Тёмный

How to control gastric problems | Rythunestham Interview With Dr. Khader Valli | Part - 5 | 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 750 тыс.
50% 1

రైతునేస్తం చైర్మన్ వై. వెంకటేశ్వర రావు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి.. గ్యాస్ ట్రబుల్ కు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరించారు. రాగిరేకుతో కలిగే ప్రయోజనాలను తెలిపారు. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెప్పారు. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, ఈ అంశంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందని ఖాదర్ స్పష్టం చేశారు.
-------------------------------------------------------------------------------------------------
Rythunestham Yedlapalli Venkateswara Rao #Interview With #Millets Doctor #Dr. Khader Valli on Millets and #HealthBenefits. In this interview #KhaderValli Explains types of Millets and their #nutrition Values. He appreciates #RythunesthamFoundation Efforts for development of farmers.

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 457   
@Bhargavaramudu7777
@Bhargavaramudu7777 5 лет назад
నేను అనుభవించి చెబుతున్నాను సిరి ధాన్యం చాలా గొప్పవి అందరూ వాడాలి జై ఖాదర్ వలీ 💪💪💪💪💪💪👌👌👌👌👌👌👌👍👍👍👍👍
@shaikrahim1011
@shaikrahim1011 5 лет назад
Good
@rudraprathap7068
@rudraprathap7068 5 лет назад
sir gas problem taggutunda
@anuradhakamala4701
@anuradhakamala4701 2 года назад
agree
@rtrfoodsmanavantalu4377
@rtrfoodsmanavantalu4377 5 лет назад
మీ ప్రసంగాలు వింటున్నా తెలియని చాల విషయాలు తెలుసుకుంటునాం మాఆరోగ్యాలను మంచి సలహాలతో బాగుపరుస్తున్నందుకు మీకు మా కృతఘ్నతలు ఇటువంటి విషయాలను మీ ద్యార అన్ని మీడియా ఛానల్స్ ప్రజలకు తెలియజేస్తే చాల ప్రయోజనకరంగా అందరికి వుంటుందని మాఅభిప్రాయం
@HemanthKumar-li4bb
@HemanthKumar-li4bb 6 лет назад
Feeling hopeful for our next generations with finding such true knowledge. Thanks a lot Venkateswara Rao garu for asking the right questions and to Khader garu for not commercializing this wisdom
@venkatraj2041
@venkatraj2041 5 лет назад
గురువుగారు చెప్పడం బాగుంది వినడం చాలా బాగుంది ఆచరిస్తే అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం
@ananthaiahmanchamoni5750
@ananthaiahmanchamoni5750 5 лет назад
g??g
@pandurangarajubirudaraju3673
@pandurangarajubirudaraju3673 5 лет назад
ఆరోగ్యముగా వున్నా కూడా చిరు దాన్యాలు గత నెల నుండి వాడుతున్నాము. ఆకుల కాశాయములు కూడా వాడుతున్నాము. మీ పరిశోధనలు ఆమోగ్యము. మీకు కృతజ్ఞతలు.
@mohdghouse351
@mohdghouse351 Год назад
Very good 👍 knowledgeable topic thanks khader vali garu .
