సుబ్రమణ్యం గారు.. మీ వీడియోలు చాలా చక్కగా అందంగా అందరికీ (టెక్నీషియన్లకు, కస్టమర్లకు) కూడా అర్ధమయ్యే విధంగా చేస్తున్నారు.. మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనసారా ఆదారిస్తున్నాము... గత వారంలో రామవరప్పాడు లో మా అక్క వాళ్ళ ఇంట్లో 3 ఫ్యాన్లు రిపైర్ చేశారు... మీ సర్వీస్ బాగుంది..
ఈ వైండింగ్ లు, షాఫ్ట్స్, ఇంకా స్పెర్ పార్ట్ లు దొరికే హోల్ సెల్ షాప్స్ కూడా ఒక వీడియో చేయండి సుబ్రహ్మణ్యం గారు... మాలాంటి టెక్నీషియన్స్ కు ఉపయోగపడుతుంది
சூப்பர் நண்பரே நான் தமிழ் நீங்கள் தெலுங்கு எனக்கு புரியவில்லை ஆனால் உங்கள் செயல் திறன் நன்றாக புரிகிறது சீலிங் ஃபேன் சாfட் கழட்டும் ப்ரேம் மிக சிம்பிலாக உள்ளது மிக அருமை தெளிவாகவும் உள்ளது மேலும் இது போல் அதிகமான பதிவுகள் போட வாழ்த்துக்கள்
మనం కస్టమర్ ఇంటికెళ్లి కెపాసిటర్ మారిస్తే 150 అలాగే వైన్డింగ్ అండ్ బేరింగ్స్ రెండు 600 అలాగే వైన్డింగ్ ఒకటే 400 అలాగే బేరింగ్ వేస్తే 350 నేనైతే అలా తీసుకుంటున్నాను బ్రదర్
హాయ్ సుబ్రహ్మణ్యం గారు నా పెరు కె.లక్ష్మణ్ రాజు నం 9491497485 మీ వీడియోస్ చాలా వరకు చూస్తూ ఉంటాను మీ వీడియోస్ లో మీ చెప్పే విధానం చాలా బాగా నచ్చింది మీరు చేసే ప్రతి వర్క్ గురించి చాలా బాగా వివరించి చెప్తూ ఉంటారు మీ దగ్గర నుండి చాలా వరకు నేర్చుకున్నాను మీరు షేర్ చేసే ప్రతి వీడియో చూస్తూ ఉంటాను ఇక చాలా విషయాల గురించి చెబుతూ ఉన్నందుకు చాలా థాంక్యూ మీకు ఓకే బాయ్ అండి