MLC Graduate vote ఆన్లైన్ లో అప్లై చేశాను. రిఫరెన్స్ నంబర్ వచ్చింది. స్టేటస్ ఎలా చెక్ చేయాలి?మీరు దీనికి సంబంధించి వీడియో చేస్తామని చెప్పారు. చేశారా?తప్పక తెలుపగలరు.
Sir , na voter ID portal check chestha records not found ani vastha undi.....so epudu na old voter id details mlc Danilo wrong ga submit chesa....is it good?
Miru chippina Anni Baga unai but konthamandhi parminate adresse lo kakunda more than jobs kosam cities lo unaru Mari vallu kuda vallu una adress pettala lekha parminete adress pettala sir
Sir nenu online lo submit chesanu , successfully submitted Ani vacchindi application no.kuda vacchindi ,status check cheste data not found Ani vastundi
sir ,i am passed diploma mar 2019 complted , now Btech also completed sir , qualification which one i have mention sir & which clg name i have mention sir like (diploma college name or btech college name )? sir
Nice bagundi Anna మీరు చెప్పే వీడియో ప్రకారం నేను కూడా ఆన్లైన్లో డిగ్రీ కంప్లీట్ అయి ఉంది కనుక సబ్మిట్ చేశాను రిఫరెన్స్ నెంబర్ వచ్చింది మరి ఇంకా ఎటువంటి ఫామ్ ఎక్కడ నేను ఇవ్వనవసరం లేదా తెలియపరచండి