@jareena2006
@jareena2006 5 лет назад
Kobbari, verusenaga, nuvvulu, verri nuvvulu....anni noone roopam lo teesuko waala...? Wantallo waadaala...? Lekunte paalu chesukoni taagaala..? Please advice sir....And you are doing great job sir ...Thanks a lot...🙏🙏🙏🙏
@eswararaotalachutla2941
@eswararaotalachutla2941 5 лет назад
డాక్టర్ ఖాదర్ వాలీ గార్కి ముక్యంగా ధన్యవాదాలు. డాక్టర్ గారు చెపుతున్న చిరుధాన్యాలు ఎంతో ఆరోగ్యకరమైనవి అందు వల్ల దయ చేసి అందరూ బిన్యం గోధుములు తినడం ఆపేసి చిరుధాన్యాలు వాడండి. ఆయన మనకి మనపిల్లలకు ఆరోగ్యం అందిస్తున్న ప్రకృతి దేవుడు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SHBBCTTD
@SHBBCTTD 2 года назад
అవును నిజమే మరి ఈ ఈ కొన్ని సిరి ధాన్యాలు అయినా వాడి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనసును ఒప్పించాలి కూడా ఇలా అలవాటు పడ్డ మనసు కష్టంగా ఉంటుంది కదా
@paintingtechno7370
@paintingtechno7370 4 года назад
Dr khader Valli sir we drank neem kashaam charishma
@kondalaraovepada369
@kondalaraovepada369 5 лет назад
respected sir you are our hope
@maadhawimanne5379
@maadhawimanne5379 5 лет назад
Sir kindly suggest remedies to control headache
@padduyadav5815
@padduyadav5815 5 лет назад
Thanks for your information sir; we are started using siri dhanyalu
@godinasiva1392
@godinasiva1392 5 лет назад
Good information for all sir
@sindhuphysio946
@sindhuphysio946 5 лет назад
yaaa true.....in Bangalore we are staying...here millets increased more....even diet hotels serve millets recipes .... good to have millets here in Bangalore.....
@milkcenterbuisinesguidetel8982
Sir pregnent vallu gas problem ki menthi aaku kasham thagavacha 15 days
@sayyadnagulmeera2829
@sayyadnagulmeera2829 6 лет назад
Sir, please conduct more program in our Amaravathi. Realted Siri dhanyalu & for farmers how cultivate this 5 products
@Raitunestham
@Raitunestham 6 лет назад
సెప్టెంబర్ లో ఉంటుంది సర్
@santhoshr5138
@santhoshr5138 6 лет назад
Details of Rytunastham foundation
@shaikdastagiribasha5404
@shaikdastagiribasha5404 6 лет назад
@Who Am I download drive.google.com/drive/u/0/mobile/folders/1QjB0TT_MjKBYsNx8BdLXvfeZ8ongqoWC
@prasadkannam6480
@prasadkannam6480 3 года назад
@@Raitunestham I want your number please give me sir..
@famzam6564
@famzam6564 Год назад
😊😊😊😊😊
@a.ramadevi743
@a.ramadevi743 5 лет назад
Ragi bindelo ratranta vunna netini nenu vudayam stove piena petti marigiste white powder laga vachindi ,ante aa neeru inka suddi kanatta?plaese reply evvandi
@kodavaluru1965
@kodavaluru1965 6 лет назад
Please explain remedies for L4-L5 lower back pain in depth
@arunakumari3840
@arunakumari3840 6 месяцев назад
Vandukune menthi kura na, I have gastric nearly 1 yr. Plz tell solution
@alwayshappy8421
@alwayshappy8421 5 лет назад
God bless you Sir
@pranaviandmani
@pranaviandmani 5 лет назад
