాలా బాగా చేసావు 😋😋😋 Yummy
@chesvithasai325
@chesvithasai325 2 года назад
Vammoi meeru chepe vidanam super andi babu navvutune unna vedio chusinanta sepu suprb meeru epudina mood bagokapote mee vedios chudalani fix ayya
@zarleena311
@zarleena311 2 года назад
Apne Maa ke hath ke roti se jyada swad kisi mai v nhi hai...❤
@NagaSudheerMadduru
@NagaSudheerMadduru 2 года назад
Sir, our whole family were laughing while watching this video. Especially the way you were explaining in kadapa accent is quite hilarious.
@srkfoods3355
@srkfoods3355 2 года назад
Mr. Raju your running commentary made our stomachs full of Chapathi. Excellent commentary like pisuka vundhi
@varalakshmi-ng9bm
@varalakshmi-ng9bm 2 года назад
Koncham kastamaina manam clean ga chesukuntaam mechine kante manam chesukovatame chaaaaala manchidi inka chapathila vishayam ayithe antha dabbulu petti thechukoni malli manaku kuda pani untundi paiga waste of money 💰 ani naa feeling thammudu meeru chaala real ga clear ga chaala chaala baaga matladuthunnaru 👍🤝💐 Super 👌 mana intlo roju matlaadukune bhaasha matladuthunnaru chaala baagunnai ee videos All The Best thammudu elaanti videos marinni cheyaalani korukuntunnanu
@anuradha9274
@anuradha9274 Год назад
మీరు చెప్పిన మాటలకు చాలా 🤣🤣🤣🤣🤣 నవ్వొస్తుందండి చాలా చక్కగా మాట్లాడారు
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs Год назад
😊👍
@boyaramudu9522
@boyaramudu9522 2 года назад
చాలా చాలా బాగా చెప్పారు సార్ .. 💘💚🌷🍁🌺🌻🍀🌷❤💚💓💘
@kolliparamounika9837
@kolliparamounika9837 2 года назад
మీరు చెప్ప విధానం బాగుంది 🙏🙏🙏🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
Thank you
@jaijambavantha
@jaijambavantha 2 года назад
The best thing is the way of ur narration , otherwise no one stayed here till end of this video
@badugudj4662
@badugudj4662 2 года назад
Mission kante మీరు మాట్లాడిన విధానం చాలా బాగుంది sir🙏👌..... I like రాయలసీమ language 😍.... Final ga మీరు డైలీ హ చపాతి తింటున్నారా లేదా...? Reply me sir
@katepalli9353
@katepalli9353 2 года назад
మీరు చెప్పిన విధానం చాలా చాలా బావుంది sir so funny🤣🤣
@lord_shiva045
@lord_shiva045 2 года назад
I can't 't control my laugh.. 🤣🤣🤣🤣😅😅
@sharadasarika2588
@sharadasarika2588 2 года назад
Me comentry bagundi sir thanks for sharing valuable videos
@anithachowdaryeramasu4616
@anithachowdaryeramasu4616 2 года назад
Your commentary is very natural & funny. Nice inf .
@shaiktazoonshaik9007
@shaiktazoonshaik9007 2 года назад
Elaage manchi manchi videos cheyandi sir. Keep it up👌👍
@venkateswarluboddu6721
@venkateswarluboddu6721 2 года назад
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@chandrakantharecipes1706
@chandrakantharecipes1706 2 года назад
మీరు చాలా బాగా చెప్పారు మీచెప్పే విధానానికి నిజం గా నవ్వుతూ ఎంజాయ్ చేసాము😂👌
@Siridrawings
@Siridrawings 2 года назад
నేను first time చపాతీ mission chusanu.. మీ వల్ల...thank you..
@krishnachaitanya8590
@krishnachaitanya8590 2 года назад
1:08 🤣🤣🤣 Amma chapati chesthy 5mins lo avtadhi, Nanna ithy 5 rojulu 😂😂😂. You are just incredibly funny Anna 💥💥.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 года назад
😂
@krishnachaitanya8590
@krishnachaitanya8590 2 года назад
@@USARAJATeluguvlogs neney kaadhu Anna, I've showed it to my Amma & she cracked up too 😂😂. Chalo, anyways hopefully we will be able to meet in person some fine day Anna. Cinci' ki nen ravacchu🤞🏽🤞🏽(not sure eppudo, but if I do, I'll come visit you.)
@itssreejaleo3531
@itssreejaleo3531 2 года назад
@@krishnachaitanya8590 😘
@krishnachaitanya8590
@krishnachaitanya8590 2 года назад
@@itssreejaleo3531 Hello amma, ela unnav? Baagundhi nee YT content (cooking & stuff)💥 Keep going! One fine day, you'll be successful 😊. God Bless You Amma. Stay safe & TC
@itssreejaleo3531
@itssreejaleo3531 2 года назад
@@krishnachaitanya8590 Thank You soooooo sooooo much Annaya 🥰Nenu bagunanu Annaya🥰
@kumbakrishna6129
@kumbakrishna6129 2 года назад
You're explanation with jockes is healthy comedy sir
@anjimudhiraj5929
@anjimudhiraj5929 2 года назад
ma intlo mi videos yekkuvaga chudamu kani, Vintamu chala enjoy chesthamu
@pramodhkondru5224
@pramodhkondru5224 2 года назад
Anna garu vintage lincoln continental beast car gurinchi vati cost gurinchi review cheyandi,I'm crazzy to that cars.
@BrundaVihari
@BrundaVihari 2 года назад
mee narration humorous ga undi love it.
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 2 года назад
Super explanation sir 👍
@THE_UPSC_GIRL369
@THE_UPSC_GIRL369 2 года назад
Meru chepthunan sepu edo ma intlo .. matho matladthunaru anatu vundi explanation 😂🤣💥❤ Vamooo lacchaaaa naa 😱 adi
@vyshnavidevi8677
@vyshnavidevi8677 2 года назад
🤣🤣🤣🤣this is hilarious...love the way you narrate in your videos..you do your best not to use any english words which is worth mentioning! Great going ..we want more hilarious videos🤗❤️
Далее
Недооцененный котел в Симс 4
00:37
Недооцененный котел в Симс 4
00:37