Palsu complent isthe memu compalent ఇచ్చిన valla Pina ఎలాంటి చర్య తీసుకోవచ్చు sir.ఎందుకు అంటే మన ఆఫోజిట్ వాళ్ళు ఎప్పడూ NHRC ki మరియు SHRC కి palsu అర్జీలు పెడతాడు దానికి మేము ఎలాంటి చర్య తీసుకోవాలి sir please sir
సర్ నేను ఒక దళితుడిని అని అసమర్థుడు అని నామీద నేను చేయనవి నాకు సంబంధము లేనివి నామీద పేపర్ లో రాస్తూ నా దగ్గర మనీ డిమాండ్ చేస్తూ నన్ను బెదిరిస్తూ ఒక రిపోర్టర్ రాజకీయ అండ చూసుకుని నన్ను నా ఫ్యామిలీ ని బాగా మనిషికంగా మనోవేదనకు గురి చేస్తున్నాడు అతని మీద ఎవరికి ఎలా కంప్లైంట్ చేయాలి దయచేసి చెప్పగలరు.
హాయ్ సార్ నమస్తే మా ఒక ప్రాబ్లం ఉంది అంటే మేము ముద్ర అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్ లో అకౌంట్ తీశాము అందులో 50వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము అది మూడు సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు ఆ అగ్రికల్చర్ మూసివేశారు సార్ మేము పేదవాళ్లం సార్ 50000 సంపాదించడానికి మినిమం మూడు నుంచి నాలుగు సంవత్సరములు పడతది సార్ మాకు డబ్బులు ఎలా తిరిగి వస్తాయి కొంచెం సలహా ఇస్తారా ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి ఏ కోర్టుకు వెళ్లాలి కొంచెం సలహా ఇవ్వండి
సార్ నమస్తే 16/08/2024 మా పైన కొంతమంది ఇంటి లోపలి వరకు వచ్చి నాపై దాడి చేశారు మమ్మల్ని గాయపరిచి వాళ్లే మా పై కేసు వేసి మమ్మల్ని రిమాండ్ కి పంపించేందుకు సిద్ధం చేస్తున్నారు నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎటువంటి న్యాయం జరగలేదు ప్లీజ్ సార్ చెప్పండి
sir nen BHARATH GAS agency customer ni naku telva kunda valley celinder book chesi valley delivery mark chesesaru ....nak hey matram information lekunda I think vallu na name tho book chesi block lo sale chesaremo anipisthundhi ...e విషయం మీద నేను ఎవరికీ complent evvali
Hlo sir na Peru nazma .madi dachepalli guntur district.nenu tenth complete cheysanu 2020 lo antey corona batch annamata aa tarvata lockdown veysaru naku studies meda interest poindi appudu nenu chadukoledu,but eppudu Naku chadukovalani vundi chadukovadam kudurutunda and ma dad nannu chadivinchanu ani antunnaru em cheyali and that to we are middle class and nenu government help tho antey nenu enta kavalante anta chadukovachha vallu chadipistara and okavela chadipistey yela request cheyali sir plz give my answers to my questions it's my sincere request I have to study sir plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏Please suggest the Genuine non commercial advocates and retired JUDGES, IAS, IPS officers for Legal advisors Committee of CMWSI (COMMON MAN WELFARE SOCIETY OF INDIAN) in Hyderabad and india. 🙏 Bheei umamahesh Founder of CMWAI
సర్ మరి హ్యూమన్ రైట్స్ లో వాళ్ళే తప్పులు చేస్తే ఆడ పిల్లల్ని మోసం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి రాజకీయ నాయకులు సపోర్టు తో ఆడ పిల్లల జీవితాలతో ఆడుకునే హ్యూమన్ రైట్స్ పెద్ద మనుషుల కి శిక్ష పడేలా చెయ్యాలంటే ఎవరికి చెయ్యాలి అడపిల్లల్ని వాడుకుని చంపేయమని హ్యూమన్ రైట్స్ లో ఉందా
Am from chirala... Neraby Human rights Commission court ekkada undo cheppagalara evaraina ... I wanna give a complaint... Please let me know if anyone knows... Please
We are prblm facing with human rights president Mr.Nasser yeppudu chusina ma dabbulu evvakunda nenu human rights president Ani maaku konni years ninchi torture pedutunnadu
Sir nice explanation but one request my wife change religion one so a racing me change to my children's also other religion am not accepting but he's filed falls cases to anderson too much to me so now what i have to do can you please share your contact number thank you jai hind