ఖాదర్ వలీ గారు ,exlent గా చెప్పారు. ఐతే పంచ భూతాలు లో ఒకటి వాయువు అది ప్రతి ప్రాణికి చాలా అవసరం కదా . తిండి కంటే సరి ఐన స్వచ్ఛ మైన గాలి కోసం ఏమీ చెయ్యాలి. మోటారు సైకిల్ అండ్ డీసెల్ ఇంజన్ లు ఎన్నో వున్నాయి. వీటికి ప్రతమ్య padaathi ఏమిటి అండి. 1 or 5 కిలో మీటర్ల కి సైకిల్ వాడవచ్చు. మీ వంతు సేవలో దీనికి సెలవు ఇవ్వండి. ఎంత మంచి గా తిన్నా సరి అయిన గాలి లేక పోతే తిన్నా ఫుడ్ పాయిజన్ అవుతుంది. చెట్టులు ఎన్ని పెంచి నా మోతాదు మించిన కలుషిత వాయువు ను శుద్ధి చెయ్యలేవు కదా అండి. ఇంకొకటి sir పంచ భూతాలు లో ఒకటి నీరు . మరి అలాంటి నీరు స్వచ్చం గా ఎక్కడా దొరకడం లేదు. రివర్స్ అసమసిస్ చేసి త్రాగు తున్నాము. మరి ఆ కలుషిత నీరు తాగుతూ వున్నారు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని వాడు తున్నాము అది హెల్త్ కి మంచి నీరు పూర్వకాలం లా మన రాష్ట్రంలో అందరి ప్రజలికి అందే సలహాని ఇవ్వండి. ఎందుకు ఇలా అడుగు తున్నా అంటే నీరు మన శరరానికి చాలా అవసరం. 70 శాతం నీటితో వున్న శరీరం కి మంచి నీరు నీ అంటే ఖనిజ లవణాలు ను ఇవ్వాళ శుద్ధి చేసిన తరవాత అవి పోతాయా. అని సందేహం కలుగుతోంది. వారానికి 1 లీటర్ నూనె వాడే 4 మెంబెర్స్ వున్న ఫ్యామిలీకి మీరు చాలా మంచి సూచనలు చేశారు. రోజూ కి ఒక్కరు 3 నుండి 4 లీటర్ నీరు వాడతారు . అంటే వారానికి 4 మంది వున్న కుటుంబం కోసం 112 లీటర్ స్ త్రాగు నీరు గా వాడు తారు. మరి పరోక్షం గా వంట కి వాడే నీరు కూడా ఇదే శరీరానికి అందిస్తున్నాం. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి చెప్పగలురు. పల్లె లో ఒక నీటి సమస్య. పట్టణాలు నగరాల్లో ఒక నీటి సమస్య అందరికి అందుబాటులో ఉండే విధంగా చెప్పగలరు. ఇంకా చాలా విషయాలు అడగాలని ఉంది కానీ గాలి నీరు. చాలా చాలా అవసరం అందుకు గాను మీరు చెప్ప గల రు గాలి నీరు కూడా కలుషితం నుండి బయట పడాలంటే అంటే ఏమి చెయ్యాలి. దీని వల్ల ముగ జీవులకు కూడా మేలు చేసినవారు అవుతారు. వాటర్ త్రాగటానికి results Ami చూసుకోవాలి ఎంత వుండాలి. నిద్రలో కూడా కలుషిత గాలినే పీలుస్తున్నము. వీటి వల్ల నే ఎక్కువ అనారోగయకరమైన ఇబ్బందులు పడుతున్నా ము . ధన్యవాదలండీ వలీ గారు.
@jrbellamkondasreenivas5071
@jrbellamkondasreenivas5071 5 лет назад
హాయ్ సార్ చిన్న రిక్వెస్ట్ మొబైల్ ఫోన్ పైన కూడా ఒక ప్రోగ్రామ్ చేయండి ప్లీజ్
@mallikarjunareddy2606
@mallikarjunareddy2606 5 лет назад
He is health god to our country
@viswanatha825
@viswanatha825 6 лет назад
Thanks for ur videos
@venurajumale5594
@venurajumale5594 3 года назад
Thanks you sir🙏🙏🙏🙏
@mettasatishkumar
@mettasatishkumar 8 месяцев назад
Dr. Khaderwali garu is "Daivam Manushya Rupena"
@v.bhavaniprasadprasad4705
@v.bhavaniprasadprasad4705 3 года назад
Thank you sir
@bandirangarao7124
@bandirangarao7124 5 лет назад
Thank you raitunestham
@kkprasad7760
@kkprasad7760 5 лет назад
super super pillala gurinchi super chappalru
@mosquitobyte
@mosquitobyte 5 лет назад
Sir, kidney infection ki oka vedio cheyandi...
@shivashankar7295
@shivashankar7295 Месяц назад
Verikos ki emi cheyali chppagalaru🙏🙏
@subbaraochallagalla294
@subbaraochallagalla294 5 лет назад
we are using plastic bags for packing food items how can we remove chemicals how many days we kept food in plastic bags
@sasikalapalivela6764
@sasikalapalivela6764 5 лет назад
When you will come to Vijayawada to give speech.if we before only we will also attend the meeting and get benefit
@bhargavvirat3586
@bhargavvirat3586 Год назад
Sir milet house product manchidena
@kanakadurgapattem1211
@kanakadurgapattem1211 5 лет назад
Khadharvalley gaaru memu siridhanyaalu thintunnam.kevalam meeru cheppadamvalla.andharoo raithulaki sahakarinchaali.
