మా భార్య పేరు డిగ్రీ మేము లో మేడ బోయిన సంతోష గా ఉంది కానీ మా ఇంటి పేరు ప్రకారం ఆధార్ కార్డులో నీరటి సంతోషంగా మార్చబడినది కావున ఓటును ఏ విధంగా నమోదు చేయవలెను రిప్లై ఇవ్వండి సార్
అన్నా మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా constuancy జనగామ apply చేసే టైం లో మా constuancy జనగామ అందులో చుపియ్యాట్లేదు మేము ఎలిజిబుల్ కదా
2016లో డిగ్రీ స్టార్ట్ అయింది కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఎగ్జామ్స్ రాయలేదు 2022లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను అప్లై చేసుకోవచ్చా డిగ్రీ పాసై 3 ఇయర్స్ కావాలి అంటున్నారు కదా నేను ఎలిజిబుల్ అవుతానా లేదా
సార్ నేను ఆన్లైన్ లో అప్లై చేసిన . అంత ఒకే అయింది సారు. కానీ మా మండలం MRO ఆఫీస్ నుండి ఒక్కటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ . అక్కడ కూడా జీరాక్స్ అని ఇవ్వాలి అంటా!! Signature చేయలంటా!! నేను హైదరాబాద్ లో కోచింగ్ లో ఉన్న సార్ నేను రాలేను అని చెప్పితే ఎవడు అప్లై చేయమన్నాడు నిను అని బెదిరిస్తున్నారు సార్. రిజెక్ట్ అవుతుంది అంటున్నారు . నేను చేసుకోండి అని చెప్పిన . మీరు ఏదైనా సలహా చెప్పండి సార్ 🙏🙏
After submitting the application didn’t receive any mail or message. How can we know whether the application is submitted successfully. Do I receive mail later or Should i apply again
@@morningmacha4737 yes while tracking using that id, status is showing as ‘Application is Sent to AERO Verification’ since 1week, how many days will it take to approve
Anna groups situation enti ani video chesthaa ani cheyaledhu enti anna wait chesthunam anna raaboyye notifications paristhithi enti already jarigina Group 4 GRL and AEE laanti Results gurinchi video chesthaa annaru cheyandi annaa koncham dhairyam ga untadhi maa laanti vallaki
Gud evng brother I completed my Graduation in 2020 they conducted exams in Sep-oct 2020 I got my provisional certificate on 16-11-2020 iam rejected by this reason.
Bro.. నా డిగ్రీ 2006 కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ లో అయిపోయింది మా Univercity SKU (శ్రీకృష్ణ దేవరాయ) నా native place కరీంనగర్ ... నా PG (MBA)JITS (2008) Karimnagar University JNTU నాకు Karimnagar లో ఓట్ వేయొచ్చ?
Mlc voter id name spelling mistake ni edit chesukovacha Or Malli re-apply chesukovala. Rendu sarlu cheste total cancel chestara. Plz give me information bro.
Hii bro Na voter id lo address shifting pettanu eppativaraku ye update raledu eppudu ninu new address peti mlc apply cgeyyala leka old address pettala bro
Anna phone poindhi Anna application I'd daanilone undhi Ela voter id download chesukovali Anna and na application status approved Ani undhi blo ni adigithe gezited sign chesi documents ivvali antundhi Anna
Sir after marriage na name change ayindi certificate lo name veru ga vundhi present na voter nd adhar lo after marriage name tho vunavi nenu present mlc application cheyavachha
Sir Degree certificate lo Date of birth correct ga undhi,and Voter id different ga wrong undhi (only year) Apply chesthey reject avvochaa , Approved avuthundhaa..