@marpuvamshi139
@marpuvamshi139 5 лет назад
Sir do program for Dyalsis patient's, Dyalsis Thapa veraa dhari ledhu antunaru,so please help
@marpuvamshi139
@marpuvamshi139 5 лет назад
Please tell how
@LOVEDOGS_ROBLOX
@LOVEDOGS_ROBLOX 5 лет назад
Sir pls tell me how to reduce constipation in my 3 yr old kid
@upcomingupdatesalladi463
@upcomingupdatesalladi463 5 лет назад
I am suffering from psoriasis and hands and legs pain will it gets cured sir got desperated
@suvarnarekha6972
@suvarnarekha6972 5 лет назад
Siri dhanyalu is best 👍 but very expressive in Bangalore
@mohankrishna648
@mohankrishna648 5 лет назад
నేను 2 months వాడాను నాకు cholestrol పూర్తిగా తగ్గిపోయింది... Uric acid problem కూడా నయం అయుంది.. నాకు 8.5 ఉండేది now 4
@ranisudharani9068
@ranisudharani9068 5 лет назад
good
@yaswanthkolla4333
@yaswanthkolla4333 5 лет назад
Em vadaru
@malkishamayoutubechannel1140
@malkishamayoutubechannel1140 5 лет назад
A Superb
@narasimhulunarasimha4604
@narasimhulunarasimha4604 5 лет назад
Em vadaru
@mohankrishna648
@mohankrishna648 5 лет назад
@@narasimhulunarasimha4604 కాసాయాలు daily 2 times.. Mrg and evening... And చెప్పిన 5 చిరు ధాన్యాలు,,
@lakshmipayyavula4044
@lakshmipayyavula4044 5 лет назад
Thanq Sir
@kprasannak64
@kprasannak64 5 лет назад
Sir nenu OCD and depression tho badhapaduthunnanu naku emaina suggestion ivvandhi
@kusumasri3083
@kusumasri3083 6 лет назад
Thank you somuch sir this information
@anilm1355
@anilm1355 5 лет назад
Thank U sir,. But I have eye sight problem, my eye sight is 4.1. How to control plz give one video.
@vaishnavarya2677
@vaishnavarya2677 5 лет назад
What to do for piles problem sir plz reply suffering a lot
@chaitu56789
@chaitu56789 6 лет назад
Hi sir how to turn white hair to black hair.please suggest
@venkataganesh5995
@venkataganesh5995 5 лет назад
Thanku sir...I got good health
@రంగరాయా
@రంగరాయా 5 лет назад
these are practicaly difficult
@jakirajam
@jakirajam 5 лет назад
Iyanagari debbaki ...FAKE DOCTORS and fake brands sardukovali ..Hatsoff
@anuradhanedunuri7142
@anuradhanedunuri7142 6 лет назад
ragi chembulo water ekkuvaga thesukunte mathimarapu vasthundi ani antunnaru .indulo nijamentho cheppandi dayachesi
@shankaracharymamidoju9487
@shankaracharymamidoju9487 5 лет назад
Namaste anna, meeru chestunna samajika sevaku danyulam, meemu 2mtsns nundi vaduthunnam, kashayalukuda
@balu445
@balu445 6 лет назад
Thanks Khadar Garu. Nenu vadatam modalu pedathanu.
@sumathik9844
@sumathik9844 6 лет назад
Thank you very much for ur valuable message
@vijayelectricals2529
@vijayelectricals2529 5 лет назад
Sir memory purpose what's happened to drink coconut oil 2 tsp every morning and every evening 2 tsp nuvvulu nunee drink what happens
@elalithaalwala470
@elalithaalwala470 5 лет назад
Hello sir...irritable bavel syndrome ku em kashayam thaagalo cheppandi sir. Please...
@chandrasekharrao1579
@chandrasekharrao1579 6 лет назад
Siri dhanyalu is the best medicine for all kinds of people who are suffering from many different types of diseases in the dark age.
@allawadakousalya4073
@allawadakousalya4073 5 лет назад
sir meeku chala chala kruthagnyathalu sir bhagavanthudu meerupamlo vachi ela chepputhunnaademo anipsthunnadi sir
@ghamyasravani1964
@ghamyasravani1964 5 лет назад
Sir...Gallbladder stones surgery lekunda poortiga taggalante emi cheyalo cheppandi...
@sudharajan3641
@sudharajan3641 4 года назад
గాల్బ్లాడర్ స్టోన్స్ కు మందులు లేవండీ.నేను చాలా రకాలు వాడి ఏదీ పనిచేయక సర్జరీ చేసుకున్నాను.ఇప్పుడుకూడా సమస్య తగ్గలేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ ఎక్కువైనది.జీర్ణశక్తి తగ్గింది.
@sivaprasadt8131
@sivaprasadt8131 5 лет назад
sir. namaskaram please inform medicine for depression. Doctor told schizophrenia decease. what can I do?
@shivakrishnamatam7529
@shivakrishnamatam7529 5 лет назад
Please take medha vati(patajali) or consult dr.G.prasad Rao
@krishnaraodasupuram375
@krishnaraodasupuram375 Год назад
Sir naku dailyga thummulu jalubuga undid salaha cheppandi
@rajeswarinagidi8762
@rajeswarinagidi8762 5 лет назад
How to prepare curd from sesame seeds, coconut milk and millets?
@eswaradvaitha9074
@eswaradvaitha9074 5 лет назад
first prepape milk from these things.put in a vessel and keep in boiling vessel.Don't boil directly. Then add normal curd for thodu.Second time use sesame curd only for Thodu.
@rajeswarinagidi8762
@rajeswarinagidi8762 5 лет назад
@@eswaradvaitha9074 k thanks
@DharmaShakti130
@DharmaShakti130 5 лет назад
Gold or silver water in winter, copper water in spring, mud pot in summer for drinking suggested. What will happen if we just use copper water. Please kindly clarify
@foryounggeneration5193
@foryounggeneration5193 2 года назад
Sir put the 30cm copper plate in 20 litres of water capacity mud pot in any season
@clavanya7592
@clavanya7592 5 лет назад
Sir chronic pancreatities from 6years and diabetes from 3 weeks
@seshugiri7108
@seshugiri7108 5 лет назад
Sir, vocal cord paralysis ki emi use cheyalo cheppandi
@guruprasad2404
@guruprasad2404 6 лет назад
Great job sir
@gollapallyramreddy5693
@gollapallyramreddy5693 5 лет назад
Thanks
@radhikagajula5380
@radhikagajula5380 5 лет назад
headback nopiga vuntundhi sir head atu etu tipina tala tiriginatu vuntandhi.body anta vuginatu vuntundhi.headache vundhi naku.solution chepandi sir
@uraju2986
@uraju2986 6 лет назад
Thnk u rythunestham .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ahmadikbal3678
@ahmadikbal3678 4 года назад
Sir, Paraysis (pakshavatham)ki treatment unte cheppagalaru
@sanasiddiqui1097
@sanasiddiqui1097 5 лет назад
Sir meru chala baga chepparu u r great sir .👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏.
@venkannaganta3072
@venkannaganta3072 2 года назад
14/08/22 meeting అన్నారు money ఏమైనా పే చేయాలా sir
@varshinis8608
@varshinis8608 5 лет назад
Sir maa athayaa ki weakness undhi ee diet cheyyalanukuntunnaru weakness valla emaina problem vastundha ee diet cheyyadam valla please reply sir
@ritasamson8017
@ritasamson8017 3 года назад
Can we have English translation. I understand little bit not all. Thank you.
@dasharathdarshanam3669
@dasharathdarshanam3669 5 лет назад
Súper sir
@medimahesh5869
@medimahesh5869 5 лет назад
Sir naku 3 years nundi stomach lo pain undhi . Endoscopy md scanning test lu chepincha reports normal ani unnavi but pain thaggatledu ekkuva food tesukolekapothuna weak avuthunna plz naku solution chepandi
@gayatriarjun4864
@gayatriarjun4864 5 лет назад
Sir children's diet plan with time cheppandi pls
@shailuschannel5568
@shailuschannel5568 2 года назад
Meedaya valla na maigrain problem thaggindi khadarvali gaaru,🙏🙏🙏
@arunaprasad4602
@arunaprasad4602 5 лет назад
Children diet cheppandi sir
@muraligoud427goud5
@muraligoud427goud5 6 лет назад
I can believed sir Ur great sir
@mandavisresh8121
@mandavisresh8121 5 лет назад
Sir 10years lopu pillalu elanti food tisukovali morning to night varaku cheppandi nenu pattinchi naku telisina variki cheptanu
@sreehaanshnav
@sreehaanshnav 5 лет назад
Hi sir ghede Paalu, perugu kuda ivvakudantara pillalaku
@sainathtulli4668
@sainathtulli4668 3 года назад
Sir meeru vruddasramalu pettandi meeru cheppe aakulu dorskavu
@dileepnaidu8015
@dileepnaidu8015 5 лет назад
Sir maa paapaku 30 years aame synasytis vyadi to bada padutondi deeniki parishkara margamu teliyajeyandi please.
@soujanyaadi3962
@soujanyaadi3962 5 лет назад
nice
@muppriramaswamy7686
@muppriramaswamy7686 6 лет назад
good nice
@yellaiahsanga9669
@yellaiahsanga9669 5 лет назад
Sir siri danyalu ela vandukovali
@sampathyadav13
@sampathyadav13 6 лет назад
మేము వాడుతున్నం సార్ మీకు ధన్యవాదాలు
@mohanp2633
@mohanp2633 6 лет назад
Okesari teeseyavaddu ani chepparu oka sari
@gamesworld1955
@gamesworld1955 6 лет назад
very good program sir tank you sir
@jakirajam
@jakirajam 5 лет назад
meemu vaaduthunnam.it is super
@murthyvja275
@murthyvja275 5 лет назад
SIR AKKADA AVAILBLE GA VUNTAI SIR ADDRESS PLEASE SIR PLEASE CALL 9849420065
@amued
@amued 5 лет назад
Hyderabad lo Ekkada dorukutundi please updat,
@lavanyagali3779
@lavanyagali3779 5 лет назад
Sir siridhanyalu is very cost.so pls reduce that cost to buy all poor people.
@ayubkhan-xi4js
@ayubkhan-xi4js 5 лет назад
Great sir...
@gurrambhaskar7595
@gurrambhaskar7595 5 лет назад
Sir మిమ్మల్ని కలవడం ఎలాగ treatment తీసుకునేది ఎలాగ . Address please and contact number details. Tnq waiting for your details
@rafhialamuri515
@rafhialamuri515 5 лет назад
School lo pillalaku annam badhulu siridhanyalu vandi pedithe baguntundhi
@tejas3930
@tejas3930 5 лет назад
pls..hindi for all nation..
@ramsg9108
@ramsg9108 5 лет назад
Sir..need to visit u once regading a 11 yr old boy, who is unable to walk..nerve related issue. Tried many treatments but not fruitful result..I hope we get better solution from u.. How to take appointment sir?? Please any one share the details. Thank you 🙏🙏🙏
@bluebellsplayschools-vizag582
@bluebellsplayschools-vizag582 5 лет назад
Sir plzz give ur no I want to clarify some doubts
@madhavim124
@madhavim124 5 лет назад
Sir vundedi mysore lo
@bhargavbangabang9318
@bhargavbangabang9318 5 лет назад
we also using that one we are healthy now
@santhoshyadav1273
@santhoshyadav1273 5 лет назад
Meru kuda ms. Swamynathan laga.. 'Siri revolution' tesukuravadaniki try cheyochuga
@golamadhukar4229
@golamadhukar4229 4 года назад
Sir బఫెల్ల్ pure milk thagodda
@pavankumarbitla9222
@pavankumarbitla9222 5 лет назад
Nijamga MA frustrations potunnay MEe maatalu vintunte.. Anduke millets use chestunnam.. MA father Ki diabetes chala control lo undi millets tinadam Start chesaka
@nagutalla3314
@nagutalla3314 5 лет назад
Super sir
@ramananerella2691
@ramananerella2691 5 лет назад
Sir, pls meeru rasina books send cheyandi, ekkada konavachu..pls thelapagalaru
@eswaradvaitha9074
@eswaradvaitha9074 5 лет назад
Books Rythunestam office lo dorukutayi.Mee mobile no.cheppandi.whats app lo pampistanu.
Далее